Тёмный

పెద్ద పెద్దవాళ్ళని కలుస్తున్న సార్..మీ అపాయింట్మెంట్ దొరకట్లేదు ! kethireddy venkatarami reddy 

Varahi News
Подписаться 729 тыс.
Просмотров 122 тыс.
50% 1

Опубликовано:

 

27 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 252   
@ramakoteswarareddy2094
@ramakoteswarareddy2094 2 месяца назад
ఈవీఎంలు కాదు ప్రజలకు విసుగు వచ్చి మీకు ఓట్లు వేయలేదు అన్న మీరు ఉన్నప్పుడే ఎమ్మెల్సీ ఎలక్షన్లో జరిగినాయి ఒకసారి ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు లేకుంటే ఏ రాష్ట్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి ఒక మంచి రాజకీయ నాయకున్ని చూడలేకపోయా వారము జై చంద్రబాబు నాయుడు గారు
@obulareddymanchala4937
@obulareddymanchala4937 Месяц назад
Yes
@ananda6878
@ananda6878 Месяц назад
ఈ pervted fellow ఏదో మాట్లాడుతున్నాడు. ఈవీఎంల manipulation ఉంటే మహారాష్ట్ర ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా బిజెపి ఎందుకు నెగ్గలేదు. దేశం లో bjp కి 240 మాత్రమే ఎందుకు వచ్చాయి.పక్కనున్న తెలంగాణలో బిజెపికి ఎక్కువ ఎందుకు రాలేదు? ఇక్కడ ఏంటంటే తాను ఉన్నట్లే మిగతా ఎమ్మెల్యేలు కూడా రాష్ట్రంలో ఉన్నారని అనుకుంటున్నాడు కాబోలు.దొంగలు అరాచకవాదులు స్త్రీలు లోలురు అని ప్రజలకు తేటతెల్లం అయిపోతోంది కదా!
@muralimohan6066
@muralimohan6066 Месяц назад
Jai tdp jai cbn ❤❤❤❤❤
@cheruvugatturamamohanarao632
@cheruvugatturamamohanarao632 2 месяца назад
చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొదలైన కంపెనీలు మళ్లీ ఈయన అధికారంలోకి వచ్చాకే ప్రారంభమయ్యాయి
@SubbuPokanati
@SubbuPokanati 2 месяца назад
ఇతను మానసికంగా బాగా డిస్టర్బ్ అయ్యాడు ఇలాంటి వాళ్లను కొద్దిరోజులు పట్టించుకోవడం మానేస్తే సెట్ అవుతారు లేకపోతే డిప్రెషన్ లోకి వెళ్లి పోతారు నువ్వు మంచి వాడివి అయినా జగన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకతతో నీకు ఓట్లే లేదు జనాలు నీలాంటి వాళ్ళు చాలామంది అలాగే ఓడిపోయారు కేవలం జగన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత వల్ల పవన్ కళ్యాణ్ గారి మీద కక్ష తీర్చుకోవడం కోసం ఆయన సామాజిక వర్గమైన కాపులను టార్గెట్ చేసి ఇప్పటం గ్రామంలో వాళ్ళ ఇల్లు పడగొట్టడానికి ఇక్కడి నుంచి మొదలైంది జగన్ రెడ్డి గారి పతనం కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జనసేన ఆడవాళ్లను కూడా చూడకుండా బూతులు తిడుతూ కర్రలతో కొట్టించిన మీలాంటి వాళ్ళు ఎవరైనా ఖండిస్తే బాగుండేది మేజర్ మైనస్ పాయింట్ శ్రీ రెడ్డి బోరుగడ్డ పోసాని ఇలాంటి వాళ్లకు జీతాలు ఇచ్చి మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ ని చిన్న పిల్లలను భార్యను తల్లిని చంద్రబాబు గారి ఫ్యామిలీ ని తిట్టి ఇస్తే చాలు అనుకునే ఒక మానసిక రోగుల తయారయ్యారు జగన్ రెడ్డి గారు 2014 19 నేను కూడా వైసీపీకి ఓటు వేసిన వాడిని
@rameshchandrapv248
@rameshchandrapv248 2 месяца назад
అదే మాకు డౌట్, మీ పార్టీకి ఎలా 40% ఓట్లు వచ్చాయని
@obulareddymanchala4937
@obulareddymanchala4937 Месяц назад
ఎలా వచ్చాయో వాళ్ళకే తెలియదు
@KommuVyshnavi-te4vq
@KommuVyshnavi-te4vq Месяц назад
Super
@nageshgowd1816
@nageshgowd1816 2 месяца назад
ఈవీఎం టాంపరింగ్ అయ్యింటే వెళ్లి ఎలక్షన్ కమీషన్ వెళ్లి ప్రూవ్ చెయ్యి, అదీలేదు వూరికే పుల్కా మాటలు మాట్లాడుతావు.
