Тёмный

పుస్తకాల్లో దొరకని దశ మహా విద్యల రహస్యం | Unknown Dasa maha Vidya secrets of Puri | Nanduri Srinivas 

Nanduri Srinivas - Spiritual Talks
Подписаться 1,7 млн
Просмотров 293 тыс.
50% 1

Puri maps shown in the video can be downloaded from here
drive.google.com/file/d/1r6C-...
Here are the contact details of Sri Gomi (Govind) Panda, an Expert Puri guide . He knows Hindi & Odia. He is very genuine and trust worthy. He knows in and out of Puri temple and the whole city. His Phone numbers: 95836 91160 & 93376 32284
- Uploaded by: Channel Admin
A question asked by many people after watching this video
Q) రత్నవేది పైన ఉన్న సుభద్రాదేవి అర్జునుడి భార్య కదా, మరి లలితా స్వరూపం ఎలా అయ్యింది?
Subhadra mata on Ratna vedi - Is she Arjuna's wife or Adi Shakti? How to interpret?
A) ఆ 3 మూర్తులు కృత యుగం నుంచీ ఉన్నాయి. కృష్ణుడు పుట్టకముందు నుంచీ.
జగన్నాధుడు - యోగమాయ - సంకర్షణుడు అనే శక్తులు
ఆ తరువాత ద్వాపరయుగ అంతంలో కృష్ణ-సుభద్ర-బలరామ అనే శక్తులు పూరీకి చేరాయి.
ఆ యోగమాయే ఇప్పుడు మనం చూసే సుభద్రా రూపం, మూల శక్తి యోగ మాయ
ఆ తల్లే కృష్ణుడి జననం సమయంలో పాపగా ప్రకటితమై కంసుని హెచ్చరించింది
Q) దశమహా విద్యల్లో లలితామ్మవారు ఉన్నారా, లేక బాలాత్రిపురసుందరీ దేవా? అసలు 10 విద్యలూ ఎవరు?
A) ఈ మంత్రంలో ఉన్న వాళ్ళే 10 విద్యలు
త్వం సుందరీ - నృపతిజాతి జితస్త్వం అంబా
ధూమావతీ త్వమజరే - భువనేశ్వరీ త్వం
కాళీ త్వమీశ్వరి - శుకార్భక ధారిణీ త్వం
తారా త్వమాశ్రిత విపద్దలనాసిధారా
త్వం భైరవీ భగవతీ - బగళాముఖీ త్వం
రమాచసా కమల కానన చారిణీ త్వం
కైలాసవాసి నయనామృత భానురేఖే
కోవేదతే జనని జన్మవతాం విభూతీః
---------------------
Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila Official
/ @nandurisusila
Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Subtitles are added by the translator from our channel Admin team. Our sincere thanks to her
------------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#puri #purijagannadh #purijagannath #purijagannathtemple #jagannathtemple
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Опубликовано:

 

