సత్తి గారు కొద్దిగా వీడియోలు లెన్త్ పెంచండి అలాగే గోల్నాక కొడుకుని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురండి ఆయన పెళ్లి కూడా చేయండి అదొక వీడియో చూడాలని ఉంది దయచేసి ఆ క్యారెక్టర్ ప్రజల ముందుకు తీసుకు రండి సత్తి గారు ఈ వీడియో చేసిన మీ టీమ్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను