Тёмный

పృథ్వి వెంకటేశ్వరరావు & నాగమణి అద్భుతంగా పాడిన తులాభారం పద్యాలు/PRUDHVI &NAGAMANI/TULABHARAM PADYALU 

MRTV TeluguDrama
Подписаться 74 тыс.
Просмотров 16 тыс.
50% 1

పృథ్వి & నాగమణి అద్భుతంగా పాడిన తులాభారం నాటకం
PRUDHVI & NAGAMANI/ TULABHARAM PADYALU
పృథ్వి వెంకటేశ్వరరావు పద్యాలు,పృథ్వి పద్యాలు,వెంకటేశ్వర రావు పద్యాలు,నాగమణి పద్యాలు,తులాభారం పద్యాలు,వెంకటేశ్వరరావు రాయబారం పద్యాలు,శ్రీకృష్ణ తులాభారం,Sri Krishna tulabharam naatakam,prithvi venkateswara Rao padyalu,j nagamani,Sri Krishna tulabharam padyalu,yeah koteswara Rao padyalu,koteswara Rao padyalu,mrtv Telugu drama,Mr TV,drama padyalu,drama,padyalu,rangasthalam padyalu

Опубликовано:

 

8 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 45   
@penchaladas
@penchaladas 3 месяца назад
ఎంత గొప్ప నాటకం అందించినారు సార్ మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే గదా స్వామీ!!
@chandrammaarava4536
@chandrammaarava4536 6 месяцев назад
Excellent singing
@malakondaiahtalapaneni7643
@malakondaiahtalapaneni7643 2 года назад
voice super Nagamani garidi
@prasadduggina7688
@prasadduggina7688 2 года назад
Harmony playing great thanks sir
@prasadduggina7688
@prasadduggina7688 2 года назад
Very nice singing song s gems thanks sir
@vasudevyaradi6436
@vasudevyaradi6436 2 года назад
Excellent
@vasudevyaradi6436
@vasudevyaradi6436 2 года назад
Many many many thanks for uploading this wonderful Audio of greatest artists
@suryanarayanapudipeddi7131
@suryanarayanapudipeddi7131 3 года назад
పరమాద్భుతం... ఇంతకంటే మంచి ఆడియో నభూతో నభవిష్యతి... చాలా ఆనందం పొందేము.. ఇది మా వరకు అందజేసిన మహాత్ములకు కృతజ్ఞతలు.. మరియు శుభాశీస్సులు
@ggovindaiah9655
@ggovindaiah9655 2 года назад
During 1967_68!year I happened to witness one drama in which Ms Nagamani acted as Arjuna in Velugodu kurnool.district her voice was so.sweet and metalically dignified then
@hemu1114
@hemu1114 3 года назад
వీనులవిండుగా మనోరంజకముగా వున్నాయి 🙏🙏🙏🙏🙏🙏
@sureshd7016
@sureshd7016 4 года назад
ఇద్దరు ఎంత అద్భుతంగా పాడారు మాటల్లో చెప్పలేను. నాగమణి గారి పేరు కూడా నేను వినలేదు. ఇద్దరికీ పాదాభివందనం. అప్లోడ్ చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@narayanakannuru2130
@narayanakannuru2130 4 года назад
@@mrtvtelugudrama7520 good good good
@ravendrakasamsetty4623
@ravendrakasamsetty4623 3 года назад
Nagamaniarjunapadyaluplycheyandi
@jeevarathnamjeevarathnam4325
@jeevarathnamjeevarathnam4325 2 года назад
MRTV is good in collecting old Rare recordings
@sasikumarpapisetty4369
@sasikumarpapisetty4369 4 года назад
నాగమణి గారు బహుశా మాజీమంత్రి శ్రీ బి.వి. మోహనరెడ్డిగారి శ్రీమతి అనుకుంటాను.ఆవిడ చింతామణి పాత్ర పోషణ అద్భుతమని విన్నాం
@swamy66knp71
@swamy66knp71 3 года назад
Yes adbuthanga padevaru chinthamani natakam chusanu
@krishnagoalla23
@krishnagoalla23 2 года назад
ముందుగా MRTV యాజమాన్యానికి కృతజ్ఞతలు.ఎన్నో వ్యయప్రయాసల కోర్చి అరుదైన అజరామరమైన పద్యరాజములను అందించిన తమకళారాదనకు పాదాభివందనం.
@vattikutivenkataratnam6041
@vattikutivenkataratnam6041 3 года назад
Thank you for uploading a very good and sweet video sir.
@swamy66knp71
@swamy66knp71 3 года назад
Nagamani gari drama vedios unte petandi please
@gandhiramboddepalli5414
