మీ మొహం మీకు అవగాహనలేకుంటే తెలుసుకొని చెప్పాలిగాని అర్థంపర్థంలేని కూతలుకూసి, క్లియర్ గా చూపించినామని చెబుతున్న ఆ అజ్ఞానపు బొమ్మను చూస్తే నవ్వు వస్తోంది.
ప్రైవేటు ఉద్యోగస్తులు 10000 15000 జీతాలు చేస్తున్నారు గా కనపడాలంటే ప్రభుత్వాలకు. గవర్నమెంట్ ఎంప్లాయిస్ కొన్నాళ్ల వెళ్లే అవసరం ఎందుకు. ప్రైవేట్ ఉద్యోగస్తులు తక్కువ జీతానికి బతుకుతున్న ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఎందుకు బతకలేక ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్న అమ్మి గవర్నమెంట్ ఎంప్లాయిస్ కి ఏమన్నా అంటే ఎంత.
ఒక్క ఉద్యోగికి. 50వేలు ఇచే బదులు.25వేలు ఇచ్చి. మిగిలిన 25వేలు తో వక నిరిద్యోగికి వక జాబ్ ఇస్తే. ఇద్దరూ. బ్రతుకుతారు కదా ఈ దేశంలో నిరుద్యోగ సమస్య ఉండదు కదా ఈ సమస్యని ఉద్యోగులు పరిష్కరించాలి దీనికి ప్రభుత్వం. సహక రించాలి..నిరిద్యోగులు కూడా ఓటర్లే కదా
if basic salary 10,000 than 30% increment means addl 3000rs so final basic pay is 13000rs from 1 april. FORMULA= Basic salary*30/100 or Basic salary * .03
సర్ జీతాలు వాళ్ళకే పెంచుకుంటూ పోతే ప్రజలు ప్రజల కష్టాలు ఎక్కువగా జీవనానికి కావలసిన నెలకు ఐదు వేలు చొప్పున ఇవ్వగలరు ప్రతి కుటుంబానికి ఒక్కసారి ప్రజలను గురించి ఆలోచించండి
ఉద్యోగస్తులా జీతాలు పెంచారు సరే బాగానే ఉంది కాని పేదవాడి పై ఎలా సిస్తూ విదింఛబోతున్నారు .. కర్మ ఎందిరా అంటే ప్రతి ఒక్కడికి గవర్నమెంట్ స్కూల్ వద్దు కాని గవర్నమెంట్ జాబ్ మాత్రం కావాలి
త్వరలో రెవెన్యూ శాఖ కు పట్టిన పరిస్థితి వీళ్ళకు పడుతుంది.ప్రజలు ఉద్యమం తీసుకొస్తారు. ప్రభుత్వ పాఠశాలలు బాగుపడాలంటేసర్కారు బడిని కాపాడాలంటే ప్రభుత్వ.(టీచర్స్ )ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో నే అడ్మిట్ చేయాలి.ప్రభుత్వం ఎన్ని పథకాలు తెచ్చిన ,ఫ్రీ బుక్స్ , ఫ్రీ బట్టలు ,ఉచిత భోజనం, భవనాలు, టీచర్ శాలరీ, ఫలితం లేకపోయింది వాళ్లు చెప్పే చదువు వాళ్లకి నమ్మకం లేదా మరి, అలాంటప్పుడు సామాన్యులు ప్రభుత్వ పాఠశాలలో ఎలా అడ్మిట్ చేశారు.అందుకే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో అడ్మిట్ చేయాలి.అందరికీ తెలియజేయండి👍🇮🇳
*మాజీ ఎమ్మెల్యేల కనీస పెన్షన్ 30 వేల నుండి 50 వేలకు పెంపు మరియు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల వైద్య ఖర్చుల పరిమితి లక్ష నుండి 10 లక్షలకు పెంపునకు సంబంధించిన బిల్లులకు శాసనసభ ఆమోదం...*
Right sir, market Ku velli chusthe telusthundi prices ela penchesaru anedi Ex . freedom sunflower oil, just 3 months lo 💯 percent perigindi No control over these rising prices in market...
