Тёмный

పుట్ట గొడుగులు||కేవలం మా కొండ ప్రాంతాలలో మాత్రమే దొరుకుతాయి||ఇవి దొరకాలంటే అదృష్టం,సాహసం ఉండాలి. 

Konda Dora Raju
Подписаться 908 тыс.
Просмотров 2,1 млн
50% 1

కేవలం కొండ ప్రాంతాలలో మాత్రమే దొరికే సహజ సిద్ధమైన పుట్ట గొడుగులు ఇవి దొరకాలంటే అదృష్టం ఉండాలి.అలానే చాలా ప్రమాదకరం కూడా ఈ వీడియో అందరికీ నచ్చితే like,share & subscribe చేయండి.అలాగే గంట బొమ్మని నొక్కండి.
ఇట్లు
మీ...K.D.R ( కొండ దొర రాజు)
మీరు నాతో మాట్లాడాలని అనుకుంటే instagram లో మెసేజ్ చేయండి ...
tripod buy link:amzn.to/3YNWjT4
my iphone link : amzn.to/3WPJwge
my mic buy hear : amzn.to/3AlFKUi
best trecking shoe : amzn.to/3WQu9UQ
follow me on : www.instagram....

Опубликовано:

 

6 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,7 тыс.   
@_pratilipi
@_pratilipi 2 года назад
ప్రకృతి ఒడిలో సంతోషంగా జీవించే అవకాశం రావడం నిజంగా ఓ గొప్ప అదృష్టం
@Prasads_youtube
@Prasads_youtube 2 года назад
Avute vellu bro nuvvu kuda
@chandinibandaru2206
@chandinibandaru2206 2 года назад
Prekruti ante neeku nachada enti aa comments
@RameshRamesh-mt7gf
@RameshRamesh-mt7gf 2 года назад
@@Prasads_youtube tvrg
@argamer8423
@argamer8423 2 года назад
@@Prasads_youtube q
@maheshindia4094
@maheshindia4094 2 года назад
నీకు ఆ అదృష్టం కావాలంటే నువ్వు వెళ్ళు కబర్లు చెప్పకు
@akshays2449
@akshays2449 2 года назад
ఆ వీడియో అలా పెట్టగానే అమ్మగారు Honestly రెండు చేతులతో కళ్ళు చెమ్మగిల్లెల నమస్కారం చేసింది చూడు 🙏🙏😍
@kusarajusanapala673
@kusarajusanapala673 2 года назад
అడవిలో తిరిగేటప్పుడు జాగ్రత్త తమమ్ముడు ఆ దేవుడు మీకుటుంబాన్ని చల్లగా చూడాలి
@rsai8073
@rsai8073 2 года назад
Nenu adhe korukuntunna babai garu
@akshays2449
@akshays2449 2 года назад
నువ్వు గొప్పగా ఎదిగి అమ్మ నాన్నలని ఆరోగ్యంగా సంతోషంగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@srikanthg313
@srikanthg313 Год назад
👌👌👌
@gmd461
@gmd461 2 года назад
గిరిజన సంస్కృతి జీవన విధానం ఈ ప్రపంచంలో చాలా బాగుంటుంది మట్టి కుండలో వంట చేస్తారు పకృతి సిద్ధంగా వచ్చిన ఆహార పదార్థాలు తీసుకుంటారు అందుకే వారు 100 సంవత్సరాలు వచ్చిన బ్రతికే ఉంటారు
@mychannelmyrules3141
@mychannelmyrules3141 2 года назад
Yah bro aa taste 1000000 pettina radu maa oorilo ite still matti gudiselu (hut) unnai
@mychannelmyrules3141
@mychannelmyrules3141 2 года назад
Maa tata 99 still aayana barrelaki and mekalaki potadu
@sattarkhan6750
@sattarkhan6750 2 года назад
Hii
@skngenvlogstelugu1271
@skngenvlogstelugu1271 2 года назад
నేను శ్రీకాకుళం జిల్లానుంచి బ్రదర్ నీవు ఎప్పుడూ ఆ దేవుని ఆశీస్సులతో ఆనందంగా నీ కుటుంబసభ్యులతో కలిసి జీవించాలని కోరుకుంటున్నా....జాగ్రత గా ఉండు బ్రదర్...
