Тёмный
No video :(

పూర్తి నష్ట ధన ప్రాప్తికి కర్తవీర్యార్జున దీపం 

Lalita bhakti tv
Подписаться 1,6 тыс.
Просмотров 101 тыс.
50% 1

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 118   
@lalitabhaktitv
@lalitabhaktitv Год назад
ప్రతి మంగళవారము ప్రతి శనివారము చేయటం చాలా యోగ్యదాయకం
@ithamsettilakshmiithamsettilak
@ithamsettilakshmiithamsettilak 5 месяцев назад
గురువు గారికి నమస్కారములు స్వామీ డబ్బులు అప్పు ఇచ్చిన వారి బాధ ఇంతా అంతా కాదు డబ్బు ఇచ్చి మోసపోయిన వారిలో నేనూ ఒకదాన్ని వున్నది అందరికీ ఇచ్చేశాను ఇప్పుడు నాకు పనీ లేదు డబ్బు లేదు వడ్డీ వస్తుంది దాచుకుంటే ఏమొస్తుంది ఆని 2రూపాయల వడ్డీకి వాళ్ళకి సహాయ పద్దననుకుని ఇస్తే వడ్డి లేదు అసలే పోయింది రోజూ 5year's నుండి ఎంతో బాధ మీరు చెప్పిన పూజ చేస్తాను నా డబ్బులు రావాలని నన్ను ఆశీర్వదించండి స్వామి కొన్ని రెమెడీస్ చేసినా ఫలితం రాలేదు మీ మంచి మనసుకి ధన్యవాదములు
@jayalakshmimetta2421
@jayalakshmimetta2421 2 месяца назад
Money Eecharaa amma 😢😢 Maku samee prablams chala baboiee Eedipinchesthunaru 😢
@emojidrawing3505
@emojidrawing3505 3 дня назад
ఆవుప్పుని యేమిచెయ్యాలి గురు గారూ
@vijayagadamsetty2892
@vijayagadamsetty2892 10 месяцев назад
గురువు గారు పూజ అయిపోయాక క్లాత్, ఉప్పు ఏమిచేయాలి. ప్రతివారము కొత్తవి పెట్టాలా. ప్రతిరోజూ చేయవచ్చా గురువు garu
@lalitabhaktitv
@lalitabhaktitv Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-VaD6sg4qKbE.html ఓం శ్రీ మహాగణాధిపతయే నమః సభ్యులందరకు మరియు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ చిన్న మనవి నిన్నటి రోజు అనగా దత్తాత్రేయ స్వామి వారి జయంతి రోజు నాడు ప్రత్యేక విధానాన్ని అనుసరించి పంచవటి జ్యోతి స్వరూప శ్రీ కార్తవీర్యార్జున స్వామి వారికి రుణ విముక్తి మరియు నష్ట ధన ప్రాప్తికై ప్రత్యేకంగా నిర్వహించినటువంటి మహా కృతవు పూజా విధానమును చూస్తున్నంత సేపు మర్చిపోకుండా సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అను నామముని స్మరణ చేస్తూ చూడగలరు ప్రత్యక్షంగా పూజలో పాల్గొన్న వారికి పరోక్షంగా ఈ వీడియో చూస్తున్న వారందరికీ కూడా ఖచ్చితంగా శ్రీ కార్తవీర్యార్జున స్వామి వారి యొక్క అనుగ్రహం వలన రుణ బాధలు తీరిపోతాయి నష్ట ధనము కచ్చితంగా సంప్రాప్తమవుతుంది అంతే కాకుండా అందరూ కూడా ఈ వీడియోని అయినంతవరకు కూడా చాలామందికి షేర్ చేయండి అందరికీ కూడా ఆ ఒక వీడియోని చూస్తూ సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే నామాన్ని జపం చేసేటువంటి అవకాశం మీ ద్వారా చాలామందికి పొందే అవకాశం లభ్యమవుతుంది తద్వారా మనసులో ఉన్నటువంటి సంకల్పములు చాలా తొందరగా వెంటనే నెరవేరేటువంటి అనుగ్రహాన్ని ఆ భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః
@suneethagvl2293
@suneethagvl2293 7 месяцев назад
Ae ro ju na che iya lee
@ithamsettilakshmiithamsettilak
@ithamsettilakshmiithamsettilak 2 месяца назад
ధన్యవాదములు గురువుగారు అందరికీ మంచిచేస్తున్నందుకు కృతజ్ఞతలు
@venkataaravind224
@venkataaravind224 Год назад
గురువుగారు నమస్కారమండీ. అవసరాల నిమిత్తం కొందరికి డబ్బులు ఇచ్చామండి వారు తిరిగి ఇవ్వడం లేదు ఉన్నప్పుడు ఇస్తామని కొందరంటున్నారు. ఈ పూజ ఒక్కసారి చేసి మిగిలిన అన్ని రోజులు జపం మాత్రమే చేయవచ్చునా దయచేసి సమాధానం ఇవ్వగలరు
@lalitabhaktitv
@lalitabhaktitv Год назад
జపం యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంటుంది జపం చేస్తున్న కొద్ది దాని యొక్క ఫలితాన్ని చాలా తప్పకుండా చూస్తారు
@sridevicherukuri9001
@sridevicherukuri9001 3 месяца назад
Sree kartha verya namah 🙏
@siriv5712
@siriv5712 2 месяца назад
I want to come do
@soujanyadaggula6271
@soujanyadaggula6271 7 месяцев назад
Puja 28days chesetapudu madyalo nelasari oste em cheyali.. apeyalaa leka alage rojulane japam cheskovacha.. cheppandi please...
