Тёмный

పూజగురించి negitiveగా ఎలా మాట్లాడగలరు? ఏదితప్పు?ఏదిఒప్పు? నిర్దేశించటానికి మనమెవరం? 

Ammamaata
Подписаться 335 тыс.
Просмотров 273 тыс.
50% 1

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,1 тыс.   
@sharanyauniqueboutique4867
@sharanyauniqueboutique4867 Год назад
పూజ చేసుకుంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అమ్మ సూపర్ గా చెప్పారు అమ్మ వాళ్లు ఇప్పుడు మారుతారు
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 Год назад
ప్రతి గృహం దేవాలయంతో కూడినదే . శుచి శుభ్రత విషయంలో కూడా ఇళ్ళు కోవెలే అవుతుంది. ఇందులో తప్పేమిలేదు.మీ ఓపిక కీ మెచ్చుకోవాలి.ఇళ్ళే వైకుంఠం ,పతియే ప్రత్యక్ష దైవం,.
@satyaram794
@satyaram794 Год назад
Avunandi
@arunapittampally2932
@arunapittampally2932 Год назад
Chaala Baga chepparu amma
@sirigaddelakshmi4791
@sirigaddelakshmi4791 Год назад
Hatsoff akka.manchega samadanam chepparu
@s.shekarreddy2793
@s.shekarreddy2793 Год назад
Very good Amma you are very good
@Dollys_mumma
@Dollys_mumma Год назад
Hi Amma nenu 1st time comment chestunnanu mi videos daily chustanu miru sandya akka ni chusi chaaala chaaala nerchukunnanu... Alanti comments pattichokandi... Mi lifestyle ma present generation chaaala inspiration
@gottipatibhargavi9852
@gottipatibhargavi9852 Год назад
అమ్మ నెగెటివ్ కామెంట్స్ పట్టించుకోవద్దు అని చెప్పలేను. ఎందుకంటే ఎంతలా సమర్దించుకున్న మనసు కి కష్టం కలిగించే మాట భరించడం చాలా చాలా ఇబ్బంది. మీ సంస్కారం మీ ధర్మ ప్రవర్తన అందరికీ ఆచరణీయం. ఏదో ఓర్చుకోలేని తనం తో చేసిన కామెంట్ లానే అనిపించింది. మీరు మీరు గానే మా అందరికీ ఇష్టం 💐
@AppalaHemila
@AppalaHemila Год назад
The comment was nothing but pure jealousy because they are not able to do all the poojas like you. Very appropriate reply. Did a good thing by not ignoring the comment.
@jessimadhavi546
@jessimadhavi546 Год назад
Prathi iellu devalayam iythe prathi manishi lo dhevudu vuntadu. samajam lo prathi okkaru kuda manchi manasutho vuntaru. Andharu manchiga marutharu, society antha baguntundhi,miru chese poojalu anni miracles and awesome and motivational, super amma 👌👌👌👌👌👌👌👌
@gunturruchulu4003
@gunturruchulu4003 Год назад
Àmma meeru ma andariki yenno vishayalu nerpincharu ,entha mandiki amma avvagaligaru ante yekkadavundi deaivam ,mee manchi manasu,Dana gunam,nijayathi memmalni questions anubavan yevariki ledu , love you amma,
@prasunavangara6328
@prasunavangara6328 Год назад
You are a blessed lady Amma 😘😘
@poojagunnam2804
@poojagunnam2804 Год назад
👏👏👏👏👌👌👌👌👌chaala baga chepparamma ala chepithene kontha mandiki ardhamauthundi
@nandeeswarnartan9827
@nandeeswarnartan9827 Год назад
అమ్మ ఫుల్ క్లారిటీ వచ్చేసుంటుంది బాబు గారికి
@pdileswaripdilswari147
@pdileswaripdilswari147 Год назад
Amma Namaste 🙏 nenu mi prthi Oka video s chusthanu amma kani comments petanu Amma na life lo miku kalavaliani na korika Amma andhuku appudu na feeling s anni mi tho chepali ani kani E video chusi pettakunda vundaleka pothuna Amma milantivallu enka vunnaru khabhati i sowskrtui sampradhyam mana Telugu thanam vunnai Amma evaro matalku miru. Samadhanam chepadam kuda West Amma Namaste 🙏
@lokasani.rajyalakshmiraji4234
Very good answer right medam 🙌👌🤝👍🤗🙏
@CityRuchulu
@CityRuchulu Год назад
అమ్మ మీ వల్ల నేను చాలా నేర్చుకున్నాను ఎవరో ఏదో అన్నారని మీరు పట్టించుకోకండి వదిలేయండి మీ వివరణ నాకు చాలా బాగా నచ్చింది అమ్మ
@meenakshich1934
@meenakshich1934 Год назад
Amma meeru Maa Amma lanti varu avi pattinchukovaddu👏👏
@lakshmichandaka370
@lakshmichandaka370 Год назад
Jaya garu supar ga chepparu
@lakshmirayapati4673
@lakshmirayapati4673 Год назад
Super Amma👍👌
@navyanarapureddy5970
@navyanarapureddy5970 Год назад
Mahat karyam chesetappudu veelaitey oka dannam pettali lekute maneyali... Half knowledge tho devuni seva chesevarini yentaina matladakoodadu ..... 4 year papanu abuse Chesinappudu matram moosukunna noorlu... Devuni vishayam lo matram baaga lestai ...meru annadi right amma ille gudi...and inkoti nityam deepam and nyvedana chesetappudu itthadi vigrahaalu pettukovachhu....