@manoharm8794
@manoharm8794 2 года назад
హలో దొరగారు మీ మాట మీ నడక మీ హావభావాలు ఈ వీడియోకి సూపర్ హైలెట్ కానీ మీ వీడియోలు చాలా సూపర్ న్యాచురల్ గా ప్రకృతిలో జరుగుతున్న విషయాలను తెలియజేస్తున్న మీకు ధన్యవాదాలు
@setharatnamn2090
@setharatnamn2090 2 года назад
Nice bro👌
@rajashakerkancharla8215
@rajashakerkancharla8215 2 года назад
Bro super ne mattlu
@bollishivabollishiva6801
@bollishivabollishiva6801 2 года назад
Bhnj
@venkateshananthu5170
@venkateshananthu5170 2 года назад
కొండ దొర వీడియోలు చూసేటప్పుడు మధ్యలో ఏమైనా యాడ్స్ వస్తే వాటిని స్కిప్ చేయకుండా చూడండి. అందువల్ల తనకి ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. 🙏🏻🙏🏻🙏🏻
@nayanakitchen_telugu
@nayanakitchen_telugu Год назад
alaage sodhara
@veereshp8356
@veereshp8356 2 года назад
బ్రదర్ గ్యాస్ వంటకాల కన్నా పొయ్యి పైన వండే వంటకాలకు పోషక విలువలు, రుచి ఎక్కువ 👌
@rajareddy2869
@rajareddy2869 2 года назад
తమ్ముడు చాలా కష్టపడుతున్నారు. మీరు గడిపె జీవితం. కష్టమే అయినా ఇష్టం గా సంతోషం గా వుంటున్నారు.దేవుడు మీమల్ని దీవించాలని కోరుకుంటున్నాను. మీ వీడియోలు చాలా బాగున్నాయ్.
@vaggelaramesh9098
@vaggelaramesh9098 2 года назад
కొండ దొర రాజు fallowers ఫ్యాన్స్ అందరూ రాజు గారికి ఆర్థికసాయం చేస్తే అతడు మంచి కెమెరా కొనుక్కొని మంచి వీడియోస్ చేస్తాడు .అలాగే తనను ప్రోత్సాహo చేసిన వారమవుతాము
@bujjibujjima4705
@bujjibujjima4705 2 года назад
తమ్ముడు నీవు జీవితాంతం సంతోషంగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను i lover nature
@thinkbigtelugupodcast3117
@thinkbigtelugupodcast3117 2 года назад
ఏదయినా అంత అందమైన లొకేషన్లో ఉండాలంటే అది మీ గిరి పుత్రులకు ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. వీలు అయితే రెండురోజులు మీ ప్రాంతంలో ఉండాలనుకుంటున్నాను.
@Prasads_youtube
@Prasads_youtube 2 года назад
Ha velli enjoy cheyyi
@kavaliramesh7974
@kavaliramesh7974 2 года назад
100%
@ratnaprasadnaidubasa9407
@ratnaprasadnaidubasa9407 2 года назад
Mosquito bite chestai amiavutundho imagine dude ..they have antibodies naturally what about us ..we face first time 😂😂..
@tempercmaddipatla2619
@tempercmaddipatla2619 2 года назад
Pure oxygen untundi, helathy ga untaru
@bunnybava
@bunnybava Год назад
ఒకప్పుడు నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెళ్ళోనో అలాగే డిస్కవరీ ఛానెల్స్ లోనో మనం చూసేవాళ్ళు ఇలాంటివి కానీ వాళ్ళు చేసేది రీల్ లైఫ్ కోసం జీతం కోసం, కానీ ఇప్పుడు మీరు చేసేది రియల్ లైఫ్ లో మీరు చేసేది మా అందరికి చూపిస్తున్నారు థాంక్యూ బ్రదర్ ... మన ఆదివాసీ జీవన విధానం అంటే ఏంటో ,మీరు అందరికి చూపిస్తున్నారు , ప్రకృతికి మనం ఎంత దగ్గర ఉంటాం అనేది మీరు చూపిస్తున్నారు థాంక్యూ బ్రదర్ ....
@Maa_palleturi_andalu
@Maa_palleturi_andalu 2 года назад
కల్మసం లేని మనసులు❣️
@gchklakshmi4513
@gchklakshmi4513 2 года назад
Brother kdr your videos are very nice. And you take carefull.
@Maa_palleturi_andalu
@Maa_palleturi_andalu 2 года назад
@@gchklakshmi4513 yes
@manmohanbudaganaboina7324
@manmohanbudaganaboina7324 2 года назад
Avunu......
@dtvmuchhatluvlogs4644
@dtvmuchhatluvlogs4644 2 года назад
❤️👍
@thotarajuthotaraju8597
@thotarajuthotaraju8597 2 года назад
Super bro T G machiral dist
@bondelaamarnathsingh6633
@bondelaamarnathsingh6633 2 года назад
మీరు కల్మషం లేని వారు తమ్ముడు అమ్మగారికి పాదాభివందనాలు. అమ్మ నాన్న ని బాగా చూస్కో తమ్ముడు.
