Тёмный

పుష్కరాంశమును గణన చేసే పద్దతి, Pushkara Kalamu Ganana Vidhaanam 

Datta Sai Astro and Priest Services
Подписаться 2,8 тыс.
Просмотров 4,4 тыс.
50% 1

Опубликовано:

 

20 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 19   
@satyanarayanapopuri1836
@satyanarayanapopuri1836 Месяц назад
EXCELLENT VIDEO GURUJI. SUPERB EXPLANATION. MANY DOUBTS WERE CLARIFIED WITHOUT ASKING SPECIFICALLY GURUVUGAARU
@jagannatharavalli9169
@jagannatharavalli9169 2 месяца назад
Chala Baga chepparu swamy chala santosham🙏neenu intaku mundu meeru cheppinattu muhurtam 10 min vuntundi anukunnanu kaani ippudu telusukunnanu swamy
@voguestutes
@voguestutes 3 года назад
ధన్యవాదాలు స్వామి
@boysgames76838
@boysgames76838 Год назад
Guna melana chakram vidhanam Telugu sir
@sivaranjaniskitchen6601
@sivaranjaniskitchen6601 3 года назад
Super bro
@pmybook
@pmybook Год назад
గురుపాడుకాభ్యోనమః, పాడాప్రణామములు, పుష్కరంశ లెక్క వేయడానికి వేరే ప్ర మాణ ములు వున్నచో తెలుపగలరు.
@boysgames76838
@boysgames76838 Год назад
Gunamelana Panchangam lo ala cheyali video please
@atchutannakesavarao4019
@atchutannakesavarao4019 2 года назад
Lagnalu pettevidhanam nerpagara sir
@chinnisunny-hm9ot
@chinnisunny-hm9ot 2 года назад
చాలబాగా చెప్పారు స్వామి ధన్యవాదాలు మేష లగ్న ప్రమాణం 1-45 కాగా పుష్కర నవంశ 1-13 పోగా మిగిలిన 32 నిముషాలు మంచి సమయము కాగా లగ్న అంత్యం లో ఎంత విడవాలో చెప్పండి
@pmybook
@pmybook Год назад
@మీరు విషయం తప్పుగా అర్థం చేసుకున్నారు పుష్కర కాలం ఆంటే పుణ్య కాలం అని అందులో ముహూర్తన్ని జరుపుకుంటే దిగ్విజయం అవుతుంది ఆంటే కానీ పుష్కరకాలాన్ని మినహాయించమని కాదు.
@ananddarrav7273
@ananddarrav7273 Год назад
నమస్తే సార్! పుష్కరాంశ గణనం ఉదాహరణకు 50 నిమిషాలు అయితే. అది ఏమి సూచిస్తుంది? ఆ లగ్న ప్రమాణం 56 నిమిషాలు ఉంటుందనా? లేదా 56వ నిమిషమా? ఆ పుష్కరాంశ కాల ప్రమాణం ప్రమాణం తెలుపగలరు. 🙏
@avrsubramanyam
@avrsubramanyam 2 года назад
గురువు గారు నమస్కృతులు మీరు చెబుతున్న విషయాలు చాలా సులభ తరాలముగా అర్థం అవుతున్నాయి. ఈ పుష్కర అంశం విషయంలో 2 లగ్నముల ఉదాహరణ ఇచ్చారు. తర్వాత లగ్నములకు అంటే 3 వ లగ్నం మిధున లగ్నం, కర్కాటకములను ఏ అంకెలతో మల్టీప్లై చెయ్యాలి. వాటి తర్వాత మళ్ళీ మొదటి నుండి అంటే తర్వాత లగ్నలకు 21 తో గుణించవలసిన చక్రం రిపీట్ అవుతుందా తెలుపగలరు... 🙏🙏🌹🌹🙏🙏🙏
@avrsubramanyam
@avrsubramanyam 2 года назад
7 మునయహ అనగా సప్తరుషులకు సాంకేతమని అర్థమగుచున్నది....... 🙏🙏🙏🙏🙏🙏
@87dattu
@87dattu 2 года назад
Avunu
@avrsubramanyam
@avrsubramanyam 2 года назад
గురువు గారు జీనాశ్చ 24 కు వివరణ తెలుపవలసినది
@saisevamandiram
@saisevamandiram 3 года назад
Anna mee number ivvandi
@87dattu
@87dattu 3 года назад
Video lo undi chudandi
@ganu21
@ganu21 8 месяцев назад
కొన్ని సందర్భములలో మేష లగ్నం 1. 45 నిమిషాల కంటే కూడా ఎక్కువ సమయం ఉండే అవకాశం ఉంటుంది అప్పుడు లగ్న మొత్తం సమయమును నిమిషంలోకి మార్చుకొని మీరు చెప్పిన పద్ధతి అనుసరించడమా...? లేక అదే 105 నిమిషములు తీసుకొని అనుసరించడమా..? నా ఉద్దేశం ఏమిటి అంటే కొన్ని కొన్ని సందర్భములలో లగ్న సమయం ఎక్కువగా ఉండొచ్చు కదా..
@87dattu
@87dattu 8 месяцев назад
మొత్తం సమయాన్ని నిమిషాల లోకి మార్చుకొని చెప్పిన మెతడ్ ఫాలో అవ్వండి
Далее
DIY Pump Solutions
00:18
Просмотров 880 тыс.
Marriage Compatibility in Telugu | RVA Telugu
27:05
Просмотров 722 тыс.
Pushkara Navamsha ,పుష్కర నవాంశ
11:58
DIY Pump Solutions
00:18
Просмотров 880 тыс.