2 сен 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 437   
@pratappratap2618
సార్ జంతు బలి ఎందుకు చేస్తారో వివరంగా చెప్పండి సార్. గ్రామాళ్ళలో విపరీతంగా మూగ జీవాలను అమానుషంగా చంపుతున్నారు సార్. మీరు చెప్తే యెందరో వింటారు సార్.. ప్లీజ్ సార్...శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@angelmanaswini2148
గురువు గారు మీరు ఎక్కడా ప్రవచనం/బోధనలు చేస్తున్నారో ముందే తెలియచేస్తే.. దగర్లో ఉన్నవారు ప్రత్యక్షముగా కలవవచ్చు కదా!! /I\
@manimiracles9803
సార్ ఎందుకో తెలియదు గానీ..... కాళికాదేవి సాత్విక స్వరూపం. అయినటువంటి.. మాతంగి మాత అంటే... విపరీతమైన ఇష్టం.... కాదు ఆ తల్లి అంటే చాలా ప్రేమ.... పూర్వజన్మ వాసన అంటారా.... ఏమో తెలియదు గానీ.... ఆ తల్లి అంటే.... చాలా ప్రీతి సార్....🙏🙏🙏🙏
@sharathchary1597
గురువు గారికి నమస్కారం...నా జీవితంలో అమ్మ వారు చేసిన అద్బుతం అనాలో లేక నన్ను దారిలో పెట్టడానికి వేసిన శిక్ష అనాలో తెలియడం లేదు..అందరూ తెలియక తప్పులు చేస్తారు.కానీ నేను అన్ని తెలిసి కూడా చేయకూడని తప్పు చేశాను...తప్పని తెలిసి కూడా నాకు నేనే దిక్కుమాలిన వేదాంతం చెప్పుకునే వాన్ని మన వల్ల ఒకరికి ఇబ్బంది లేనంత వరకు మనం ఏం చేసినా పరవాలేదు అనుకునే వాడిని అమ్మకు కోపం వచ్చిందేమో కానీ నాకు చాలా ఆరోగ్య సమస్యలు వచ్చాయి, అప్పుడు నాకు తెలిసొచ్చింది అమ్మను శరణు కోరిన వెంటనే నా ఆరోగ్య సమస్య తీరింది..అంత వరకు అన్ని ఆసుపత్రుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి చివరకు అమ్మ వోడికి చేరుకున్నాను...నాకు అమ్మ స్వప్న దర్శనం లో నయం చేసింది...నాలాగ ఎవ్వరైనా తప్పు చేసుంటే మనస్ఫూర్తిగా అమ్మను శరణు కోరండి అమ్మ మన అన్ని మాటలు వింటుంది..అలాగే ఏదైనా తప్పు చేసేటప్పుడు కూడా అమ్మ చూస్తుంది అని గుర్తు పెట్టుకోండి
@user-ds1ge4bb1x
గురువు గారు నేను పుట్టి నప్పటి నుంచి కష్టాలు పడుతున్నాను నేను ఏం చేసినా కలిసి రావడం లేదు ప్రతి విషయానికి భగవంతుని నమ్మి చేస్తున్నా ను అయినా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి నా నుండి నా భార్య బిడ్డలు కూడా బాధపడుతున్నారు నా ప్రయత్నాలు అన్నీ కూడా బెడిసి కొడుతున్నాయి ఆలయాలకు వెళుతున్నాను పూజా కార్యక్రమాలు చేస్తున్నా ను అయినా భగవంతుని కరుణ నాపై లేదు ఎంతోమందికి దారి చూపించారు నన్ను కూడా మీరు ఉద్ధరించి నాకు ఒక దారి చూపించండి ఆ భగవంతున్ని ఎప్పుడూ ఒకటే కోరుకుంటాను అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షోజనార్దన......
@ratnakumari9872
మహిమాన్వితమైన చిన్నమస్తా దేవి ఆలయం ఝార్ఖండ్ లో రాజరప్పా అన్న ఊరిలో ఉంది. రాంచీకి సుమారు 75 కిలో మీటర్ లు ఉంటుంది. కోల్ ఫీల్డ్ ఏరియా. చాలా మహిమాన్వితమైన, ప్రశాంతమైన ప్రదేశంలో ఉంటుంది. జంతుబలి ఇస్తారు అమ్మవారికి. ఆ దృశ్యాలు చూడటం కొంచెం కష్టం. రాంచీలో చాలా సంవత్సరాలు ఉండటం వల్ల వచ్చిన వాళ్ళని మిగతా ఆలయాలతోపాటు దీనికి కూడా తీసుకు వెళ్ళే వాళ్ళం.
@suryajyothisampara
