Тёмный
No video :(

పుట్టింటి ఒడిబియ్యం విశిష్టత # ఒడిబియ్యం ఎలా పోస్తారు  

Amrutha kalasham (అమృత కలశం)
Подписаться 1,9 тыс.
Просмотров 57 тыс.
50% 1

CAMERA : M. SAI RATAN TEJ SCREENPLY, EDITING, MUSIC : M NAGEHWARY

Опубликовано:

 

5 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 80   
@vasundharayarlagadda13
@vasundharayarlagadda13 2 года назад
Chala chakkaga chepparu.maa puttinti varu andhra varu. Maaku ee sampradayam ledu.kani maa atthinti varu telangana varu.variki ee sampradayam undi. Meeru vivarinchi cheppadam valana naakunna chala doubts clear ayyayi. Mee channel inka vrudhi loki ravalani korukuntunnanu.
@amruthakalasham8278
@amruthakalasham8278 2 года назад
ధన్యోస్మి 🙏🙏🙏🙏
@UmaDevi-vf9hg
@UmaDevi-vf9hg Год назад
Chala chakkaga chepparu. Swamy🙏🙏
@padmavathitanniru8991
@padmavathitanniru8991 10 месяцев назад
Naku asha ga undhi andi❤
@sukamarigoud8934
@sukamarigoud8934 2 года назад
ఏమండీ మీరు అద్భుతం 👌👌👌👍👍😀😀
@amruthakalasham8278
@amruthakalasham8278 2 года назад
🙏🙏🙏
@NagakalisudheerkumarYeluripati
@NagakalisudheerkumarYeluripati Месяц назад
Thank you
@satyanarayanagoud920
@satyanarayanagoud920 2 года назад
very nice
@nirmalavelupally939
@nirmalavelupally939 2 года назад
Spiritual leaders pravachanam laga unnadi sir
@KannaMusic
@KannaMusic 2 года назад
Nice rajashekhar
@amruthakalasham8278
@amruthakalasham8278 2 года назад
🙏🙏🙏
@padmavenkatesh6630
@padmavenkatesh6630 2 года назад
Vodibiyyam vishishtatha gurinchi chalbaga vivarincharu.me vedeo first time chusanu.anna chellellu,akka thammullu thalligarillu gurinchi me explain 👌👌👌🙏🙏🙏
@amruthakalasham8278
@amruthakalasham8278 2 года назад
ధన్యవాదాలు అండీ 🙏🙏🙏🙏🙏
@sadhanakaviraj912
@sadhanakaviraj912 2 года назад
Excellent. Super.
@amruthakalasham8278
@amruthakalasham8278 2 года назад
Thank you 😊🙏
@usshyamala4030
@usshyamala4030 2 года назад
చక్కగా చెప్పారు సాంప్రదాయాన్ని
@amruthakalasham8278
@amruthakalasham8278 2 года назад
🙏🙏🙏🙏
@bujjigoud7571
@bujjigoud7571 2 года назад
Explanation super 👌👌🙏🙏
@amruthakalasham8278
@amruthakalasham8278 2 года назад
Thank you😊🙏
@luckynara304
@luckynara304 2 года назад
Danyavadalu
@amruthakalasham8278
@amruthakalasham8278 2 года назад
😀😀🙏🙏🙏🙏🙏
@mekala8b507
@mekala8b507 2 года назад
Super nanna ☺️
@amruthakalasham8278
@amruthakalasham8278 2 года назад
🙏🙏
@venkateshgoud1950
@venkateshgoud1950 2 года назад
Adbhutangaa vivarincharu
@amruthakalasham8278
@amruthakalasham8278 2 года назад
🙏🙏🙏
@gorlasrinivasyadav3098
@gorlasrinivasyadav3098 2 года назад
కొత్త విషయాలు నేర్చుకున్న thanks 😊 🙏
@yashodastailors2098
@yashodastailors2098 2 года назад
