అమ్మా నమస్తే మీరు సకల కాళాకోవిదురాళ్లు అన్ని విషయాల్లో అందె వేసిన చేతులుగా ఈ భూమిపై మిమ్మల్ని ఆ భగవంతుడు సృష్టించాడు ఎవ్వర్నీ నొప్పించకుండ గల గలా నవ్వుతూ మీరు చేస్తున్న సేవలు అమోఘం మీరు మీ కుటుంబ సభ్యులు పది కాలాల పాటు క్షేమంగా వుండే వరాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👌👌👌🙏🙏🙏
మీరు చేసేది ఏది అయినా చాలా బాగుంటుంది అమ్మ నీ ఆశ్రమంలో ఉన్న అవ్వ తాతలు అదృష్టవంతులు ఏ జన్మలో చేసుకున్న పుణ్యము కాబట్టి మీ దగ్గర ఉంటున్నారు❤❤❤❤❤❤❤❤❤❤ you అమ్మ
అమ్మ mee బిడ్డలు vrudhulu యంతో adrusta వంతులు. ప్రతిరోజు anni పదార్దాలు pedutunnaru. కన్నబిడ్డలు kooda pettaramma. నమనసు appudu mee asramamulone ఉంటుంది. Roju bhojanalu chustuntanu. Roju sweetlu bagunnadi mee bhojana sela
My beloved sister in jesus, mayGod bless you abundantly .you are really pleasing God with your deeds.you will have agreat reward in theheaven please read the chapter5 verses1to10 from the holy bible.sermon on the mount..you are exactly doing what jesus said in the bible.you treasure is in the heaven.hatsup to your clean heart .you are comforting others,you will be comforted..mayGod give you good health and long life to u and ur family members.ma baavagariki vandanalu Ma sister chese panini prothsahisthunanuku.A Good pair ,good couple. All pairs are not good couples and all couples are not good couples.but youare good. Coples aswellas good pair
Amma 🙏namaskaramu amma govindhamma avvani valla pillalu chuseki rammani video vhesharu kadamma meeru vallu vachara amma chudataniki svvani plz cheppandi amna
అమ్మ నమస్తే నేను మి వీడియోస్ చూస్తాను మీ ఆశ్రమం వీడియోస్ బాగుంటాయి వంట వీడియోస్ చేయండి 🤝🏼 మీకు ఇంకా చాలా మంది సపోర్ట్ చేయైలని కోరుకుంటున్నాను నమస్తే అమ్మ