PRC పైన అవగాహన లేనప్పుడు ఈ విషయాలు తెలియని విషయాలు.... మీరు మీ జర్నలిస్ట్ పాత్ర ని సమాజ ప్రయోజనాల కోసం సమసమాజ నిర్మాణం కోసం.... జర్నలిస్టు నిజాయితీగా కర్తవ్యం నిష్ఠ తో పని చేస్తే... బాగుంటుంది
అయ్యా మీ ఒక పేద రైతు ని రైతులు సంవత్సరం మొత్తం ఆదాయం ఒక ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతు ఆదాయం లోపు 30 వేల రూపాయలు వస్తుంది సార్రైతు ఎండనక వాననక చల్లి అనక కష్టపడితే మొత్తం సంవత్సరానికి 30 వేల రూపాయలు వస్తుంది కానీ ఒక స్కూల్ గవర్నమెంట్ టీచర్ గాని ఒక నెల మొత్తం పైన 45000 జీతం పొందుతున్నారు దేశానికి అన్నం పెట్టే రైతు అప్పుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
*మాజీ ఎమ్మెల్యేల కనీస పెన్షన్ 30 వేల నుండి 50 వేలకు పెంపు మరియు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల వైద్య ఖర్చుల పరిమితి లక్ష నుండి 10 లక్షలకు పెంపునకు సంబంధించిన బిల్లులకు శాసనసభ ఆమోదం...*
త్వరలో రెవెన్యూ శాఖ కు పట్టిన పరిస్థితి వీళ్ళకు పడుతుంది.ప్రజలు ఉద్యమం తీసుకొస్తారు. ప్రభుత్వ పాఠశాలలు బాగుపడాలంటేసర్కారు బడిని కాపాడాలంటే ప్రభుత్వ.(టీచర్స్ )ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో నే అడ్మిట్ చేయాలి.ప్రభుత్వం ఎన్ని పథకాలు తెచ్చిన ,ఫ్రీ బుక్స్ , ఫ్రీ బట్టలు ,ఉచిత భోజనం, భవనాలు, టీచర్ శాలరీ, ఫలితం లేకపోయింది వాళ్లు చెప్పే చదువు వాళ్లకి నమ్మకం లేదా మరి, అలాంటప్పుడు సామాన్యులు ప్రభుత్వ పాఠశాలలో ఎలా అడ్మిట్ చేశారు.అందుకే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో అడ్మిట్ చేయాలి.అందరికీ తెలియజేయండి👍🇮🇳
Super idhe vidhanga andharu government hospitals ki mathrame vellali andharu rtc bus mathrame ekkali meeru anni government ve vada thara vadamni politicians ni adagagalara
@@Praveenkumar-dw5me జీతం తీసుకునే జీతగాళ్లు ఎవరైనా సరే ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, సరిగ్గా డ్యూటీ చేయాలి చేయకపోతే తీసి వేయడమే ఈ జనరేషన్ పని,పొలిటికల్ లీడర్ అయినా సరే👍🇮🇳
ప్రభుత్వ ఉద్యోగులకు ఇంత జీతాలు వస్తున్నాయి అని ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడానికి ఈ వార్త. అసలు PRC 33 నెలలు ఆలస్యం అయింది. ఇంకొక 2 సం.లు అయితే కొత్త PRC తేదీ వస్తుంది. ఎక్కువ శాతం ఉద్యోగులు పోటీ పరీక్షల ద్వారా కష్టపడి చదివి ఉద్యోగంలో వస్తారు. రాజకీయాల మాదిరిగా, వారసత్వం గా పొంది కోటానుకోట్లు సంపాదించరు. రాజకీయ నాయకులు సంపాదించే వాటి గురించి ఇలాగే బోర్డ్ పై చెప్పు తీన్మార్ మల్లన్న లాగా. అది చేత కాదు.
