Тёмный

పుట్టిన తేదీ ప్రకారం మీ సంఖ్య మీ అదృష్టం | Dharma Sndehalu | తాళపత్ర నిధి | జీవిత సత్యాలు 

BMP Quotes
Подписаться 164 тыс.
Просмотров 639 тыс.
50% 1

Опубликовано:

 

11 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 187   
@HemaLatha-li6zy
@HemaLatha-li6zy 7 месяцев назад
మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు. నాది DOB 1.. నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా. నాకు 22 సంవత్సరంలో జాబ్ వచ్చింది. 💯💯 నిజం. మీ వీడియోస్ అన్ని చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటాయి. ధన్యవాదములు 🙏👍💯👍🙏💐🌹👌💯👌🌹🌹
@marcharlasitaram7839
@marcharlasitaram7839 7 месяцев назад
Varahi
@mymom5150
@mymom5150 6 месяцев назад
Em job?
@veyigandlaveerendar3032
@veyigandlaveerendar3032 6 месяцев назад
Fake
@Raju-oe6dk
@Raju-oe6dk 6 месяцев назад
Volunteer job bro
@mymom5150
@mymom5150 6 месяцев назад
@@Raju-oe6dk good bro
@luckysanthosh5348
@luckysanthosh5348 7 месяцев назад
వావ్ మీరు సూపర్ సార్. ఎక్సలెంట్ గా చెప్పారు. మీరు చెప్పింది 💯 నిజం. నా లక్కీ నంబర్ 8. నేను ఒక ఇంజనీర్. నాకు 36 వ సంవత్సరం నుంచి అంతా మంచే జరుగుతుంది. ఈ ఇయర్ లో నాకు అదృష్టం బాగా కలిసి వచ్చింది. సూపర్👌💯👌 ధన్యవాదములు 🙏👏💯👏🙏💐💐😍😍
@Smarty_Smile
@Smarty_Smile 7 месяцев назад
నా DOB 3. మీరు చెప్పింది 💯 నిజం. 32 వ ఇయర్ లో నాకు బాగా కలిసి వచ్చింది. నేను ఏ పని మొదలు పెట్టిన అంతా శుభమే. ఎక్సలెంట్ వీడియో 👌💯💯💯👌🙏👍💯👍🙏🌹🌹🌹💐💐💐
@munnavinni7034
@munnavinni7034 7 месяцев назад
మీరు చెప్పింది నిజమే శాస్త్రి గారు నా నెంబర్ 3👌👌👌👌👌👌👌👌👌👌👌👌 30 సంవత్సరాల అప్పుడు అంతా నేను అనుకున్నట్లుగానే జరిగి హ్యాపీగా ఉన్నాను🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@UshasreeJami
@UshasreeJami 4 месяца назад
Om Namo Namha Sivayana Maha Very very good Video Good Good God bless you Always All of you All the Time
@Anjanreddy-mg2yv
@Anjanreddy-mg2yv 3 месяца назад
మీరు చెప్పింది నిజమే నాకు కుజ దోషం,కాల సర్ప దోషం,పిత్రూ శ్యాపాలు ఉన్నాయ్ అని అన్నరు రొజు చస్తు బ్రతుకుతున్న.