@vijayjackson6690
@vijayjackson6690 2 года назад
మీరు మీ తల్లిదండ్రుల పట్ల గౌరవం మరియు ప్రేమను చూపుతున్న తీరు నిజంగా అద్భుతం సోదరా, నిజంగా మంచి వీడియోలు
@barrebhavani5990
@barrebhavani5990 2 года назад
Good bro ☺☺☺
@akhilplenumala4197
@akhilplenumala4197 Год назад
అందరి కన్నా...నీ వీడియోస్....లో. ఏదో తెలియని...సంతోషం..వుంది....అన్న...... అల అడవిలో...జీవించే...స్వేచ్ఛ...నాకు వచ్చిన.. బాగున్ను.....
@crimerecreator8436
@crimerecreator8436 2 года назад
ప్రకృతిలో ప్రకృతితో కలిసి జీవించే అవకాశం కొంతమందికే వస్తుంది.
@theegalavenkanna9125
@theegalavenkanna9125 Год назад
. N
@ramalila6461
@ramalila6461 Год назад
థాంక్స్ తమ్ముడు నేను చిన్నపిల్లప్పుడు మా అమ్మగారు వాళ్ళ ఫ్రెండ్ తెచ్చి వండారు పుట్టగొడుగుల కూర అయితే నేను స్కూలుకు వెళ్లొస్తూ ఒక పుట్ట మీద ఉంటే పిల్లలను వేసుకుని గొడుగులు పీక్కొచ్చా నీకు లాగా మా నాన్నగారు మళ్లీ ఎప్పుడైనా వెళతావా అలాగా పుట్టల దగ్గరికి పాములు ఉంటాయి అక్కడే చచ్చిపోతావ్ అని కొట్టారు కానీ మటన్ కూర కూడా పనిచేయదు అంత రుచిగా ఉంటుంది పుట్ట మీద పుట్టగొడుగుల కూర❤
@mjanujanu1060
@mjanujanu1060 2 года назад
మీ వీడియోస్ చూస్తున్నా,, GOOD ,మీ చానల్ మంచి అభివృద్దిలో రావాలని కోరుకుంటున్నా,,
@kannabhimala8105
@kannabhimala8105 2 года назад
So good 😍
@Balakrishna-bq1iv
@Balakrishna-bq1iv 2 года назад
All the best
@ronaldogmr1892
@ronaldogmr1892 Год назад
ప్రకృతిలో దాగియున్న ఎన్నూ అందాలను అడవి తనలో దాచుకున్న రహస్యాలను బయటికి వెలికి తీసి ఈ ప్రేక్షకులకు నీ వీడియోలా రూపంలో పరిచయమ చేస్తున్నా నీకు దేవుడు మంచి బవిష్యత్ చేకూర్చాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను😊❤🎉
@akulajamuna7253
@akulajamuna7253 2 года назад
కొండ దొర మీకు మా హృదయ పూర్వక వందనాలు రాజ 🙏🙏🙏🙏🙏🙏
@chantiattha1705
@chantiattha1705 2 года назад
చాలా కష్టపడ్డావు నాయనా... కూర చాలా బాగా చేశారు అమ్మ 👌👌👌👌అమ్మ ని నాన్న ని బాగా చూసుకో
@bindusreelakshmi10
@bindusreelakshmi10 2 года назад
No makeup, no costume, no music , only pure soul. Good luck .God bless you
@ultrainstinct70
@ultrainstinct70 2 года назад
Hi Bindu 🙋
@prasanthreddy9651
@prasanthreddy9651 2 года назад
No pressure,No tension,No compitition,No money
@korukantiramadevi2524
@korukantiramadevi2524 2 года назад
👏👏👌
@radhika4115
@radhika4115 11 месяцев назад
మీ అమ్మ గారికి నా పాదాభివందనాలు bro ఆవిడ నమస్కారం పెట్టిన పద్దతి అసలు చిన్న పిల్లల మనస్తత్వం కల్మషం లేని మనుషులు.