@ramanjulus.ramanjulu376
@ramanjulus.ramanjulu376 2 месяца назад
2019లో కూడాఇలాంటి వీడియో చేసి ఉంటే బాగుండేది
@Reddeppa04
@Reddeppa04 Месяц назад
Vellaki siggu sharam emi ledhu bro ycp valla brathuke antha
@Jkumar66
@Jkumar66 2 месяца назад
కళ్ళు వుండి kabodi లా ఉన్నాడు..పాపం ఒక మంచి డాక్టర్ కి చూపించండి ఇతనిని..సిగ్గుమాలిన మాటలు.. ఛీ ఇంకా బుద్దిరావటం లేదు..మీకు,మీ పార్టీ కి పునర్జమ అనేది ఉండదు,రాదు..
@aravindanna269
@aravindanna269 2 месяца назад
అన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సటీ పేరు మార్చింది మీరే కథా
@bheemienihari4376
@bheemienihari4376 Месяц назад
మీరు మామూలుగా దోచుకోవడం లో చాలా గొప్ప వ్యక్తులు
@Surya.saketh1985
@Surya.saketh1985 2 месяца назад
మీరు ప్రజా వేదిక కూల్చి నప్పుడు.. ఎన్టీఆర్ యూనివార్సిటీ పేరు..అబ్దుల్ కాలం గారి పేరు.. విదేశీ వీధ్య.. వీటి పేర్లు మర్చి.. ఒక ఆర్థిక నేరగాడి పేర్లు పెట్టుకున్నపుడు.. మీకు భాద కలగాలేదా... సార్ నాకు ఒక డౌట్.. మీ వైసీపీ వాళ్ళకి సిగ్గు సరేం ఏమి ఉండవా... ఎందుకంటే మీరు చెపుతున్న సొల్లు మాటలకి పాపం మీ కార్యకర్తలు కి.. సిగ్గు వేస్తుంది.. తల ఎత్తో కోలేక్ పోతున్నారు..
@krishnaodugu9858
@krishnaodugu9858 2 месяца назад
అలాయితే వైసీపీ వాళ్ళు ఐదు సంవత్సరలు అధికారంలో ఉన్నరు.
@nageshgowd1816
@nageshgowd1816 2 месяца назад
ఈవీఎం టాంపరింగ్ అయ్యివుంటే ఫస్ట్ పులివెందుల ఒడిచెవాళ్ళు.
@rkmedia3882
@rkmedia3882 2 месяца назад
ఒరే నాయన మళ్ళీ వచ్చారా 🙏🙏🙏🙏
@hijkace
@hijkace Месяц назад
2019 lలో evm మ్యానిప్యులేషన్ జరిగింది, మేము ఎవడికి చెప్పుకున్నాం??
