#raitunestham #naturalfarming #mushroom #farming
వ్యవసాయ అనుబంధ రంగాల్లో స్వయం ఉపాధికి ఉత్తమ వేదికల్లో ఒకటి పుట్టగొడుగుల పెంపకం. అయితే ప్రణాళిక, కృషి లేకుండా ఈ రంగంలో విజయం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో ఈ విషయాలపై రైతులకి సమగ్ర అవగాహన కల్పించేందకు .... రైతు నేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణ కార్యక్రమాల ద్వారా కృషి చేస్తోంది . ఇందులో భాగంగా విజయవాడ నున్నకు చెందిన నిపుణులు జ్యోతి శిక్షణ కార్యక్రమంలో పాల్గొని... మష్రూమ్ బిజినెస్ లో మెళకువలపై రైతులు, ఔత్సాహికులకు అవగాహన కల్పించారు.
----------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • ఈ నిజాలు తెలిస్తే మీరు...
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/
☛ Follow us on - / rytunestham
☛ Follow us on - / rythunestham
19 май 2024