@dharmapalmoova7855
@dharmapalmoova7855 2 года назад
ప్రకృతిలో మమేకమై బ్రతకడం అదృష్టం బ్రో.నిజమైన మనిషి జీవితం చూపిస్తున్నారు. కృత్రిమ రంగుల జీవితంలో పోటి పడి జీవిస్తున్న మానవుడు తన నిజమైన ఉనికిని మర్చిపోతున్నాడు. మీరు మీ అమ్మా నాన్న ల అమాయకమైన గౌరవించే విధానానికి వర్ణన లేదు,,,,🙏🙏
@srilathad7785
@srilathad7785 2 года назад
Very good life
@ssrao3026
@ssrao3026 2 года назад
పుట్ట గొడుగులు గురించి మాకు తెలియని విషయాలు ఎంతో చక్కగా, సహజమైన రీతిలో చెప్పినందుకు అభినందనలు. ఇంత సాహసం వంతంగా తిరిగే నప్పుడు కొన్ని జాగ్రత్తలు .. కాళ్లకు లాంగ్ షూస్, హేండ్ గ్లోవ్స్ లాంటివి వేసుకుంటే భద్రత ఉంటుంది. ఆల్ ది బెస్ట్
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 года назад
కట్టెల పొయ్యే ఆరోగ్యానికి మంచిది,సహజ జీవనమంటే ఇదే,పట్టాణాలలో అంతా నటన బతుకులే,మీరు బాగుండాలి అమ్మ నాన్న గార్లకు నమస్సుమాంజలులు శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🥭🥭🥭🥭🥭🥭🌷🌷🌷🥗🥗🍇🍇🍇🦜🦜🍎🍈🍈🍅🍅🍅🍓🍒🥀🥀🥀🍊🦚🍍🍍🌋🌋🥥🥥🍌🍌🍌🍯🍚🍚🍚🍚🌽🌽💐🥰🥰🥰
@chinnagadichinna4137
@chinnagadichinna4137 2 года назад
తమ్ముడు...మీరు చాలా అదృష్టం.. చేసుకున్నారు...ప్రకృతి..ఒడిలో....బ్రతుకుతున్నారు...
@tharungaaritharun82
@tharungaaritharun82 2 года назад
అమ్మ నాన్న ని పరిచయం చేయడం చాలా ఆనందంగా వుంది వారికి.. అందరికీ.. నిన్ను చూస్తుంటే చాలా బ్రిలియంట్ పర్సన్ లాగా వున్నారు
@srivarshithajangala5656
@srivarshithajangala5656 2 года назад
Bro mee adress send cheyyandhi mee village visit chestam maa family tho, araku side tour ke raavalanukuntunnam
@sambasivaraomallela9258
@sambasivaraomallela9258 2 года назад
మీ అమ్మ గారికి నమస్కారం 🙏🙏
@rebalrajesh6762
@rebalrajesh6762 2 года назад
అన్న అడవిలో తిరుగుతున్నావు గా సాఫ్టీ బూట్లు కొనుక్కో అన్న నువ్వు ఆ గడ్డిలో తిరుగుతున్నావుగా పాములు ఉంటాయి జాగ్రత్త ఇంకా మంచి వీడియోస్ చేయాలి గాడ్ బ్లెస్ యూ 😍😍😍👌🥰🥰🥰
@saikumarbandi4938
@saikumarbandi4938 2 года назад
Papam money undali ga bro... valla family chala pedarikam andaru support chesi enqrage cheyandi...
@sumasirikonda6079
@sumasirikonda6079 2 года назад
S
@sreenubabudutchari2687
@sreenubabudutchari2687 2 года назад
సేప్టి బూట్లు అవసరం ఉండదు.కాళ్ళకు ముళ్ళు ,రాళ్ళు గుచ్చుకోకుండా సాధారణ చెప్పులు సరిపోతాయి.కొంతమంది అసలు చెప్పులు కూడా వేసుకోకుండా తిరుగుతారు.నేను ఇలాంటి ప్రదేశంలొ తిరుగుతాను
@bharathvikramjv2986
@bharathvikramjv2986 2 года назад
Yes... I think same.
@KS-kk2dc
@KS-kk2dc 2 года назад
Anna nuvu spectacles 🤓 tiyaradhey nee face hero la vundhi
@nareshmoka3676
@nareshmoka3676 2 года назад
12:08 కల్మషం ఎరుగని మనసు.... ఆ అడవి ప్రాంతం లో బ్రతికే ఈ స్వఛ్చమైన మనుషులు ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నారు....
@sathyagurrala6859
@sathyagurrala6859 2 года назад
ఒకప్పుడు విరివిగా దొరికేవి మా ఊర్లలో కూడా ఇప్పుడు వాటి రూపమే లేకుండా పోయింది.మాది కడప జిల్లా
@krishnarjunayadav2701
@krishnarjunayadav2701 2 года назад
మాది భద్రచలం సైడు..మీకు లాగే గోత్తి కోయ దోరలు ఉంటారు..వాళు అంతే సహాజమైన ఆహారం తింటారు.. భద్రచలం సంతలో అడవి లో ఉన్నవి తీసుకోచ్చి అమ్ముతారు..సంత లో ఉన్నవి కోని తీసుకుపోతారు..మీకు దగ్గర లో సంత ఎ ఊరులో జరుగుతుందో వ్రాయి బ్రో...పుట్టగోడుగుల కూర మాంసం,చాపలు కూర కంటే చాలా రుచిగా ఉంటుంది...
