ప్రేమే శాశ్వతం,ప్రేమేదైవం అని సినిమాలు బాగా ప్రచారంచేసి యువతని తప్పుత్రోవ పట్టించాయి.అది తాత్కాలికమైన ఇమోషన్.కోపం,దుఃఖం,ఆనందం వంటివి ఎలా తాత్కాలికమో ప్రేమకూడా అంతే.ఈవిషయాన్ని యువత గుర్తించాలి.అప్పటికప్పుడు ఏర్పడిన సెక్సువల్ ఫీలింగుని ప్రేమ అనుకుంటున్నారు.తప్పటడుగులు వేస్తున్నారు.స్నేహం,సాన్నిహిత్యం దంపతులకి ఉండవలసినవి.అవి లేనప్పుడు అక్రమసంబంధాలు ఏర్పడతాయి.ఈరోజులలో ఆడక,మగకి శీలంమీద నమ్మకం లేకపోవడమే ఈసమస్యలకి కారణం.
మన రామాయణ,భారత, భాగవతాలు,పురాణాలు చదవగలిగితే ఆడవాలకు గానీ,మగవాళ్ళకు గానీ ఎవరైనా సరే ఏ విధంగా జీవించాలో, ఎలా జీవితాన్ని సరిదిద్దుకోవాలో,అన్ని విషయాలూ తెలుసుకోగలిగే అవకాశం వుంది. ఉదా: సీతా,సావిత్రి,అనసూయ,శకుంతల,రాముడు, కృష్ణుడు,పాండవులు,దమయంతి, జి జియాభాయి మహారాణాప్రతాప్,ఛత్రపతి శివాజీ,వివేకానంద,రామకృష్ణ మొ: వారి ఎందరో జీవితాలు చెప్పుకోవచ్చు. జై భారత్, జై హింద్, జై శ్రీరామ్.
చాలా చక్కటి విషయాలు తెలియజేశారండి నేటి యువత ఆలోచన విధానం సరిగ్గా ఉండటం లేదు అనిపిస్తోంది చిన్న చిన్న కారణాలకే జీవితాన్ని ముగించాలని అనుకుంటున్నారు కన్నవారు బ్రతికున్నంత కాలం నరకం అనుభవిస్తారని సంగతి వాళ్లకి తెలియనే తెలియటం లేదు
Iam also rejected by a girl on that moment yes it's very painful memories but at that time iam not weaker to die regain control of myself and started to work on myself to fight for the purpose of great life and I am fighting still now to reach out my goal after that another goal we have to conquer
ఈ తరం యువత కని పెంచిన తల్లి తండ్రుల కన్నా మధ్యలో వచ్చిన వారికే ప్రాముఖ్యత ఇస్తున్నారు. వారి కోసం కొంత మంది తల్లితండ్రులను తిట్టడం కొట్టడం కూడా చేస్తున్నారు. ఇప్పటి వాళ్ళ సంస్కారం ఇలా వుంటున్నది. ప్లీజ్ అలా వుంటున్నారు అంటే తల్లితండ్రులు పెంపకం అలా వుంటున్నది అనకండి. నాకు తెలిసిన ఫ్యామిలీ లో parents chaalaa మంచివాళ్ళు. కానీ పిల్లల మూలంగా ఎంతో suffer అవుతున్నారు. ఎందుకిలా అంటే పూర్వ జన్మ లో ఖర్మ ఫలాలు అంటారు. అలా అనుకుంటే కానీ తృప్తి వుండదు మరి. ఏం చేస్తారు.
మీరు, సత్య బామ గారు మీ ఇద్దరు నా జీవితంలో చాలా సహాయం చేశారు .ఎప్పటికీ మర్చిపోను నేను బ్రతికి unanu అంటే మీరు ఇచ్చిన దైర్యం. మీ వీడియో s రోజు చూస్తాను చాలా థాంక్స్ హేమ మాలిని గారు.❤❤❤❤❤
I have two kids.i always think of them wht to do and how to manage quality time. Mi videos choosaaka,, naaku a tapana enka ekuva ayindhi. But kids knochem weak ga untaaru. Homework tho ne vaalla time ayipotondhi.tondaraga padukuntaaru. Plz konchem tips chepandhi.. Mi own experience with your kids. It would be helpful to us.