@balasubramanyamu9873
@balasubramanyamu9873 7 месяцев назад
Naa Lucky Number 5. Meeru cheppinattugaa nenu oka Bank D.M. Naaku 32 year lo promotion vachindi, Appatinunchi anta Good Going. You said 💯💯 correct. Thank You 👍🙏👍🙏💯💯🙏👍💐💐👏👏
@NagaSasank
@NagaSasank Месяц назад
😂😂hey Uncle real or fake😂 if real for me also 36yrs promotion
@sweetsmile6403
@sweetsmile6403 7 месяцев назад
Outstanding information. Naa lucky number 6. Naa vishyamlo meeru cheppindi 💯 correct. Thank You sir 👍🙏💯🙏👍💐💐🌹🌹😍😍
@SujanaChanti
@SujanaChanti 7 месяцев назад
నా పుట్టిన తేదీ 10 అంటే నెంబర్ వన్ మీరు చెప్పినది అక్షరాల నిజం శాస్త్రి గారు💥💥💥💥💥💥💥💥💥💥💥 నా జీవితంలో మీరు చెప్పినట్లే జరుగుతుంది👌👌👌👌👌👌👌👌👌💯💯💯💯💯💯💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@hanuman6308
@hanuman6308 Месяц назад
Nanu kuda 10 ay
@poornikaummiti5808
@poornikaummiti5808 7 месяцев назад
Marvelous information. Marvelous saying 👌👍🌹👌👍🌹
@user-et6uo8cr2v
@user-et6uo8cr2v 7 месяцев назад
Lii onl😮
@Bhanu922
@Bhanu922 7 месяцев назад
నా DoB27 నాకు అంత ఇ ఇయర్ నుండి అంత మంచి జరగాలి జాబ్ రావాలి శాస్త్రి గారు 🙏🙏
@teluguammayyisuhasini1313
@teluguammayyisuhasini1313 5 месяцев назад
Seme to 😊
@voamathakamudi8251
@voamathakamudi8251 5 месяцев назад
Same to
@Pratapushine
@Pratapushine 3 месяца назад
Nadi 27
@ASHOK_3702
@ASHOK_3702 2 месяца назад
Same date
@snehareddy8887
@snehareddy8887 7 месяцев назад
Excellent Saying Sir. Superb information 👍ℹ️👏💯👏💯👌💯🙏💐🌹
@nveeramani1007
@nveeramani1007 2 месяца назад
గురువుగారు మీకు వందనాలు చాలా చక్కగా వివరించారు నాకు ముగ్గురు అమ్మాయిలు పెద్దమ్మాయి తొమ్మిదో తారీఖున పుట్టింది రెండో అమ్మాయి 11 వ తారీఖున పుట్టింది మూడు అమ్మాయి 5వ తారీఖున పుట్టింది గురువుగారు వాళ్లకి గవర్నమెంట్ జాబ్స్ అదృష్టం ఉందో లేదో దయచేసి తెలియపరచగలరు హృదయపూర్వక నమస్కారాలు
@ganeshbomma7818
@ganeshbomma7818 2 месяца назад
💯 నిజమే సార్... నాకు 19 లో ఒక మంచి అవకాశం వచ్చింది కాలితో తన్నాను కష్టకాలంలో అప్ప్పుడు 22 మల్లి అదే అవకాశం job వచ్చింది చాలా కష్టంతో సంపాదించా ఇప్పుడు 37 ఏ ఫలితామో చూడాలి
@sujanachotu7791
@sujanachotu7791 7 месяцев назад
Very Nice information on DOB. Excellent saying sir 🙏🙏👌🌹👌🙏🙏💐💐💯💯💐💐🌺🌺
@a-zentertainment9347
@a-zentertainment9347 7 месяцев назад
Wah..Wah.. Wonderful information about Date of Birth and Lucky Number 💐🙏👍💯👍🙏💐🌟🌟🎉🎉🌹🌹
@mahitummiti7420
@mahitummiti7420 7 месяцев назад
My DOB is 9. What you said 💯 true. Fantastic video 👌🎥👌💯👌🌹👍🌹🌈🌈🙏👌💯👌🙏💐💐🌺🌺
@PujaVipparthi
@PujaVipparthi 2 месяца назад
Super bro good feeling vachindhe.....🥰🥰🥰
@princy24300
@princy24300 Месяц назад
True I'm waiting for 2025 ❤️❤️
@beautifulhealthysecrets
@beautifulhealthysecrets 7 месяцев назад
Awesome post. Awesome information Sir 👍💯👌🌹💯🌹👏🎉💐🎉🙏🌟🌹🌟🌷🌷
@trivenidonthagani3562
@trivenidonthagani3562 5 месяцев назад
Meeru cheppedhi nijama andi meeku ela telusu anadri life gurinchi😮
@ExpressTeluguQuotes
@ExpressTeluguQuotes 7 месяцев назад
Marvelous information about lucky time and year👌👌👌👌👌👌👌👌👌👌👌💥💥💥💥💥💥💥💥💥💥💯💯💯💯💯💯💯💯💯 really great video thank🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@hemalathachandana7754
@hemalathachandana7754 Месяц назад
Meeru chala baga currectga chebutunnaru
@kingthala718
@kingthala718 Месяц назад
5, 14.... 25 yrs naku still searching for a job ...meru 23yrs ki Luck anaru😢...so evi ani andariki jaragavuu
@kudipudiadinarayana1234
@kudipudiadinarayana1234 5 месяцев назад
correct ga chepparu guruvu Garu.thank you so much.
