రెత్తు కష్టం ఎ పొలంలోని ఎది వేయలో ఎలా చేయలో ఏనెలలో ఎది వేయలో ఎమట్టిలోఎది వేయలో రెత్తు పడుతుంనకష్టం గుర్తు చేస్తుమంచి సమాచారం ఇస్తుంన రెడ్డి గరికి మా దాన్యవాదలు మీరు ఇంక ముందుకు వెళ్ళాలని కోరుకుంటూనము రెడ్డి గరు 🙏
అభ్యుదయ రైతు సామ ఉపేందర్ రెడ్డి గారికి శుభాభినందనలు, వైవిధ్యభరితమైన ఆలోచనలు ఉన్నప్పుడే అద్భుతాలు ఆవిషకృతమవుతవి. మారుతున్నకాలం ప్రకారం ఉత్తరభారతం పంజాబ్ లాంటి రాష్ట్రం లో పండించేవి మన రాష్ట్రం లో కూడా పండించి మరోసారి తెలంగాణ రైతు సత్తా చూపారు. ఉపయోగ పడే కథనాలు పబ్లిష్ చేసిన రాజేందర్ రెడ్డి గార్కి అభినందనలు
Excellent brother .You have excellent knowledge and under standing of agriculture science and marketing . You have excellent marketing idea. May god bless you more great achievement in this field. All the best once again.
Sir mee channel vallu sucessful formers ni matrame interview chesthunnaru good manam manchi nerchukovali valla nundi,alage yevarithe nastallo unna formers ni kuda interview chesthe valla kastalu, vallu chesina faults gurinchi telusthundi at the same time me vedio chusi govt officers leda MLA minister s yedina help chestharu kada vallaki. 🙏🙏🙏🙏🙏🙏🙏
మీ ఆలోచన చాలా బాగుంది. తప్పక ప్రయత్నిస్తాం. ఈ చానెల్ వీడియో లిస్టుల్లో చూడండి. నష్టపోయిన రైతుల వీడియోలు చాలా ఉన్నాయి. వాటిని మన వాళ్లు పట్టించుకోవడమే లేదు. ఇకపోతే నష్టపోయిన రైతుల్లో ఎక్కువ మంది విషయం చెప్పడానికి ముందుకు రారు. ఎక్కువ వీడియోలు చేయకపోవడానికి అదే ప్రధాన కారణం. మీకు తెలిసిన నష్టపోయిన రైతులు ఎవరైనా వాళ్ల నష్టానికి కారణం కెమెరా ముందు వివరించడానికి సిద్ధంగా ఉంటే ఇక్కడే వివరాలు పోస్ట్ చేయండి. మేము సంప్రదించి వీడియో చేస్తాం. ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. విజేతల మాటలే ఈ సమాజం వింటుంది. ఓడి గెలిచిన వాళ్ల అనుభవాన్ని కూడా వింటుంది. పరాజితుల మాటలను అస్సలు పట్టించుకోదు. కానీ తెలుసుకోవాల్సిందంతా ఓటమి పాలైన వాళ్ల నుంచే..
అన్న ,good informaton but, what about Marketing, where he is selling the paddy, and who is taking, ,what about milling, and put miller number please......... Ana please go to Miller and take interview....
Hi bro, maadi Chittoor district vedurukuppam mandal, perumalla palli bro, nenu basumathi cheyali ani Flipkart lo seed ni book chesi pandincham baaga vachindi panta, boil chesi machine ki veyala leka alage veyala bro,pusa 1509 chesam bro