Тёмный

పెళ్లి ఆలస్యం అయితే ఒక్కసారి వినండి Chaganti Koteswara Rao speeches pravachanam latest 2021 

Sri Guru Bakthi TV
Подписаться 110 тыс.
Просмотров 930 тыс.
50% 1

Chaganti Koteswara Rao speeches pravachanam latest 2021
#Chaganti​ Koteswara Rao speeches sri chaganti pravachanam is an Indian scholar known for his discourses in Sanathana Dharma.chaganti koteswara rao speeches A reader of spiritual Chaganti pravachanalu pravachanams on various puranams and epics like Srimad Ramayanam, Srimad Bhagavatham, Soundaryalahari, Lalithasahasranama strotram etc., chaganti koteswararao speeches sri chaganti koteswara rao speeches latest his discourses chaganti koteswara rao pravachanam chaganti koteswara rao speeches latest sri chaganti koteswara rao sri chaganti koteswara rao speeches
chaganti sri chaganti
chaganti pravachanalu sri chaganti koteswara rao sampoorna ramayanam 2020
chaganti koteswara rao ramayanam sri chaganti telugu
chaganti speeches sri chaganti koteswara rao bhagavad gita
chaganti koteswara rao bhagavatam sri chaganti lalitha sahasranamam
chaganti koteswara rao speeches mahabharatham sri chaganti bhagavad gita
chaganti koteswara rao pravachanam in telugu sri chaganti bhagavad gita
chaganti latest speeches 2020 Sri chaganri koteswara rao pravachanam lates sri chaganti koteswara rao speeches lates 2020
#srichaganti​ #chagantikoteswararao​ #chagantikoteswararaopravachanamlatest​ #chagantikoteswararaospeeches​ #chagantipravachanalu​ #chagantipravachanam​ #srichagantikoteswararao​ #chagantikoteswararao​#todaypravachanam​#latestpravachanam​

Опубликовано:

 

13 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 485   
@pavankumarkimmi512
@pavankumarkimmi512 3 года назад
వివాహం చాలా ముఖ్యమైన అంశం అంటారు. ప్రతీ అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగి భర్తగా కావాలి. లేదా ప్రయివేట్ sector లో ఎక్కువ జీతం తెచ్చుకునేవాడు కావాలి. తక్కువ జీతం వచ్చేవాడిని ఏ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడదు. ఇవన్నీ ఎవడు ఆలోచించడు. పశువుల్లో ఎద్దులు పొలం దున్నుతాయి. ఆవులు కేవలం పశువులశాలల్లో ఉండి పాలు ఇస్తాయి. వాటికి సాధ్యపడినట్లు మనుషులకు సాధ్యం కాదు కదా. చాలా సులభంగా పెళ్ళి ఎప్పుడు??? లేదా పెళ్ళి చేసుకోకపోతే జరిగే అనర్ధాలు అని సోది కబుర్లు చెప్తారు. ఎందుకండీ మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి. మీరు చెప్పే సూక్తులు విని మానసిక ఆందోళన చెందటం తప్ప ఏం ఉపయోగం ఉండదు. కులాంతర వివాహాలను తల్లిదండ్రులు ప్రోత్సహించరు. పోనీ అదే కులానికి చెందిన అమ్మాయిని పెళ్ళి చేసుకుందాం అంటే ఎవరూ పిల్లనివ్వరు
@vnrfacts9575
@vnrfacts9575 3 года назад
Spr naa పరిస్తితి ade ఇపుడు
@pavankumarkimmi512
@pavankumarkimmi512 3 года назад
@@vnrfacts9575 కులాంతర వివాహాల వల్ల కొంత పరిష్కారం ఉంటుంది, కానీ మన సమాజం, కుటుంబాల పరిస్థితి ఎలా ఉందంటే అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తినానివ్వదు అనేటట్లుగా ఉంది. మన వ్యవస్థలో కరోనా కన్నా పెద్ద రోగం ఏంటంటే ఎవరి మానాన వాడిని స్వేచ్ఛగా తిరగనివ్వకపోవటమే.
@bharathpendyala233
@bharathpendyala233 3 года назад
Be cool em pattinchukodhu..antha sodhi akkada cheppedanta
@pavankumarkimmi512
@pavankumarkimmi512 3 года назад
@@bharathpendyala233నిజమేనండి.....
@KR-vs2dq
@KR-vs2dq 3 года назад
@@pavankumarkimmi512 chala correct chepparu.mana India lo anthe palleturu lalo aithe mari yeppudu pakkana valla jivitham midha padi yedavdame, job job job,adi vcahaka pelli pelli pelli,adi ayyaka pillalu pillalu pillu saav dobbitharu manushulani prashanthamga bathakanivvaru
@karuna9470
@karuna9470 3 года назад
Konni situation valla marriage kaadu..mana thalaraatha ala raasi undhi ani silent ga undadam thappa inkem cheyalem...parents ni chusukuntu ee life ki idhi chaalu ani bhadha padakunda happy undali..that's it..