@subramanyamcooks6289
@subramanyamcooks6289 7 месяцев назад
Very Good Post 👏📯🙏👌💯👌🙏💐🎉🌹🥳🥳💐
@Parthivan21
@Parthivan21 7 месяцев назад
Super sir 💐💐💯💯
@karrilakshmi9590
@karrilakshmi9590 3 месяца назад
Awesome....
@sravyasanagapalli206
@sravyasanagapalli206 4 месяца назад
Ma husband dhi 25 guruvu garu e year manchi promotion ravalani korukuntunnanu
@jayasreetadipathry4464
@jayasreetadipathry4464 2 месяца назад
Eppude Naku chyppandi🙏🙏🙏
@Durgashivishnu233
@Durgashivishnu233 5 месяцев назад
నా డేట్ అఫ్ బర్త్ మార్చి 23 నాకు ఈ సంవత్సరం జాబ్ రావాలి నా ఏజ్ 35 ధన్యవాదాలు గురువుగారు
@satishyadavkanumenu8167
@satishyadavkanumenu8167 6 месяцев назад
Ok
@Thannirumanohar-b7m
@Thannirumanohar-b7m 2 месяца назад
బొంగు జరిగింది అన్ని సొల్లు మాటలు తేదిలు అంట బొంగేమీ కాదు ఎ తేది లలో పుట్టిన కష్టం పడకుండా ఏది రాదు వీళ్ళ మాటలు వినుకుంటు కూర్చుంటే అదృష్టం ఏమో కానీ మొగ్గ గు..... పోవటం పక్క😅🤣 కష్టపడితే అన్ని అదృష్టలే కష్టపడక పొతే అన్ని దూరదుష్టలే 👈
@ravindranadh9812
@ravindranadh9812 2 месяца назад
ఏదైనా కష్టపడాలి తరువాత. మీఅంకెలు చూసి ఆనందించండి
@manasamanasa1993
@manasamanasa1993 2 месяца назад
Na date of birth 06-08-1981, 6th na puttanu, no 6 , ippudu 42years but assalu em kalisiraaledhu and chala goramga undhi na paristhiti
@eswariachuth
@eswariachuth 2 месяца назад
18 naadhi
@AchalasangithavibhavaribySwath
@AchalasangithavibhavaribySwath 7 месяцев назад
మీరు చెప్పిన 20 తారీకు వారి జాతకం కరెక్ట్ గానే చెప్పాను నేను ఒక కళాకారుడిని
@lohithacreations529
@lohithacreations529 4 месяца назад
Yes mine 5 i m working in bank
@PranithaChoppara
@PranithaChoppara 4 месяца назад
👍👌👌👌
@pattikasai956
@pattikasai956 3 месяца назад
Naa DOB 25-6-1997naagurichi guruji
@shaikmunner8157
@shaikmunner8157 5 месяцев назад
💯💯💯💯
@SkSa-og7nv
@SkSa-og7nv 5 месяцев назад
2+3=5 నా అద్రృష్ట సంఖ్య వస్తాది
@RaviDongiri-tu9wy
@RaviDongiri-tu9wy Месяц назад
21-03-2014 time 1:30 pm e jathakam chepandi
@sureshreddy6736
@sureshreddy6736 Месяц назад
19/11/1979.నా.డేట్.జాతకం. Swami
@lavanya7876
@lavanya7876 3 месяца назад
10/06/2020 agast
@Kalapk-mo4wr
@Kalapk-mo4wr 3 месяца назад
21
@poojaganji9460
@poojaganji9460 2 месяца назад
Kani Nadi no 1 oct 10 kani naku elanti vudyogalu cheyalanukuna ravatledu piga Nadi nashta jathakam antunaru
@user-sf7no4cx5e
@user-sf7no4cx5e 6 месяцев назад
Atla calculate cheyyali
@venkataramanasurapati4930
@venkataramanasurapati4930 6 месяцев назад
10 (10వ తరగతి ) తేదీ నా పుట్టిన ఇప్పటి వరకు నాకు ఎటువంటి అద్రుష్టం రాలేదు
@winnerschannel622
@winnerschannel622 3 месяца назад
Na number 8 .meeru cheppinattuga naku kuda 36 years ki gov job vachindi
@RRani-kq5mq
@RRani-kq5mq 6 месяцев назад
Nenu 1989 07 09date naku eppatiki yemi jaraga ledhu yeppudu khastalu
@somasekhar6585
@somasekhar6585 3 месяца назад
