Тёмный

పెళ్లి Timeకి కరెంట్ పోయింది.. Kalyana Vaibhogame || Brothers Wedding || Bangkok Pilla 

Bangkok Pilla
Подписаться 3,5 млн
Просмотров 775 тыс.
50% 1

పెళ్లి Timeకి కరెంట్ పోయింది.. Kalyana Vaibhogame || Brothers Wedding || Bangkok Pilla
#BangkokPilla #TeluguVlogs #brotherswedding
Daniel Photography: / daniel_photography1604
Our Other Videos 👇👇
Vote Evariki..? || AP Elections 2024...- • చెల్లెళ్లతో కలిసి తాటి...
Bangkokలో కూరగాయల Market.. - • Bangkokలో కూరగాయల Mark...
పండగకి పుట్టింటికి.. Flight Miss...? - • పండగకి పుట్టింటికి.. ...
Boat Journey to Koh Larn Island - • సముద్రం మధ్యలో ఆగిపోయి...
బ్యాంకాక్ లో Family Trip.. - • బ్యాంకాక్ లో Family Tr...
బ్యాంకాక్ లో శ్రీనివాస కళ్యాణం.. - • బ్యాంకాక్ లో శ్రీనివాస...
Dasara procession in Bangkok - • వందల ఏళ్ల క్రితం బ్యాం...
బ్యాంకాక్ లో బతుకమ్మ - • బ్యాంకాక్ పిన్నిగారి ఇ...
అరకులో.. ఆఖరి రోజు - • అరకులో.. ఆఖరి రోజు.. స...
అరకులో మన గిరిజనులతో... - • అరకులో మన గిరిజనులతో.....
మా అత్తగారి ఊరు.. అత్తారింటికి దారేది.. - • మా అత్తగారి ఊరు.. అత్త...
హైదరాబాద్ లో పాత జ్ఞాపకాలు - • హైదరాబాద్ లో పాత జ్ఞాప...
సరదాగా వెళితే Surprise ఇచ్చారు.. - • సరదాగా వెళితే Surprise...
Exploring Vizianagaram Sri Ramanarayanam Temple - • మన ఆంధ్ర అయోధ్య...| Ex...
నేను Bigg Boss కి..? - • నేను Bigg Boss కి..? B...
బ్యాంకాక్ సముద్రంలో దీవులకు - • బ్యాంకాక్ సముద్రంలో దీ...
ఆత్మల కోసం కట్టిన ఇల్లు - • ఆత్మల కోసం కట్టిన ఇల్ల...
Home Tour Video - • Bangkok Pilla Home Tour
గంధవరం జాతర.. బొమ్మ తిరుగుడు.. - • గంధవరం జాతర.. బొమ్మ తి...
అమ్మమ్మ గారి ఊర్లో.. చిన్ననాటి జ్ఞాపకాలు.. - • అమ్మమ్మ గారి ఊర్లో.. చ...
Schools in Bangkok - • బ్యాంకాక్ లో స్కూల్ ఫీ...
Rental Bikes in Pattaya - • Risk చేసాం.. Police కి...
Pattaya Tiger Park - • పెద్దపులితో బ్యాంకాక్ ...
1 Million Celebrations.. - • Thank you.. ఇంతకు మించ...
Traveling from Bangkok to Pattaya - • Traveling from Bangkok...
Indian Food in Bangkok - • బ్యాంకాక్ లో మన ఫుడ్ ద...
Sankranti in Bangkok - • బ్యాంకాక్ లో ముగ్గులు....
Bangkok lo Bhogi - • భోగి పండ్ల కోసం మార్కె...
Life journey of Bangkok pilla ▶ • Life Journey of Bangko...
Chit Chat with Naa Anveshana ▶ • Funny Chit Chat with N...
వీసా లేకుండా బ్యాంకాక్ వెళ్లడం ఎలా..? ▶ • వీసా లేకుండా బ్యాంకాక్...
For More Interesting Video Please Subscribe 📌 Bangkok Pilla
Thanks and Regards
Bangkok Pilla ( Sravani )

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1 тыс.   