@knagarajugoud4724
@knagarajugoud4724 3 года назад
Yes Hiii
@nspavan6850
@nspavan6850 2 года назад
i love you sodara, pelli ye jeevitham anukuntaru janalu, antha kantey ekkuvaga alochinchalsina vi kuda vuntayi
@satyanarayana1739
@satyanarayana1739 Год назад
Chala kastam Andi life matram nijamga, a bada pelli kanivarike ardam avuthundi
@billibabittasreeya.25
@billibabittasreeya.25 Год назад
👏👏👏
@satieshsatiesh3129
@satieshsatiesh3129 Год назад
​@@billibabittasreeya.25hi
@toondlavinayakrao440
@toondlavinayakrao440 Год назад
శ్రీ గురుభ్యో్నమః 🙏 మంచి విషయము సెలవిచ్చారు..సంతొషం.. ఆడపిల్లల్లో మార్పు రావాలిసిన అవసరం ఉన్నది! వారు స్వతః గా విశాల హృదయం కలవారే.. కానీ అన్నీ డబ్బు తో నే చేకూరు తాయి అనే భ్రమ ను విడచి కొద్దిగ మన సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్లు పద్ధతులు.. ప్రేమ అనురాగం ఆత్మీయత అభిమానం ఆపేక్ష అంతః కరణ.. సేవా భావం తో ముందుకు వస్తె వివాహాలు టక టక అయి పోయి గురువు గారు చెప్పిన మంచి మాటలు.. కార్య రూపం దాలుస్తాయి అనీ నా అభిప్రాయం.. ఆడ పిల్లలకు సగౌరవంగా వినమ్ర హస్తాలతో మనస్ఫూర్తిగా... వారికి విన్నపం... శుభం శుభం శుభం...
@gourinadhsharma
@gourinadhsharma Год назад
బతికినన్నినాళ్లు అమ్మా నాన్న ల సేవ చేసుకుంటూ.. వారిని ఉన్నంత లో బాగా చూసుకుంటూ.. వారి రుణం తీర్చుకుంటాను గురువుగారు.. పెళ్లి కి కావాల్సిన సంపాదన ..ఆస్తి పాస్తులు..ఏమి లేవు.. మీరు చెప్పిన ఉత్తమ లోకాల విషయం నేను దేవుడికే వదిలేస్తాను.. 🙏
@sridharpeyyeti3040
@sridharpeyyeti3040 Год назад
Set aythay bhayya relax ,ne dharmam nuvvu cheyyi
@vidyaranyasatyaraju9007
@vidyaranyasatyaraju9007 10 месяцев назад
​@@sridharpeyyeti3040 s
@ReeyanshisCollection
@ReeyanshisCollection 12 дней назад
Na opinion anthe bro ...nen bathiki antha kalam amma Chelle ni chusukunta ...pelli aithe aithadi ledhante lyt
@theegalasanjeevgoud7115
@theegalasanjeevgoud7115 2 года назад
ఒకప్పుడు అబ్బాయి మంచి వాడు అయితే పిల్లనిచ్చేవారు ..తరువాత కాలం లో గవర్నమెంట్ జాబ్ ఉన్న అబ్బాయి అని వెతికారు‌‌...కాని ఇప్పుడు మొత్తం డబ్బు commercial అయ్యారు..తల్లిదండ్రులు మరియు అమ్మాయి లు...software job అబ్బాయి కావలి 40lkahs packages ఎక్కువ salary ఉండాలి.. అబ్బాయి అందం అన్ని కావలి అని ౩౦ age girls boys ki 40 age అయినా పెళ్ళి అవడం లేదు... కారణం పైసల పిచ్చి.. ఎవరికి ఎక్కువsalRy ఉంది అంటే ఆ సంబంధం చూడటం మళ్ళీ ఒక వంక పెట్టి వాయిదా వేయడం ఇలా వయసు పెరిగి, వివాహం ఆలస్యం అవుతుంది.. పెళ్లి అయ్యాకా కూడా diverse కూడా common అయ్యింది .ఈ రోజుల్లో .డబ్బుకి లోకం దాసోహం..
@pallalamadhu2550
@pallalamadhu2550 Год назад
Correct ga chepparu brother...
@VenkatNaga-ls2gm
@VenkatNaga-ls2gm 9 месяцев назад
bro true
@Leelaasantosh
@Leelaasantosh 5 месяцев назад
100% crct
@jtrentertainmentemployemen1464
@jtrentertainmentemployemen1464 2 года назад
పూర్వపు రోజుల్లో గంజి తిన్న హాయిగా 100 ఏళ్ళు కలిసి వుండే వారు ఇప్పుడు benz కార్ లో తిరుగుతున్న విడిపోతున్నారు
@Ramadevi-k9c
@Ramadevi-k9c 10 месяцев назад
పెళ్లి చేసుకోని.. భరించే బపిక లేదు... గురువుగారు.... బంధాలకు విలువ లెకుండా పోయింది
@balumadhu8356
@balumadhu8356 27 дней назад
Guruvu gariki Anni ayepoyaye kabatti prasantham ga cheputhunaru . Present epudu unna situation lo meru young age lo untay marriage vaddu ani antaru
@vasanthagoodchannelthotapa2946
@vasanthagoodchannelthotapa2946 7 месяцев назад
Super guruvugaru
@user-gamer12314
@user-gamer12314 9 месяцев назад
guruavu garu meeru cheppindi najame kaani prathi aadavallaki pelli avuthundemo kaani prathi magavadiki mathram dabbuntene pelli avuthundi.
