Тёмный

పెంటయ్య ఆడబిడ్డ || Pentaiah Originals || Bithiri Sathi || Village Story || 

Bithiri Sathi - Ravi Kumar
Подписаться 724 тыс.
Просмотров 1,4 млн
50% 1

పెంటయ్య ఆడబిడ్డ || Pentaiah Originals || Bithiri Sathi || Village Story ||
Directed by :- Bithiri Sathi (Ravi Kumar)
#bithirisathi #yerrollapentaiah #villagestories #comedy #villagecomedy
👇DJ Billu || Bithiri sathi || village comedy || 👇
• DJ Billu || Bithiri sa...
👇DJ బిల్లు తాటి కల్లు || DJ Billu Originals || Bithiri Sathi || Village Comedy || 👇
• DJ బిల్లు తాటి కల్లు |...
👇Ante Sundaraniki! interview with Bithiri Sathi👇
• Ante Sundaraniki! inte...
👇F3 Full Interview With Bithiri Sathi👇
• F3 Full Interview With...
👇Mahesh Babu Hilarious Exclusive Interview with Bithiri Sathi 👇
• Mahesh Babu Hilarious ...
👇Suma Exclusive Interview With Sathi 👇
• Suma Exclusive Intervi...
👇The Worrior Movie Full Interview With Bithiri Sathi | Ram pothineni,krithi shetty 👇
• The Worrior Movie Full...
👇Rashmika's Super Fun Interview with Bithiri Sathi || Sitaramam || Bithiri Sathi,Rashmika ||👇
• Rashmika's Super Fun I...
👇చేపల షికారి || Dj Billu Originals || Bithiri Sathi || Village Comedy || 👇
• గణేష్ చందా లెక్కలు || ...
👇 నితిన్ నియోజకవర్గం With Bithiri Sathi || Macherla Niyojakavargam || 👇
• నితిన్ నియోజకవర్గం Wit...
👇 రాఖీ Special Video || Bithiri Sathi || Happy Raksha Bandhan || 👇
• రాఖీ Special Video || ...
Bithiri Sathi Hilarious Interview with Karthikeya 2 Team || Nikhil,Anupama,Parameshwaran ||
• Bithiri Sathi Hilariou...
DJ బిల్లు ఫోన్ కాల్ || DJ Billu Phone calls || Village Comedy ||
• DJ బిల్లు ఫోన్ కాల్ ||...
Ranga Ranga Vaibhavanga Team Interview with Bithiri Sathi || Vaisshnav Tej , ketika ||
• Ranga Ranga Vaibhavang...
గణేష్ చందా లెక్కలు || DJ Billu Originals || Bithiri Sathi || Village comedy ||
• గణేష్ చందా లెక్కలు || ...
బతుకు కాకుల బండి || Bithiri Sathi || Lokulu Kakulu || #comedy || singer jyoti
• బతుకు కాకుల బండి || Bi...
గణేష్ నిమజ్జనం || DJ Billu Originals || Bithiri Sathi || Village Comedy ||
• గణేష్ నిమజ్జనం || DJ B...
తాగుడు - ఒర్రుడు || DJ Billu Orginals || Bithiri Sathi || Village Comedy ||
• తాగుడు - ఒర్రుడు || DJ...
Super good food || movie food || | sathi vlog || Bithirisathi comedy ||
• Super good food || mov...
సత్తి V/S లాగు || Disc covery || Bithiri Sathi || Comedy ||
• సత్తి V/S లాగు || Disc...
Krishna Vrinda Vihari Team Interview With Bithiri Sathi || Naga Shaurya || Entertainment ||
• Krishna Vrinda Vihari ...
దసరా దావత్ || Eetha Kallu || Bithiri Sathi || Village Comedy ||
• దసరా దావత్ || Eetha Ka...
Swathimuthyam Bathukamma Special Interview With Bithiri sathi || Bellamkonda Ganesh ,Varsha Bollamma
• Swathimuthyam Bathukam...