@@kirank2121 మీ అభిప్రాయం తప్పు బ్రదర్. జాబ్ విషయంలో ఇప్పుడు లంచాలు లేవు. పనులు చేసే విషయంలో తెలంగాణ వచ్చిన తరువాత లంచాలు ఎక్కువయ్యాయి. Reservation అనేది చాలా విస్తృతమైన సున్నిత విషయం
ఉద్యోగుల కు జీతం పెంచడం సమన్యుడిని పని కి వచ్చే జీతాలను చూసి గవర్నమెంట్ పెంచాలి లేక పోతే నిత్యా అవసర సరుకులు హౌస్ రెంటలు స్కూల్ ఫీజు కాలేజి ఫీజు లు పెరిగి పోతె సామాన్యులకు దిక్కు ఏది ఉద్యోగులకు 55 సంవత్సరాలు రిటైర్మెంట్ పెట్టాలి ఎవరికి అయినా 50 సంవత్స్రాలు దాటి తే శారీరకంగా మానసికంగా బాగోధు తరువాత జంరారేషన్ కి జాబ్స్ త్వరగా వస్తాయి కానీ కె సి ఆర్ ఉద్యోగుల సర్వీస్ 61 చేయడం మంచిగా లేదు నిరువుద్యోగులు ఇంకా నిరుత్సాహం గా మారుస్తున్నారు G h m c ఎన్నికలు లో ఎంత మంది ఉద్యోగుల ఓట్ వేసారు సామాన్యులు ఎంత మంది ఓట్ వేశారు చూసారా వారి మీద మీకు అంత ప్రేమ ఎలా నిరుద్యోగు లు అంటే మీకు హేళన
సీఎం జగన్ సార్ ప్రతి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం ఫిక్స్ చేస్తాము అన్నారు,పే స్కేల్ పెంచుతాము అన్నారు కదా సార్ ఎక్కడ ఇచ్చారు సార్? పనికి తగ్గ సమాన వేతనం మన ప్రభుత్వం వచ్చాక ఇస్తాము అని వాగ్దానము చేసారు కదా సార్ ఎక్కడ సార్?అయ్యా రెగ్యులర్ ఉద్యోగస్తులు లాగ DA & HRA & IR & CCA & FPI & every year increment's, other allowance అని, వాళ్ళ జీతాలని ని డబుల్, ట్రిపుల్ అవుతాయి కానీ మాకు కావు సార్, మాకు అదనపు అలవెన్స్ ఏమి ఉండవు సార్, కేవలం మీరు ఇచ్చే జీతమే తప్ప ఇంకేమి రాదు సార్.ఇప్పటికి మేము చాలీ చాలని జీతం తో బ్రతుకు నెట్టుకొని వస్తున్నాము. మీరు ఇచ్చే PRC మీద ఆశలు పెట్టుకొని ఉన్నాము సార్. కానీ మీరు మా ఆశలు నీరుకార్చారు కదా సార్ పాత జీతం కి కొత్త జీతం కి పెద్ద తేడా ఏమి లేదు సార్ తరువాత 5 లేదా 6 సంవత్సరాలు వరకు అవే జీతాలు తీసుకోవాలి సార్ ఇది ఏమి న్యాయం సార్. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కి, రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు అందరికి కలిపి ఒకటే పర్సంటేజీ ఫిక్స్ చేస్తే ఎలా సార్? మాకు ఇచ్చే జీతం, రెగ్యులర్ ఉద్యోగులు జీతం బేసిక్ ఒక్కటే నా సార్? 23% PRC calculate చేస్తే మాకు వచ్చే జీతం ఎంత సార్? ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాము అని పేపర్లో బాగా ప్రచారం చేసారు,ఇప్పుడు ఉండే జీవన వ్యయం లో ఏమి తిన్నాలీ? మా పిల్లలను ఎలా చదివించాలి ? ఎలా బ్రతకాలి చెప్పండి సార్? మీరు ఇచ్చే జీతం ఏమాత్రం సరిపోదు సార్ నిజంగా సరిపోదు సార్. ఒక రెగ్యులర్ ఉద్యోగస్తులు తో సమానంగా పని చేస్తున్నాము,కష్టపడుతున్నాము కానీ జీతం మాత్రం అంతే? మేము మనుషులం కాదా సార్ ఎలా బ్రతకాలి సార్?సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది పనికి తగ్గ వేతనం ఇవ్వాల్సిందే అని కానీ అవి కాగితాలు కి మాత్రమే పరిమితం అయ్యాయి.