దీవెనకి చిన్నపిల్లల మనస్తత్వం పోలేదు అంతపెద్ద మాల్ కి వెళ్లి తను తీసుకున్నాడు వస్తువులు చూస్తే అర్దం అవుతుంది ఇంకా పెళ్ళి చేసుకునే వయసు కాదు కానీ చేసేసారు
Hi anti ela vunaru... Hi dhivena bhagunava.... Super me video ela che videos bhayapadaku... Sigupadodhu repatti rojuna me pillallu happy ga vundalante erojunuche kastapadalli elanti kastam vochina bhadha padodhu bayapadodhu... Meku sapoot ga me bhava vallu athamma vallu vunaru .... Beee happy... Roju night padukone mundhu nu me husband preyar chesukoni padukondi ok na all the best👍👍💯
మాట్లాడుతుంటే ప్రాక్టీస్ అవుతుంది ఇంకా ఒకటి తీవ్ర నా రిక్వెస్ట్ మనకోసం మనం బతుకుతున్న బయట వాళ్ల కోసం కాదు ఈ మాట ఎందుకు చెప్తున్నానని మనం సిగ్గుపడే పని ఏదీ చేయటం లేదు మీరు షైగా ఫీల్ అవుతున్నారని చెప్తున్నా మీరు ఇంకా మీ భవిష్యత్తు గురించి కాదు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలా రాబోయే పిల్లలు అందుకోసమని రూపాయి సేవింగ్స్ కోసం నాని గారు ఆలోచనతో మీ జాతి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి అని అనుకున్నారు అన్ని అనుకుంటున్నా
Ipatikina clarity vachindha villa valle meku views likes vasthay ani ee video views chusaka ipatikina annitiki nene chestha nene isthuna anadam manesi vachina Faisal iddaru half half thesukoni hpy ga undandi chalu ade hpy...me raji ki kuda ekili navvu navvadam thagginchu ani cheppu videos lo apudu meku positive cmnts vasthay all the best
Deevena feeling na bhada yavariki cheppenu anto e video lu pichi antha ba karma 😂😂😂😂papam vadileyandi a ammayi ki appudu cheyali ani unte appude cheyanivandi anna
Antha bhayam enduku husband anty?? He is also human like u. Seems child mrg.?siggu bhyam emi chyyalo teliyani amayakatavm anni kanipisttunnyi. Fist meeru bold ga undadndi