అన్న పాస్టర్ రంజీ ఒఫిర్ నిన్నటి నుండి ఒకటే బొట్టు ఉద్యమం అని స్టార్ట్ చేశారు క్రైస్తవ స్త్రీలు అందరూ సిలువ బొట్టు పెట్టుకోవాలి అని అంటున్నాడు మీరు ఏమో ఆయనను చాలా బాగ్ పొగిడారు.మీరు ఈ విషయం పై స్పందిస్తే మన సహోదరిలు జాగర్త పడే అవకాశం ఉంది అన్న...praise the lord anna
Praise the lord brother 🙏 thank you Jesus for your love, blessings, salvation and presence to my family 🙏 thank you Jesus for your finance blessings and business development to my family 🙏 Amen 🙏 hallelujah 🙏 glory to God 🙏
Praise the lord pastor Garu please pray for my family new house construction needs and church needs I want to help them please pray I am struggling a lot please pray