@vijjuammavijju
@vijjuammavijju Год назад
అమ్మ మీరు బాధ పడకండి మీరు చెప్పినవి నేను చాలా నేర్చుకున్న ను అమ్మ 🙏
@seethamahalakshmi7662
@seethamahalakshmi7662 Год назад
అమ్మ భలే సమాధానం చెప్పారు. మీ వీడియోస్ చూడకముందు నాకు జరుగుతున్న సంఘటనల వల్ల ఏదో తెలియని బాధతో ఆలోచిస్తూ ఉండేదాన్ని , మిమ్మల్ని చూస్తే భగవంతుడిమీద గట్టి నమ్మకం,జీవితం అంటే ఏంటి, జీవితాన్ని ఉన్నంతలో ఎలా ఎంజాయ్ చెయ్యాలో నేర్చుకున్నాను. చెత్తని బయట పడయ్యండమ్మ.
@MahaLakshmi-dz6ou
@MahaLakshmi-dz6ou Год назад
Ĺì
@vanajapotharam5239
@vanajapotharam5239 Год назад
Correct ga cheppàru
@sowdaminim8115
@sowdaminim8115 Год назад
Chala bagaa chepparu amma
@malkasumalatha8287
@malkasumalatha8287 Год назад
Ne kuda alage anukunnanu
@nagaman5373
@nagaman5373 Год назад
కరెక్ట్ గా చెప్పారు అండీ
@sudhamsettiramcharan3096
@sudhamsettiramcharan3096 Год назад
అమ్మా మీరు ఫీల్ అవ్వకండి కామెంట్స్ అలా వస్తూనే ఉంటాయి అవి మీరు పట్టించు కోకండి అమ్మా మీ పూజలు చూడటానికి మేము వున్నాము ok నా అమ్మా
@vasumathidevi8002
@vasumathidevi8002 Год назад
Comentega ani vadileyya kudadu andi chepalandi cheptenega vatiki samadanam chepandi Jaya garu adigina vatiki 🤗
@sssprasad4956
@sssprasad4956 Год назад
mee satisfaction meedandi. Mee poojalu meevi. Badhapadakandi. Bhakti ki kolamaanam ledu.
@nagasireeshamahareddy1763
@nagasireeshamahareddy1763 Год назад
Namaste Amma, meru endukamma badha padutunnaru, meru chesina pujalu chusi meme chesinantaga anandinchamu...e negative comments pattinchukovaddu... Anta a srimannarayanude chusukuntadu....
@rajikab9845
@rajikab9845 Год назад
🙏Amma s
@rohinireddi7194
@rohinireddi7194 Год назад
Namaskaram Amma, vigrahalu vishayam lo chaganti koteswara Rao garu konni soochanalu chesaru. హిందూ సస్తం ప్రాకారం. avi meeku oka guidence ivochu. meeku veelu vunte chudandi.
@venuprakashb3309
@venuprakashb3309 Год назад
చాలా బాగా చెప్పారండి. చాలా సమన్వయం తో సమర్థమైన సమాధానం . మీ అవగాహన కు అభినందనలు.
