Тёмный

పింఛన్లు తొలగింపు పై అధికారులు సర్వే పింఛనదారులు తీసుకోవలసిన జాగ్రత్తలు 

Hari Rayalaseema
Подписаться 1,8 тыс.
Просмотров 80 тыс.
50% 1

బాబు సురిటి భవిష్యత్తు గ్యారెంటీ 2024 అధికారంలోకి రావడం జరిగింది అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు ఏదైతే ఎన్నికల ప్రచారంలో చెప్పినాడు చెప్పిన వాగ్దానాలు ప్రతి ఒక్కటి మేనిఫెస్టోలో పొందుపరిచి నేను కచ్చితంగా అధికారులకు వచ్చే ఈ హామీలు నేను నెరవేరుస్తానని సూపర్ సిక్స్ అనే పేరుతో పథకాలు తీసుకొని వచ్చాడు సూపర్ సిక్స్ లో తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే సంవత్సరానికి 15000 రూపాయలు యువతకు 20 లక్షల ఉద్యోగాలు మెగా dsc రైతులకు ప్రతి ఏటా 20 వేల రూపాయల ఆర్థిక సహాయం పతి మహిళకు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలలోపు నెలకు 1500 రూపాయల ఆర్థిక సహాయం #viralvideo ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు ప్రతి మహిళకు ఉచిత బస్సు ప్రయాణం పింఛన్ తీసుకునే ప్రతి ఒక్కరికి 3000 నుంచి 4000 రూపాయలు వికలాంగులకు 3000 రూపాయల నుంచి 6000 పెంపు కిడ్నీ తల సేమియా వంటి వ్యాధులకు బాధపడుతున్న వారికి నెలకు పదివేల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు 50 ఏళ్లకు పింఛను రైతులకు 9 గంటలు నాణ్యమైన ఉచిత కరెంటు చంద్రన్న బీమా సాధారణంగా మరణిస్తే ఐదు లక్షల వరకు బీమా ప్రమాదవశాత్తు జరిగి మన్నిస్తే పది లక్షల వరకు భీమా ఇంటింటికి తాగునీరు కుళాయిలు వైద్యరంగం ప్రతి కుటుంబానికి 25 లక్షలు వరకు ఉచితంగా వైద్యం పెట్రోల్ డీజిల్ తగ్గింపు మద్యపానం నిషేధం ధరలు తగ్గింపు పాత బ్రాండ్ వాటిని కొనసాగింపు నిత్యసర్ సరుకులు తగ్గింపు ఉచిత విద్య#Chandrababu #lokesh #tdm #agriculture #viralvideo #youtube #రైతుబాబు సురిటి భవిష్యత్తు గ్యారెంటీ 2024 అధికారంలోకి రావడం జరిగింది అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు ఏదైతే ఎన్నికల ప్రచారంలో చెప్పినాడు చెప్పిన వాగ్దానాలు ప్రతి ఒక్కటి మేనిఫెస్టోలో పొందుపరిచి నేను కచ్చితంగా అధికారులకు వచ్చే ఈ హామీలు నేను నెరవేరుస్తానని సూపర్ సిక్స్ అనే పేరుతో పథకాలు తీసుకొని వచ్చాడు సూపర్ సిక్స్ లో తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే సంవత్సరానికి 15000 రూపాయలు యువతకు 20 లక్షల ఉద్యోగాలు మెగా dsc రైతులకు ప్రతి ఏటా 20 వేల రూపాయల ఆర్థిక సహాయం పతి మహిళకు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలలోపు నెలకు 1500 రూపాయల ఆర్థిక సహాయం #viralvideo ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు ప్రతి మహిళకు ఉచిత బస్సు ప్రయాణం పింఛన్ తీసుకునే ప్రతి ఒక్కరికి 3000 నుంచి 4000 రూపాయలు వికలాంగులకు 3000 రూపాయల నుంచి 6000 పెంపు కిడ్నీ తల సేమియా వంటి వ్యాధులకు బాధపడుతున్న వారికి నెలకు పదివేల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు 50 ఏళ్లకు పింఛను రైతులకు 9 గంటలు నాణ్యమైన ఉచిత కరెంటు చంద్రన్న బీమా సాధారణంగా మరణిస్తే ఐదు లక్షల వరకు బీమా ప్రమాదవశాత్తు జరిగి మన్నిస్తే పది లక్షల వరకు భీమా ఇంటింటికి తాగునీరు కుళాయిలు వైద్యరంగం ప్రతి కుటుంబానికి 25 లక్షలు వరకు ఉచితంగా వైద్యం పెట్రోల్ డీజిల్ తగ్గింపు మద్యపానం నిషేధం ధరలు తగ్గింపు పాత బ్రాండ్ వాటిని కొనసాగింపు నిత్యసర్ సరుకులు తగ్గింపు ఉచిత విద్య#Chandrababu #lokesh #tdm #agriculture #viralvideo #youtube #రైతు