తల్లి తండ్రుల కోసం ఎవరూ చచ్చిపోరు, కొన్ని రోజుల ప్రేమ కోసం మాత్రం చచ్చిపోతారు. బతకడానికి ధైర్యం కావాలి. పిరికి పందలు లా చచ్చిపోకూడదు. It's your life. Take it as a challenge
అసలు జీవితం అంటే ఏంటి ? ప్రేమ అంటే ఏంటి ? జీవిత పరమార్ధం ఏంటి ? ఆత్మహత్య ఎందుకని పాపం అంటారు ? ఇవన్నీ ఆలోచిస్తే ఇలా పిరికిపందల్లా చచ్చిపోరు. జై శ్రీరాం జై భారత్
నండూరి శ్రీనివాస్.... శ్రీ రాముడు మాంసం తిన్నాడని అసత్య ప్రచారం చేస్తే...... pranava shakthi చానెల్ ....వాల్మికి రామాయణం చుపించి .....తప్పు చెప్పారు అని రుజువు చేసారు..... నిన్న నే వీడియో వచ్చింది తప్పక చూడండి
People fail to demarcate love and infatuation.All armature people start leading discussion on this sensitive subject. Very sorry state of affairs.parents only should take responsibility to guide their children properly
Hi amma , ila comment peduthunaduku kshaminchandi. Bharathavarsha mariyu inka konni channels valu nanduri srinivas garini istam vachinattu matladuthunaru. Mi intiperu ni avahelana chesthu matladuthunaru. Ayana thappu chestharu ante nammanu.oka vela chesina ayanatho personal ga matladi issue solve chesukunte bagundu. RU-vid hindu sangala nayakule thittadam chala badaga vundi. Daaniki thodu comments lo inkitha gnanam lekunda matladuthunaru kondaru. Miru koncham chorava theesukoni problem saddabatu ayyepa chudagalaru. Mana lo manam ila okarini okari dooshisthe ela? Anya mathasthulaku chulakana ga enduku avvamu amma?.chivariki sri vishnu rupaya namashivaya ani vyagyanga direct ekkirusthunaru ? Daya unchi chorava theesukogalaru. Mi mail id thelisi unte mail chesevadini. Edina thappuga matladithe kshamincha galaru
Ekada adyathmikam ante only Pooja kadhu Kadhandi.edhi mana pooranalo nu bhagvathgitha lo nu undhi kadha. May be epudu janaration ki adhyatmikam ante Pooja mathrame emo.
@srikrishna ఆధ్యాత్మిక videos చెయ్యడానికి RU-vid లో చాలా channels ఉన్నాయి కదండీ. ఐనా మీరు ఒకసారి హేమక్క channel moto ఏంటనేది About this channel లో చూడండి. మీకే తెలుస్తుంది.
మేడం అతను చెడ్డోడు అంతకంటే అంతకంటే ఎక్కువ చెడ్డది ఈ అమ్మాయి.. ఎందుకంటే 20 ఏళ్లు పెంచిన తల్లిదండ్రుల ప్రేమ కనిపించలేదు వాళ్ళ ప్రేమ ఈమె అవసరం.. ఆ అబ్బాయికి కూడా ఈ అమ్మాయి ప్రేమ అవసరం లేదు.. ఇలా కామెంట్ చేశాను అని తప్పుగా అనుకోవద్దు... వాడు కాదంటే చనిపోయింది మరి నీ మీద ప్రాణాలు పెట్టుకున్న తల్లిదండ్రులు పరిస్థితి ఏంటీ అని ఈమె ఆలోచించలేదు..
ఇది మా అత్తగారిది....అండి....నేను బయటకి వెళ్ళను వీడియోస్ మాత్రమే చేస్తాను..అందుకే....నాకు అంతగా ..ఇంట్రెస్ట్..లేదు...అందుకే అలా వేసుకున్నా..నాకు బానే అనిపించింది