క్రిస్టియన్ ఐనా ప్రెగ్నెంట్ ఒకటే హిందు ఐనా ప్రేగ్నెట్ ఒకటే. . గ్రహణం రోజు ప్రెగ్నెన్సీ లో ఉన్నవాళ్లు బయట తిరగారు కదా . అప్పుడు కూడా క్రిస్టియన్స్ బయటకు రారు కద . ఎందుకు పిల్లలకు తగులుతుంది అనే కదా ఇది కూడా అంతే అండి
మీ వాట్సాప్ నంబర్ పెడితే నేను ఒక వాక్యం పెడతా ఆ వాక్యాన్ని మీరు వింటారని భావిస్తున్న మంచి వాక్యము ఓకే ఖడ్గము కలిగినట్లు వాక్యం ఖడ్గము కలిగి ఉన్నటువంటి వాక్యం ఓకే నా
ఎందుకండీ అనవసరంగా అందరూ రాజి ని అంటున్నారు పెళ్లి కాబట్టి అందరితో నవ్వుతు మాట్లాడుతుంది అది కూడ తప్పేనా, సీరియస్ గా వీడియో లు తీస్తే మనమే అంటాం మళ్ళీ కాస్త నవ్వొచ్చుగా మొహం ఎందుకలా పెట్టావ్ అని, అయినా ఇంటికి పెద్ద కోడలు కాబట్టి అన్నింటిలో ముందు ఉండడం ఆమె బాధ్యత అదే రాజి చేస్తుంది,ఇందులో ఓవర్ చేసింది ఏముంది