@madhaviyerra10
@madhaviyerra10 Год назад
Puja anantharam vuppu em cheyali guruvu garu
@sowmyasowmya2803
@sowmyasowmya2803 Год назад
Baga chepparu swami
@user-dd7lg6te6o
@user-dd7lg6te6o 3 месяца назад
Pooja chesaka salt flowers emi cheyyali. And pooja tharvatha daily yilage pooja cheyala??? Lekapothe okasari pooja chesi prathiroju mantram sadhana cheste saripothundhaa??? Cheppagalaru swamy
@madhan8401
@madhan8401 Год назад
ఈ పూజ ఎక్కడ చేయాలి గురువుగారు చేసిన తరువాత ఇవన్నీ ఎక్కడ ఏం చేయాల
@gudipalliadinarayanamurthy730
ఓం ఐమ్ హ్రీం శ్రిమ్ శ్రీ kaarthaveeryarjuna య నమః అనే సంపుట జరిగిన మంత్రం 5000 సార్లు జపించి చేసుకోవచ్చునా?
@karrivaralakshmi8312
@karrivaralakshmi8312 3 месяца назад
Beeja mantram description lo gani screen mida gani pettagalaru గురు వు గారు
@sureshaddepalli2428
@sureshaddepalli2428 Год назад
Ea face thirigi ee Puja cheasthea manchidhi swami
@katkamsrilatha309
@katkamsrilatha309 5 месяцев назад
Gurugarki intilo e dipum petavacha
@BharathMandala-y9q
@BharathMandala-y9q 18 дней назад
Swami. Meeru. inkaa. Yevevo Manthraalu. Chaduvu thunnaaru ,aa manthraalu maaku. Raavu. Mari elaa. Sir.
@madhan8401
@madhan8401 Год назад
గురువుగారు ఈ పూజ ఇంట్లో చేయాలా గుడిలో
@jaohnccook165
@jaohnccook165 5 месяцев назад
Harekrishna గురువు గారూ మీ ఫోన్ నంబర్, అడ్రస్ పంపించండి
@siriv5712
@siriv5712 2 месяца назад
Place
@kathisfamilyandrishivlogs5850
Namashkaram guruvu garu Pooja prases manthralu PDF pettandi guruvu garu please
@saigaming7213
@saigaming7213 6 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@laharimanu5639
@laharimanu5639 Год назад
Chal Baga.cheparu...matharam...naku...ravatam.ledu......
@varashirisha6494
@varashirisha6494 Год назад
Guru garu puja chesina salt nu ami cheyali
@sainandankey8494
@sainandankey8494 10 месяцев назад
Namaste guruvu garu dooram ayina vyaktula kosam cheyochaa adi kuda nashta poyinatte kada guruvu garu 🙏🏻🙏🏻
@charupalli7340
@charupalli7340 9 месяцев назад
Guruvu gaaru karhaveerajuna deepa daanam gurinchi theliye cheyandi
@nagmanikatrapati7022
@nagmanikatrapati7022 10 месяцев назад
Enni rojulu ee deepam pettukovali. Guru VC gaaru
@sandhyaeernapalli1581
@sandhyaeernapalli1581 Год назад
Archana manthralu maaku raavu kada guruvugaru. Ela cheyyali mari mathralu chadavakunda meeru cheppina vidanam mathrame archana chesukoni manthra japam cheyyoccha plz reply ivvandi
@srinivastractorparts4891
@srinivastractorparts4891 4 месяца назад
Iravy enimidi rojulu deepam pettala
@vangarajeshwari2761
@vangarajeshwari2761 Год назад
Ee karthaveeryarjuna deepam pooja meevadda cheyisthe meeku dakshina yentha ivvali guruvugaaru cheppandi.
