Super! 🥰"ఉప్పు, కారం ,పులుపు" తగినట్లు మార్పులు చేసుకుంటూ దీనిలో ఎన్ని నీళ్ళు కలిపినా అదే "బెండకాయ చారు " రుచి అనుభూతి పొందవచ్చు...!🥰చూడటానికి పులుసు కూర అనిపించే ఈ "చిక్కని చారు"ని అవసరాన్ని బట్టి మరింత పలుచగా చేసుకోవడానికి వీలుంది...అందుకే ఇది రుచికరమైన "బెండకాయ చారు" అయ్యింది! దీని తయారీ విధానం లో అదే ప్రత్యేకత అనిపిస్తుంది.🥰
ధన్యవాదాలు అండి ☺️🙏 మీరన్నట్టు మన రుచికి తగ్గట్టు ఉప్పు కారాలని, మనకి నచ్చిన కన్సిస్టెన్సీ కి తగ్గట్టు నీళ్ళని వేసుకోవాలి.. కొందరు పులుసు అంటారేమో కానీ మా ఇంట్లో ఇది చారనే అంటామండి 😊😄
😲 I'm super happy akka my all time forever favorite recipes........ Asalu expect cheyaledhu akka... e recipe intha twaraga pedatarani... chala videos chusanu akka ah bendakaya charu kosam, RU-vidlo yenni videos chusina... andaru yevariki istam vachinatlu vallu chesesaru.....but naku yenduko yevvari recipe nachaledhu (ma intlo ma mother chesinde tinedanni). Anduke meeku comments pettanu and me mother fav recipe ani chepparu. Video pettinanduku so many thanks akka. I will just try this video and I will definitely send the pics to your Insta acc and also I will download this video recipe as a memory of yours akka even if it is available in your channel.
Very glad to read your comment dear 🤗 💕 చాలామంది రకరకాల మసాలాలు వేసి చేస్తారు, దాని టేస్ట్ వేరే రకంగా ఉంటుంది.. కానీ ఎలాంటి మసాలాలు, అల్లం వెల్లుల్లి లేకుండా ఇలా చేస్తే బెండకాయకి ఉండే కమ్మటి ఫ్లేవర్ తో కూర చాలా బాగుంటుంది.. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ & ఫొటోస్ షేర్ చేయండి.. Thank you 😊
🌈ఆహా! 😊ఇది నిజంగా తయారుచేసేవాళ్ళను నోరూరిస్తుంది.😋 రుచికరమైన "బెండకాయ చారు"ని ఇష్టపడేవారు ఈ విధంగా తయారుచేసుకొని,పక్కవారికి కూడా చెప్పకుండా వంటగది లోనే ముద్ద ముద్దకీ చిరునవ్వు చిందిస్తూ కడుపునిండుగా తిని, సంతోషంగా ఉండవచ్చు ..అదోక తృప్తి!☺ అలా తిన్న తర్వాత అది అందరికీ చెప్పడానికి గొప్ప అనుభూతి కూడా అవుతుంది!