@kavithanaredla2546
@kavithanaredla2546 Год назад
🙏🙏
@bhimadolulakshmi3480
@bhimadolulakshmi3480 Год назад
ప్రతీ ఇల్లు దేవాలయం లాంటిదే ఇల్లు కట్టుకోవడం అనేది ఒక యజ్ఞం లాంటిదే మా ఇల్లు మేము దేవాలయం గానే భావిస్తాం కష్టం సుఖం అన్నీ ఇంటిలోనే ఎవరో ఏదో అన్నారని మన సంతోషం వదులుకోరాదు అమ్మా
@thinkpositivethoughtstelug1469
Amma mee vidio pleasantga vuntunnadhi, santhoshanga vuntunnadhi🙏🙏
@sreedevikishore
@sreedevikishore Год назад
భక్త కన్నప్ప కి ఏమి ప్రామాణికంగా తీసుకొని ఆ శివయ్య ను పూజించాడు.భక్తి అనేది మనసు లో కలిగే ఒక భావన.దానికి ప్రామాణికత అనేది లేదు.🙏🙏🙏we support you amma
@ashwini7264
@ashwini7264 Год назад
correct ga chepparu Andi
@umanamana7959
@umanamana7959 Год назад
,👏👏👏👏👏👍👍 హరిః ఓం అమ్మ ,🕉️🙏 చాలా చక్కగా మాట్లాడారు ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
@anvlakshmi4702
@anvlakshmi4702 Год назад
Chala chala baga chepperu.....🙂🙏🙏🙏
@kapasudharani9570
@kapasudharani9570 Год назад
చాలా భాగ చేప్పేరు
@TSSDEVOTIONALVLOGS
@TSSDEVOTIONALVLOGS Год назад
అమ్మ ఎవరో ఎదో అన్నారు అని మీరు బాధ పడవలసిన అవసరం లేదు దైవ ఆరాధన చెయ్యడం కూడా తప్పుగా అర్థం చేసుకోవడం వారి ముర్కత్వం మీ వీడియోస్ చూసిన అంతా సేపు నా అనుభూతి దేవస్థానంలో ఉన్న కూడా రాని ఒక అనుభూతి కలుగుతుంది అమ్మ అవును మన ఇల్లే మన దేవాలయం కథ అమ్మ ❤️ మనం ఆలోచన విధానం సరిగ్గా ఉంటే అన్ని సక్రమంగానే ఉంటాయి మనం చేసే పని పరోపకారం చెయ్యక పోయిన పర్లేదు కానీ అపరకం చెయ్యనిధిగా ఉండాలి అని నా అభిప్రాయం వారి మాటలు మీకే కాదు మీ కుటుంబ సభ్యులగా మాకు కూడా చాలా బాధను కలిగించాయి కానీ వారి మాటలకి మీరు చెప్పిన మాటలు సరైనవి అమ్మ ఇప్పటికైనా వారికి అర్థం అయ్యి ఉంటుంది ❤️ దైవ ఆరాధన చెయ్యడానికి కూడా ఇలా షరతులు చెప్పకుండా ఉంటారు అనుకుంటున్న
@krishnavenithota2791
@krishnavenithota2791 Год назад
👍
@barthavarshi8482
@barthavarshi8482 Год назад
👍👌👏👏👏👏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🔱no words మీ explation ఇది సామాన్య భయస్తుడు కు అమ్మవారు ఇచ్చిన సమాధానం 🙏
@Pushpalatha-fq7re
@Pushpalatha-fq7re Год назад
చాలా బాగా చెప్పారు అమ్మ ఎవరి భక్తి వారిది 🙏🙏
@kamireddysriramreddy8337
@kamireddysriramreddy8337 Год назад
చాలా బాగా చెప్పారు అమ్మఎవరి భక్తి వారిది🙏🙏🙏
@bhagyasrisaya3901
@bhagyasrisaya3901 Год назад
నేనైతే మీ పూజ ప్రోగ్రామ్స్ కోసమే ఎదురుచూస్తాం అమ్మ ❤️
@207indira
@207indira Год назад
చాలా బాగా చెప్పారు మీరు. మీకు అభినందనలు.
@pamujulaharitha
@pamujulaharitha Год назад
బాగా చెప్పరు అమ్మా ! ఎవరి భక్తి వలది ఎవరి శక్తి వలది అమ్మ nice 👍
@Vaarahi659
@Vaarahi659 Год назад
Periods vachhy vallu Mee entlo lyru kada Amma.... Ala vunna think chyyali.... Meru chala parisuddanga vunnaru... So elanti comments pattinchukokandi.... Kani Mee bommala koluvu chala bagundi amma.... Manasu chala prasanthanga vundi... Ee videos chusinapudu....
@srishanthi9705
@srishanthi9705 Год назад
అమ్మ చాలా బాగా చెప్పారు 👍🏻👌🏻 మీరు ఎంతోమందికి స్పృతిని ఇస్తున్నారు. మీరు ఇలాగే ఇంకా మంచి vedios చేయండి అవి చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. 🙏🏻🙏🏻💐💐
@madhavipalavalli5219
@madhavipalavalli5219 Год назад
ఇవన్నీ మన సంప్రదాయాలు . మనం వదిలేసుకుంటునాము.చేసేవారిని చూసి ఆనందించాలి
@rajarajeswarichalla4949
@rajarajeswarichalla4949 Год назад
యద్భావం తత్భవతి అని కృష్ణయ్య గీతలోని అన్నారు . మనసుకి నచ్చిన పూజని దేవుడు తప్పకుండా చూస్తారు అమ్మ . ఇంకొకరి పూజావిధానాన్ని ఎప్పుడు మనము అగౌర్వపరచరాదు. అందరి పూజని మనము గౌరవించాలి. నేను మీలగా చేసుకోలేను అమ్మ నాకు ఉన్నంతలో చేసుకుంటాను అయినా మీరు చేసే పూజని చూసి ఆనందిస్తాను🙏🌺🙏 హరికృష్ణ🙏💖🙏
@PavanKumar-ii8tw
@PavanKumar-ii8tw Год назад
ఇల్లు మాత్రమే దేవాలయం కాదు అమ్మా దేహమె దేవాలయం అని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు🙏
@srinipoorna5262
@srinipoorna5262 Год назад
Amazing 👏 hear hear 👏 🙌 this is enough to know the ultimatum 🙏🙏🙏🙏🙏
@vimalavlogs4104
@vimalavlogs4104 Год назад
ఔను అండి
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 Год назад
కామెంట్ నెగెటివ్ అయినా కూడా మీరిచ్చే సమాధానం సూపర్ అమ్మా.
@somavarapunagamohoni1880
@somavarapunagamohoni1880 Год назад
అమ్మ మనం మన మనస్సుకు నచ్చింది చెయ్యాలి. మరొకరు అన్నవాటి గురించి ఆలోచించి మీ మనసులో ఉన్న ప్రశంతతను కోల్పోకండి.మంచి వారికి మంచి చేయడం మంచి తెలుసుకోని వారికి పరిక్షలు పెట్టి అర్థమైయల చేయడం దేవుడి భద్యత కనుక మీరు చక్కగా ఏ కలత చెందకుండ ఉండండి.......And really hat's off for your greatness mam.Being an inspiring one you have to come up with this stuff mam...........May God give you whole happiness🙏🙏🙏🙏☺☺
@s.v.industries7756
@s.v.industries7756 Год назад
మీఅలవాట్లన్నీ..మంచివి...ఫీలవకండి..ఏనుగు.వెనుక..భైరవులు..వస్తే..భయపడదు.కదా...❤❤❤❤❤
@anithaakundi5759
@anithaakundi5759 Год назад
ఈరోజుల్లో...ఎదుటివారి తప్పును మాత్రమే ఎత్తి చూపే 'మహా'నుభావులు ఎక్కువ అయిపోయారు. మీ సమాధానానికి నేను ఏకీభవిస్తున్నా.భగవంతుడు మానవుడి లా పక్షపాతి కాదు.మనం శ్రద్ధ,భక్తి తో చేసేది ఆయన స్వీకరిస్తాడు.మీరు నవరాత్రులలో చేసిన సాంబ్రాణి హారతి దానికి example. ఈ వయసులో మీరు చేసిన నృత్యోపచారం లో మీ ఫేస్ లో commitment తో పాటు...ఒక గాంభీరత్వం నాకు కనబడింది.i felt it. ప్రవచనకారులు చెప్పేవి పాటించొచ్చు.కానీ ప్రతీ వారు మనకి ప్రవచనాలు ప్రభోదించేయటమే.you r correct. does చేయకపోయినా పర్లేదు.don'ts చేసి ఎవరిని హర్ట్ చేయకుండా ఉంటే చాలు.నమస్తే జయమ్మా
@lalithalalitha3093
@lalithalalitha3093 Год назад
అందరికి ఆఁ అదృష్టం కలగదు. మీకు కలిగింది అమ్మా. సంధ్యా. రమ్య తో పాటు. మేమంతా ని పిల్లలమే. చిన్న. పెద్దా తేడాలేకుండా. మా జీవితంలో మా అమ్మ స్వర్గస్తులయ్యారు. కానీ అనుకోకుండా మిమ్మల్ని అమ్మా ani వచ్చేస్తుంది. మాకు అమ్మ లేని లోటు తీరుస్తున్నారు. Evariki2 దొరకని భాగ్యం. నీకు దక్కింది తల్లీ.
@sailajacr9418
@sailajacr9418 Год назад
కోట్ల సంపద ఉన్నా ఆ వులని ,ఇంట్లో కి రప్పించ లేక పోతున్నాం, మీ యోగ్యతని పూర్వ జన్మ సుకృతం ని బట్టి మీరు పశుసంపద ని ఆస్వాదించడం మాకు సంతోషం కలిగించింది
@sripadma8364
@sripadma8364 Год назад
First time Mee video chusanu, Mee answer chala baga nachindi.. I want to follow you regularly.. Superb answer...
@kannammailango6301
@kannammailango6301 Год назад
Amma.namaskaaram. meeru baga chepparu. Naku thelisina vishayam okkati cheppali. Don't mistake me. Mana botanavelu kante peddaga vigrahalu undakudathu ani konnimandhi chepthunnaru. Endhukante manam Anthony ekkuva naivedhyaalu pettali. Lekunte vaariki alkali untundhi ani peddha varu chepthaaru.okka vigraham untene nenu bayapaduthanu.palu pallu kaakunnda anna rupamlo naivedhyam pettali.roju annam pettali.sorry.thappuga anukokandi.