@srinivasaraovemuri5930
@srinivasaraovemuri5930 4 месяца назад
Sodhi....bagane chepparu.....Naku salary 25,000/- ....eerojullo prathi Vankara guntakee. Software ,20,00,000 PACKAGE....KAAVALI.. EMI CHEYALI BABU ???
@ramsamn6345
@ramsamn6345 Месяц назад
You try for better job and position.
@djvlogs9322
@djvlogs9322 3 года назад
గురువు గారు మీరు తెలుగు జాతి ని ఉద్ధరించడానికి జన్మించిన భగవంతుడే 🙏🙏🙏🙏🙏🙏🙏 తెలుగు జాతి లొ మీ వల్ల ఎంతో మార్పు వచ్చింది 🙏🙏🙏🙏
@scorpionhoysala
@scorpionhoysala Год назад
Maanava jaathini Garvanga chappuko vacchu. not only telugu people
@ramalingamdara6262
@ramalingamdara6262 Год назад
Ee vishayam ammayilaki kuuda chebite baguntundi.
@gudlasuresh5503
@gudlasuresh5503 5 месяцев назад
అన్ని అర్హతలు ఉండి కూడా ఈ రోజుల్లో మంచి వారిని నమ్మరు ఈ లోకం అదే చెడ్డవాన్ని నమ్ముతారు ఈ సమాజం కష్టపడి కుటుంబాన్ని పోషించే వ్యక్తి నమ్మరు ఈ సమాజం
@MuniIndu
@MuniIndu 4 месяца назад
Alallallalalala
@MuniIndu
@MuniIndu 4 месяца назад
Alalalall
@MuniIndu
@MuniIndu 4 месяца назад
Alalalalalallalalalalal
@masthanbasha1029
@masthanbasha1029 10 месяцев назад
గురువు గారు ఈ రోజుల్లో అమ్మా ఇనీ ఎవరు ఇస్తున్నారు... పిల్లవాడు మంచివాడా మంచిగా పిల్ల నీ మంచి గా చూసుకుంటాడా... అని చూడాలి గానీ ......? ఈ రోజుల్లో పిల్లని ఈచె వాళ్లు .... పిల్లవాడి కీ మంచి JOB ఉందా లేదా మంచి పెద్ద వాళ్ళు అస్తుల్లు ఉన్నాయా చూస్తున్నారు అవి అన్నీ ఉన్నవాడు ......? మంచి గా తాగి ఈచ్చిన పిల్ల నీ .... నరకం చూపిస్తున్నాడు...?😮
@gopalavm4964
@gopalavm4964 2 месяца назад
Guruvu garu hanumanthudu vivaham chesukoledu, sanyasam thisukoledu kada dayachesi na dought clear cheyamdi guruvu garu
@ManjulaKG-ef2yn
@ManjulaKG-ef2yn 6 месяцев назад
Guruji namaskar padapavdanalu
@ramkodandu2598
@ramkodandu2598 3 года назад
గురువు గారికి పాదాభివందనం.. చాలా గొప్పగా వివరించారు.. ధన్యవాదములు 🙏🙏
@ChandrasekharKalavalapudi
@ChandrasekharKalavalapudi Год назад
Guruvu garu enthaa manchi vishayalu meeru maaku chebuttunnaru . super ❤
@bodduramadevi3848
@bodduramadevi3848 Год назад
Manishi dhramabadda mayina jeevitam Ela undali savivaramuga chepparu🙏🙏🙏🙏🙏
@srilatha0106
@srilatha0106 6 месяцев назад
Abbayilu matrame kadu ammayilu kuda face chestunaru elanti problems
@venky9361
@venky9361 5 месяцев назад
Yandhuku late avutundhi andi marriage
@k.v.chalamaiah5297
@k.v.chalamaiah5297 3 года назад
Meeru chaalaa baagaa chepparu. Jai sriram 💐💐💐
@gorijalasateesh5214
@gorijalasateesh5214 3 года назад
Edo Oka pani chaesukuntu kannavallanu choosukuntae chaalu🙏🙏
@cherukurisaitharun5012
@cherukurisaitharun5012 3 года назад
Crct brother. Naku kaledhu. Evaru isthapadaledhu. Andhukey job chesukuntu amma nanna ni chuskuntunna
@cherukurisaitharun5012
@cherukurisaitharun5012 3 года назад
@@nagamani8175 Hi ????
@banagarmanjunath6994
@banagarmanjunath6994 3 года назад
@@nagamani8175 hlo
@nagamani8175
@nagamani8175 Год назад
@@cherukurisaitharun5012 hi
@nsrreddys9686
@nsrreddys9686 Год назад
​@@nagamani8175 Hiii gd mrng plz reply ❤️ Nagamani
@shankark3356
@shankark3356 2 года назад
Guruvugarai padalaaki maa namaskaramalu....