@KadaliVijaya
@KadaliVijaya 3 месяца назад
హాయ్ శ్రావణి గారు మీ తమ్ముడికి మరదలి కి పెళ్లి శుభాకాంక్షలు 1 సాంప్రదాయానికి మారుపేరు మన బుడ్డోడు 2 చల్లని డ్రింక్ గొంతులో పడిందా కబుర్లు తన్నుకు వచ్చేస్తాయి 3 దివిలో నిర్ణయం భువిలో పరిణయం 4 మా చెల్లి డ్రింకు గాని చీర మీద పోసిందని దబిడి దీబిడె❤❤
@BangkokPilla
@BangkokPilla 2 месяца назад
😍😍😍👌👌👌
@sravankumarfruitlops
@sravankumarfruitlops 2 месяца назад
Hai 👋 Palakova la merisi pothumdhi Ithadi bindhe gift 🎁 Andharam kalisi chukkalu chupincham Nice and beautiful video Colorful marriage celebration 🎉🎉🎈🎈🎉 I wish you happy wedding to your brother Keep go on waiting for your next video ❤
@Chutki2021
@Chutki2021 2 месяца назад
సంప్రదాయానికి మారుపేరు మన బుడ్డోడు 😊😊
@Chutki2021
@Chutki2021 2 месяца назад
Akka ma papade august 27na birthday meru ma papa Short video tese happy birthday ఆద్య anni video chesthara na అభిమానం kosam meru kk antey meku intragram lo number petutha meru kk anni msg chesthy
@Ssvlakshmi
@Ssvlakshmi 2 месяца назад
Enthaki dowry entha sister
@sureshbabuanne
@sureshbabuanne 3 месяца назад
బ్యాంకాక్ పిల్ల శ్రావణి మీ తమ్ముడు మరదలు నవ దంపతులకు వివాహ శుభాకాంక్షలు. వీడియో సినిమా లెవెల్లో వచ్చింది. మే ఆల్ గాడ్స్ బ్లెస్ ద యంగ్ కపుల్. జై శ్రీ సీతారామ. జై హింద్.
@JaiSriRam801
@JaiSriRam801 3 месяца назад
Very traditional and beautiful Hindu Dharmic wedding🧡Bhagwan bless this newly wed couple🙏Jai SiyaRam🙏🥰🕉️🌹
@maddelaramesh4228
@maddelaramesh4228 3 месяца назад
Akka fans like cheyandi ❤❤❤❤
@JaiSriRam801
@JaiSriRam801 3 месяца назад
Very traditional and beautiful Hindu Dharmic wedding🧡Bhagwan bless this newly wed couple🙏Jai SiyaRam🙏🥰🌹
@johnny_silverhand
@johnny_silverhand 3 месяца назад
@@maddelaramesh4228 I'm commander of Bangkok pilla army
@johnny_silverhand
@johnny_silverhand 3 месяца назад
I'm commander of Bangkok pilla army
@Malichinu
@Malichinu 2 месяца назад
Hi Akka wedding super video inthabhaundi kallamundhu chusthe Inka bhaundhedhi🎉?
@JaiSriRam801
@JaiSriRam801 3 месяца назад
Very traditional and beautiful Hindu Dharmic wedding🧡Bhagwan bless this newly wed couple🙏Jai SiyaRam🙏🥰🌹
@Chowaiahkandlapalli
@Chowaiahkandlapalli 3 месяца назад
సూపర్ వీడియోస్ శ్రావణి గారు హ్యాపీ మ్యారేజ్ లైఫ్ మీ తమ్ముడికి మీ మరదలు 💕🌹💞🥰🎁❤
@Aruna_kitchen_vlogs
@Aruna_kitchen_vlogs 2 месяца назад
Nenu meeku big fan ma your voice super cute untadi all the best Inka manchi manchi video lu chesi manchi RU-vidr vi kavali
@ARUNAKUMARIBOBBARI
@ARUNAKUMARIBOBBARI 3 месяца назад
తమ్ముడు మరదలు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను
@yasodhagude8194
@yasodhagude8194 3 месяца назад
హాయ్ శ్రావణి గారు వీడియో చాలా బాగుంది wish You Happy wedding Anniversary Both Of You 🎉 God Bless You Both Of 🌹🥰🥰
@Saritatadisinger
@Saritatadisinger 3 месяца назад
నిజం గా మళ్ళీ అన్ని వదిలి బ్యాంకాక్ వెళ్లినప్పుడు మనస్సు ఉంటుంది అసలు,,,,,వామ్మో ఊహించలేం
@vasuchoolla9625
@vasuchoolla9625 3 месяца назад
నాకెందుకో శ్రావణి కంటే వాళ్ళ భర్త నాగేంద్రవర్మ గారే యంగ్ గా కనిపిస్తున్నారు
@BangkokPilla
@BangkokPilla 2 месяца назад
😆😆😆😆👌
@pratyushamamillapalli2270
@pratyushamamillapalli2270 2 месяца назад
S
@bhulaxmikunchala
@bhulaxmikunchala 2 месяца назад
Avnu
@vihaan3117
@vihaan3117 2 месяца назад
Ladies epudu okela vuntara andi marrege ayyi pillalu puttaka enni changes vasthai body lo magavallu em vundi pillalanu kanide vunda enti anduku vallu young vuntaru epudu aithe almost c section he entha change vuntundi body lo ladies ki
@chitti3076
@chitti3076 3 месяца назад
Akka pille కూతురు మీ ఇంటికి వచ్చిన వీడియో పేట్ అక్క e video chala బాగుంది supar video akka
@rajuarts9350
@rajuarts9350 2 месяца назад
ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నానో. ఈ వీడియో కోసం❤️❤️❤️. హ్యాపీ wedding anniversary both of you 🎉🎉💐💐
@kalyaniparasuram_1009
@kalyaniparasuram_1009 3 месяца назад
Ma intlo pelli laga anipinchindandi taali kattinappudu goosebumps vachinai.❤and aa background songs highlight asalu😂😂...pellikooturu chala chala bavunnaru❤ especially aaa eyesss chala peddaviga andanga vunnai 🥰 lots of love sravani garu...💗
@devibugata0104
@devibugata0104 3 месяца назад
చీకట్లో పెళ్లి మాతో మామూలుగా ఉండదు లొల్లి బ్యాండ్ మేళం ఏకంగా రూమ్ దగ్గరకి వచ్చేసింది చీర మీద వొలిగింది అంతే మా చెల్లికి ధబిడ్డి డెబిది Waited long time for you brother's marriage vlog akka ❤..... marriage vlog chala bagundii sravani akka 🤩❤.....Belated Happy married Life both of you 💞 🎉...lots of love to your family sravani akka from vizag 💗 ✨
@shaikhaseena2583
@shaikhaseena2583 3 месяца назад
It's ok mam.health is first. But osm .no words to explain this video. I really like it ❤
@AppuAppu-pw9ee
@AppuAppu-pw9ee 3 месяца назад
U R so beautiful shravani gaaru... Happy married life bro .😊😊.