@venkateshwarlusamudrala7755
@venkateshwarlusamudrala7755 2 месяца назад
ఈవీఎం లు కాదు మీ తప్పులు మీకు ఇంకా అర్థం అవుతాలేవా
@venkatarao7849
@venkatarao7849 Месяц назад
ఆయన అపోయింట్మెంట్ కావాలంటే ముందు మీరు మారినట్టు ప్రూవ్ చేసుకోండి.కష్ట పడేవారికి ఆయన ఆదరిస్తారు
@Krishnaiah128
@Krishnaiah128 2 месяца назад
Ycp అదికారం లో వునపుడు ntr university neam marci నపుడు maladunte బాగుండేది
@Myyoutubechannel-365days
@Myyoutubechannel-365days 2 месяца назад
ఎందుకు ఇలా మారిపోయాడు 😂😂
@Karthikgoud-md3eo
@Karthikgoud-md3eo 2 месяца назад
కేతిరెడ్డి గారు మీలాంటి గొప్ప రాజకీయ నాయకుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నుండి బయటకు రావడం చంద్రబాబుతో కలవడం నీకు మంచిదే ప్రజలకు మంచిదే మీ రాజకీయ జీవితానికి మంచిదే
@nagarajuvadde5957
@nagarajuvadde5957 2 месяца назад
ఏకవచనంతో బాబు అనడమా
@syedafroz5320
@syedafroz5320 Месяц назад
2019 లో Evm తో జగన్ గెలుచుంటే 2024 కూడా బీజేపీ తో పొత్తు పెట్టుకునేవారు కదా ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు
@ramarayuduramarayudu7445
@ramarayuduramarayudu7445 Месяц назад
అసలు ప్రభుత్వం సోమ్మలు తో కట్టిన వాటికి అసలు మీ పేర్లు పెట్టడం ఏమిటి
@varamalalakshmaiah2715
@varamalalakshmaiah2715 Месяц назад
Good morning ధర్మవరము
@majjaribalaram8782
@majjaribalaram8782 Месяц назад
ఎవరు ఉంటే ఎమీ లాభం సైకో జగన్ ఎలా చెపితే అలా చేయాలి అదికూడా నీకు తెలుసు.
@deekondaravi4270
@deekondaravi4270 Месяц назад
మీ పార్టీ లో అందరు. పనికిమాలినవారని రుజువైంది.
@venkateswarluediga1712
@venkateswarluediga1712 Месяц назад
Actulaga meeru gelavalisindhe but odipovadame correct😊
@yerukalasudhakar3511
@yerukalasudhakar3511 2 месяца назад
కియా కట్టింది మీరే
@gsh1801
@gsh1801 Месяц назад
ఎ బి వెంకటేశ్వరరావు ఎ పార్టీ సార్ ?
@sagarseenaiah4862
@sagarseenaiah4862 Месяц назад
మీమ్మలి అభిమానించిన బీసీ కులాల వారినీ అవమానించి ఓడిపోయారు మనిషినీ మనువాదము తో చూసావు
@ramuk2796
@ramuk2796 Месяц назад
ఆలా ఆంటే 2019 కూడా ఈవీఎం లు మాణి్క్యూలేషన్ జరిగావా అండి
@nagothusuresh6292
@nagothusuresh6292 2 месяца назад
మీ బతుకులు ఇంతే. మంచి హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకో
@sridharbabu7205
@sridharbabu7205 Месяц назад
✌️✌️🚲🚲
@Chandrayan3-x7e
@Chandrayan3-x7e Месяц назад
మీరు చేసింది కూడా అదే కదా సార్
@chinavemaiah3292
@chinavemaiah3292 2 месяца назад
Memu chesamu anaru Kada Job calendar echara DSC echara Roads vesara Current charges thaginchara Kaluva panulu chepinchara Madyapana nisedham chesara Bus charges thaginchara Private companies unaya
@sathyannarayanachiriki8675
@sathyannarayanachiriki8675 2 месяца назад
ప్రజలు కుతెలియదనుకుంటున్నావా దద్దా....మీరు ఓడిపోలేదు... ప్రజలు మూకుమ్మడిగా ఓడించారు అంతే!!!?
@neelamprasad8799
@neelamprasad8799 2 месяца назад
లాస్ట్ టైం మీరు ఇంతేనా అన్న
@venkatachalapathiraoyerram8556
@venkatachalapathiraoyerram8556 2 месяца назад
You are wrong. Entire AP people believe that there was no development in the last 5 years. This is the reason thumping majority for alliance. When 70+ years CBN confident to create wealth and build polavaram & Amravati. Why cannot other?