@patilnaveenkumarreddy4059
@patilnaveenkumarreddy4059 Месяц назад
hare krishna
@vikkichowdary8292
@vikkichowdary8292 12 дней назад
Eerojullo Bharyalu ala opikaga leru guruvugaru.
@SMR826
@SMR826 9 месяцев назад
Jai Subramanya Swamy 🙏🙏🙏🙏🙏🙏 Naku AMVI job prasadinchandi Swamy 🙏
@arachanak178
@arachanak178 5 месяцев назад
Super👍
@Rajkumar-qf7lq
@Rajkumar-qf7lq 3 года назад
చాగంటి గారు మరి APJ అబ్దుల్ కళం గారు పెళ్లి చేసుకోలేదుగా ఆయన భారతదేశం తో పాటు ప్రపంచంలోనే గొప్ప శాస్త్రవేత్త ,రాష్ట్రపతి పదవికి కేర్ ఆఫ్ అడ్డేర్స్ APJ గారు .పెళ్లి చేసుకోనంతమాత్రన అది ఇది ఐతది కాదు సర్ , ఏలా బ్రతికమన్నదే ముఖ్యం,పెళ్లి ఇంపార్టెంట్ కావొచ్చు కానీ పెళ్లి లేనిదే జీవితం వృధా అని చెప్పొద్దు,పెళ్లి చేసుకోకుండా చరిత్రలో నిలిచిపోయిన వారు చాలా మంది ఉన్నారు
@positive-7y
@positive-7y Год назад
Exactly sir what you said is fact in present days
@balachintala8812
@balachintala8812 Год назад
Excellent.
@karthiknetha8504
@karthiknetha8504 22 дня назад
Ala pelli cheskoni vallu ala Edo okati goppa sadhinchi, karma matrame chesi yoguluga unnaru. Vallani normal janalatho polchakandi
@nagendrabathula5327
@nagendrabathula5327 Год назад
Guruvu gariki padabivandanam
@suryasaisai327
@suryasaisai327 21 день назад
Good.wards
@maheshgorle5222
@maheshgorle5222 Год назад
💐🚩ఓం నమః శివాయ నమః, ఓం శ్రీ మాత్రే నమః జై శ్రీరామ్ జై హనుమాన్ ఓం నమో నారాయణాయ నమః ఓం నమో అరుణాచలేశ్వరయ నమః 🙏
@rushi1178
@rushi1178 3 года назад
Gurugariki padabi vandanam
@AnillAnill-x6h
@AnillAnill-x6h 6 месяцев назад
Guruji samajaniki chapi putaladhu samajaniki chipi chavnu marandhuku eidhantha
@hasyt7367
@hasyt7367 Год назад
పూజ్య గురువ్లకు పాదాభివందనాలు 🙏🙏🙏
@rupireddymadhu8985
@rupireddymadhu8985 Год назад
పెళ్లి చేసుకోవడానికి పిల్లలే దొరకడం లేదు ఇవన్నీ ఏక్కడ చేస్తమ్ గురువుగారు
@namavenugopal8682
@namavenugopal8682 28 дней назад
So సమాజం మాత్రమే కాదు ధర్మ శాస్త్రాలు కూడా నన్ను అనర్హుడిగా చూస్తున్నాయి,
@JEEVAKALAKALYANIJEEV
@JEEVAKALAKALYANIJEEV 11 дней назад
🎉🎉
@Vijay-cz7pe
@Vijay-cz7pe 3 года назад
Asalu pelli vaddu. Ontari jeevitham chaala santoshamga vundi.
@manojprabhakar4785
@manojprabhakar4785 3 года назад
@Vijay: Well said
@dudduhimanayani9298
@dudduhimanayani9298 3 года назад
I have a son n trying him to get married.but girls ask well settled, well educated n well financed n p.a 15 lacs above. How can I get a bride to him.so we can do nothing.how can he becime an ATM? Tell me sons..guruvu garu matlabi ela implement cheyali
@Knowledge949
@Knowledge949 3 года назад
@@dudduhimanayani9298 meeru naku reply ivvandi... chepthanu.. mantropadesam teesukoni japam cheyyali.. siddeswarananda bharathi swamy vari gurinchi search cheyyandi
@dudduhimanayani9298
@dudduhimanayani9298 3 года назад
@@Knowledge949 sir.from53 yrs onwards I chant three times." Anyadha saranam nasthi, twameva saranam mama, om namo narayanaya.". Anthe.no Pooja's nothing.lord Balaji will help me.tq
@saiji1239
@saiji1239 3 года назад
Yes
@dabbuguntamahesh1947
@dabbuguntamahesh1947 3 года назад
Ayya chaganti koteswara rao gaaru,,,,,Pelli chesukokapothe,,,Pelli chesukokapothe,,,Pelli chesukokapothe,,,antunnaru,,,,,asalu manalni puttinchina aaaaa devude manaki Pelli raatha rayakapothe,,,,,,em cheddamantaaru
@srikanthmch448
@srikanthmch448 3 года назад
ఈ దేవుడు తప్పు కాదు పూర్వ జన్మలో నువ్వు చేసుకున్న పాప కర్మ వల్ల నీకు ఆ యోగం ఉండొచ్చు ఉండకపోవచ్చు దేవుడి మీద నింద వేయకు
@kottapallinagesh6791
@kottapallinagesh6791 3 года назад