20/07/1086 naki epudu machi rojulu vasthai chapandi Swamy
@navadeepnaramalla6035
@navadeepnaramalla6035 6 месяцев назад
Correct cheparu guruvu garu 3rd date nadhi
@swapnameesala1658
@swapnameesala1658 5 месяцев назад
Na lakky ..nomber 2 super guruvu garu merucheppinnatte jarugutundi..😂😂❤
@bhattuanand2105
@bhattuanand2105 16 дней назад
July 2nd birthday kani inka job raledu em chayamantaru
@bshilpa657
@bshilpa657 3 месяца назад
Guruu gaaruu naadi 2o date aadee leeduu 38 resentgaa marriage aiee .but pregnancy kaavaadam leeduu late marriage aieendi eppudu no job biggest problem group 2 job Miss aindi.2017 loo .
@yesapogujaganamma8669
@yesapogujaganamma8669 4 месяца назад
Na date of birth 04-05-1987 na life gurinchi cheppandi
@pattikasai956
@pattikasai956 3 месяца назад
Naa DOB 25.6.1997naa jathakam chepandi guruvugaru
@manoharreddy6880
@manoharreddy6880 7 месяцев назад
Years 2013,2009,2010,ala vunte ela count cheyyali sir
@luckycomedy4700
@luckycomedy4700 4 месяца назад
అయ్యా శాస్త్రి గారు నాకు పుట్టినరోజు తెలియదు నా పేరు రాజ్ కుమార్ నేను ఎవరికి దగ్గర కు వెళ్లిన నా జాతకం చెప్పడం లేదు నా పేరు రీత్యా చెప్పిన అది కరక్టే లేదు నేను ఎలా తెలుసుకోవాలి కొంచం చెప్తారా 🙏
@bmpquotes
@bmpquotes 4 месяца назад
లక్కీ గారు.. మీరు పుట్టిన డేట్, టైం, ప్లేస్ ఇవి లేకపోతే మీ జాతకం చెప్పడానికి రాదు. ఎందుకంటే డేట్, టైం మరియు ప్లేస్ ని బట్టి గ్రహాల స్థితి గతులు మారుతూ ఉంటాయి. వీటి ఆధారంగానే మీ రాశి, నక్షత్రం, పాదం, లగ్నం చెప్పడానికి కుదురుతుంది. మీ పేరు రీత్యా చెప్పినా కూడా అది చాలా వరకు కరెక్ట్ గా రాదు. 🙏🙏
@TNagasheshudu
@TNagasheshudu 2 месяца назад
Hand chuse chepavachu
@MNgreddy-ws4jt
@MNgreddy-ws4jt 4 месяца назад
My son 19/6/2012 barth gurugaru
@RahulKumar19971
@RahulKumar19971 6 месяцев назад
(1)OM SRIM SRIYE NAMAHA. (2)OM SRIM SRIYE NAMAHA. (3)OM SRIM SRIYE NAMAHA.(4)OM SRIM SRIYE NAMAHA. (5)OM SRIM SRIYE NAMAHA. (6)OM SRIM SRIYE NAMAHA. (7)OM SRIM SRIYE NAMAHA. (8)OM SRIM SRIYE NAMAHA. (9)OM SRIM SRIYE NAMAHA. (10)OM SRIM SRIYE NAMAHA. (11)OM SRIM SRIYE NAMAHA. I WANT GOVT JOB
@padmalakshmi9771
@padmalakshmi9771 7 месяцев назад
నాది 26 నాకు 31లో జాబ్ వచ్చింది
@kranthikumaranem9824
@kranthikumaranem9824 7 месяцев назад
నా డేట్ అఫ్ బర్త్ జనవరి 27/1/1989 నా జాతకం ఎలా ఉందో చెప్పండి
@durgaraokarri5612
@durgaraokarri5612 7 месяцев назад
మీరు చెప్పిన 27నదీకనీ28వచెసరికిమెతంపోయింది
@RekhaMeesala
@RekhaMeesala 3 месяца назад
Na date of brth 19-10-1990 ee year job vastuda guruji,please reply
@swathijaka4662
@swathijaka4662 6 месяцев назад
21 April 1996 peru swathi sthalam srikakulam
@swathijaka4662
@swathijaka4662 6 месяцев назад
Na Life lo government job vadthunda Radha cheppadi
@swathijaka4662
@swathijaka4662 6 месяцев назад
Vivaha badham alavuntundhi
@swathijaka4662
@swathijaka4662 6 месяцев назад