@yoganandrao2861
@yoganandrao2861 9 месяцев назад
పూజ ఇంట్లో చేయవచ్చా, చెప్పగలరు
@71022
@71022 Год назад
Entlo chesukovacha ఈ పూజ
@lalitabhaktitv
@lalitabhaktitv Год назад
చేసుకోవచ్చు ఎలాంటి సందేహము లేదు
@71022
@71022 Год назад
@@lalitabhaktitv ధన్యవాదములు గురువు గారు 🙏🙇‍♂️🙏
@sureshaddepalli2428
@sureshaddepalli2428 Год назад
Karthaya vearyarjuna Swami temple eakkada undhi Swami
@vanuradha5114
@vanuradha5114 Год назад
Guruvugaaru deepam aggipullato veliginchakudadu ani cheptunnaaru
@ranjaniadipudi2846
@ranjaniadipudi2846 Год назад
Can i use same pramida daily, and need to start change salt
@abhiram4605
@abhiram4605 6 месяцев назад
ఆ పూర్తి మంత్రాన్ని జపం చేయాలా గురువు గారు లేదా ( సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః ) అనే మంత్రాన్ని చేసిన పర్వాలేద ఆ అండి
@lalitabhaktitv
@lalitabhaktitv 6 месяцев назад
పూర్తిగా జపం చేయటం శ్రేయస్కరం నిజంగానే మనకు అనివార్య కారణముల వలన కుదరకపోతే అప్పుడు ఆ సుమంతో సుమంతో అనేటువంటి మంత్రాన్ని జపించవచ్చు
@yatirajupokala8360
@yatirajupokala8360 8 месяцев назад
సార్ నా బంగారం రింగ్ పోయింది పూజ చేస్తే దొరుకుతాదా...sir
@balipadmabali1378
@balipadmabali1378 Год назад
A taim lo cheyali swamy
@suneethagvl2293
@suneethagvl2293 7 месяцев назад
Ae ro ju che iya lee guru garu
@chippalthurthijyothi2153
@chippalthurthijyothi2153 Год назад
Guru gaaru vidipoina vaalu kooda kalusthara please cheppandi kadha.
@lalitabhaktitv
@lalitabhaktitv Год назад
మనస్సుని ప్రశాంతత చేసుకుని భక్తితో ఆరాధించండి తప్పకుండా శుభం జరుగుతుంది అయితే దీనితోపాటుగా సంయోగ పాశుపత శాంతి చాలా అవసరం
@bhimasuresh8208
@bhimasuresh8208 Год назад
నమస్కారం స్వామి
@user-zv3hm9fo4i
@user-zv3hm9fo4i Год назад
పూజ అయ్యేక ఉప్పుని ఏం చెయ్యాలి చెప్పగలరు. 🌹
@bollebhargish963
@bollebhargish963 Год назад
Appudaina pettacha guruvugaru
@anushasuresh1723
@anushasuresh1723 Год назад
Ee pooja Hyderabad lo chestara
@ramchandraprasadalapati6070
@ramchandraprasadalapati6070 10 месяцев назад
Gatam lo dhanam nashtapotene cheyyalana swamy.
@tadiparthisambasivarao6631
@tadiparthisambasivarao6631 Год назад
ఇవటి పూజ రోజు చయ్యల ఎన్నిరోజులు చెయ్యలి
@lalitabhaktitv
@lalitabhaktitv Год назад
మంగళవారం లేదా శుక్రవారం చేయటం చాలా ఉత్తమం
@laharimanu5639
@laharimanu5639 Год назад
House.lo.cheyocha..di
@chandumadala8838
@chandumadala8838 10 месяцев назад
Gudi lo ne cheyala swami office li kuda chysukovacha andi
@sivagadiparthi4347
@sivagadiparthi4347 Год назад
7mangalavaralu cheyyocha
@AmmavlogsAmmavlogs-dt5hw
@AmmavlogsAmmavlogs-dt5hw 5 месяцев назад
Ganapati Puja cheyakudadu
@devichepur4709
@devichepur4709 Год назад
🕉️🙏🏻🙏🙏🏻🕉️
@hanmanthraomitta1855
@hanmanthraomitta1855 10 месяцев назад
Guruvu garu matramu commentlo rayandi swamy memu chadnutamu
@gundakrisnaveni1062
@gundakrisnaveni1062 2 месяца назад
ఇంటిలోన చేయవచ్చా swami
@lalitabhaktitv
@lalitabhaktitv Месяц назад
చక్కగా చేయవచ్చు
@bhavanisristi1204
@bhavanisristi1204 Год назад
Sir, poina job vasthunda? Di i kosam e deepam prttachha?
