Use of Modicare active 80 gold and activemax is profitable for all type crop (vegetables, seeds, flowers, fruits, forest, medicine plants and trees) in any region, soil, climate and water
వైరస్ లేదనడం అబద్ధం. ఈ మొక్కలు వేసిన తోటలను చూశాను. మొజాయిక్ వైరస్ ఉంది ఆ తోటల్లో. షాద్ నగర్ దగ్గర, శ్రీరంగా పురం, వినోద్ రెడ్డి 10 నెలల తోటలో, దేవుని పల్లి యాదయ్య , 6 నెలల తోటలో, ఈ మొక్కలకు వైరస్ వచ్చింది. ఐతే, తక్కువ శాతం మొక్కల్లో ఉంది. లింగ్ స్పాట్ వైరస్ కూడా ఉంది పై తోటల్లో. కాయలు కోతకు వచ్చిన తరువాత, మార్కెటింగ్ సమస్య కూడా ఉన్నట్లుంది. వ్యాపారస్తులు రారంటున్నారు.
OKko chettu Ki 200 quintals haa..200 kg ani cheppu thalli...flow lo thappu cheppavu...8:20 to 8:35 min..duration lo mistake indhi chudu...okko chettuki 70 kg vesukovaali avg anthee...200 kg ante maari toomuch