@gandhiramboddepalli5414 Год назад
Pawuranika Nayakan siromani
@gollab3121
@gollab3121 4 года назад
Excellent ఈలపాట రఘురామయ్య గారి ప్రియ శిష్యుడు పృథ్వి వెంకటేశ్వరరావు గారు గురువుకు తగిన శిష్యుడు అని పేరు గడించారు
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@subbaiahc7648
@subbaiahc7648 3 года назад
Yedo teliyani aanandamu . Aa gonthukalo jaalu vaarutunna pada bhandhamu .sa, ri, ga, ma, pa, da, ni, sa, la raaga ranjithamu,amoghamu. Varnanaateetamu....
@sivasankartenali1644
@sivasankartenali1644 3 года назад
21:00 మాల్ కోస్ రాగం సూపర్
@rangaraorachakonda8983
@rangaraorachakonda8983 3 года назад
Amazing ganamutho manasshuranjinmpacheshina mee povranikapadyapatanaku na kalaneerajanamulu,
@kurpaswamykurpaswamy210
@kurpaswamykurpaswamy210 4 года назад
పృథ్వి వెంకటేశ్వరరావు గారు చాలా అందంగా పాడుతారు కానీ నాగమణి గారు కూడా తీసిపోలేదు మంచి మంచి అరుదైన వీడియోలు అందిస్తున్న mrtv వారికి నా ధన్యవాదాలు
@tpr3957
@tpr3957 4 года назад
చాలా మంచి ఆడియో.ధన్యవాదాలు.
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@muralikrishnanaidubanala876
@muralikrishnanaidubanala876 4 года назад
@@mrtvtelugudrama7520 Mr TV vari kind thankyou
@gouruvenkateshwarlu5516
@gouruvenkateshwarlu5516 4 года назад
Sir, regdg pruthvi and naagamanu good combination their sweet voice and raagalapana fantastic tks to the organusers .venkateswararao
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@user-rj4uq2xy9n
@user-rj4uq2xy9n 4 года назад
పాల సంద్రంబు మధించి ఎక్కడో బంధించ బడిన రసగుళికల వెలికి దెచ్చి తేట తెలుగు పద్యాలకు జిలుగు వెలుగు లద్దుచు వేళ కొక క్రొత్త ఆణిముత్యం ప్రత్యక్షమవగా పరమానందంబుగ కాలగతిలో రసం జుర్రుకొను భాగ్యం మనకుకల్పించె ఎమ్మార్టీవీ!!
@Raja-zq1bw
@Raja-zq1bw 3 года назад
నాగమణి గారి అర్జున పద్యాలు ఉంటే up load చేయండి.
@krishnasaipalakodety3663
@krishnasaipalakodety3663 3 года назад
Excellent rendition ...etuvanti padyalaki Natakalaki adarana taggatam badhakaram...kala antarinchipokunda manam varini protsahinchali ; gauravinchali.
@kalabhivanamhari8327
@kalabhivanamhari8327 4 года назад
V v v Goodcoletion Thanks
@srspprakashrao8278
@srspprakashrao8278 2 года назад
Excellent performance and sweet voice.Thanl you for your sincere efforts to bring this production. Thank you very much.
@polaganapatirao647
@polaganapatirao647 3 года назад
ఇద్దరూ బాగుగా పడ్డారు.వీరి కంటే హార్మోనిస్ట్ చాలా బాగా వాయించారు
@uppalapatitejorao.vandrang8948
@uppalapatitejorao.vandrang8948 3 года назад
M R T V వారికి ధన్యవాదములు 🙏🙏🙏🙏
@user-km9ue6qy6x
@user-km9ue6qy6x 4 года назад
ఆనాటి కళాకారులు నటించిన నాటకాలను అప్ లోడ్ చేసిన వారికి కోటి ధన్యవాదములు
@menigianjaneyulu129
@menigianjaneyulu129 4 года назад
manchipost kani purtiga pettaledu. inkavundi
@rangaraoponna8180
@rangaraoponna8180 3 года назад
ఎంతవరకు రాగం తీయాలో అంతే పాడారు ఇప్పుడు ఎక్కువగా రాగం ఆలపిస్తున్నారు జనాలకు విసుగొస్తుంది
@narvashankarrao5791
@narvashankarrao5791 4 года назад
ఈ శ్రీ కృష్ణ తులాభారం వీడియో ఉంటె చాల బాగుండేది
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
Далее
🛑 ты за кого?
00:11
Просмотров 75 тыс.
Versatile Artist,Singer Suribaabu.. Intersting Facts
8:32
Gana Gandharva Eelapata Raghuramiah
33:24
Просмотров 143 тыс.