@lalitabhaktitv
@lalitabhaktitv Год назад
తప్పకుండా వస్తుంది దీనికి తోడుగా ప్రతిరోజు గణపతి సహస్రనామాన్ని పారాయణ చేయండి
@surekhachippa6146
@surekhachippa6146 Год назад
🙏🙏🙏🙏🙏🌹
@csuvarna9501
@csuvarna9501 Год назад
🙏🙏
@jhansilakshmi4134
@jhansilakshmi4134 Год назад
🙏🙏🙏
@madhan8401
@madhan8401 Год назад
పూజ యొక్క చేయాలి ఇంట్లో నా చేసిన తర్వాత ఇవన్నీ ఎక్కడ పెట్టాలి
@navyajyothi3576
@navyajyothi3576 Год назад
Guruvu garu meeru chadivina mantram okasari msg roopam lo reply pettagalaru memu chaduvukoni mantram ni patistamu.
@klteluguvlogs9682
@klteluguvlogs9682 Год назад
A day chayali guruvu garu
@Ksahasra2015
@Ksahasra2015 Год назад
Roju elage deepam petala
@gudipalliadinarayanamurthy730
ధన్య వాదాలు గురువు గారు, ఎన్ని లక్షలు అప్పు ఇచ్చిన తిరిగి వస్తుందా, కొంత మంది 10 లక్షలు పైనే అప్పు ఇస్తే kaarthaveeryarjuna హోమం చెయ్యాలి, దానికి fees ఇంత మేము చేస్తాం అని అంటున్నారు, కానీ మీరు చూపించిన విధం గా నేను స్వయంగా చెయ్యాలి అనుకుంటున్నాను.
@lalitabhaktitv
@lalitabhaktitv Год назад
తప్పకుండ చెయ్యండి మీ సంకల్పం నెరవేరుతుంది అందులో ఎలాంటి సందేహము లేదు
@gudipalliadinarayanamurthy730
ధన్యవాదములు గురువు గారు
@lakshmi.0808
@lakshmi.0808 10 месяцев назад
Ladies cheyavacha ee pooja
@lalitabhaktitv
@lalitabhaktitv Год назад
లలిత భక్తి టీవీని ఆదరిస్తున్న మీ అందరికీ పేరుపేరునా మనః పూర్వక ఆశీస్సులు ఇలానే ముందుకి నడిపిస్తూ మరిన్ని ధర్మసందేహాలు గురించి పూర్తిగా అడిగి తెలుసుకోగలరు మీ మనస్సులో ఎటువంటి ధర్మసందేహాలు ఉన్న అవి తప్పకుండా అడిగి తెలుసుకోవచ్చు ప్రతి సందేహానికి చక్కగా శాస్త్ర ప్రమాణముతో వీడియో చేసి ఆ లింకు అందజేయగలము
@bubblybarath5005
@bubblybarath5005 Год назад
నమస్తే గురువు గారు ఏ రోజు లో ఈ పూజ చేయాలో చెప్పండి ఏనీ సార్లు చేయాలి చెప్పండి
@lalitabhaktitv
@lalitabhaktitv Год назад
ఆదివారము లేక మంగళవారము పూజ ఆ విధంగా ఒక్కసారి చేస్తే చాలు కానీ మంత్ర జపం మాత్రం 28 రోజులు పాటు తప్పకుండా చేసి తీరవలెను
@71022
@71022 Год назад
@@lalitabhaktitv మంత్రం డిస్క్రిపషన్ లో undha గురుదేవ
@71022
@71022 Год назад
@@lalitabhaktitv నియమాలు చెప్పండి గురుదేవ
@lalitabhaktitv
@lalitabhaktitv Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-VaD6sg4qKbE.html ఓం శ్రీ మహాగణాధిపతయే నమః సభ్యులందరకు మరియు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ చిన్న మనవి నిన్నటి రోజు అనగా దత్తాత్రేయ స్వామి వారి జయంతి రోజు నాడు ప్రత్యేక విధానాన్ని అనుసరించి పంచవటి జ్యోతి స్వరూప శ్రీ కార్తవీర్యార్జున స్వామి వారికి రుణ విముక్తి మరియు నష్ట ధన ప్రాప్తికై ప్రత్యేకంగా నిర్వహించినటువంటి మహా కృతవు పూజా విధానమును చూస్తున్నంత సేపు మర్చిపోకుండా సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అను నామముని స్మరణ చేస్తూ చూడగలరు ప్రత్యక్షంగా పూజలో పాల్గొన్న వారికి పరోక్షంగా ఈ వీడియో చూస్తున్న వారందరికీ కూడా ఖచ్చితంగా శ్రీ కార్తవీర్యార్జున స్వామి వారి యొక్క అనుగ్రహం వలన రుణ బాధలు తీరిపోతాయి నష్ట