సత్తి మూలికలు || Bithiri Sathi || Comedy Videos ||
• సత్తి మూలికలు || Bithi...
సర్పంచ్ కష్టాలు || sarpanch kashtalu || Bithiri Sathi || Village Comedy ||
• సర్పంచ్ కష్టాలు || sar...
Ori Devuda Team Hilarious Interview With Bithiri Sathi || Vishwak Sen , Mithila Palkar ||
• Ori Devuda Team Hilari...
Prince Team Hilarious Chit Chat with Bithiri Sathi || Sivakarthikeyan,Maria,Thaman,Anudeep ||
• Prince Team Hilarious ...
పైసా వసూల్ || DJ billu originals|| Bithirisathi || Village comedy Bithirisathi latest
• పైసా వసూల్ || DJ billu...
దీపావళి || Bithiri Sathi || Sathi latest episode || village deepavali ||
• దీపావళి || Bithiri Sat...
గ్రహణం నాడు గరక ఎందుకు || Bithirisathi latest || village culture || devotional
• గ్రహణం నాడు గరక ఎందుకు...
సర్పంచ్ కష్టాలు #2 || munugodu election || Bithirisathi || Bithirisathi latest || village politics
• సర్పంచ్ కష్టాలు #2 || ...
సర్దార్ సర్పంచ్ #3 || Bithiri Sathi || election || Sardar movie || Bithirisathi latest
• సర్దార్ సర్పంచ్ #3 || ...
Subscribe Now : goo.gl/NyN3Ri
Facebook : / bithirisathi
Instagram : / bithirisathiofficial
Twitter : / bithirisathi_
Kavali ravikumar known for his TV pseudonym, Bithiri Sathi, is an Indian TV anchor, reporter and actor. #BithiriSathi, a title character played by him, is an intellectually disabled person, is part of the daily news, videosongs News, on Telugu news channel

Развлечения

Опубликовано:

 

2 фев 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 519   
@sanjukumar580
@sanjukumar580 Год назад
ఈ పెంటయ్య ఎపిసోడ్స్ ఎంత మంది కి నచ్చాయి.😁😀 తెలంగాణ యాస, భాషా నీ ముందుకు తీసుకెళ్తున్నందుకు సత్తి అన్న కు ప్రత్యేక ధన్యవాదాలు💐💐💐🙏
@nareshmudhiraj8005
@nareshmudhiraj8005 Год назад
రవి అన్న అంద్రోడేమి కాదురా మ తెలంగాణ వారే
@sreedevi8023
@sreedevi8023 Год назад
Bittiri satti garante maku mundu nundi istam undi andi maa papa tho saha
@sreedevi8023
@sreedevi8023 Год назад
Androdu, telangana anemi undadu telugodu anthe
@Viqarahmedda
@Viqarahmedda Год назад
Super episode
@saikoram7217
@saikoram7217 Год назад
@@nareshmudhiraj8005 DJ tillu bagundiii edem bagaledu
@supriyamedaboyina3108
@supriyamedaboyina3108 Год назад
Daily pentaiah series chudalli annkunee vallu oka like veskondii.................💕
@jayaprakashkamswama8136
@jayaprakashkamswama8136 Год назад
Pl do more episodes
@BGPSS-ht5gf
@BGPSS-ht5gf Год назад
చిన్నకోండూర్ మాజి సర్పంచ్ తీగుళ్ళ పేంటయ్య గారు చౌటుప్పల సి పి యం పార్టికి చేందిన బత్తుల శ్రీశైలం 6మేకలు పట్టపగలు చౌటుప్పలనుం డి దోంగతనంగా ఎత్తుకేల్లి భువనగిరి లో అమ్ముతుండగా రేడ్ హ్యడేడ్ పట్టు కోని చిన్నకోండూర్ గ్రామపంచాయితి అవరణలో 500 మంది జనం సమక్షంలో దోంగతనం చేచినందుకు గాను 10,000రూ .దండుగవేసారు దోంగ దోంగ అన్నారు ఈయనగారు ఒకమాజి సర్పంచ్ ఈవిషయం మండల ప్రజలందరికి తేలుసు కాని తెలంగాణ మొత్తం తేలియాలి ...
