ఇలాగా చెప్పడం కాకుండా ఎలా చేయాలో ప్రాక్టికల్‌గా వీడియో చేయడం వల్ల కొంతమంది తెలియని వాళ్లకు కూడా చాలా బాగా అర్థం అవుతుందని నా అభిప్రాయం🤗 🙏🙏ధన్యవాదములు గురువుగారు🤝🤝👍
సూపర్ గా చెప్పారు sir నేను శనగలు,పెసలు నానపెటీ గుడ్డలో మూట కడిదే పెసలు మొలకలు వస్తున్నాయి కానీ శనగలు జిగురు వస్తున్నాయి అవి బయట పడేస్తున్నాను.కానీ మీరు చెప్పిన ఈ trick try చేస్తాను
Sir, U R a great god of the people, vaidyo narayano Hari, by radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha radha, Hyderabad T. S. INDIA PLEASE.
సర్ నేను మీరు చెప్పిన విధంగా మొలకలు ఉదయం పూట తింటున్న... నాకు మోషన్స్ మాత్రం ఇలా పిలిస్తే అలా పలుకుతున్నాయి... థాంక్స్ సర్... vegetable జ్యూస్ కూడా రోజు తాగుతున్న... ఇపుడు నాకు చాలా హాయ్ గా ఉంది
@@GoodHealthh mi midha nammakam tho enni days adiga kidny pationt and one kidny pationt and criyatin leveles ala thagginchukovali alanti food thiskovali plz irest u enka ala reqst cheyalo cheppandi reqst chestha plz make a vdeo