తెలుగు ఆచారాలను చాలా బాగా చెప్పారు 👍👌🌹🙏 నేను మొదటిసారి విన్నాను చూశాను
@amruthakalasham8278
@amruthakalasham8278 2 года назад
మీ స్పందనకు ధన్యవాదాలు 😁😁🙏🙏🙏
@youthstar3733
@youthstar3733 2 года назад
🙏🙏🙏🙏👌👌👌👌
@cannibal6420
@cannibal6420 2 года назад
Super
@amruthakalasham8278
@amruthakalasham8278 2 года назад
🙏🙏🙏
@snvasthuplanners6861
@snvasthuplanners6861 2 года назад
super chala baga chepparu
@amruthakalasham8278
@amruthakalasham8278 2 года назад
THANKYOU
@usharanithammali8303
@usharanithammali8303 2 года назад
Nice sir
@amruthakalasham8278
@amruthakalasham8278 2 года назад
Thank you 😊🙏
@creativekings264
@creativekings264 2 года назад
సూపర్
@amruthakalasham8278
@amruthakalasham8278 2 года назад
🙏🙏🙏🙏🙏
@RaviKiran-rw9jp
@RaviKiran-rw9jp 2 года назад
👌👌👌👌
@amruthakalasham8278
@amruthakalasham8278 2 года назад
Thank you 🙏🙏
@ramanakota5915
@ramanakota5915 2 года назад
👌👌 👏👏👏
@amruthakalasham8278
@amruthakalasham8278 2 года назад
Thank you 😊🙏
@CLEVERMINDCHANNEL
@CLEVERMINDCHANNEL 2 года назад
👌👌anna
@amruthakalasham8278
@amruthakalasham8278 2 года назад
Thank you 🙏😀
@sadgunaraj1146
@sadgunaraj1146 2 года назад
Chala baga cheparu 🙏🙏🙏
@amruthakalasham8278
@amruthakalasham8278 2 года назад
Thank you 😊
@amruthakalasham8278
@amruthakalasham8278 2 года назад
🙏
@UmaDevi-vf9hg
@UmaDevi-vf9hg Год назад
🙏🙏🙏🙏🙏
@ramaratnamvlogs
@ramaratnamvlogs 2 года назад
Nice explanation
@amruthakalasham8278
@amruthakalasham8278 2 года назад
ధన్యవాదాలు అమ్మా 🙏🙏🙏
@kishorekishore6273
@kishorekishore6273 2 года назад
అన్న మన ఆచార సంప్రదాయాలను చాలా చక్కగా చెప్పారు
@amruthakalasham8278
@amruthakalasham8278 2 года назад
Thank you 😊🙏
@jaggumark9651
@jaggumark9651 2 года назад
చిత్తూరు, తిరుపతి, నెల్లూరు సైడ్ ఈ పద్ధతి లేదండి సంవత్సరానికి ఒక సారి ఆడ పిల్లకి అల్లుడికి వారి పిల్లలకు బట్టలు పెడతారు స్వీట్స్ ఇచ్చి పంపుతారు ఒకవారం రోజులు లు వారిని తృప్తి పరచి సంతోషంగా సాగనంపుతారు మళ్ళా మరు సంవత్సరానికి ఇదే పద్ధతి ప్రకారం చేస్తారు
@amruthakalasham8278
@amruthakalasham8278 2 года назад
నమస్కారమండీ 🙏ఆ ప్రాంతంలో ఈ పద్ధతి లేదని నేనూ విన్నాను. కానీ తెలంగాణా ప్రాంతంలో దీనిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. మీ స్పందన కు ధన్యవాదాలు 🙏🙏
@pradyujhansi4093
@pradyujhansi4093 2 года назад
Kuthuru mathrame kadhu kodalu kuda lakshmi swaroopame vyakthi puja enti adapaduchula kalla patla bakthi entandi
@amruthakalasham8278
@amruthakalasham8278 2 года назад