@alonewalk-vlogs
@alonewalk-vlogs Год назад
ఆడపిల్ల ఏడ్వారాదు ముసలోళ్ళు ముల్గరాదు ఇంట్ల... 👌👌👌
@thirupathireddydharma6828
@thirupathireddydharma6828 Год назад
మా కళ్ళెదుట జరిగిపొయిన ఎన్నెన్నో సఘటనలు ........ ఇప్పుడు ఇలా చూస్తుంటే తిరిగి మళ్ళీ ఆ గతంలోకి తొంగి చూసినట్టుగా ఉంది సత్తన్న నిజంగా నీకు .... 🙏
@hosannasukumar852
@hosannasukumar852 Год назад
ఏమి జేయాలే పెంటయ్య. నవ్వాలా సావాలా?... సూపర్ అన్న తెలంగాణ యాస సంస్కృతిని గుర్తు చేస్తూన్నావు.
@SheshNag18
@SheshNag18 Год назад
Addict ayina e series ki,, masth jabardasth
@vijaykumargoud6786
@vijaykumargoud6786 Год назад
Yes
@ganeshbabuthandra2677
@ganeshbabuthandra2677 Год назад
Nenu kuda
@Alltec2233
@Alltec2233 Год назад
Nenu Kuda
@AyyappaThirupathi
@AyyappaThirupathi Год назад
L Oyhp
@VIINNAYDesigner
@VIINNAYDesigner Год назад
బిత్తిరి సత్తి అన్న గారికి దండాలు ,.. అన్నా మీ వీడియొ కోసం ఎదురు చూస్తుంటా ఎప్పుడు ,... ప్రతి వీడియొ కూడా అద్భుతం ,.. తెలంగాణ మనుషుల పద్ధతి , యాస , జీవన శైలి ,.. అన్ని ఏది కూడా మిస్ అవ్వకుండా చూపిస్తున్నావు . నాకు మాత్రం మా జీవితం లో మా తాత ఉన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి ,..ఆ రోజులు మల్లి రావు ,.. కానీ నీ వాళ్ళ మాకు అవి తిరిగి వచ్చాయి ... తెలంగాణ యాస బాషా ను బ్రతికింస్తున్నావ్ అన్నా నువ్ ,.. ఇది కూడా ఒక రకమైన దేశ సేవ... నీకు సదా తెలంగాణ ముద్దు బిడ్డలు అందరు రుణపడి ఉంటారు . ఉంటా మల్ల ,..
@chandrareddy9502
@chandrareddy9502 Год назад
పెంటయ్య మాటలు వింటుంటే మాకు తెలంగాణాకి వచ్చి ఆతెలుగుని వినాలనిపిస్తుంది. ఆతెలుగు సూపర్.
@VEMULAWADASANGEETHAM
@VEMULAWADASANGEETHAM Год назад
rural కి వెళ్ళాలి, చాలా ప్రేమగా ఉంటాయి. హైద్రాబాద్ లో వినవడవు మళ్ళీ
@nagarajum1023
@nagarajum1023 Год назад
కొట్ట బోతే కోడలు పిల్ల... అనబోతే ఆడ పిల్ల...😃😃😃
@ajagan1390
@ajagan1390 Год назад
సత్తన్న నేను నిజంగా మీ ఈ ఎపిసోడ్ కు బానిస అయిపోతున్న అన్న ఎం మందు పెడుతున్నవో ఏమో,😂😂🤣🤣🤣🤣🤣🤣
@r.venkataramanaabbi2765
@r.venkataramanaabbi2765 Год назад
నేను కూడా సత్తి అన్న
@sujathasankuri8639
@sujathasankuri8639 Год назад
😂
@pramodram7924
@pramodram7924 Год назад
శకుంతల అక్క(మేనత్త)... అంత మంచిగనే ఉన్నదిగన్నీ... మేనల్లున్ని 'తమ్మీ' అనే... యాదిమర్శిందో ఏమోగన్నీ...!!!! మిగితది అంతా సూపర్....!!!!