Cheppadi
@gnanvikarocks7799
@gnanvikarocks7799 4 месяца назад
Naa dob 10 naaku 22 years ke govt job vachindi
@ArikaJessika
@ArikaJessika Месяц назад
Ripley please
@user-kp9lp1bq7l
@user-kp9lp1bq7l 4 месяца назад
10/01/2015 Varun tej
@nehachiranjeevi
@nehachiranjeevi 5 месяцев назад
What about beggers,Meeru cheppina dates lo vaallu puttaledhaa..?🙄
@Mrkannayya14378
@Mrkannayya14378 7 месяцев назад
6 ki cheppaledhu sir endhuku
@parinikasri
@parinikasri 5 месяцев назад
Ma husband date of birth 15 tanaki 26 kani danaki ya adrustam kalisi raledu apulu tappa
@pratapsasichaganti7395
@pratapsasichaganti7395 7 месяцев назад
సార్ నా డేటాఫ్ బర్త జనవరి 28 అంటే 30 వస్తుదా సర్ ఇయర్ 1964 నాకు కొంచం వివరెంచగలరు మీ వీడియో స్ అన్ని చూస్తున్న సర్ నేను చాలా మందికే షేర్ chesanu👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@bmpquotes
@bmpquotes 7 месяцев назад
మీ డేటాఫ్ బర్త్ 28/1/1964 అని చెప్పారు . వీటిని కలిపితే అంటే 2+8+1+1+9+6+4=31 వస్తుంది. అంటే 31 ని కూడా 3+1 గా కలపాల్సి ఉంటుంది. ఆ ప్రకారం మీ సంఖ్య 4 అవుతుంది. ఈ నెంబర్ ని బట్టి మేము వీడియోలో చెప్పినట్టు మీ లక్కీ ఇయర్ ఎదో చెక్ చేసుకోండి. ధన్యవాదములు 🙏
@pratapsasichaganti7395
@pratapsasichaganti7395 7 месяцев назад
థాంక్స్ సర్ థాంక్ యు somuch sir
@IndhuReddy-c7r
@IndhuReddy-c7r 8 дней назад
Na d o b 3/11/1997 na time ela undi
@hemalathachandana7754
@hemalathachandana7754 Месяц назад
D O B date month year anni kalipi total chudala? Only date okkate chudala sastrigaru
@bmpquotes
@bmpquotes Месяц назад
Date Month Year Anni Kalipi Total Cheyali.. Last Lo Vache Two Digits ni Kuda Kalapali. Last ki Oka Number Vasthundi
@vanianil5541
@vanianil5541 22 дня назад
Example please
@bmpquotes
@bmpquotes 22 дня назад
@@vanianil5541 for Example 30/08/1995... 3+0+0+8+1+9+9+5 = 35... 3+5=8 Me Lucky No 8
@vanianil5541
@vanianil5541 22 дня назад
16-12-1990 Na date of birth edi Mari Naku adurstam a year lo vastundho chappandi
@prasadyadav6002
@prasadyadav6002 7 месяцев назад
Maa akka date Birthday marchi 20 thana gurinchi cheppadi friend please please
@KishoreVelamala-m7q
@KishoreVelamala-m7q Месяц назад
Sir nenu august 1 2002 dob
@NagaSasank
@NagaSasank Месяц назад
😂😂naa gurinchi neeku ela telsu bro no 4 5:28
@kanjaneyaswamiswami7271
@kanjaneyaswamiswami7271 5 месяцев назад
Ha nijame nenu 20 na puta nenu songs rastanu
@mugianjaneyulu9927
@mugianjaneyulu9927 7 месяцев назад
Bro nadi Date of birth 20.6.2002 chepha gala Ra please bro
@pujapowerpower9874
@pujapowerpower9874 Месяц назад
Guruvu garu Na date of birth-04/02/2004 Place:parigi Time: morning 8,day : Wednesday Nadi eee rash cheppandi guruvu garu
@pujapowerpower9874
@pujapowerpower9874 Месяц назад
Eee year lo job vastado cheppandi please
@cloudsong5091
@cloudsong5091 6 месяцев назад
మరి దురదృష్టం?
