ప్రకృతి పట్ల నిజమైన ప్రేమ కలిగిన వారికి ఇలాంటి ఆలోచనలు సహజంగానే వస్తాయి. అలాంటి ఆలోచనలను ఆచరణలో పెట్టగలిగిన వారే ఋషులు, కృషివరులు అవుతారు. మంచి ఆలోచనలు ఉన్నవారికి భగవంతుడు ఎప్పుడూ అండగా ఉంటాడు. ఇది సత్యం . ధైర్యం తో ముందడుగు వేయండి. విజయం మీదే...all the best for ever and ever...... మీ శ్రేయోభిలాషి
మేడం, కవిత్వాన్ని కావ్యాలలో మాటల్లో మాత్రమే చూస్తూ ఉంటాం. కొన్ని సార్లు కలలలో కవిత్వాన్ని దర్శించుకుంటూ ఉంటాం. కానీ మీ జీవన కథా చిత్రంలో కవిత్వం మమేకమైపోయింది. సహజమైన జీవన సౌందర్యం ప్రతి అడుగులో ప్రతి స్వేద బిందువులో కనబడుతూ ఉంది. మీవారికి, మీ పిల్లలకు మీకు సహకరించిన వారికి మరి ముఖ్యంగా మీకు మా శుభాకాంక్షలు.
Fantastic job, Sravani garu! ప్రకృతి పట్ల మీకున్న శ్రద్ద, ఆసక్తి మరియు ఆచరణ అనేవి నిజంగా ప్రశంసనీయం. ఆ ప్రకృతి ప్రసాదించిన వరం...ప్రతి మనిషి జీవితం. ఎన్నటికీ తీర్చుకోలేనిది ఆ ప్రకృతితల్లి రుణం. కానీ ప్రకృతి పరిరక్షణ మాత్రం ప్రతి మనిషి కర్తవ్యం. అందులో భాగంగా మీరు చేసే ఈ ప్రయత్నం, ప్రయాణం అభినందనీయం. అందుకోండి మా వందనం 🙏 నేను గొప్ప ప్రకృతి ప్రేమికుడిని. కానీ కాలుష్యపూరితమైన హైదరాబాద్ నగరంలో ఉద్యోగం చేస్తూ ఉండడం కారణంగా నిత్యం ఆ తల్లి ఒడిలో సేద తీరే అవకాశం ఉండడం లేదు. All the very best for your ECO-FRIENDLY business. Keep up doing the fabulous work and keep inspiring! 💐👍😊
00:30 Hey basava 🥳 Super super 👌... Yes 100% good news Ganuga is a great idea 💡 it's hard to maintain zero income cattle like Samba and basava 🥳 avi meku burden ayi ...vatini meat or leather industry ki sell chese badalu ...ella ganuga ki use cheste ...vatiki exercise and vati maintenance money aye sampadinchu kuntayi ...👌 Great initiative 🙌 04:44 evaru ee papa 🧐 seeing first time 05:00 challa happy ga adukuntunayi cows 🙌🎉 11:00 ah plant ekata virigipothadho ani entha tension ayendhooo 😨 15:15 Yes we know kodhanda chari garu RU-vid lo chusamu 👌
Hi sravani garu, i live in California. But i came from village. I miss my village environment and parents alot. When i watch your videos getting good vibes and feeling happy. I like to live this kind of lifestyle. Thank you for bringing back our tradition show to everyone.All the best for your new online Business 👍🏻
Hii nynu chinni miru Adi chysinaa supar mii auvlu midaa prymaa challa dagundii manchi lytf midi Naku ma Amma ki hii chyppandii.., Bujjodu sambaa Baga allarichysunaduu.gaa
చాలా మంచి ఆలోచన .... గ్రేట్.. ఇంతకీ మీ ఫాం హౌస్ యే వూరు శ్రావణి గారు... We are also planning to live with nature.. currently we are staying in abroad. Just wanted to visit your farm house for my reference and nee to take your valuable suggestions as well. Please reply madam.
Ilanti eco friendly business lu future lo ఎన్నో meeru cheyali. అందులో ma cheyi kuda andinchagalagali అనేది na కోరిక, sravani garu. Entho mandi nature lovers ki upadhi kuda dorukuthundi. గానుగ naku kuda కావాలి, na iddaru pillalki vilainantha varaku kalthi lu leni manchi homemade ఆహారం ఇవ్వాలనేది na korika. Kani meelanti lifestyle పొందడం అందరికీ సాధ్యం కాదు. Meeru chepatte panullo a ఆటంకం కలుగ కుండ, విజయ పదం lo ముందుకు దూసుకు పోవాలని మనసారా కోరుకుంటున్నా . 💐 నన్ను Marchipokandi శ్రావణి😊
Great decision, What ever you are doing now is such a great thing you being a female with family & responsibilities with no support you have already succeed in your life by making your dreams fulfill & now this is an addon to your life.. Supplying natural products to people & taking care of animals parallelly is not an easy thing.. Go ahead & definitely you will be success with your plan, your parents & family will be proud one day by seeing your success soon, dont lookback towards negative people & comments, you are a true inspirer to many others & definitely you will be recognized soon by youtube & media.. keep going & all the best...
Hi sravani garu yalavunnaru memu kuda bagunnamu such ya beautiful nature vloge Mee aalochana aasum aasalu supperb Eela aalochinche vallu yakkada vunntaru Kacheetanga memu kuda natural ga vunndvi isstapadanu Tappakunda success aavutarau All the best and congratulations 🎉🎉🎉🎉🎉🎉🎉 God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Wish you all the best sravani. Really what your leading your way of life is the meaning of the human livelihood but unfortunately we are for away from these system .wish you all the best.