Опубликовано:

 

5 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 79   
@vhn8346
@vhn8346 28 дней назад
అలాగే BC ST SC మైనార్టీలలో ప్రభుత్వ ఉద్యోగులు IT కట్టే వారిని సంక్షేమ పథకాలు రిజర్వేషన్లు అట్రాసిటీ చట్టం నుండి తొలగించాలి.
@balanagammabalanagamma3725
@balanagammabalanagamma3725 28 дней назад
వికలాంగులకు 90/సర్టిఫికెట్ వున్నా గతంలో 3000పెన్షన్ ఇచ్చారు ఇప్పుడు 6000ఇచ్చారు మా బాబు కు బుద్ది మాంధ్య అని సర్టిఫికెట్ లో అంటే సదరన్ సర్టిఫికెట్ లో మెన్షన్ చేశారు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ లో డాక్టర్ గారు బాబుకు ఫిట్స్ కూడ వస్తాయి తన పని తను చెసికోలేడు మా బాబుకు పెన్షన్ మారాలి అంటే ఏమి చేయాలి తెలియ చేయగలరు
@vudimudivijayaambedkar1444
@vudimudivijayaambedkar1444 21 день назад
ఆధార్ కార్డు లో date of borth తప్పుగా వుంది. పుట్టిన తేదీ నెలా లేకుండా ,సంవత్సరం కరెక్ట్ గా వుంది అది మార్చాలంటారా
@godavarisurya939
@godavarisurya939 21 день назад
ఆధార్ కార్డు లో పుట్టిన తేదీ తేడా గా పడి ఉంటే TC లేదా SSC marks certificate Xerox ఇచ్చి మార్చుకోవచ్చు,అదిలేనిదే సరిచేయడం కుదరదు.కొందరు డాక్టర్ సర్టిఫికెట్ పెడుతున్నారు, అలా పెడితే తిరస్కరిస్తారు.సర్టిఫికెట్ తప్పనిసరి,అందుకే కొత్తగా ఆధార్ అప్లై చేసేవారు సరయిన వయస్సు నమోదు చేయించుకోవాలి.చదువుకోని వారు సర్టిఫికెట్ లేనివారికి మార్పులు కష్టం.
@KunarapuThirupati
@KunarapuThirupati 16 часов назад
Officers.me.dha.katina.chryalu.lanchalu.thisukone.fake, pension..isthunarru
@chinnadora5705
@chinnadora5705 28 дней назад
ఆధార్ కార్డు డేట్ మార్చింది ఏమో నిజమే.. ఒంటరి మహిళ లకు 50సంవత్సరం పైన పెన్షన్ ఇవ్వాలి..
@user-qc8xj3ze1o
@user-qc8xj3ze1o День назад
Handcapedski parcentages chenge sarvey chesi malli certificates ivvali
@suryaprasad9744
@suryaprasad9744 28 дней назад
Real ga chusinavi chepparu many many thanks. Inka Inka videos cheyyandi.
@Venkataramanaiahvaka
@Venkataramanaiahvaka 28 дней назад
వికలాంగులను రెండు గ్రూప్స్ చేసి 40నుండి79 80నుండి100 6000 12000 ఇవ్వాలి గతం లో అలాగే ఇచ్చారు
@eswarreddy.000reddy8
@eswarreddy.000reddy8 28 дней назад
మంచిదే 👍👍
@user-bb3yb1qc4v
@user-bb3yb1qc4v 28 дней назад
Ok good
@pulidorasanamma8063
@pulidorasanamma8063 28 дней назад
Excellent
@mdbhaskarrao7231
@mdbhaskarrao7231 28 дней назад
Very nice explanation Sir exactly correct statement Sir
@Patnaik-bl1kj
@Patnaik-bl1kj 28 дней назад
Exactly correct
@user-qc8xj3ze1o
@user-qc8xj3ze1o День назад
Handcaped pencen main enquiry cheyali
@shajadibegam95
@shajadibegam95 28 дней назад
Correct
@user-pn9bc3ib7q
@user-pn9bc3ib7q 28 дней назад
Exlant masage
@adineninarendrakumar419
@adineninarendrakumar419 28 дней назад
Very good Anna Baga chapinvu
@bsr1975
@bsr1975 14 дней назад
Super 🎉
@guravamaruri8323
@guravamaruri8323 21 день назад
Good information .thanks
Далее
PORTAL SPAMMER🤬🤬🤬| Doge Gaming
00:19
Просмотров 1,7 млн
PORTAL SPAMMER🤬🤬🤬| Doge Gaming
00:19
Просмотров 1,7 млн