Тёмный

పెంటయ్య పబ్లిక్ ఫోన్ - Yerrolla Pentaiah Public Phone - PPP - Bithiri Sathi - Ravi Kumar 

Bithiri Sathi - Ravi Kumar
Подписаться 724 тыс.
Просмотров 2 млн
50% 1

పెంటయ్య పబ్లిక్ ఫోన్ - Yerrolla Pentaiah Public Phone Comedy - Bithiri Sathi
#YerrollaPentaiah #BithiriSathi #Ravikumar #Pentaiah #teenmaar #PPP
Subscribe Now : goo.gl/NyN3Ri
Facebook : / bithirisattiofficial
Instagram : / bithirisathiofficial
Twitter : / bithirisathi_

Опубликовано:

 

12 мар 2019

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 568   
@k24newstelugu
@k24newstelugu 5 лет назад
అన్న పాత రోజులు గుర్తుకు వచ్చినవి అన్న ........సూపర్
@chandrareddy9502
@chandrareddy9502 3 года назад
ఎంతసేపు విన్నా ఇంకా వినాలనిపించే తెలంగాణా తెలుగు యాస.
@user-ju6rm3nh5y
@user-ju6rm3nh5y 5 лет назад
చాలా అద్భుతం !!!! సత్తి ! నిజమైన తెలంగాణ గ్రామీణ భాష... చాలా బాగా చేశారు
@smkanugu8540
@smkanugu8540 Год назад
చాలా చాలా న్యాచురల్ గా బాగుంది.
@naveenkadari5766
@naveenkadari5766 4 года назад
అసలు ఆగం పెంటయ్య ఒవరో మాకు తెల్వదు గాని అయన ఎట్లా ఉంటాడో కండ్లకు కట్టినట్టు చూపించావు సత్తి అన్న సూపర్ ఉంది
@sudharanib.4401
@sudharanib.4401 Год назад
అందరూ చాలా బాగా చేశారు...సత్తన్న యాక్టింగ్ వేరే లెవెల్.....👌👌👌తాగుబోతు క్యారక్టర్👏👏👏 సూపర్ గా చేశాడు...సూపర్ స్కిట్...👍
@yadagiri7946
@yadagiri7946 4 года назад
సత్తి మామా
@gamingsanjay3603
@gamingsanjay3603 Год назад
తెలంగాణ తెలుగు యాస భాషలో మన బిత్తిరి సత్తి అన్న యాక్టింగ్ సుపార్ నువ్వు కేక అన్న 👌👌👌👌🙏🙏
@nithyanetworking
@nithyanetworking 5 лет назад
అన్నా నిజంగా ల్యాండ్ ఫోన్ కాలంలో ఉన్నట్టు అనిపించింది ...మీరు సూపర్ అన్నా. ఇలాంటివి ఇంకా చేయండి. ప్లీజ్
@nareshkumarreddy.r2184
@nareshkumarreddy.r2184 5 лет назад
One and only bittiri Satti....Love from Telugu people, great acting skills.
@shivakotikamal1787
@shivakotikamal1787 5 лет назад
మీ వీడియోస్ చాలా బాగున్నాయి అన్నా . ఎప్పుడో చిన్నప్పుడు ఉరిలో చూసిన సన్నివేశాలు మళ్ళీ గుర్తుచేస్తున్నావు . చాలా ధన్యవాదాలు అన్నా .
@vraj2023
@vraj2023 5 лет назад
ఎరువారయే, దూప దూప, పొయ్యి అలుకుడు, శా కాసుకుంటా, తీపి రోగం, మచ్ఛేమ్, కుతికె, ఎవ్వనింట్ల ఎం పీనిగా, సందులు... Beautiful Sathi garu... Love you bro... Godbless you!!!
@sirigirinareshreddy7051
@sirigirinareshreddy7051 Год назад
90t'sలో ప్రతీగ్రామాలలో ఇదే తంతు...😍
@sureshkalali5471
@sureshkalali5471 5 лет назад
ఇంత సహజంగా నటించే వారు నాకు తెలిసి ప్రపంచంలోనే లేరు సత్తి గారు గ్రేట్
@subahansubbu3025
@subahansubbu3025 5 лет назад
పటుకారు పట్టి చెవులు తింపుత...
@ravivadla9831
@ravivadla9831 5 лет назад
Super sathi anna 1985 day's repeat one's again super 👌👌👌👌👌
@rambabutumma9046
@rambabutumma9046 5 лет назад
I truly enjoyed this one,felt I was in 1990's. Hatsoff to you!!
@samalakrishnareddy1173
@samalakrishnareddy1173 5 лет назад
ఎనకటి రోజులు గుర్తుకు చేసినవ్ సత్తన్న
@sudharanib.4401
@sudharanib.4401 Год назад
సూపర్...నవ్వి నవ్వి పానం..పోయింది..సత్తన్న....🤣🤣🤣🤣🤣😭😭🤣🤣🤣🙌
@truedemocracy2173
@truedemocracy2173 5 лет назад
One word. Perfection.
Далее
24 часа в самом маленьком отеле
21:19
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Просмотров 6 млн