Yesanna gari old video messages gani ayana padina songs vunte ila montly only upload cheyandi ippati yavanasthuluki chala vupayogapadathai request anna plzz
అయ్యా మీలాంటి దైవజనులను జ్ఞాపకం చేసుకున్నాకూడ మనసుకు ఎంతో ప్రశాంతంగా సమాధానంగా అనిపిస్తుంది మీ లాంటి సేవకులను మాకు అందించిన దేవాతి దేవునికే సమస్త మహిమ చెల్లునుగాక అమెన్
Praise the Lord Anna garu 🙏 ప్రతీ మాట పరిశుద్ధాత్ముడు జీవముతో పొదిగి మాట్లాడుతూ ఉన్న అనుభవాన్ని నేను ప్రత్యేకముగా అనుభవిస్తూ ఉన్నాను అన్న, అవి నిజమైన సజీవుడైన యేసయ్య మాటలు అని అనుభవించాను ఆమెన్ దేవునికి స్తోత్రం 🙏🙏🙏
Thank you My LORD JESUS 🙏🕎 PRAISE THE LORD ANNA Garu 🙏💞✝️🙏 ఏసన్న గారి మెసేజ్ లు ఇలా పెడితే చాలా బాగుంటుంది మేము బలపడటం ప్లీజ్ ఇలా మెసేజ్ లు పెట్టండి అన్న
అయ్యా మీరు జీవించిన జీవితకాలంలో మీరు పడిన కష్టాలు మీరు చేసిన సేవ నేటి కాలంలో ఉన్న ప్రతి సేవకునికి ఒక ఆదర్శం మీ సాక్ష్యమే ఒక దీపం వల్లే లోకానికి వెలుగుగా ఇచ్చారు.....మాలాంటి చిన్న సేవకులకు మీరే ఒక ఆదర్శం మీరే ఒక మాదిరింది నేను అపోస్తుడైన పౌలుని చూడలేదు నేను చూసిన పౌలు మాత్రం మీరే
ప్రైస్ ది లార్డ్ అన్న మీరు చేసిన సేవ మీరు మా కోసం బాధపడిన చాలా కష్టాలు అన్నీ కూడా నిజంగా మీరు దేవుని దగ్గరికి వెళ్ళారు అన్న పరలోక రాజ్యానికి వెళ్లారన్న మా గురించి గుర్తు చేసుకోండి అన్నా వందనాలు అన్న🙏🙏🙏🙏🙏🙏🙏
Pastor RAJU Garu Praise the LORD 🙏 thanks for your message 🔥 YES Sir 🙏 HOSANNA 🌴 AMEN Alleluia 🌈🌹🍇 your words are living with Holy Spirit fruitfulness AMEEN 🌈
ఈ వాక్యాన్ని కొత్త కోణంలో చూపించిన ఆత్మసంబందమైన జ్ఞానమును నేర్పించిన ఇలాంటి వాక్యము ద్వారా మా పరిచర్య పునాదులు వేయబడును గాకా మీ పరిచర్య గొప్పది అయ్య గారు we miss you
Praise the Lord yeannsa salary for 20000for amma health and brother srinivasa rao beginnings and family👪 and house🏠 yavasayamu for prayers chayandi amen🙏
Hello everyone 🙏 praise the lord please pray for my relatives v r completely 5 families pray for each and everyone and bro i do real estate business so please pray for my business for successful closers pray for my friend's especially pray for our financial problems and pray for my brother vadina and 11months old girl twinkle please pray for all of us the lord brother and sister please pray for me and my family members and please pray for our financial issues and please pray for my relatives v r completely 5 families pray for each and everyone and bro i do real estate business so please pray for my business for successful closers pray for my friend's especially pray for our financial problems and pray for my brother sister in law and 1year old girl twinkle please pray for all of us and I'm planning to apply for b1 visa for USA please pray for the approval and please do remember me in each of ur prayers😢🙏 and please pray for my marriage i would like to pray my cousin her name is ARPITA PRINCY so please pray and please remember me in ur prayers 🙏
Me matalloni gambeeram.. Me vakya bhodhana ,dhevuni gandhi miku kali gina parishudhatha , dhevuni prema lo ni madhuryam , pavithratha mikante evaru intha baga buldhana cheyaleru...