@pradeeprajmendam5482
@pradeeprajmendam5482 2 года назад
KDR నువ్వు సూపర్, నీ వీడియోస్ సూపర్, అన్నింటికీ మించి పచ్చని ప్రకృతిలో నువ్వు చేసే సాహసాలు సూపర్ 🤝👍✊️👌
@nirmalabandi9709
@nirmalabandi9709 2 года назад
చాలా బాగా చేశారు తమ్ముడు..... నువ్వు ఇంకా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.... అడవిలో జాగ్రత్త తమ్ముడు 👍🏻👍🏻
@santoshg2163
@santoshg2163 2 года назад
ప్రకృతిని మనం ప్రేమిస్తే ప్రకృతి కూడామనల్ని ప్రేమిస్తాది అనడానికి మీ వీడియో నిదర్శనం
@varadabhaskar886
@varadabhaskar886 2 года назад
అమ్మగారు నాన్న గారూ అనడం లో నీ సంస్కారం ఉంది.. సుఖీభవ...
@maturiharanadh1543
@maturiharanadh1543 2 года назад
అదృష్టమంతులు ప్రకృతి జీవనాని గడుపుతున్నారు నొరూరుతుంది మిత్రుమ🤤
@sivasankar-gp2bi
@sivasankar-gp2bi 2 года назад
తమ్ముడు నువ్ రియల్ హీరో...అడవిలో సహజసిద్ధంగా దొరికే ఆహారాన్ని చూపిస్తూ తెలియని ఆరోగ్య చిట్కాలను వివారిస్తున్నావ్...థ్యాంక్యూ.. అడవిలో తిరిగెటప్పుడు జాగ్రత్త...పుట్ట గొడుగుల కూరను కమ్మగా వండిన అమ్మను సహకరించిన మీ నాన్నగారిని, కెమెరామెన్ ను అడిగానని చెప్పండి
@RajaShekar-fj8wr
@RajaShekar-fj8wr 2 года назад
Elaanti vallaki support cheyandi abba Plz, balisi ekkadiki velleleka Frizz tour , and bathroom tour chesevallaki kaadu plz support him 🙏🙏🙏🙏
@mahalingambikkavali8819
@mahalingambikkavali8819 2 года назад
కల్తీ లేని ఆహారం మీకు దొరకడం మీ అదృష్టం KDR బాబు. మీరు ఎంతో అదృష్టవంతులు . ఈ అడవి చూస్తుంటే పట్టణం వదలి అడవిలో నికి రావాలని ఉంటుంది.
@Sandeep3.
@Sandeep3. 2 года назад
గ్యాస్ కూడా లేదు ఈ వీడియో చూసిన పొలిటీషియన్స్ సిగ్గుపడాలి, వాళ్లకి ఓటు హక్కు లేదని వాళ్ళ జీవితాలు అభివృద్ధి చెందలేకపోతున్నాయా? 1970 లో ఉన్న జీవితాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి అంటే అది వాళ్ళ తప్పు కాదు ప్రజల సొమ్ముతో రాజ భోగాలు అనుభవిస్తూ ప్రజా పాలకులమని చెప్పే ప్రతి ఒక్కరిది తప్పే అభివృద్ధి మీ ఇంటిలో ఉంది కానీ ఇలాంటి వాళ్ల జీవితాల్లో మాత్రం లేదు అని అనిపిస్తుంది. ఇంకా ఎంతమంది ఉన్నారో ఎన్ని కష్టాలు పడుతున్నారో ఎవరికి తెలుసు.
@barnikanaanjali2356
@barnikanaanjali2356 2 года назад
నీ మాటలు ఛాలా ఆనందం కలుగుతుంది బ్రో
@waseemshaik9949
@waseemshaik9949 2 года назад
Meetho patu video theeytaniki... Editing ki help chesinavariki kuda nijam ga abhinadisthunnam.. Really great
@lakshmip4256
@lakshmip4256 2 года назад
నోరు ఊరిపోతుంది తమ్ముడు. ప్రకృతి అందాలతో మ్యూజిక్ చేస్తూన్న నీకు నా అభినందనలు. గాడ్ బ్లెస్ యు తమ్ముడు
@lakshmip4256
@lakshmip4256 2 года назад
@@vinay4326 its a typographic error u should understand instead pointing out.