@Amzad-e9k01
@Amzad-e9k01 6 месяцев назад
17th dob ante number 8 kindaki ostadi. 26 yrs ki adrustam annaru police kuda annaru ippudu naku 26 central Army police ki exam rasanu.. waiting for result.. miru chpina prakaram....
@Amzad-e9k01
@Amzad-e9k01 2 месяца назад
miru chpina prakaram results pass. Inka events qualification undi ika....
@gangadharpenakati6123
@gangadharpenakati6123 5 месяцев назад
10 th March 1996
@farazali5227
@farazali5227 6 месяцев назад
miru chepindhi daniki na puttina date ki okati kuda match avaledhu sir 😢
@khanKhan-qo3hr
@khanKhan-qo3hr Месяц назад
DOB14 yemi kaledhu లక్కీ కూడా yemi ledhu oka job kuda ledhu
@jayasreetadipathry4464
@jayasreetadipathry4464 2 месяца назад
Guruvu garu Na date of birth20/01/1990 Na rashi ynto chyppandi pls
@bmpquotes
@bmpquotes Месяц назад
Jayasree Garu.. DOB Okate Saripodu. Meru Puttina Place and Time Kuda Pettandi.
@GSwapna-d2h
@GSwapna-d2h 4 месяца назад
6 wrong cheparu meru
@manasamanasa1993
@manasamanasa1993 2 месяца назад
Yes, naadhi kuda 6
@unstoppablepreparation4327
@unstoppablepreparation4327 2 месяца назад
DOB 9 ku miru cheppina vatki full opposite lo vunna nu nenu
@sailaja369
@sailaja369 3 месяца назад
Nadi 3-3-1994 kani nenu adukoni thintuna.
@prathapraj7304
@prathapraj7304 4 месяца назад
nadhee 17 meeru cheppinavi antha sollu sodhi aimee ledhu dont promote fake information
@santoshsamyukthathota8820
@santoshsamyukthathota8820 5 месяцев назад
Naa date of birth 30 kani meeru cheppindi okkati jaragaledu maa husband ki kuda meeru cheppina age kuda aipoindi 😮😮😢
@subbu3065
@subbu3065 5 месяцев назад
Ayyo, ante video lo cheppindi correct kada madam,
@naveenpunni4908
@naveenpunni4908 7 месяцев назад
18 date
@ArikaJessika
@ArikaJessika Месяц назад
Na kuthuru 2 tedi 5 nela lo putindi
@jayasrijai6532
@jayasrijai6532 3 месяца назад
Brother date 10ki wrong cheputhunaru
@vinodbattu-rd5us
@vinodbattu-rd5us 4 месяца назад
3 is not perfect bro na life chindharavandhara gandharagolamypoyindhi
@sukumar1390
@sukumar1390 4 месяца назад
Na dob 25-08-1989 Na lucky no cheppandi ea year lo job
@karunakaran2695
@karunakaran2695 6 месяцев назад
27date Raledu
@satyasai788
@satyasai788 6 месяцев назад
19may jobmarraige
@swarnalatha6310
@swarnalatha6310 5 месяцев назад
27/10/2026
Далее
УДОЧКА ЗА 1$ VS 10$ VS 100$!
22:41
Просмотров 230 тыс.
Новый уровень твоей сосиски
00:33
Эконом такси в твоем городе 😂
00:59
УДОЧКА ЗА 1$ VS 10$ VS 100$!
22:41
Просмотров 230 тыс.