ధనము కచ్చితంగా సంప్రాప్తమవుతుంది అంతే కాకుండా అందరూ కూడా ఈ వీడియోని అయినంతవరకు కూడా చాలామందికి షేర్ చేయండి అందరికీ కూడా ఆ ఒక వీడియోని చూస్తూ సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే నామాన్ని జపం చేసేటువంటి అవకాశం మీ ద్వారా చాలామందికి పొందే అవకాశం లభ్యమవుతుంది తద్వారా మనసులో ఉన్నటువంటి సంకల్పములు చాలా తొందరగా వెంటనే నెరవేరేటువంటి అనుగ్రహాన్ని ఆ భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః
@kunachaitanya365
@kunachaitanya365 Год назад
Guru garu ee deepam aa roju ayina pettavacha enni roju pettali
@kunachaitanya365
@kunachaitanya365 Год назад
Enni rojulu pettali karthaveeryarjuna deepam dayya unchi cheppagalaru
@sharathrao7262
@sharathrao7262 3 месяца назад
ఎ టైం లో పెట్టాలి దీపాము పెట్టిన తరువాత ఉప్పు నీ ఎం చేయాలి అలాగే దీపాన్ని కీ వాడిన చ్లొత్ నీ ఎం చేయాలి
@lakshmiravi5033
@lakshmiravi5033 Год назад
Video copied..... This is Tirupathi gurugari voice...... I have this full video which he has done
@bhavanisristi1204
@bhavanisristi1204 Год назад
Mandapam mida green colour cloth veyala?
@lalitabhaktitv
@lalitabhaktitv Год назад
ఎరుపు తెలుపు పసుపు ఆకుపచ్చ
@kumara1696
@kumara1696 5 месяцев назад
Thanks
@bhavanisristi1204
@bhavanisristi1204 Год назад
Kotta pramidale pettala. Pathavi pettachha?. Plz
@lalitabhaktitv
@lalitabhaktitv Год назад
కొత్తవి వాడవలెను
@bhavanisristi1204
@bhavanisristi1204 Год назад
Thnq sir
@kamsalachari7403
@kamsalachari7403 6 месяцев назад
Number please Swami 🙏
@lalitabhaktitv
@lalitabhaktitv 6 месяцев назад
9666109997
@manjula2947
@manjula2947 7 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏
@sharathrao7262
@sharathrao7262 3 месяца назад
ఇంట్లో ఈ దీపం పెట్టుకోవచ
@chilkaswapna
@chilkaswapna 8 месяцев назад
ఎవరు స్వామి e karthaveeryarjuna
@intiramakrishnaraoramakris5548
🙏🙏🙏🙏🙏
@klteluguvlogs9682
@klteluguvlogs9682 Год назад
Morning, evening
@gudipalliadinarayanamurthy730
పాలు నైవేధ్యం పచ్చి పాల, కాచి చల్లర్చి న పాల, పెట్టాలా. మాకు ఆవు పాలు ప్యాకెట్ లో మాత్రమే లభ్యం అవుతాయి గురువు గారు
@guttachekricaa4566
@guttachekricaa4566 Год назад
నాకెందుకో మీమ్ములను అభినందించకుండా ఉండలేకపోతున్నా ?!
@gudipalliadinarayanamurthy730
@@guttachekricaa4566 నా సందేహాలు అడిగి తెలుసుకోవాలని, ఏదైనా ప్రారమ్బించే ముందు తప్పులు, పొరపాట్లు లేకుండా నిష్టగా చెయ్య లని నా సంకల్పం.
@adheshprasad7857
@adheshprasad7857 2 месяца назад
Incomplete information
@cskumar9477
@cskumar9477 Год назад
గురువు గారు,ఈ పూజ పౌర్ణమి వెన్నెలలో చేయాలా లేక పూజ గదిలో చేయచ్చా
@sindhujasin9459
@sindhujasin9459 Год назад
Entlo prati mangala varm 7 varalu cheyali
Далее
ПАВЕЛ ДУРОВ АРЕСТОВАН
1:45:21
Просмотров 114 тыс.
СМАЗАЛ ДВЕРЬ
00:31
Просмотров 188 тыс.
Х.евая доставка 😂
00:23
Просмотров 1,3 млн
ПАВЕЛ ДУРОВ АРЕСТОВАН
1:45:21
Просмотров 114 тыс.