@eplusvideos5936
@eplusvideos5936 Год назад
Telangana lo Atlante pilustharu bro..mem kuda ma Menatha ni alane pilustham. Konthamandi Nayinakka antaru, nayina Vala akka ani
@siddulumadipelli1933
@siddulumadipelli1933 Год назад
మెనల్లున్ని తమ్మి అంటారు తెలంగాణ లో yadem మరువలేదు
@siddulumadipelli1933
@siddulumadipelli1933 Год назад
మేనత్తను అక్కనే అంటారు తెలంగాణ లో
@gandamallaeswar3217
@gandamallaeswar3217 Год назад
సత్తన్న వీడియో సూపర్ పాత రోజులు gurthuku vastunai
@suvarnareddy4585
@suvarnareddy4585 Год назад
పెంటయ్య గారు ఆల్వేస్ సూపర్బ్ 🙏🥰❤️😅 సత్తి గారు మీరు ఇక్కడ కనిపించడం లేదు అండి ఎందుకు సాక్షి లో లేరు 🤔
@badepallymadhusudanrao7369
@badepallymadhusudanrao7369 Год назад
తెలంగాణ యాస బాస కనుమరుగు కాకుండా కాపాడుతున్న రవన్నకు 🙏
@guggillaambedkar1086
@guggillaambedkar1086 Год назад
💐🥰🥰🥰🥰💐🥰
@sandhyaveggalam4662
@sandhyaveggalam4662 Год назад
Super
@vankudothvenkanna9478
@vankudothvenkanna9478 Год назад
@@sandhyaveggalam4662 .,....,,,.
@srilatha1129
@srilatha1129 Год назад
Super sathannaa
@matammahesh2899
@matammahesh2899 Год назад
. ,, @ni bhut tm koon hiii bhul
@venkatede6274
@venkatede6274 Год назад
చాలా బాగుంది. తెలంగాణ భాష, సంస్కృతి, ఆచారవ్యవహారాలు చాలా చక్కగా చూపిస్తున్నారు.
@Shiv-amuktha
@Shiv-amuktha Год назад
బుజ్జీ తాన కూసోని బజ్జీలు ఏసుకో..😂😂
@guvvalarameshgramesh2243
@guvvalarameshgramesh2243 Год назад
Really waiting bro 🔥🔥🔥🔥 mee video kosam super bro 😂😂😂
@swathymaheswarlaa4873
@swathymaheswarlaa4873 Год назад
Super sathi మంచి సిరీస్ 👍🙏
@bramesh.iwatching3955
@bramesh.iwatching3955 Год назад
సత్తి అన్న మీ వీడియోస్ కోసం వెయిట్ చెస్తున్నమ్ అన్న కొద్దిగా తొందరగా అప్లోడ్ చెసెల చేయండి మీ కోసం ఎంతో మంది వేచి చుస్తున్నరు
@Movie_hub582
@Movie_hub582 Год назад
Bithiri sathi pani aipoyindi anukune time lo you came with a bang.really talented actor you are.
@sandyagudur1712
@sandyagudur1712 Год назад
Pentaya garu meeru ee charecter ki chala baga suite ayaru chalaa baga chestvhunnaru andaru suuuuper
@Vinaykumaradda
@Vinaykumaradda Год назад
కోడలమ్మ వచ్చింది ఇంటికి కల వచ్చింది 🙌😃
@lakshmipathi3388
@lakshmipathi3388 Год назад
Yr Dress, innocent face, dialogue delivery & what not.. simply superb like Kota srinivas garu. Keep on entertain us always!