@hemakushi2823
@hemakushi2823 Год назад
మీ సమాధానాలకు మా జోహార్లు 👏🏻👏🏻👏🏻👏🏻అమ్మా 💓💓
@sailajarajesh2219
@sailajarajesh2219 Год назад
దేవుడు నిర్ణయం తో నే మీర్ అన్ని పూజలు చేస్తున్నారు లేకపోతే మన వాళ్ళ ఎం అవదు. దేవ నిర్ణయం లేనిదే మనతో పూజలు ఎందకు జర్గుతై
@rukminik8190
@rukminik8190 Год назад
Shailaja 100% right we want worship saligram in my house at present my brother is not doing bcz of his job .it is paining us
@madhavipalavalli5219
@madhavipalavalli5219 Год назад
Yes
@arunadevaki2372
@arunadevaki2372 Год назад
నేనైతే నాస్తికురాలిని జయక్క కానీ ఎవరి భావాలు వారివి ....మీరు సమాధానం చెప్పారు చూడు సూపర్ మీకే చెల్లింది అంత గొప్ప పదజాలం వాడారు ... Hatsoff 2 u akka
@sailajasaripalli7003
@sailajasaripalli7003 Год назад
Amma another thing. Entilo Pooja chese Vigrahalu 👍 botana velu size lo vundali i. Vigraham size peddhha ga vunte chese Poojalu vere ga vundaali
@rohini8633
@rohini8633 Год назад
Me vedios chuste mokkotidevatalanu chusinatuvuntundi🙏🙏
@ThindiThippaluvlogs
@ThindiThippaluvlogs Год назад
అమ్మ మీరు ఎంతో ఇష్టంగా పూజ చేస్తున్నారు దేవుడి విగ్రహాలు చాలా బాగున్నాయి చూసినప్పుడల్లా మేము మురిసి పోతున్నాము ఎంత బాగున్నారో దేవుళ్ళందరు కొలువు తీరినట్టు 🙏🙏🙏🙏🥰🥰
@visalap8534
@visalap8534 Год назад
చాలా సున్నితంగా , మర్యాద పూర్వకంగా చెప్పారు 👍👌
@jidhamshivasai5833
@jidhamshivasai5833 Год назад
అమ్మ బాగున్నారా ఆమె పెట్టిన మెసేజ్ కు చాలా మంచిగా సమాధానం ఇచ్చారు ప్రతి మాటకు చాలా చక్కగా వివరించారు మీరు గ్రేట్ అమ్మ చాలా మంచిగా మెసేజ్ ఇచ్చారు 🙏🙏👌👌🥰🥰
@sandyagudur1712
@sandyagudur1712 Год назад
Mee answer chala bagundi correct chepparu mimmalni chusi chinavallu nerchukovali
@rajeswarimachiraju3333
@rajeswarimachiraju3333 Год назад
ఈ వయసులో మీరు ఇలా చేయడమే గొప్ప మీరు బాధపడకండి
@saijagadeesh9751
@saijagadeesh9751 Год назад
అమ్మా ఎంతో ఓర్పు సహనం పాటించే మనం ఎలాంటివి పట్టించుకోవద్దు అమ్మా plz వదిలేయండి సంతోషంగా మీకు నచ్చిన విధంగా చేసుకోండి అమ్మా don't feel that matter plz
@r.muralikrishna5695
@r.muralikrishna5695 Год назад
మేము మీలాగా పూజ చేసుకోలేక పోయిన మీరు చేస్తే మేము చూసి పూజ మేము కూడా చేసినట్లు అనుభూతి చెందుతున్నాను.మీకు, మాకు అందరికి ఆనందాన్ని పంచుతున్న ఆనంద నిలయ రారాణి మా అమ్మ. మీకు అన్ని మాటలు ఎలా అనాలని అనిపించింది . అమ్మ మీ పూజాల కోసమే వీడియో చూస్తాను అమ్మ don't wory be happy ma
@PADMAREDDY.
@PADMAREDDY. Год назад
Nice reply👍to all the people who comments un necessarily
@anusha109
@anusha109 Год назад
Avunu murakrishna garu nenu a lane anukunta ama
@lakshmichennam1232
@lakshmichennam1232 Год назад
Amma Meeru Badha Padakandi Gittani Vallu Edo Vagutaru Mana ILle Manaku Gudi
@rajeswarichittapragada3815
@rajeswarichittapragada3815 Год назад
Hyderabad.... hayath agar... లో బొమ్మల గుడి...ఉంది... తప్పక చూడండి..మీకు చాలా నచ్చుతుంది
@muraligopalpanyala1475
@muraligopalpanyala1475 Год назад
అమ్మ మీ రు చెప్పిన మాటలు అక్షర సత్యం ఇంకా ఎన్నో ఎన్నెన్నో మంచి video lu. చెయ్యాలని కోరుకుంటున్నాం 🙏
@ananthalakshmikollepara904
@ananthalakshmikollepara904 Год назад
మనం నివసిస్తున్న గృహం దేవాలయం లాంటిది, మీకు మీ ఇంట్లో మీకు నచ్చిన విధంగా దేవుని పూజించుట, మీకు మీ ఇంట్లో వున్న మంచి వాతావరణం వలన మీకు ఇది సాధ్యపడింది.