నమస్కారమండీ🙏🙏 ఆలస్యంగా స్పందిస్తున్నందుకు అన్యధా భావించవద్దు .కూతురు మాత్రమే కాదు కోడలు కూడా లక్ష్మీ స్వరూపమే అని మీరు అన్నారు. అది అక్షర సత్యం .ఇంట్లో ఉండే ప్రతి స్త్రీ లక్ష్మీ స్వరూపమే .కాకపోతే ఆడపడుచు ఒక ఇంటి కోడలు. ఆవిడ మన ఇంటికి అతిథి అవుతుంది .అతిధి దేవోభవ అన్నారు కదా.ఈ ఇంటి కోడలు మరో ఇంటి ఆడపడుచు అవుతుంది .కాబట్టి స్త్రీలు ఎవరైనా సాక్షాత్తూ లక్ష్మీ స్వరూపులు అన్నారు కదా. మరి ఇంటికి వచ్చిన అతిథికి దైవంతో సమానం కదా .మనం ప్రేమ ఉన్నచోటే భక్తి ,భక్తి ఉన్నచోటే ప్రేమ ఉంటుంది . ఆడపడుచును మన ఇంటికి అతిథిగా ఆహ్వానిస్తాం .లక్ష్మీ స్వరూపంగా భావించి ఆ అమ్మవారి స్వరూపాన్ని మనం భక్తితోనే కదా కొలుస్తాం. అందుకే భక్తిగా అన్నాను .దీన్ని శ్రద్దగా కూడా అనవచ్చు.🙏🙏🙏🙏🙏
@anitachilukaomumamaheshwar3758
@anitachilukaomumamaheshwar3758 8 месяцев назад
Oka vela adapila odi biyam poyaka pothe anna thamulu ki rmiayathadi ??
@Rajiraji-bl5lx
@Rajiraji-bl5lx 3 месяца назад
Ma vallu 5 yrs cmplt avtunna biyyam poyatledu pattichukoru aslau em cheyali andi manakemann prblma vallu 5 yrs datina biyyam poyakapothe
@luckynara304
@luckynara304 2 года назад
Nichitartam kuda vivarinchandi
@amruthakalasham8278
@amruthakalasham8278 2 года назад
తప్పకుండా చేస్తాను. ధన్యవాదాలు అండీ 🙏🙏🙏
@sonibhagyasree868
@sonibhagyasree868 2 года назад
21fast vlog cheyandi plzz
@amruthakalasham8278
@amruthakalasham8278 2 года назад
🙏🙏OK. I ll try my best
@chandrikagoud6550
@chandrikagoud6550 2 года назад
Makku annalu laru mamu evaritho vadibiyam poinchukovali mamu andaram adapillalama amma Nana kuda laru plz chepandi sar
@amruthakalasham8278
@amruthakalasham8278 2 года назад
నమస్కారమండీ🙏 మీరు అడిగిన ప్రశ్నకు కాస్త ఆలస్యంగా స్పందిస్తున్నందుకు అన్యధా భావించవద్దు .కాస్త పని ఒత్తిడిలో ఉండి ఆలస్యమైంది .మీకు అన్నదమ్ములు లేరు అంటున్నారు కదా. అప్పుడు చినాన్న ,పెదనాన్న వాళ్ళ చేత చేయించుకోవచ్చు ,లేదా వాళ్ళ కొడుకుల చేత పోయించుకోవచ్చు.. లేదా మేనమామ చేతులమీదుగా కూడా పోయించుకోవచ్చు .తండ్రి తరువాత తండ్రి పెద్దన్నయ్య ,లేదా తల్లి తర్వాత తల్లి పెద్దక్కయ్య. మీ పెద్దక్కయ్య చేతుల మీదుగా మిగతా వాళ్ళందరూ ఒడిబియ్యం పోయించుకుని మిగతా అక్కాచెల్లెళ్ళు మీ పెద్ద అక్కయ్యకు ఒడిబియ్యం పోయవచ్చు .లేదా ఎవరైనా మనఆత్మీయులు అనుకున్న వారు ,మన హృదయానికి అత్యంత దగ్గరగా ఉండే బంధుమిత్రుల చేతులమీదుగా కూడా పోయించు కోవచ్చు .మన శ్రేయస్సు కోరే మన వాళ్ళు ఎవరైనా సరే ఆత్మీయులు ఎవరైనా సరే వారి చేతులతో పోయించుకోవచ్చు .దీనికి కులంతో సంబంధం లేదు .నా స్వీయ అనుభవం లో 26 ఏళ్ళ క్రితం మా ఊళ్లో కి బతుకుదెరువు కోసం వచ్చి, మా ఎదురింట్లో కిరాయికి ఉండేవాళ్ళు మా అమ్మ నాన్నను వచ్చి ఒడిబియ్యం పొయ్యమని అడిగితే మా అమ్మానాన్న చాలా సంతోషంగా వాళ్లకు ఒడిబియ్యం పోశారు. దాంతో ఆ కుటుంబానికి మాకూ మధ్య చక్కటి స్నేహబంధం ఏర్పడింది .అంతదాకా ఎందుకమ్మా నాకు ముగ్గురు చెల్లెళ్ళు ,మీరు నాకు దేవుడిచ్చిన చెల్లెళ్ళు అనుకొని నన్ను పోయమన్నా పోస్తాను. మీకు అభ్యంతరం లేకపోతే ..ధన్యవాదములు ............ఇట్లు .....మీ ......(బతుకమ్మ) మేకల .రాజశేఖర్ గౌడ్.........టీచర్ ఎం. ఏ(తెలుగు) ఎం. ఏ( జ్యోతిషం) బి. ఇడి. ( కవి,కళాకారుడు,ప్రపంచ రికార్డులవిజేత ).