@Ramakrishn-iy5pz
@Ramakrishn-iy5pz Месяц назад
Nv reddy feeling choopinchaku Anna ne meda chala respect vundi adi poguttikooku
@sekhar560
@sekhar560 2 месяца назад
మీరు ఏమి చేయలేక పోయారు చేసే వరకు చేద్దాకొడుతున్నారు
@nagarajuvadde5957
@nagarajuvadde5957 2 месяца назад
NTR యూనివర్సిటీ గురించి
@Ramakrishna-wx1vy
@Ramakrishna-wx1vy Месяц назад
2019లో మీరు అలాగే గెలిచారా? లేకపోతే మీ రౌడీ ఇజాన్ని చూసి ఎవడు ఓటేసుంటాడు?
@Jsmbpj
@Jsmbpj 2 месяца назад
1 room kattadaaniki 1 year pattidsa? Kaani state capital maatram 2 years lo complete aipovala?
@gblbvc
@gblbvc 2 месяца назад
పనేమీ లేక ఇలా టైం పాస్ చేటున్నట్లుంది 😊
@skshafi2630
@skshafi2630 2 месяца назад
2019 lo kuda EVM tempering జరిగింది.. కాబట్టి మీరు కూడా అది కారం లలోకి వచ్చారు..
@samudralasudhakar766
@samudralasudhakar766 2 месяца назад
అన్నా మాకు యావ అమిలు వద్దు కావాలంట్టే 2 ఏళ్ళు, ఏమి పరవాలేదు కావాల్సింది అభివృద్ధి అంత్తే కానీ వేరే వద్దు
@srm1668
@srm1668 2 месяца назад
అందుకే కాలమే సమాధానం చెపింది
@vishnuvardhan-ih7cy
@vishnuvardhan-ih7cy 2 месяца назад
CBN IS GOOD ADMINISTRATOR BRO
@dommalapatiravindra2048
@dommalapatiravindra2048 Месяц назад
కేతిరెడ్డి గారు23 మంది ఎమ్మెల్యేలుముగ్గురు ఎంపీలుతెలుగుదేశంలో చేరారుమీ గవర్నమెంట్ లో23 మంది ఎమ్మెల్యేలుముగ్గురు ఎంపీలు గెలిచారుఅది కూడా టాపర్ ఇంతేనా
@chandchandini900
@chandchandini900 2 месяца назад
Chandrababu garu techina companies meeru pattinchukoledu, so vallu techina companies valle open chesukontunnaru
@lakshmiprasadprasad3165
@lakshmiprasadprasad3165 2 месяца назад
Come join janasena sir 🎉
@dileeplee9434
@dileeplee9434 2 месяца назад
Emicheppinaru sir
@kamatammanjunath7365
@kamatammanjunath7365 2 месяца назад
భలే చెప్పినావ్ లే పో రా నువ్వు నువ్వు బలే విచిత్రమైన మనిషివి
@venkateswarluediga1712
@venkateswarluediga1712 Месяц назад
Sir meeru okkare intelligent anukunna ycp lo but poolish la mataduthunnaru sir
@nanesahebshaik9519
@nanesahebshaik9519 Месяц назад
ఎందుకూ నీ కేరక్టర్ దిగజరుచుకుంటావ్
@rsbandla349
@rsbandla349 2 месяца назад
మరి 2019 లొ సార్
@mrkguruyaadav4762
@mrkguruyaadav4762 Месяц назад
కేతిరెడ్డి evm la గురించి 2019 లో ఎందుకు మాట్లాడలేదు మరి ఇప్పుడు టెంపరింగ్ జరిగింది అంటే 2019లో కూడా జరిగింది అనే కదా లేదా 2019 లో జరగలేదు అంటే ఇప్పుడు జరగలేదు అనే కదా goodmorning Reddy...
@bhaskarraovacha269
@bhaskarraovacha269 2 месяца назад
YCP has lost due to misrule, torture, harassment and zero development. If YCP realises this fact, they can win more seats than now. Still if YCP think that they have done excellent job, they will be reduced to single digit seats during nextelections. If EVMs can be tampered, BJP need not have to depend on other parties
@kavurivenkateswsrluvenkate6304
@kavurivenkateswsrluvenkate6304 Месяц назад
Roads Canals Repair Rishikonda Vijayawada PWD Grounds 400Crs Ela chana Perlu Change Reason Ultimately Jagan Ki Paripalana Chethakadu
@maheshb448
@maheshb448 Месяц назад
Ayya sar garu jagan sar ni jagan garu antunnaru n cbn saar Chandrababu antunnaru 🙌🙌🙏🙏🙂
@Madakamrambabu8842
@Madakamrambabu8842 2 месяца назад
2019 సేమ్ డౌట్ 151 టెంపరింగ్ జరిగింది అనుకున్నాం. వైసీపీ వాళ్ళ డెవలప్మెంట్ లేదు రాష్ట్రము వెనకాపడేది. ఓకే 164 సీట్లు వచ్చాయి టెంపరింగ్ జరిగింజి అన్నావు ఓకే నొప్రాబ్లెమ్ కానీ way నాట్ 175 అన్నారు ఓకే వేల వైసీపీ కి 175 వస్తే అప్పుడు టెంపరింగ్ ఒప్పుకుంటారా.
