క్లైమాక్స్ చాలా బాగుంది.లాస్ట్ లో అనిల్ అన్న చెప్పిన మాటలు బాగున్నాయి.పెళ్లి సంబంధం చూసిన అమ్మాయి కూడా చాలా బాగుంది.real పెళ్లి చూపులు లాగా ఉన్నాయి.రాధిక ఫోన్ చెయ్యడం బాగుంది.నెక్స్ట్ వీడియో తొందరగా రిలీజ్ చేయండి.
అన్న మీ వీడియోస్ సూపర్ అన్న part 8 super comedy అన్న కానీ ఎమోషనల్ సూపర్ అన్న ఇల్లాంటివి మరీ ఎనో వీడియోస్ కామెడీస్ తీయాలని కోరుకుంటున్నాను part 9 వేట్ చేస్తున్నా