@praneetha2712
@praneetha2712 Год назад
Namastey andi comment pettina vallaki edi ...evariki నచ్చింది వాళ్ళని చెయ్యనివ్వంది అంతే కానీ మీరు ఇలా కామెంట్స్ పెట్టి చేసిన వాళ్ళని ఇబ్బంది పెట్టకండి దయ చేసి.ఇప్పుడు వున్న పరిస్తులు బట్టి ఎప్పుడు ఎవరు ఎలా vuntunaaro కూడా తెలియడం ldu అలాంటిది ,మీరు చేయకపోగా చేసిన వాళ్ళని ఇలా అనడం సంస్కారం కాదు.ఆ విగ్రహాలను ఏమి చేసుకుంటే మీకు ఎందుకు మీకు నచ్చితే చూసి ఆన్నదించండి.ఇలా పూజలు చేసుకుని ఆనందం పొందే వల్ల ఆనందాన్ని మీరు చెడగొట్టవద్దు.అర్దం అయ్యింది అనుకుంటాను.
@harirenu9429
@harirenu9429 Год назад
హాయ్ అమ్మా మీరన్నది నిజమే ఇంతకముందు ఉన్నాట్లుగాఉన్నట్లుగా దేవాలయాలు ఇప్పుడు లేవు మా చిన్నతనంలో పూజలు చాలబాగా చేసేవారు అందరిని సమానంగా చూసేవారు ఇప్పుడు అలకాదు గుడికి వెళ్ళాలనే అనిపించట్లేదు ఇంట్లోనే నాకు నచ్చినట్లు చేస్తున్నాను
@vishuvishu5722
@vishuvishu5722 Год назад
Amma nenu karnataka lu okka chinna city lu unnanu mee poojalu naaku estam nenu anni videos chusthanu amma meeru elanti video chala pettandi manam mimmalni chusi memu nerchukkuntunnam 👍👍👍💐💐💐💐💐👏👏👏
@ramarishita2651
@ramarishita2651 Год назад
అమ్మ జావాబు బాగా చెప్పారు
@TejuhouseMaker125
@TejuhouseMaker125 Год назад
అమ్మ నేను ఎప్పటినుండో మీ videos చూస్తూనే ఉన్నాను మీ యొక్క ప్రతి పూజ ప్రతి సంతోషం మాతో ఎంతో చక్కగా సంతోషంగా పంచుకుంటారు... మీ పుజలవల్ల చాలా నేర్చుకున్నాను మీ ప్రతి video లో ఎదొక మంచి విషయం నేర్చుకుంటునాను అమ్మ...🙏🙏 మీ మాట వింటే మా అమ్మ మాటలు వినట్టే ఉంటుంది అమ్మ.... ఎవరి మాటలు పట్టించుకోకండి... మొదటి సారి మీలో కోపాన్ని చూస్తున్నాను అమ్మ...🙏
@hemakushi2823
@hemakushi2823 Год назад
ఇంత మంచిగా ఆలోచించే మనిషి మా ఇంట్లో ఎందుకు లేరా అని మేము బాధ పడుతున్నాం💓💓,మీరు ఇలా ఉన్న కూడా మిమ్మల్ని తప్పుగా ఎందుకు అనుకుంటున్నారో అర్ధం కావట్లేదు 😔😔
@saiprasannadoma7665
@saiprasannadoma7665 Год назад
Amma meeru vigrahalu konte vigrahalu amme varini brathikinchinatte. Meeru pooja kosam konna prathi puvvu prathi vastuvu kuda okarini adhukunatte ammukune prathiokariki help e kadha. Ila pooja prathi okkaru prathi roju Meelaga cheste prathi okkarilo manchi peruguthundhi asal chedda alochanalu raavu. Edhuti vallaki haani cheyaka pothe chalu amma ee vishayam eppudu andharu gurthistharo amma.