@racharlasujata1018
@racharlasujata1018 2 года назад
Asalu putintolu lekapothe aa adapilaku biyam evaru poyaali
@kurapatiruchulu3938
@kurapatiruchulu3938 2 года назад
Perfect Explanation about Tradition and bonding for this accation clearly u r explained wah
@amruthakalasham8278
@amruthakalasham8278 2 года назад
నమస్తే అండీ🙏 పుట్టింటి వాళ్ళు లేకపోతే చిన్నాన్న, పెదనాన్న, వాళ్లు గాని .మేనమామ గాని .లేదా మనకు ఆత్మీయులైన వారు ఎవరు పోసినా సరిపోతుంది
@amruthakalasham8278
@amruthakalasham8278 2 года назад
@@kurapatiruchulu3938 thank you 😊🙏
@racharlasujata1018
@racharlasujata1018 2 года назад
@@amruthakalasham8278 thanks Andi 🙏
@sonibhagyasree868
@sonibhagyasree868 2 года назад
Purudu vlg cheyandi
@amruthakalasham8278
@amruthakalasham8278 2 года назад
తప్ప కుండా చేస్తాను 🙏🙏
@sujatharachha
@sujatharachha Год назад
పుట్టింటి వారు ఉండి కూడా ఎప్పటికీ బియ్యం పోయాక పోయిన.....ఆ ఆడపడుచు ఏమి చేయగలదు... దీనికి పరిహారంగ ఏమైనా చేయవచ్చా... సాంప్రదాయ బద్దంగా.. చెప్పగలరు
@Rajiraji-bl5lx
@Rajiraji-bl5lx 3 месяца назад
Ha nadi same prblm miru m chesaru epudu m avtundi 5 yrs aina potaledu Naku
@pradyujhansi4093
@pradyujhansi4093 2 года назад
Bavamaridhi ante evaru
@amruthakalasham8278
@amruthakalasham8278 2 года назад
నమస్కారమండీ బావమరిది అంటే భార్య తోబుట్టువులు అయిన అన్నదమ్ములు, లేదా ,భార్యకు అన్న తమ్ముడి వరసయ్యే వాళ్ళందరూ బావ మరదులు అవుతారు. మీ స్పందనకు ధన్యవాదాలు అండి🙏🙏🙏
@pradyujhansi4093
@pradyujhansi4093 2 года назад
@@amruthakalasham8278 barya annalu bavalu kadha thank you for reply
@sonibhagyasree868
@sonibhagyasree868 2 года назад
Annaprasanna vlog cheyandi
@amruthakalasham8278
@amruthakalasham8278 2 года назад
🙏🙏👍👍sure andi
@neeratisumanth507
@neeratisumanth507 2 года назад
Aksharabyasam video cheyandiii
@lifeischeerful5282
@lifeischeerful5282 2 года назад
Super
@amruthakalasham8278
@amruthakalasham8278 2 года назад
🙏🙏🙏🙏
Далее
لدي بط عالق في أذني😰🐤👂
00:17
Просмотров 3,2 млн