@omnamahsivaya7709
@omnamahsivaya7709 2 месяца назад
Dont tell ఓవర్ bildup🧐
@ratnamkimudu5118
@ratnamkimudu5118 Месяц назад
ఓడిపోయిన బాధలో పాపం కేతిరెడ్డి ఏదేదో మాట్లాడుతున్నాడు... వీడు గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం తో ఎన్ని చెరువులు కబ్జా చేసాడో అక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు... నిజంగా ప్రజాసేవ నిజాయితీతో చెయ్యాలి అనుకుంటే గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం కి వెళ్ళేటప్పుడు కెమెరా and మైక్ తీసుకొని వెళ్లరు
@dommalapatiravindra2048
@dommalapatiravindra2048 Месяц назад
నువ్వు చదువుకున్నావుపేపరు ఇన్ అంటున్నావు కదా151 సీటు వచ్చినప్పుడుఅప్పుడు టాపింగ్ జరిగిందిఅనుకోవచ్చుగా
@harikrishna6995
@harikrishna6995 2 месяца назад
NTR university name change cheste.... Em matladaledu kada Sir mali meru😅
@cheruvugatturamamohanarao632
@cheruvugatturamamohanarao632 2 месяца назад
చూడండి కచ్చితంగా పెన్షన్లు 7000 ఇచ్చి నాలుగు వేలకు పెంచారు చంద్రబాబు గారు అన్నా క్యాంటీన్లో ప్రారంభించారు అమరావతి ప్రారంభం అయింది ఇలా ఎన్నో పనులు చేస్తున్నారు రోడ్లు వేస్తున్నారు గుంటలు పొడుస్తున్నారు కొత్త కొత్త కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయి అంటే కచ్చితంగా మార్పు వచ్చింది చంద్రబాబు గారి వల్ల అదే మీరు నమ్మి తీరాల్సిందే
@gblbvc
@gblbvc 2 месяца назад
Sir మీ టైం లో అన్ని గాలికొదిలేసారు..... అభివృద్ధి చేసేవాళ్లను చేయనివ్వండి... అభివృద్ధి అంతే ఒక వ్యక్తి అభివృద్ధి చెందడం కాదుకదా... రాష్ట్రాభివృద్ధి జరగాలి కదా.. జరా ఆగండి
@Ramakrishna-wx1vy
@Ramakrishna-wx1vy Месяц назад
తుంపర్తి దగ్గర చంద్రబాబు ఇచ్చిన ప్లాట్స్ ని ఎందుకు రద్దుచేసి మళ్ళీ ఇచ్చావ్?