@UshaKumari-nf9wr
@UshaKumari-nf9wr Год назад
Amma.namaste.chepputo.kottinattuga.chepparu.mana.ille.devalayam.ani.chala.koddimandike.telusu.evariki.nachhinattluga.varu.puuja.chestaru.amma.meeru.emi.pattinchu.kovaddu
@sujatha3953
@sujatha3953 Год назад
చాలా నిర్మొహమాటంగా, చాలా నిరబయ౦గా చెప్పారు
@jyothilucky5844
@jyothilucky5844 Год назад
అమ్మ వారు పెట్టిన కామెంట్ కు మీ విశ్లేషణ చాలా బాగుంది. 🙏🙏🙏🙏🙏
@sridevisanga7605
@sridevisanga7605 Год назад
హాయ్ అమ్మ 🙏 చాలా బాగా మాట్లాడారు 👌👌👌👏👏👏
@bairyhemalatha4219
@bairyhemalatha4219 Год назад
చేతకానీవారుమాటలుఅలాగేఉఁటాయిఅంటేమీలాచేయలేనీవారు ఏమి పటీంచూకోకండీ
@ilovemyindia521
@ilovemyindia521 Год назад
Meeru social media lo unnaru kabatti yevaraina coment chestharu andi and vigrhalu temple lo aiena evvachu just my opinion
@chittimallalakshmi2034
@chittimallalakshmi2034 Год назад
చాలా బాగా సమాధానం చెప్పారండి మీ వీడియోలు చూస్తూ ఉంటే కాసేపు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది
@sudhamsettiramcharan3096
@sudhamsettiramcharan3096 Год назад
మీ ఇల్లు ముమ్మాటికీ గుడే అమ్మా
@varalakshmilankada3125
@varalakshmilankada3125 Год назад
అమ్మా మీరు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు
@nagamallikapiduru7252
@nagamallikapiduru7252 Год назад
Meeru muggulo pasupu kumkuma challatharu Ala cheyakudadandi
@CubersQ
@CubersQ Год назад
Kshaminchali vaaru annadi vigrahalaku niyamanistalu untai avi anni intlo veelavvadu ani amma. Aadavari ibbandulu vigraha Niyama nibhandanalu aagama sastra prakaram cheyyalsindi pooja naivedhyalu I anni cheyyagalara ani andi. Mee samadhanam 100 percent correct Kani vari uddesam kuda tappu kadandi na abhiprayam
@pavanivishnubruhathi6368
@pavanivishnubruhathi6368 Год назад
ఒక్క మాట మాత్రం చెప్తాను అండీ తప్పుగా తీసుకోకండి మన ఇంటి పూజ గది , పూజ పటాలు అవీ బయటికి చూపగుడదు అని పెద్దలు చెప్తారు మన సాధన లో శక్తి తగ్గిపోతుంది అని..
@sarithat3467
@sarithat3467 Год назад
Meru cheppinadi correct
@nirmalauppalapati4917
@nirmalauppalapati4917 Год назад
చాలా బాగా చెప్పారు అమ్మా.....💓 మీరు ఛానెల్ పెట్టడం మాలాంటి వాళ్ళకి దేవుడు ఇచ్చిన వరం🙏🙏🙏నాకు చాలా భయాలు ఉండేవి అమ్మా పూజ పట్ల కానీ మీవీడియోలు చూసాక మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటున్నాను.🙏🙏కామెంట్ పెట్టిన వారికి నా ధన్యవాదాలు🙏 మీ చేత ఇంత మంచి వీడియో పెట్టేలా చేసినందుకు.🙏🙏
@jayasrimaradana3055
@jayasrimaradana3055 Год назад
అమ్మ నేను కూడా మీ లాగే నాకు తోచిన సహాయం నేను అందరికి చేస్తాను కాని కొంత మంది మన వలన సహాయం పొంది మనలనే చాలా బాధపెడుతున్నారు. అమ్మ నాకు చాలా బాధగా ఉంటుంది.
@sailajavarada9393
@sailajavarada9393 Год назад
Mi ru chala bagachastunnaru mi pooja asali davuodu mi ku antha sakthinichina davuodu ni janga adrustamu mi ku mi matalu vinta chabaguntundi 🙏🙏🙏
@chinnihema4616
@chinnihema4616 Год назад
Namasthe amma nijanga aa comment pettina vaallani me family member ehh ani anukunte vaaru mekoka suggestion ichaaru ani thesukovachu ga meeru mari Pani kattukoni oka video theesi Mari inthala react avvaalaa..vaaru nijangaane me meedha concern tho cheppi undochu ga.konni illallo kontha mandhi peddalu alaantivi cheppe penchuthaaru alaantivi vintuune peruguthaamu manam kuda appudu aa vaaru meeku ala cheppatam lo em thappu undi?
@VijayaLakshmi-we7rg
@VijayaLakshmi-we7rg Год назад
బాధ పడకండీ అమ్మా మీరు రోజు పూజ చేసుకొండీ🙏🙏🙏
@sruthijagadish2458
@sruthijagadish2458 Год назад
ఇంత చక్కని భక్తితో చేశారు అమ్మ మీకు నా శతకోటి వందనాలు చెయ్యాలనుకున్న చేయలేని పరిస్థితిలో ఉంటారు, మీ పూజ చూసి చాలా ఇన్స్పిరేషన్ అవుతున్నాము, ఎప్పుడు ఇలానే ఉండాలని మనసారా కోరుకుంటున్నాను....🙏
@arunareddy8917
@arunareddy8917 Год назад
మరక (కామెంట్) మంచిదే అంటే ఏమో అనుకున్న కాని ఈరోజు చాలా మనసు హాయి గా అనిపించినది.మీ వివరణ చాలా బాగుంది. ఈ విధంగా మీ నుండి మంచి మాటలు వచ్చినవి.
@lakshmibharathi649
@lakshmibharathi649 Год назад
Kani aa comment lo kuda konta nikam undanipistondi. Gudi lo konni paddatullo devudni pratisthapan chestaru.