@rajathegreat387
@rajathegreat387 Год назад
మా రవన్న తరువాత నాకు అంత నచ్చిన వ్యక్తి శిరీష అమ్మాయే. చాలా చక్కటి అభినయం. కానీ అప్పుడప్పుడు కెమెరా వైపు చూసి నవ్వు తుంటుంది. 😂😂
@bommaravi1691
@bommaravi1691 Год назад
Ravanna.majaka.good.good
@vuppuluriraghuramireddy5757
Series is too good . Especially his son ls and daughter in law is superb.
@vijayalakshmiparanthaman1699
These episodes are really super....Each time waiting for the next episode to come soon...SATHI'S acting & body language is excellent...Even the son & the DIL act very well....
@naspuri6627
@naspuri6627 Год назад
నిజం కోట శ్రీనివాస రావు ఆయనను మించి ఉన్నది యాక్సాన్ అన్న సూపర్
@225jkr7
@225jkr7 Год назад
సత్తి అన్నా ఈ వీడియో లు అందరికి కనెక్ట్ అయితున్నాయి
@brundavangentela1890
@brundavangentela1890 Год назад
Connect అయ్యాను ఈ ఎపిసోడ్ లో content కు superb
@goduguprabhakarmudhiraj5487
Nice video brother super cute Ravi Kumar brother 💗💗💗💗👌👌👌👌👌👌👌👌👌👌👌
@domalaashok4854
@domalaashok4854 Год назад
తెలంగాణా యాస లో మీరు చేస్తున్న వీడియోలు మన ఇండ్లలో జరుగుతున్నట్టుగా ఉంటాయి సూపర్ అన్నా
@komarambheem2432
@komarambheem2432 Год назад
Mana Mancherial Muddhu Bidda natinchina adbutamaina love failure song. కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి.గుండె భారంగా ఉంది aa song vinnaka. Heart touching song. search for, cheppaleka sachhipothunnane, sravan anna padina paata. Andarki nachutundi anukuntuna
@akashveerla7329
@akashveerla7329 Год назад
Ei series chusaka palletooru pilla ne cheskovalani undi.. insanely addicted this series..
@geethayanomoni5610
@geethayanomoni5610 Год назад
సత్తన్న సూపర్ కామెడీ 😂😂😂
@arunraj-ys1yi
@arunraj-ys1yi Год назад
Telangana kota srinivasa rao anna nv👌👍🤝
@joyjoy-jk2fq
@joyjoy-jk2fq Год назад
Reality episodes, thanks satthi anna
@kamanikamesh5827
@kamanikamesh5827 Год назад
రాజన్న నీ యాక్టింగ్ సూపర్ నీ అమాయకత్వం మా ఇంట్లో నా పరిస్థితి సేమ్ నీ లెక్కనే రాజు యాక్టింగ్ నచ్చిన వాళ్ళు అందరూ సపోర్ట్ ఎంతమంది కామెంట్లో చెప్పండి
@saisampath5041
@saisampath5041 Год назад
Supar nice video full funny 🤣🤣🤣 full 🌝 enjoy
@manju5279
@manju5279 Год назад
Most fav "shirisha akkaya"💚
@AnilReddy328
@AnilReddy328 Год назад
తెలంగాణ లో మేనత్తను అక్క అని పిలుస్తారు..
@shivasai9855
@shivasai9855 Год назад
Anna super super anna Sathi anna 😅👌👌 Meeru pentaiah episodes super ga chesthunnaru anna 🙏👍
@muddamsujata8438
@muddamsujata8438 Год назад
మానాన్న ఇలాగే తిట్టేవారు🤣🤣🤣🤣
@msychanal2732
@msychanal2732 Год назад
జెర్ర హ చిలక పచ్చ చీర ఎవ్వరు కట్టుకున్నారో చూపించాడన్న pls హ ట్విస్ట్ చూడాలని ఉన్నది😂😂😂😂
@chethan4514
@chethan4514 Год назад
Great 👍🙏👍. wishing you great successfull healthiest and WELTHIEST life a head with God blessings and public support 🤝
@Shiva_kumar_
@Shiva_kumar_ Год назад
Eagerly wait chesthunna
@syedaleemaleem5955
@syedaleemaleem5955 Год назад
Super ravi aana 👌👏👍
@KomaravellySravani
@KomaravellySravani Месяц назад
సత్తన్న నువ్ సూపర్ అన్న నీలాగా అర్థం చేసి చేప్పే అన్న, మామయ్య మా ఆడబిడ్డల జీవితంలో ఉండాలి.
