సూపర్ సిస్టర్ మీరు చాలా బాగా చూపిస్తారు ఏదైనా దోశలు నాకు చాలా ఫేవరెట్ మీరు చూపించే వాటిలో నేను చాలా ట్రై చేశాను మీరు చూపించినవి దోసలు దోశలు అయితే అసలు ఏమి ట్రై చేయకుండా లేను అయితే చాలా వరకు మీ వంటలు నాకు ఉపవాసాలు ఉన్నప్పుడు చాలా తేలిక అయిపోయే లాగ టిఫిన్స్ ఉంటాయి ముఖ్యంగా ఉపవాసాలు ఉన్నప్పుడు నాకు ఏమి చేయాలో స్పీడ్ గా చేసుకోవాలి అంటే కనుక మీ ఛానల్ ఓపెన్ చేయడం చూడటం చేసుకుంటాం ఈ దోశ కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్తాను చాలా బాగా చూపిస్తున్నారు
Please search in youtube like instant dosa Pendem's kitchen & instant idli Pendem's kitchen like that..which recipe you want please type recipe name along with my channel name..Thanks