@lakshmip4256
@lakshmip4256 2 года назад
@@vinay4326 I cant type telugu bro. There might be some mistakes but i am hardly trying to type in telugu only for KDR not for everyone else
@arunasrigandhaallinone8158
@arunasrigandhaallinone8158 2 года назад
అడవి, మీరూ, అమ్మ నాన్నా అంతా బాగున్నారు. All the best చాలా బాగా చేస్తున్నారు
@aquans1751
@aquans1751 2 года назад
Hiii Aruna ur from
@basheeruddinmohammad3589
@basheeruddinmohammad3589 2 года назад
వామ్మో...రాజు ఈ వీడియో కోసం అంత రిస్క్ తీసుకోవడం అవసరమా అనిపించింది, కానీ చివరికి అనుకున్నది సాధించడానికి రాజు ఏదైనా చేయగలడనీ అర్థం అవుతుంది, god bless you రాజు.
@Samskruth-mm
@Samskruth-mm 2 года назад
చాలా,,ఆనందంగా,,ఉంది,,netural వాతావరణం,,చూస్తుండే
@padmag8192
@padmag8192 2 года назад
HI BROTHER THIS PADMA AKKA FROM BANGALORE అడవిలో తిరిగేటప్పుడు జాగ్రత్త తమమ్ముడు ఆ దేవుడు మీకుటుంబాన్ని చల్లగా చూడాలి
@saraswathipalle3273
@saraswathipalle3273 2 года назад
Neetho patu nee camera man kuda chala kastapaddaru chala risk thesukununnaru jagratha 👏👏👏God bless you 🙌
@Devaalayam9
@Devaalayam9 Год назад
చాల రుచిగా ఉంటాఇ ఈ పుట్టకొక్కులు కూర చాలా బాగుంటుంది, చాల రుచిగా ఉంటాఇ ఈ పుట్టకొక్కులు కూర చాలా బాగుంటుంది నువ్వు చాల అద్రుస్టవంతుడివి కొండ రాజు
@landa1474
@landa1474 2 года назад
I don't know what my life is all about and they say that every life has it's own pleasures but me who have finished my graduation and struggling to earn a rupee from two years and haven't seen any pleasures yet.. but this guy not educated and earning lakhs with ease and joy in this mesmerizing nature.. love and respect to you brother 🍻
@simhadrikorra4518
@simhadrikorra4518 2 года назад
ఒకప్పుడు దొరికేవి ఇప్పుడు దొరకడం చాలా కష్టం పుట్ట గొడుగులు కూరా చాలా టేస్టీ గా ఉంటుంది ,,, 😋😋😋
@PARISHUDDHATMAGANAPARICHARYA
@PARISHUDDHATMAGANAPARICHARYA 2 года назад
అమ్మ మీ నమస్కారం , మీయొక్క సంస్కారాన్ని తెలుపుతుంది
@villainjesh3333
@villainjesh3333 Месяц назад
అన్న నీ వీడియోస్ చాలా నేచురల్ గా ఉంటవి.. ఎక్కడ స్కిప్ చేయాలి అనిపించదు... అంత బాగుంటాయి... మీ కుటుంబం ను దేవుడు చల్లగా చుడునుగక.....❤
@eswarnicek4366
@eswarnicek4366 Год назад
ప్రకృతి చాల అంటే చాలా బాగుంది👌👌👍
@adinarayana7711
@adinarayana7711 Год назад
మీరు చేసే వంటలు సహజంగా ఉన్నాయి ఆరోగ్యానికి చాలమంచిది
@cvprasad7152
@cvprasad7152 2 года назад
Thank you KDR YOU SENT ME to 52 years back, lovely God bless you all.
@rohithkumarsuvvari2540
@rohithkumarsuvvari2540 2 года назад
సహజ సిద్ధమైన పుట్టగొడుగులు మాకు దొరకవు అన్న చాలా బాగుంది వీడియో
@ramramramra
@ramramramra 2 года назад
పుట్ట గొడుగు లు తీసే టప్పుడు జాగ్రత్త అన్న పుట్టలో పాములు ఉంటాయి 😆😆👌👌
@dhanalakshmi4634
@dhanalakshmi4634 Год назад
చాలా బాగుంది అన్నయ్య నీ మనసులాగ శ్వచ్చంగా ఉంది.👏👏👏
@Mister7m
@Mister7m 2 года назад
Man vs wild ni telugodu chesinattundhi bro...adivi lo jeevanam ela untundo chupistunandhuku chala tqs....