@harsha6280
@harsha6280 Год назад
Annaa making video pettannaa akka navvuthundhi 🤣🤣🤣🤣
@sandeepgoud9146
@sandeepgoud9146 Год назад
Super anna🙏
@Mrajay9011
@Mrajay9011 Год назад
మాస్తుగుంది సాత్తన్న 😀
@lallilolli9694
@lallilolli9694 Год назад
నిజంగా అలాంటి మొగుడు ఉంటే కష్టమే పాపం శిరీష 😊
@shaikislam92
@shaikislam92 Год назад
Super comedy 😂😂 excellent 👍👍👍
@kalkurisaikumar2346
@kalkurisaikumar2346 Год назад
Continue pentaiah episodes for 1000 episodes
@prashanthprashanth4928
@prashanthprashanth4928 Год назад
సూపర్ 😂😂👌
@bhargavibhargavi5015
@bhargavibhargavi5015 Год назад
Super Anna TQ Soo much 💐💐
@maks1030
@maks1030 Год назад
Pata Kalam black and white t.v lo Serial chisinattu undi....
@BuruguSandeep
@BuruguSandeep Год назад
పెంటయ్య మాటలు సూపర్ నవ్వి నవ్వి నవ్వు అపులేక పోతున్నాం
@yasa.praveenreddy4158
@yasa.praveenreddy4158 Год назад
Awesome 👍👍👍👍
@indianboy7875
@indianboy7875 Год назад
Nenu shirisha nu eeroju chevella lo chusina bus stop lo blue color dress lo glasses pettukundhi
@prashanthikm4599
@prashanthikm4599 Год назад
👌👌😁😁👍
@prabhakarmalkapuram4972
@prabhakarmalkapuram4972 Год назад
Raju anna ni acting super
@srikanthyalla8113
@srikanthyalla8113 Год назад
తెలంగాణ యాస,బాస ల "నిఘంటువు"మన సత్తన్న!❤
@meersiddiqui4526
@meersiddiqui4526 Год назад
Sharukh Khan acting taruvatha bithirisathi super 🌟
@siricheru
@siricheru Год назад
Thank you for pentaiah episodes anna waiting for part 2 for this😊
@TheGonela
@TheGonela Год назад
Climax highlight asalu😂
@revathichitti7549
@revathichitti7549 Год назад
పెంటయ్య చాలా బాగుంది నాకు నచ్చింది Like sathi
@chpadma4768
@chpadma4768 Год назад
Supe ravi anna kodalu gurinchi baga cheppinav
@archana6974
@archana6974 Год назад
Super sathi anna 😂
@surenderreddykasireddy4986
@surenderreddykasireddy4986 Год назад
Super series 😀😀😀😀
@nmuralinaidu123
@nmuralinaidu123 Год назад
Enjoyed thoroughly 😁😁 jaldhi next episode la chinnoniki pendli chei pentaiah mee chinna kodalu vachinanka etluntadho soodalni undhi
@ShabaazShaikz
@ShabaazShaikz Год назад
Last part was very entertaining
@bongonithirupathi9057
@bongonithirupathi9057 Год назад
Super Anna every content is too good
@JaichittiJaichitti
@JaichittiJaichitti Год назад
super😁👍👍👍👍👍👌👌👌👌👌
@rajireddy5803
@rajireddy5803 Год назад
Super sathanna and raju
@kshashivardhnreddy3912
@kshashivardhnreddy3912 Год назад
Full comedy video 👌👌👌
@sathishsathya4449
@sathishsathya4449 Год назад
మంది మాటలు విన్ని మనుము పోతే మల్లొచ్చో వరకు ఇళ్లు అగమయింద అంట
@mahammadasraf3436
@mahammadasraf3436 Год назад
ఇలాంటి భర్త దొరకాలని ఎంత మంది అనుకుంటున్నారో........ 😜😜😜
@cheshwar3364
@cheshwar3364 Год назад
Pelaniki ucha posukunna raju anna😁😀😄😄😊
@113kumar
@113kumar Год назад
Pentaiah series is excellent. ... expecting more in this series. Thanks to sathi and team.