జగన్నాధ స్వామి నయనపథగామీ భవతుమే! భవతుమే! భవతుమే! జై జగన్నాథ! జై బలభద్ర! జై మా సుభద్ర 🙏🙏🙏. మీరు వివరంగా చెబుతున్న జగన్నాథ క్షేత్రానికి సంబంధించిన విషయాలను, విశేషాలను వివరాలను వింటుంటే మనసు ఆ క్షేత్రంలో ఆయా ప్రదేశాల్లోకి వెళ్ళి ఆయా దేవీ దేవతల దర్శనం చేసుకున్నట్లుగా, మానసిక యాత్ర చేసినట్టుగా అనుభూతి మరియు ఆనందమూ కలిగి ఆరెండూ కలిసిన ఆనందానుభూతి కలుగుతోంది🙏🙂. ముఖ్యంగా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మీ వీడియోలలో ప్రదర్శించే ఆయా దేవీ దేవతల మూర్తులు మరియు చిత్రాలు చక్కగా, ఏ చలనచిత్ర నటీమణుల పోలికలు లేకుండా తెలిసిన ఎవరి మఖ కవలికలను, పోలికలను పొలినట్లు గాకుండా ఆయా దేవతలయందు మన మనస్సు నిలిపి పూజ చేసుకునే విధంగా ఉంటున్నాయి,🙏🙏. నేను ఈ విషయాన్ని మొదటి నుంచి గమనిస్తున్నాను😊. కనీ నేను జగన్నాథ స్వామిని తలచుకుంటూ, స్మరిస్తూ నిద్రిస్తున్నా కూడా ఆయన నా కల్లోకి ఒక్కసారి కూడా రావట్లేదు, ఆయనకి అంతంత కళ్ళు ఉన్నా కూడా నన్ను చాలా చిన్న చూపు చూస్తున్నాడు😔😔. భాగవతులకు ఫిర్యాదు చేస్తే , వారు సిఫార్సు చేస్తేనైనానా నా కలలోకి వస్తాడేమోనని మీకు చెబుతున్నాను,మీరు దయచేసి మన తండ్రియైన జగన్నాథునికి ఈ విషయం గురించి కాస్త విన్నవించరూ...🙏🙏🙏😊
@chilukaaruna5387
గురువుగారికి నమస్కారాలు. రామకృష్ణ పరమహంస గారి జీవిత చరిత్ర, వారిపై కాళీ మాత అనుగ్రహం వంటి విషయాలను విపులంగా మీ మాటల్లో తెలుసుకోవాలని ఉంది. దయచేసి వివరించగలరు
@sureshsanapala571
సనాతన ధర్మం కాపాడుతున్న అందరికి ధన్యవాదాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః 🙏💐🙏
@user-xg9jt8pw4i
సనాతన ధర్మాన్ని నిర్ములించాలి అంటున్న ఉదయనిది వ్యాఖ్యలపై దయచేసి గురువుగారు స్పందిస్తే బాగుంటుంది 🚩
@laxmisundara5986
దశమహావిద్యల గురించి series చేయండి గురువుగారు తెలుసుకోవాలి అని ఆతృతగా ఉంది
@naveennarayana_
ఆహా అద్భుతం!! 🙏🏻🙏🏻. Nanduri గారు ఈ కామెంట్ చూస్తారో లేదో తెలీదు కానీ నా మనసులో ఎప్పటినుంచో ఉన్నది ఈరోజు మీరు నిజం అని తెలియజేశారు. అదే "లలిత త్రిపుర సుందరి" అమ్మవారి గురించి...
@user-se2iv6wj2g
సర్ మీరు చెప్పే అన్నీ స్తోత్రాలు పుస్తకాల రూపంలో తీసుకువస్తే అందరికీ అందుబాటులో సాౌకర్యవంతంగా ఒకే చోట పుస్తక రూపంలో రిఫర్ చేసుకోవటానికి, చదువుకోవటానికి వీలుగా వుంటుంది అని నా మనవి
@harsagunna2176
గురువు గారి నమస్కారం మీరు చెప్పిన హనుమాన్ వాలగ్ర పూజ 40 రోజులు పాటు చేసుకున్న ఆ హనుమయ్య నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞడు అయ్యను
@kurmarao3982
మీలాంటి గురూత్తములు ఈ దేశానికి...సనాత వారదులు స్వామి...ఎన్నోజన్మల పుణ్యఫలం మీ ఉపన్యాసాలు వినే భాగ్యం స్వామి..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Ishwarya1108
చాలా థాంక్స్ గురువు గారు 🙏🏻
@gandepallivaralakshmi6559
గురువుగారు నిన్నటితో సంకష్ట హర చతుర్థి సంవత్సరం వ్రతం పూర్తి అయ్యింది చాలా సంతోషం గా ఉంది ధన్యవాదములు 🙏🏻
@user-iq4he2in2r
జై జగన్నాథ,,శ్రీ మత్రే నమః ,,గురువు గారికి నా నమస్కారాలు 🙏
@bakkathatlanarsimhayadav2306
Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏
@pjyothiboby8911
గురువుగారు దశ మహా విద్యలు గురించి చక్కగా వివరించారు
Далее
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
00:16
Викторина от МАМЫ 🆘 | WICSUR #shorts
00:58