Vav super akka రొమాన్స్ కామెడీ సీన్స్ ఆపండి నాకు ఈ తరహా కామెడీలు ఇష్టం ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అందరు ఇలాంటివే ఇస్తా పడతారు మీకు ఫలోవర్స్ పెరుగుతారు ఇలా అన్నానని ఏమి అనుకోకండి ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే AA తరువాత మీ ఇష్టం కదా ఓకే అక్క క్షమించండి ఈ కామెడీ చాలా బాగుంది😍😍