@rajinikanthreddy4535
@rajinikanthreddy4535 Год назад
Praveen Chilakapaccha Cheera super
@vahinimunigala8851
@vahinimunigala8851 Год назад
nice episode
@marikukalabhaskar3643
@marikukalabhaskar3643 Год назад
Dialogue super bro 👍
@anuragmaripudi3
@anuragmaripudi3 Год назад
Was waiting for this and Fun begins 😂😂😂 super 🎉🎉🎉
@krishnabhagavan7776
@krishnabhagavan7776 Год назад
తెలంగాణ పల్లె... మల్లెపువ్వు వోలె
@sallojurajuchary7792
@sallojurajuchary7792 Год назад
👌👌
@narendergade5343
@narendergade5343 Год назад
Mast bola hi, satti! Very good. This must be way ppl
@sreesree4879
@sreesree4879 Год назад
Anna Nuvvu Great anna mana Telangana yasa ni marachi pokunda ...Ila chestundu anna ...
@bommaravi1691
@bommaravi1691 Год назад
Good.ravi.greatartiste.real.true.true
@shaikarshad7997
@shaikarshad7997 Год назад
Awesome Bhai ❤️
@nanichilla7617
@nanichilla7617 Год назад
All episodes super
@vahinimunigala8851
@vahinimunigala8851 Год назад
waiting for next episode
@luckymicky9927
@luckymicky9927 Год назад
Really superb
@mudirajramaswamy1846
@mudirajramaswamy1846 Год назад
మా నాయన పేరు కు ఢ నారాయణ💖💖💐🌹
@kurrinaresh8994
@kurrinaresh8994 Год назад
Time extend cheyandi... Super series...
@shaikarshad7997
@shaikarshad7997 Год назад
Super bro ❤️
@humerafatima5936
@humerafatima5936 Год назад
Hi Anna reminding of kotasrinivas Rao sir
@guggillasatyanarayana932
@guggillasatyanarayana932 Год назад
Super anna😂😂😂
@barmaramesh9199
@barmaramesh9199 9 месяцев назад
All rounder satti. Great artist
@Niharaavibes
@Niharaavibes Год назад
Anna please Anna videos ki yekkuva gap ivvaku Anna.... Mee character maa family aipoindi Anna yekkuva gap lekunda sequels pettandi Anna
@venuboddu4071
@venuboddu4071 Год назад
Super Sathi Garu Laughed a lot in the morning hours You’re Rocking & Razing😊
@ramuberiki4275
@ramuberiki4275 Год назад
Next episode kosam waiting...sathi Anna..
@kamanikamesh5827
@kamanikamesh5827 Год назад
రాజన్న యాక్టింగ్ సూపర్
Далее
НАМ ВРАЛИ О ПИРАТАХ
52:52
Просмотров 2,1 млн
It works! #beatbox #tiktok
00:15
Просмотров 3,2 млн
Хотите поиграть в такую?😄
00:16
Просмотров 464 тыс.
7 AM | ETV Telugu News | 13th July 2024
23:00
Просмотров 71 тыс.
Пов: папа в семейном чате
0:13
Не плавайте тут! 🏊🚫
0:24
Просмотров 2,5 млн