@veereshp8356
@veereshp8356 2 года назад
ఇలాంటి ప్రకృతిలో దొరికే వంటకాలు తినకపోవడం వల్ల చాలామంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ తమ సంపదను కోల్పోతున్నారు
@mahalingambikkavali8819
@mahalingambikkavali8819 2 года назад
ప్రకృతి ఒడిలో నువ్వు చాలా ఆనందంగా జీవిస్తున్నావు బాబు. కానీ నీవు కాళ్లకు బూట్స్ వేసుకో బాబు. పాములు నుంచి రక్షణ ఉంటుంది.
@kinghari684
@kinghari684 2 года назад
ని వీడియో చూసేంత సేపు ఏదో తెలియని సంతోషం కలుగుతుంది తమ్ముడు నికుల బ్రతకాలంటే అదృష్టం ఉండాలి తమ్ముడు i miss your life నిజంగా
@josephbudithi9839
@josephbudithi9839 2 года назад
మీ వీడియో చాలాబాగుంది. ముందుగా ఊరు పేరు, ఆ ప్రాంతము, మీరు వెళ్లిన అడవి వివరాలు చెప్పుంటే ఇంకా బాగుండేది.
@anteluguvlogs1144
@anteluguvlogs1144 2 года назад
Neeku e chanal pettali anna alochana vachinanduku iam so happy tammudu.....nuvvu ni family happy ga undali Ani korukuntu .. wish you good luck ....neeku meemantha unnam.. but care full nanna kna .... God bless you ❤️❤️❤️❤️
@ramanamurthy740
@ramanamurthy740 2 года назад
మీకుఆశీర్వచనములుదొరగారు. మీదిఏవూరు, ఏజిల్లా ఏమండంలం. మీచానల్బాగాఅభివ్రుధ్ధిచెందాలి. మీవిషయం NATURAL గాఉంటుంది. నమస్తే
@sureshbabunandika
@sureshbabunandika 2 года назад
విశాఖపట్నం జిల్లా అరకు దగ్గర
@kodalikranthikumar3577
@kodalikranthikumar3577 2 года назад
అడవి లోపలి ప్రదేశం చూపిస్తున్నావు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి వీడియోస్ థాంక్యు కొండ దొర మరిన్ని వీడియోస్ అడవి ప్రాంతంలో పని చూపించాలని కోరుకుంటున్నాను. 👍
@srinivasakumar8250
@srinivasakumar8250 2 года назад
చాలా కష్టపడ్డారు 👍
@himalayachannel2788
@himalayachannel2788 2 года назад
తమ్ముడు నీవు ఎంత అదృష్ట వంతుడివి ప్రకృతి ఒడిలో కలుషితం లేని food తీసుకోవడం కల్మషం లేని మనసు,, కలుషితం కానీ ఆహారం Good job
@kalilbabu901
@kalilbabu901 2 года назад
Tammudu ni naturality nachindra keep it up good
@estherbalaiah7360
@estherbalaiah7360 2 года назад
తమ్ముడు... నువ్వు నీ వీడియోస్ నీ వంటలు నీ మాటలు అన్ని సూపర్👌🏻👌🏻
@swamyshankar8
@swamyshankar8 2 года назад
వీడియో చాల బాగుంధి మిత్రమా ఇంకా చాలా వీడియోలుచేస్తూనే ఉండు. ఇ వీడియో RU-vid ద్వార మమ్మల్ని తిలకించేలా చేసినందుకు ధన్యవాదాలు 🙏
@akhilplenumala4197
@akhilplenumala4197 Год назад
మీరు అందరూ...ఎప్పుడు..సంతోషంగా.. వుంటారు అని మేము ఎప్పుడు కోరుకుంటాను.....all.weys.saport ANNA
@gerasriranjani7054
@gerasriranjani7054 2 года назад
🙏🙏 Amma super 👌👌👌 Curry 🍛 is very delicious 🍄🍄🍄🌾🌾🌾
@lankaadhipathi406
@lankaadhipathi406 2 года назад
బ్రదర్,మా కలుషిత మనుషుల్ని,పట్టణాన్ని వదిలేసి ఇక్కడ నాకున్న కొద్దిఆస్తుల్ని అమ్మేసి మీదగ్గరకొచ్చి హాయిగా బతికేయాలనిపిస్తుంది ఆప్రకృతి ఒడిలోనే నా తుదిశ్వాస ఆగిపోయేవరకు.
@komminenisowjanya4720
@komminenisowjanya4720 2 года назад
Chala bagaa explain chestunnaru very nice 👌👌👌👌👌
@shankargoggala5477
@shankargoggala5477 2 года назад
మాకు పుట్టగొడుగులు కాలంలో రోజు లభిస్తాయి. మీరు సుపిస్తున్నవి మాకు చాలా సాధారమైనవి..