@@srikanthmch448 sssssssssssss
@nagabhushanbhushan6039
@nagabhushanbhushan6039 3 года назад
Lucha ga shivayya ni adugu chalu
@pottiipottii3317
@pottiipottii3317 3 года назад
@@srikanthmch448 devudante enti..thalli thandrula kante ekkuva..alanti devudu manchi chedu sari chesi vache janmalo aina manchiga brathikela manchi darilo nadipinchali..alanti vallane devudu antaru..sikshinchi nv chesina papam anubhavisthav ane vallanni devudu anaru sari chese vallane devudu antaru
@pottiipottii3317
@pottiipottii3317 3 года назад
@@srikanthmch448 aina manam chesina tappento teliyakunta sikshinchadam inka chala pedda tappu..poyina janmadi e janmalo gurthuntadaa..lastki murder chesina vadiki kuda uri siksha vese mundhu nv chesina tappu edi andhuke uri siksha vesthunnam ani thana tappu teliyajesi siksha vestaru..devudu antakante daranama
@krishnaanumolu7922
@krishnaanumolu7922 2 года назад
ఓం నమః శివాయ
@CGramuCGRamuGRamu
@CGramuCGRamuGRamu 10 месяцев назад
Super super ❤❤
@shanesainath2158
@shanesainath2158 3 года назад
Namaskaram
@bvaralakshmi506
@bvaralakshmi506 Месяц назад
🙏
@koyavarun1643
@koyavarun1643 3 года назад
Mee pravachanalu vinaa prathii manishii valla janama dhanayam Guruvu Garu 🙏🙏🙏🙏🙏
@nagendradevaratha295
@nagendradevaratha295 3 года назад
Swami kanya lay dorukutolaydu ee kaalamlo what to do
@yekabotegovindarajulu3297
@yekabotegovindarajulu3297 3 года назад
Wait and see
@satyanammi7376
@satyanammi7376 3 года назад
Yes bro
@suryakumari2421
@suryakumari2421 3 года назад
Bayya,mothersni sistersni cool cheyyandi.automatigga dorukutaru
@nagendradevaratha295
@nagendradevaratha295 3 года назад
Ok thank you
@venkateshkommana7080
@venkateshkommana7080 3 года назад
requirements yekkuva vunte dhorakaru
@monanethi503
@monanethi503 3 года назад
🙏🙏🙏 కానీ, గురువు గారు మీకు నమస్కారములు.. ఆర్మీలో చేరాలి అనుకునే వారికీ, ఫస్ట్ తమ ప్రాణాల మీద భయం ఉండకూడదు.. అలాగే, పెళ్ళి చేసుకుని సెటిల్ అవ్వాలి అనుకుంటే, అంటే మటుకు.. నా భర్త తొక్కుతాడు, నా భార్య తొక్కుతుంది.. కోడలు తొక్కుతుంది.. అత్తగారు తొక్కుతారేమో.. ఆడపడుచు ఆడిస్తుందేమో.. అనే ఆలోచనల భయం ఉంటే మటుకు.. అలాంటి వారు ఎవ్వరూ పెళ్ళి చేసుకోకూడదు.. ఇద్దరికీ పడనంత గొడవలు వస్తె... మరి డివోర్స్ కి కూడా భయపడకూడదు.. అప్పటికే పిల్లలు పుడితే ఇక డివోర్స్ జోలికి వెళ్ళకూడదు.. పిల్లలకి ఇద్దరూ care takers గా ఉండాలి, మా లైఫ్ పోయిందని బాధ పడకూడదు (ఇండియన్ ఫ్యామిలీస్ లో ఇంటర్నల్ గా, ఈచ్ n అదర్ కంట్రోల్ గేమ్స్ ఆడుతుంటారు.. కాబట్టీ పెళ్లి కూడా ఒక లాంటి యుద్ధం లాంటిదే అండి..)🙏🙏🙏
@gowllachinna1148
@gowllachinna1148 2 года назад
Tandri shiva om namash shivaya
@kammaniruchulu890
@kammaniruchulu890 3 года назад
Subramanian Swamy ma'am pahi , sanmukhi nadha ma'am pahi 🙏🏻🙏🏻siva, siva, siva,siva,siva 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kalpanamorishetti7856
@kalpanamorishetti7856 Месяц назад
🙏🙏🙏🙏🙏🙏
@li6981
@li6981 25 дней назад
Assalu ee janmalo pelle kakunda undalante yem cheyali... Naku pelli ante bayam ma illu thappa vere intiki vellalante bayam.. Ma intilo vallu pelli chesestha antunnaru nenu chesukonu anna ooruukovadam ledhu... Pelli jaragakunda undalante yem cheyali
@gogineninaga462
@gogineninaga462 3 года назад
గురువుగారుమీరు చెప్పేది బాగా అర్థమవుతుంది ఈ రోజుల్లో ఈ రోజు జరిగేది మాట్లాడండి
@pranithamadupu4181
@pranithamadupu4181 2 года назад
🙏🏻 Namaskaram guru garu.. Guru garu.. antha bagundi kani.. ee roju lo ammayi gunnalu kanna jathakalake pramukyata undi.. alanti paristhithi lo pelli avakapote aa tappu evaridhi ?