@HariKumar-ro3zj
@HariKumar-ro3zj 2 месяца назад
యూట్యూబ్ స్టార్ . ఈయన రాజకీయం కన్న వేరే లెవెల్ అలవాట్లు ఉన్నాయి . నీకు రాజకీయం ముగింపు జరిగింది .ఇక ధర్మవరం ఎంఎల్ఏ అవ్వబోయేది పరిటాల శ్రీ రామ్ టీడీపీ పరిటాల ధర్మవరం కోసం
@bnagendramma3991
@bnagendramma3991 Месяц назад
సిగ్గుందా
@cheruvugatturamamohanarao632
@cheruvugatturamamohanarao632 2 месяца назад
ఆ మాట మీరు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే బాగుండేది కదా ఈ పేర్లు పిచ్చ నీకెందుకయ్యా అని సాక్షాత్తు అంబేద్కర్ గారి పేరు మార్చేశాడు జగన్ రెడ్డి భారతదేశంలో అందరికంటే ప్రత్యేక పరిపాలన అంటే ఎలా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి చూపించాడు
@nareshkumar-po1vy
@nareshkumar-po1vy 2 месяца назад
Meeru kuda EVM lu manipulate chese 153 seats win ayyara Mr Kethireddy
@venugopalvoottla146
@venugopalvoottla146 Месяц назад
సచివాలయం డండగ
@sathishchowdary3254
@sathishchowdary3254 2 месяца назад
2014 EVM lu em cheddam
@giddalurumahesh2138
@giddalurumahesh2138 2 месяца назад
EVM CM Jagan garu annappudu evaru nammaledhu meeku oka rakam vere variki okarakama adhi kuda chandrababu anadam correct kadhu sir
@prasadbudithi2261
@prasadbudithi2261 2 месяца назад
151kuda EVM Manipulate Antaru 😂😂😂
@rajeshgummidi235
@rajeshgummidi235 2 месяца назад
2019 election apudu kuda machines problem ledhu praja teerpu annaruga meere, me timelo me ministers matladina matalu oka sari vinandi sir
@thulasiram7721
@thulasiram7721 Месяц назад
YCP vallu kadhu anna YCP infarmarlu ga Pani chestavundaru ani cheppitunnaru bhayya,,,
@Ruthviksjourney
@Ruthviksjourney 2 месяца назад
Mari ntr university ni మర్చినప్పుడు amaindhi anna
@kanaraviravikana1488
@kanaraviravikana1488 Месяц назад
Meeru maararu...... Maa Kharmaa Swamy........
@naraparajuraju8436
@naraparajuraju8436 Месяц назад
నీవు ధర్మవరం చెరువు ఆక్రమించుకున్నావని ఆరోపణలున్నాయి సమాధానమివ్వు మొదట
@MyDadismyhero-z9z
@MyDadismyhero-z9z 2 месяца назад
అరేయ్ కేతిరెడ్డి నీకు అంతా తెలుసు నాయన ప్రజలు వైస్సార్సీపీ పార్టీ రాజకీయ నాయకులు వళ్ల జనాలు విసిగి పోయారు అని అది నీకు తెలుసు ఇక జగన్ ను నమ్మరు అని ఆ పార్టీ కి భవిష్యత్ శున్యం అని నీకు తెలుసు నువ్వు టీడీపీ లోకి వెళ్ళాలి అని తెగ ప్రయత్నాలు చేస్తున్నావ్ అని జనాలకు తెలుసు నీ డబ్బా నువ్వు కొట్టుకో పార్టీ లో చెరెంత వరకు ఇలా అంటూనే ఉంటావ్....
@venkatnaikramavath2171
@venkatnaikramavath2171 2 месяца назад
😂😂😂
@pmaheshbabumaheshbabu4516
@pmaheshbabumaheshbabu4516 Месяц назад
కదరా కేతిరెడ్డి అప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి యూనివర్సిటీ చేయలేదా నీతులు చెబుతున్నావు
@muralisarma306
@muralisarma306 Месяц назад
Evm tampering మీరు చేతబట్టి మీకు 39% ఓట్లు వచ్చాయి. లేకపోతే 5 to 10% లోపు మాత్రమ వచ్చేవి. కరెక్ట్ గా చెప్పావు.😂😂😂
@MNarendra-n5g
@MNarendra-n5g 27 дней назад
Mari 2019 lo evm lu manipulation avaleda enti anna ippude jariginda enti ?
@sreenivasr4180
@sreenivasr4180 2 месяца назад
anna names change anaru NTR university name ela change chesaru
@jeevankethineni3481
@jeevankethineni3481 2 месяца назад
2019 elections, evm machine's are worked well. 2024 elections evm elections machines had a issue????