@ArjunAJ05
@ArjunAJ05 2 года назад
You're doing so well keep doing more explorings and be safe while doing video in forest and you parents are do kind keep them happy ❤
@adinarayana7711
@adinarayana7711 Год назад
నీవు తల్లి తద్రులను చూసుకొనే విధానము అందరూ నేర్చుకోవాలి అప్పుడే హ్రుద్దులు సంతోషంగా ఉంటారు మనకు వచ్చే జర్మ మంచిగా వుంటాది
@krishnakanth.patnana
@krishnakanth.patnana 2 года назад
Mother cooking 🍳 fentastic.. Keep posting more videos like this.. all the best. Liked+Subscribed+Shared... 😉
@tellagorlasatyanarayana2080
@tellagorlasatyanarayana2080 2 года назад
తమ్ముడు నువ్వు చాలా గొప్పవాడు అవుతావు తమ్ముడు ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు ఎప్పుడూ నీకు ఉంటాయి 🙏👍
@hussains4904
@hussains4904 2 года назад
Any time don't take risk Don't do risk videos Remember it It's most important
@naniram2912
@naniram2912 2 года назад
బ్రో సూపర్ బ్రో వీటిని భాగ మసాలా దాటించి వండుకొని తింటే ఉంటుంది చికెన్ మటన్ కుడా సరిపోదు దీని టెస్ట్ కి..... అందుకే మా అమ్మ అంటుంది పేటి పుట్టాలి అన్ని ఈటైం లో ఎక్కువగా దొరుకుతుంటాయి మాకు ఎక్కువగా ఉంటాయి bro👌
@rappozbookish
@rappozbookish 2 года назад
Keep doing Good Work:) Appreciate your Efforts in Showing the world about your Culture and Lifestyle
@sureshbabunandika
@sureshbabunandika 2 года назад
How innocent kind Amma 🙏 With that natur love from Hyderabad bro Keep it up
@mrmudhirajabbayi8123
@mrmudhirajabbayi8123 2 года назад
మన సపోర్ట్ ఇలాంటి వలకు ఇవ్వాలి...అంతే గానీ హోటలో పబ్ లో తిరిరే వలకు కాదు....
@GEK77722
@GEK77722 2 года назад
Adee ameina city lo mashroom veru, Village mushroom veru... Videos SUPER
@Ktpchandu
@Ktpchandu 2 года назад
నాచురల్ గా జీవించడం చాలా అదృష్టం.👏👏👏👏👌👌👌
@akepatiprasadkumar4850
@akepatiprasadkumar4850 2 года назад
Yes
@Nothing-ip5cg
@Nothing-ip5cg 2 года назад
Konni sarlu ilanti vedeos chusinappudu anipistundi.... Ekkuvaga chaduvukoni tappu chesamu ani ,palle life kanna patnam life bavuntundane apoha... Signals Leni prasantamina vatavaranam.... Cheekati padite prasantamina niddura ... Kodi kutato tellavaradam..... No disturbances.... Akkada undalani undi kani city life alavatayyindi citylo manava mrugalato alavatayyindi.... Konni problems forest areas lo undevariki unnai like hospitals,transportations and water problems.... Akkada puttadam adrustam avi problemsga anipinchavu.... Ade bayatanundi vachinavallaku matrame avi problems ga untayi
@Ramachandrarao84
@Ramachandrarao84 2 года назад
త్వరగా నీకు 100 k subscribers రావాలి
@aquans1751
@aquans1751 2 года назад
@@renukatadisetti5208 hiii Ranuka gd evng ur from
@NarendraKumar-eq9wr
@NarendraKumar-eq9wr 2 года назад
Already 1.2lk subscribed
@mohang5925
@mohang5925 2 года назад
Na chinnapudu tinna ippudu e video chustunte old days gurtuku vastunnnay thanks for making video
@noname24444
@noname24444 2 года назад
Life ante ide inthakante emi ledu...❤️❤️❤️
@shaiknajini7342
@shaiknajini7342 2 года назад
మీరు పడ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందని ఆశిస్తున్నాను,,,
@viswanadhapallimaharshi6105
@viswanadhapallimaharshi6105 2 года назад
Your indian bear Grylls... Life is peaceful in forest...no tension ....no pressure... enjoying
@chinninaveen000
@chinninaveen000 2 года назад
Very very tasty food. Vizag lo natural ga dam daggara dorikevi thechukoni thinevallam
Далее