@savithrib9550
@savithrib9550 Год назад
Meeru thappuga anukokandi jayagaru gudi anadam aantharyam pedda pedda vigrahalaku pooja chesthekonni niyamalu vuntayani artham aame meeku moratuga cheppindi aame mataloni antharartham meeku arthamkaledu
@kunapareddysireesha6580
@kunapareddysireesha6580 Год назад
మీరు చేసిన పూజలు మేము చేసుకున్నంత సంతోషం గా ఉంటుంది అమ్మ మీరు నెగటివ్ కామెంట్స్ పట్టించుకోకండి అమ్మ 🙏
@peddibhotlavaralakshmi7587
@peddibhotlavaralakshmi7587 Год назад
అది negative comment కాదండి. ముందు ఆలోచన మీకు తెలియదు అంతంత దేవతా మూర్తులు ఇంట్లో ఉండటం వల్ల వారి నుండి వచ్చే శక్తిని మనం తట్టుకునేటట్టుగా ఉండాలి.
@deepakotakondadeepakotakon2907
చక్కటి సమాధానం అమ్మా 🙏 పట్టించుకోకండి... నేనూ చాలా తెచ్చుకొని పూజ చేసుకుంటున్నానూ చాలా సంతోషం గా అంతా మీ వీడియో స్ వలనే 🙏
@r.muralikrishna5695
@r.muralikrishna5695 Год назад
బాధ పడకండి అమ్మ
@sharmaspakasastram8234
@sharmaspakasastram8234 Год назад
Naa bhakthi valla meekenti nastam annaru adi intlo vaallu follow ayyi ade trance loki vellipoyi bhartha ni pillalani kuda chudakunda devude anni anukoni anduloni batukutunnaru appudu maa gatenti aa baaditillo nenokadin asalu. Ee poojalaki dabbulu mogudivi gaani mogudu brathikedhi naa pooialavalle ante daani ardham emiti
@siriyesdeevi8661
@siriyesdeevi8661 Год назад
Vallu edo anaru meru yendhukandi anthala chepadam vodhiliiyandi
@jayalakshmichatrati9102
@jayalakshmichatrati9102 Год назад
Well said jayamma garu...chalaa clear ga..chalaa open ga clarity itcharu...u r 100% ✅
@sobhaalugolu7233
@sobhaalugolu7233 Год назад
Baga chapperamma
@nandusri889
@nandusri889 Год назад
Baga cheparu Amma
@sudershanreddypakanati9580
@sudershanreddypakanati9580 Год назад
Seetha Reddy Well said , every house is a temple, in fact every human body is a temple
@maruna9651
@maruna9651 Год назад
అమ్మ మీరేం ఫీల్ అవ్వకండి అమ్మ ఇలాంటి వెధవలు ఉంటారు మీ వీడియో వల్ల ఎంతోమంది మంచి నేర్చుకున్నారు అమ్మ ఇలాంటి కామెంట్స్ ని మీరు పట్టించుకోరని మాకు తెలుసు
@saicooking1495
@saicooking1495 Год назад
గుడిలో ఇవ్వ చ్ఛు అమ్మ తప్పు లేదు కాకపోతేఇచ్ఛేట ప్పుడు కొంచంవ్యయం ఇచ్ఛి విగ్రహాలు ఇవ్వ చ్ఛు మీరు చేయగలగినన్ని రోజులు చేయండి అమ్మ మానాయనమ్మగారుచెప్పారు నాకు బాద పడ కండి అమ్మ
@madhavich14
@madhavich14 Год назад
భాధపడకండి... ♥️ నెగిటివ్ కామెంట్స్ పట్టిచుకోకండి 😊😊♥️
@vishwateja206
@vishwateja206 Год назад
మీ సమాధానం చాలా బాగుంది అమ్మ ఎవరి ఇల్లు వాళ్లకి దేవాలయమే ఎందుకంటే శుభ్రంగా నీట్ గా ఉంచుకుంటే దేవాలయం లా కనిపిస్తుంది మన ఇల్లు మీరేం బాధపడకండి అమ్మ ఇలాంటి అస్సలు పట్టించుకోవద్దు 🙏🙏🙏
@sunnammadhavi3861
@sunnammadhavi3861 Год назад
అమ్మా మీరు చేసే పూజలు ఏంతో మందికి ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తున్నాయి మీరు uncle గారు ఇలానే కలిసి మెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను negetive comments ki బాగా answer ఇచ్చారు అమ్మ హ్యాట్సాఫ్ 👍👍🙏🙏
@ammaspetsplants4133
@ammaspetsplants4133 Год назад
Hat'soff maa, Evaroo aa eno salt candidate.. light maa, as a true hindu chakka gaa samaadhaanam cheppaaru, who the hell is that person to interfere in your pooja or personal life
Далее
Катаю тележки  🛒
08:48
Просмотров 597 тыс.
Raama Raavi - Dharma Sandehalu || SumanTV Mom
11:57
Просмотров 486 тыс.