@akulachinnarao3543
@akulachinnarao3543 2 месяца назад
Meru chesinive chepura babu e 5 years lo
@mvsrao9644
@mvsrao9644 Месяц назад
రోజు ప్రొద్దున లేచి good morning program అని చెప్పి ప్రజలందరినీ కలసి వాడ వాడలా తిరిగి వారికి సంబందించిన సమస్యలు తీర్చినావ్ చాల సంతోషంగా ఉంది. జగన్ డైరెక్షన్ రాజకీయం లో వున్నావ్ కాబట్టి టీడీపీ తుఫాన్ లో కొట్టుక పోయినావ్ వైసిపి పార్టీలో ఉండి నువ్వు చెప్పే సొల్లు పురాణం వినే పరిస్థితిలో ఎవరు లేరు. ఎందుకంటే వైసిపి ప్రభుత్వం మళ్ళీ రావాలే అంటే. ఎలా వుండాలో ఎలాంటి తప్పులు చేసి ఎలా నాయకులను తిట్టినారో ఎలాంటి తప్పుడు కేసులు,తప్పుడు రాజకీయాలు చేయవద్దో. నీకు దమ్ముంటే నీ వీడియో లో ద్వారా జగనుకు చెప్పు అప్పుడు నమ్ముతారు ప్రజలు
@jprealestate2059
@jprealestate2059 2 месяца назад
CBN గారు అనడం లేదు కానీ జగన్ గారు అంటున్నవ్ నీకు ఇంకా తగ్గలా
@danthulurivenkatanarasinha4802
@danthulurivenkatanarasinha4802 2 месяца назад
Mari 2019 lo evm la paina anumanam leda. Vine vallu unte Ela kathalu cheppevallu chala vuntaru be careful
@NagarajNagaraj-xp2bu
@NagarajNagaraj-xp2bu 2 месяца назад
NTR University peru marchi napudu adagalsimdi
@Satya19859
@Satya19859 Месяц назад
మీరు గెలిచంపూడ్ టాంప్రింగ్ అని ఎందుకు ఏంలేదు sir... Apudu tdp ki antha takkuva vastay ani yeh ఒక్కరూ ఊహించలేదు .... అప్పట్లో చాలా చోట్ల వోట్స్ ఎక్కువ వచ్చాయీ... కానీ అప్పుడు మీరు ఈ వీడియో cheyledem... అప్పుడు ప్రజల తీర్పు కదా sir.. inko vishyam gurtu పెట్టుకోండి ఈ సారి ఎంత దారుణం గా బిహేవ్ చేశారో మీరే ఒకసారి చెప్పారు.... 2 నాలుకలు ఒద్దు sir... Mirantey oka respect undi leniponi matlu matldi adhi kuda పోగొట్టుకోకండి
@RaviKumar-hw2os
@RaviKumar-hw2os 2 месяца назад
Meeku 151 vacchinappudu Evm lu sakkaga panichesaayi kada??
@VenkateswarluKaturu
@VenkateswarluKaturu Месяц назад
జరిగాయె anuko ame chedhamu chepu. Please stop that type of vvvp works. In 2019 jagan కూడ అలాగె gelichadu anthe gaa
@jagannadhsahuvaddikanchari7130
@jagannadhsahuvaddikanchari7130 2 месяца назад
మరి మీరు 151 నెగ్గినపుడు
@upputhollasrihari8292
@upputhollasrihari8292 Месяц назад
Vadhu sir enka enthakanna technical ga matladavaddu ra babu
@sreenivasv8292
@sreenivasv8292 2 месяца назад
Sollu. Matalu😍
@arunyama5920
@arunyama5920 Месяц назад
అన్న నీ మైండ్ ఆలోచన సరిదిద్దుకో అన్న వైసీపీ ప్రభుత్వం లో అధికారులు సోమరిపోతులు గా తయారు అయినారు మళ్ళీ నువ్వు జగన్ పేరు తియాకు ఇదే మాటలు మీరు అధికారం లో ఉన్నపుడు మాట్లాడితే బాగుండు ఒక్కసారి ధర్మవరం ప్రజల తీర్పు బాగుంది అంటావు మరోసారి evm అంటావు ఎలా మరి 2019లో వైసీపీ గెలిచినప్పుడు evm లు అప్పుడు బాగా చేసినవా
@KandulaNag
@KandulaNag Месяц назад
Vedu oka red puspam
Далее
КОГДА К БАТЕ ПРИШЕЛ ДРУГ😂#shorts
00:59
Nightmare | Update 0.31.0 Trailer | Standoff 2
01:14
Просмотров 574 тыс.