@ihradevender2905
@ihradevender2905 2 года назад
If parents mentality is like that especially on jathakam and Caste feelings.. All youth( Men's and Women's Life) spoil and future life is question mark..
@moulalimoulali7232
@moulalimoulali7232 9 месяцев назад
S
@suneethadevi2103
@suneethadevi2103 3 года назад
Guruvu garu memu mugguram sisters ma Anna maki marriage chesadu maku nana ledu. Ma annaji marriage kavadaniki sallaha evandi
@venkateshakoju7001
@venkateshakoju7001 3 года назад
What about ramana maharshi sir
@marisettisrinu5931
@marisettisrinu5931 Год назад
🙏🙏🙏🙏🙏🙏 చాలా బాగా చెప్పారు గురువు గారు
@kattakiranreddy8449
@kattakiranreddy8449 3 года назад
Pelli chesakodam ready ga una parents, assets kavali ane adgadam marriage meda interest Pothundi
@bhaskaramudhraj4963
@bhaskaramudhraj4963 3 года назад
Veellu cheppevi anni goppa vissyalu kavu konta chandasam untundi
@007chiranjeevi
@007chiranjeevi 3 года назад
Same bro
@chinnayadav1752
@chinnayadav1752 2 года назад
Om Namah shivaya 🌷🙏🙏🙏⚘🙏🙏🙏⚘
@JEEVAKALAKALYANIJEEV
@JEEVAKALAKALYANIJEEV 11 дней назад
వాళ్ళు ఇక్కడ మాత్రమే ప్రసిద్ధులు మరణానంతరము కాదు
@shravanchand7180
@shravanchand7180 3 года назад
I will go to Himalayas I will become hermit in fewdays
@chandupavan1140
@chandupavan1140 3 года назад
All the best
@kunarapuharish1148
@kunarapuharish1148 3 года назад
Nenu kuda
@cherukurisaitharun5012
@cherukurisaitharun5012 3 года назад
Bro wait for me
@chandupavan1140
@chandupavan1140 3 года назад
@@nagamani8175 : Neeku ok na mari
@nagamani8175
@nagamani8175 Год назад
​@@chandupavan1140aKada meru
@arjunkonidala9802
@arjunkonidala9802 3 года назад
namasakaram gurugavu pravachanams bagundi
@mallikarjunareddy8827
@mallikarjunareddy8827 3 года назад
Vivaha chesukundamante avaru chesukovatamledu swami 🙏🙏
@aumauma1734
@aumauma1734 3 года назад
Vivaham kakapovadanki karanam ?
@singamsettychandu8550
@singamsettychandu8550 3 года назад
Hii uma gaaru
@aumauma1734
@aumauma1734 3 года назад
@@singamsettychandu8550 Hi
@singamsettychandu8550
@singamsettychandu8550 3 года назад
@@aumauma1734 How r you
@mallikarjunareddy8827
@mallikarjunareddy8827 3 года назад
Meru avaru miri reddysena niku marrege inda
@yatishk4664
@yatishk4664 3 года назад
Supper boos nuvu
@harishmusthyala4423
@harishmusthyala4423 3 года назад
Prabhas lanti valla ke pelli avtaledu..guruji...e lokam lo
@RamaKrishna-kw1th
@RamaKrishna-kw1th 3 года назад
Masthgu cheparu swamy
@facile5357
@facile5357 3 года назад
Without marriage (all kinds of mental, financial, psychologist work) will disappear
@advocate1072
@advocate1072 10 месяцев назад
Hii
@nsspramodkumar7071
@nsspramodkumar7071 3 года назад
Guruji..Vinadaniki bagundhi kani...What abt ratan tata..?
@anusha.._vlogs
@anusha.._vlogs 2 года назад
As guru said, it won't applicable to saints. A great personality.
@sudheer596
@sudheer596 2 года назад
@@anusha.._vlogs Ratan Tata is a Parsi. And as far as I know. There is no sanyasam in Zoroastarianism.
@asrinivas2371
@asrinivas2371 6 месяцев назад
Puranas and Shastras won't change just because a person is great and has done some good work. We can't mingle two different concepts.