మేము ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సార్, రెగ్యులర్ ఉద్యోగులు కాదు సార్ గుర్తించండి సార్ మాకు జీతం తప్ప ఇతరములు ఏమి రావు సార్. ఇప్పటీకైనా ఆలోచించండి మా జీతాలు జీవితాలు మార్చండి,పాలకులారా కనీసం మీ కాళ్ళకు వేసుకునే చెప్పుల ఖరీదు కూడా లేవు మా జీతాలు ఏలా బ్రతకాలి ఆలోచించండి...మమ్మల్ని గుర్తించి ఆదరించండి.ఉద్యోగ భద్రత ఇస్తాం అన్నారు ఏమి చేసారూ సార్ ? హెల్త్ కార్డులు ఇస్తాం అన్నారు ఏక్కడ సార్ ?నమ్మించి మోసం చేసారు కదా సార్ నమ్మి మోసపోయామా సార్. 🙏🙏🙏🤲🤲🤲🤲🤲🤲🤲🙏🙏🙏🙏
మూడు పూటలా తిండి పెట్టుకోవడానికి చిన్నతరహా ప్రైవేటు ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారి గురించి ఎవరూ పట్టించుకోకండి వన్ ఇయర్ లో ఒక కేజీ ఆయిల్ ప్యాకెట్ డబల్ అయింది పేదవాడు పరిస్థితి ఏంటి అని ఆలోచన ఎవరికీ లేదు పెడుతున్న వాడికే గవర్నమెంట్ ఉద్యోగులకు పెట్టండి
2018 July నుండి prc అమలు చేయాలి. ఇప్పుడు 2021 ఏప్రిల్ నుండి అమలు చేయడం.12నెలల బకాయిలు ఇస్తామన్నారు.21నెలల బకాయిలు ఎగ్గొట్టు చున్నారు. మీరు చెప్పే లెక్క ప్రకారం ఒక్కొక ఉద్యోగి ఎంత నష్టం పోతున్నారో కూడా చెపితే బాగుంటుంది. మిడి మిడి తెలివి ప్రదర్శన చెయొద్దు. నెలనెలా పెరుగుతున్నది చెప్పినప్పుడు నష్టపోవుచున్నది చెప్పాలి కదా.
Tax payers getting 15,000 hardly per mont.. For vote bank govt employees getting lacks plus ➕ corruption and lazy work... Youth concentrating only on govt jobs for this benifits... India need privatization
ఈ విషయములో అందరులో కొందరు పొరబడుతునారు, అనుభవించిన వాళ్ళ కే అందులోని కష్టసుఖాలు తెలుస్తాయి కేవలం జీతాల మీదే ఆధారపడి బ్రతుకు వెళ్లదీసిన వాళ్ళ సంగతి దేవుని కెరుక!
PRC ఔట్ సోర్సింగ్ ప్రభుత్వ ఉ్యోగులు అందరికీ ఒకేసారి జీతాలు పెరిగాయి. ఏపీ లో ప్రభత్వ ఉద్యోగులు మత్రేమే పెరిగిన ir జీతం అందుకుంటున్నారు. వీటి పై ఏ ఛానల్ స్పందించిన దాఖలాలు లేవు
What about PACS ? అందరికంటే ఎక్కువగా ప్రాధమిక వ్యవసాయ సహాకార సంఘాలు రైతులకు నిత్యం అనేక సహాయక కార్యక్రమాలు అందిస్తున్నాయి. రైతులకు విత్తనపు వడ్ల దగ్గరినుండి, ఎరువుల దగ్గరి నుండి వడ్లు కొనేంత వరకు PACS లు బాధ్యత తీసుకుంటున్నారు. కరోనా కష్టకాలంలో కూడ రైతులకు అండగా వున్నది PACS లే. దయచేసి గత 12 సంవత్సరాల నుండి ఎలాంటి ఫిట్మెంట్స్, HRC లు ఎటువంటి వి లేవు. దయచేసి మా గురించి కూడ కొంచెం ఆలోచించండి. 🙏🙏🙏🙏
Oka political leaders MLA and MP salaries yenta vallu 5 years lo sampadinche kotlu yenni oka MLA oka MP maximum 5years lo 200 to 500 kotlu sampadistadu 5years lo sampadinchina property konni taralu tinna tarigi podu vallaku government nunchi Tax undadu monthly income 25000 and 30000 thousends unna vallaku tax untundi Edi mana Rajaneethi sariponi jeetalato pillalanu saka leka vebhi charamu chese vallu unnaru manaku teliyakunda