@baswanth.darapuneni78
@baswanth.darapuneni78 3 года назад
The great abdhul kalamm, VAJPAIII, Entho mandiiiii unnaruuuu Chala goppa persons Ni solluuuuuu
@srivenkatamurali6098
@srivenkatamurali6098 2 года назад
naku Pelli ledu elaaga dharmam ekkada undi
@battumamatha7144
@battumamatha7144 27 дней назад
Nachani pelli chesukoni kotukoni chache kanna pelli chesukoka povadam a best .... Pelli chesukoni pillani kanali antunnaroo oka Vella pillalu kaka pothe vallu talli tanriki mukathe pondha nata 🙏govinda govinda 🙇 nenu pelli chesukodaniki ready but Naku avroo nachatam lero Naku nachina vadini devudu pelli cheyaledu .... Devudi agya unte pelli shnam lo avutadhi .... Do not take it seriously ... Guys jst pray 🙏 govinda govinda 🙏 karmalo ala unte ala avutadhi
@ramakrishnamahamkali7830
@ramakrishnamahamkali7830 3 года назад
Srigurubyo namaha, jaisriram jaisitaram jaidasharada ram jaisrikrishna omsrinamahasivaya
@myyogi999
@myyogi999 3 года назад
Chesukovalani unna pilla dorakka,pelli kakapote emavutundi guruvu gaaru
@supriyateegala8946
@supriyateegala8946 10 месяцев назад
Enduku avatam ledo kuda chepandi
@advocate1072
@advocate1072 10 месяцев назад
Ha
@Srinivasatsang
@Srinivasatsang 6 месяцев назад
pelli chesununa pillaku lekleni varu unaru apudu amiiii cheyali nenu Dharma sandeyanga adugutuna
@hkgoud5054
@hkgoud5054 3 года назад
A Ma A A S A V G Om Sri Ganesh deva namah Om namah shivaya Om Sri Durga Devi namah Om namo narayanaya om sri guru byo namah Om Sri Sai shiva Hari
@Srisailam1992
@Srisailam1992 2 года назад
గురువు గారు ఏం చెప్పినా శాస్త్రం ప్రకారం చెప్తారు. వ్యక్తి ఉన్నతికి చెప్తారు. తరువాత అది మీ ఇష్టం.
@hemachander5267
@hemachander5267 3 года назад
Nicely recited 👍
@prasadaraogurugubelli8544
@prasadaraogurugubelli8544 10 месяцев назад
Mundhu mana samajamlo manishi alochana reethi marali job govt private ane theda lekunda respect eppudu vastundo appudu marriages veganga jaruguthayi elanti vi enni cheppni vinataniki tappa manam achrinchalemu గురువుగారు
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 3 года назад
Sambandhalu dorakka pothe yem chestharu, maha prabho. Abbayilaku ellillu avatledu. Ammayila shortage.
@sudarshanrao7138
@sudarshanrao7138 3 года назад
.MG
@rameshramesh3631
@rameshramesh3631 3 года назад
100 percent correct
@umadevipochampalligoparaju6424
@umadevipochampalligoparaju6424 2 года назад
Please add English subtitles as well as more readings that can be referred, for young people, who may need direction and help in learning the meaning and purpose of life. We are helpless in transferring this knowledge to our next generation, we need help please🙏💐🙏
@rahulm3179
@rahulm3179 2 года назад
Nice
@maheshreddy6537
@maheshreddy6537 Год назад
Meru helpless ani vadilesaru ante adi chetakani tatwaniki prateeka.. sankalpam gattiga unte mana telugu antarinchipoye stayiki vachedi kadhu
@umadevipochampalligoparaju6424
భాష అనేది, ఎవరు ఎక్కడ నివసిస్తే, అక్కడి వారి తీరు తెన్నులను అలవర్చుకుంటుంది. విదేశాల్లో ఉన్నా, బ్రహ్మానందం గారి పరుగో పరుగు లాంటి కామెడీలు చూసి బ్రహ్మాండంగా ఆనందించారంటే ఆ పిల్లలు అచ్చమైన తెలుగు పిల్లలే.‌ అయితే, దేశ కాల భాష పరిస్థితుల వలన ఆంగ్లభాషలో మాట్లాడవలసి వచ్చినా, హృదయంలో కర్మణ్యేవ అధికారస్తే అనే దీపమే దారి చూపుతుంది. ఇక్కడి ప్రసక్తి, భాష గురించి కాదు, పిల్లలు అంటే కేవలం తెలుగు వారే లేదా భారతీయులే కాదు. This needs to reach out any seeker who wants to learn no matter what their mother tongue or cultural heritage is from. In a few decades our human beings may colonize outside of earth too. It is very important these guidelines are always available, no matter where one is. Thank you for your response.
@nsrreddys9686
@nsrreddys9686 Год назад
​@@umadevipochampalligoparaju6424 hiiii gd mrng plz reply ❤️
@umadevipochampalligoparaju6424
Namaste. World needs guidance from you, because you are right. 🙏
@chsravan8122
@chsravan8122 Год назад
Sir Naku pilla dorakaledu
@chsravan8122
@chsravan8122 Год назад
@@srivalli4721 Emo photos lo chusa naku set ayye match ravadam ledu
@sunilp29
@sunilp29 Год назад
Super
@lokuapps
@lokuapps 2 года назад
Mari, Adi shankaracaryulavaru ela cesa?? Anybody can answer
@yasodasingari6311
@yasodasingari6311 Год назад
Jagadesh canada
@venkateshshiva
@venkateshshiva Год назад
అంటే enti
@laxmiprasannajidigam682
@laxmiprasannajidigam682 3 года назад
Namaskaram guruvu garu
@srchyd4550
@srchyd4550 3 года назад
Intaku vivaham alasyamaite emcheyali
@srinivaskalla5007
@srinivaskalla5007 3 года назад
Gurivugaru Meeku Namaskaramulu 🙏
@saiji1239
@saiji1239 3 года назад
Mari saduvulu chesukorubkada?🤔 Pithru runam ante pendli taruvata Seva cheyali.but eroju ammailu Seva kadu kada kanisam husband Ni kuda patimchukoru.
@venkateshkommana7080
@venkateshkommana7080 3 года назад
pelli cheskuni kontha kalam tharwatha sanyasam sweekarinchevarini saadhuvulu antaru.
@upendraprasad5171
@upendraprasad5171 9 месяцев назад
I am 35 years old but still unmarried. May be i must take permission of my mother and become Sanyaasi.
@chandrasekharnakka2385
@chandrasekharnakka2385 3 года назад
Pelli chesukunnaa vallatha happy ga unnara... Aevvsri estam valladhi. Thokklo neethulu cheppoddu.. BC kalapu neethulu anitiki apply cheyyakandi🙏🙏🙏🙏
@mallikharjunas5076
@mallikharjunas5076 Год назад
🚩 Jai Shri Ram🚩
@ram37558
@ram37558 5 месяцев назад
I have career issues, although i have qualifications,i am unable to achieve a stable job,i had been to an astrologer,he said., I'll get settled and stability only after marriage. But at the moment,my bank balance sometimes goes to triple digits.,how is it possible to get married? With no proper bank balance? Everyone says the same,that I'll get settled only after marriage.And hence,i gave up,and never felt lonely as God is everything to me.
@మహానీయులమంచివాఖ్యాలు
వివాహమైనప్పటికీ పుత్ర సంతానం కలుగకపోతే ఆయా భార్యాభర్తలకు వారి తల్లిదండ్రులకు ఉత్తమ గతులు ఎలా ప్రాప్తిస్తాయి తెలుపగలరు
@rekhadole3842
@rekhadole3842 3 года назад
guru garu supr ga cheparu
@AliBhai.
@AliBhai. 3 года назад
Avunaaaa
@katkamshiva9332
@katkamshiva9332 3 года назад
@@AliBhai. avunu
@Vijay-cz7pe
@Vijay-cz7pe 3 года назад
వాజపేయి గారు, యోగి ఆదిత్యనాథ్ గారు పెళ్లిళ్లు చేసుకోలేదు. మోడీ గారు భార్యని వదిలేసారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి?
@sambasivarao1185
@sambasivarao1185 3 года назад
😂😂😂😂😂
@naveenroyal
@naveenroyal 3 года назад
వాళ్ళు దేశం కోసం పెళ్లి చేసుకోలేదు కాబట్టి వాళ్లకేం నష్టం లేదు లే..😊
@bonangigovindarao6645
@bonangigovindarao6645 3 года назад
@@rao.narasimha but చేసుకున్నారా లేదా మరేజ్
@devireddy1670
@devireddy1670 3 года назад
@@bonangigovindarao6645 cnfrm ga chesukoni vuntaru..andhuky antha cnfrm ga chpthunaruu 🤣🤣
@sivakumarjyesta8428
@sivakumarjyesta8428 3 года назад
@@devireddy1670 hi baby
@kramachandram3212
@kramachandram3212 3 года назад
నమస్కారం
@dr.sarika
@dr.sarika Месяц назад
అమ్మాయిలకు ప్రయత్నం చేసినా పెళ్లి చేయలేకపోతే, తల్లి తండ్రి కాలం చేస్తే, వాళ్లు యేమి చెయ్యాలి, వివరించండి గురువు గారు 🙏🏼🕉🙏🏼
@likhithsrinivas4743
@likhithsrinivas4743 19 дней назад
Shiva temple dandam pettuko
@ramanarao1315
@ramanarao1315 29 дней назад
గురువుగారు 30 సంవత్సరాలు పైబడిన ఆడపిల్లలకు మీరు అందర్నీ ఒకచోట కలిపి ఉపన్యాసం ఇస్తే చాలా బాగుంటుంది గురువుగారు ఆడపిల్లలే కాదు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఉపన్యాసం బుర్ర కేటట్టు చెప్పాలి అప్పుడు గాని వీళ్లకు అర్థం కాదు గురువుగారికి ధన్యవాదములు
@sainathchinni
@sainathchinni 3 года назад
Thumbnail thappu pettaru. Pelli kakapotay kadu Pelli chesukokapotay ani pettandi. Chalamandhi chesukovali ani anukunna avvadam ledu.
@mallikarjuncmpl81
@mallikarjuncmpl81 3 года назад
E maatalu emo bavuntayi bro.. Arrenge marrege set avaali ante anta easy kaadu.. Okavella pelli cheskunnu ready unna aa dhosham e dhosham.antu stop ayuntundi..
@sriramani6060
@sriramani6060 3 года назад
Om saravanabhava🙏🙏🙏
Далее
Chaganti Pravachanalu
32:33
Просмотров 259 тыс.
КУШАТЬ ХОЧЕШЬ? #дистори
00:15
Просмотров 223 тыс.
Sri Chaganti Koteswara Rao speeches pravachanam latest
28:38