@anusharajeswarivadlamani3041
@anusharajeswarivadlamani3041 3 месяца назад
Hi sravani nee video కోసం చాలా Eluru chùsthnù చాలా baguntaye mee. Thamudu కి maradhalu కి శుభాకాంక్షలు
@nagababuvaka4728
@nagababuvaka4728 2 месяца назад
wish you happy wedding anniversary both of you🥰🥰🥰
@Varun_2k03
@Varun_2k03 3 месяца назад
Akka ee pelli Video's upload chese sariki...Naa clg ayyipoyi Naaku kuda pelli ayipoddi emo ....😅😅😅😂
@Karthik-ez6sb
@Karthik-ez6sb 2 месяца назад
పెళ్లి కూతురు చక్కగ వుంది జంట చాల బాగనిపిస్తుంది
@sadhanandhamanavena7062
@sadhanandhamanavena7062 3 месяца назад
పెళ్లి వీడియో కోసం ఎన్ని రోజులు నుండి ఎదురుస్తువుంటే ఇప్పుడు వచ్చింది 💐💐❤️
@sudheersuji4715
@sudheersuji4715 2 месяца назад
Enno rojulnumchi eduru ❤choosthunna video❤ Congratulations both of you ❤ God bless you❤
@UshaRamanavlogs
@UshaRamanavlogs 3 месяца назад
అంగరంగ వైభవంగా చాలా బాగా జరిగింది అక్క పెళ్లి అక్క మీ సారి సూపర్ చాలా బాగా రెడీ అయ్యారు అక్క subscribers అందరు తరపనా happy wedding day brother 🌹🌺🌼🎁🎉🤝
@Allinoneaffuvlogs
@Allinoneaffuvlogs 2 месяца назад
Thank you so much akka nenu inthavaruku Hindus pelli complete ga chudaledu mi valla first complete ga chusanu I'm so happy akka 😊😊😊
@aravalli01
@aravalli01 3 месяца назад
1. చీకట్లో పెళ్లి మాతో మాములుగా ఉండదు లొల్లి 2. బ్యాండ్ మేళం ఏకంగా రూమ్ దగ్గరకి వచ్చేసింది 3. చీర మీద గాని వొలిగిందంటే మా చెల్లికి ధబిడి దిబిడే 4. చుక్క హాండ్ ఇచ్చింది ఇద్దరికీ అక్కడ ఏం చుక్క లేదు అన్నమాట ఏదో చూపిస్తున్నాడు తమ్ముడు
@BangkokPilla
@BangkokPilla 3 месяца назад
Wow 🤩 👌👌👌👌🤩🤩🤩
@aravalli01
@aravalli01 3 месяца назад
@@BangkokPilla Tq
@mahendrareddy8143
@mahendrareddy8143 3 месяца назад
@@BangkokPilla akka meru naa commet ki replay evaladhu nanu hurtayanu
@vadicharlanani9452
@vadicharlanani9452 3 месяца назад
తమ్ముడు మరదలు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా వదినా
@mahendrareddy8143
@mahendrareddy8143 3 месяца назад
Please repaly
@rajeshpatelpanthula4444
@rajeshpatelpanthula4444 2 месяца назад
E video chstuney light ga marrige cheskuvalley anipistundi 😅
@rajurajeswari6605
@rajurajeswari6605 3 месяца назад
పెళ్లి వీడియో చాలా చాలా బాగుంది శ్రావణి గారు👌👌👌👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐
@vijayalorrytransport2545
@vijayalorrytransport2545 2 месяца назад
ముందుగా మీ తమ్ముడుకి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ 🎉❤❤🎉శ్రావణిగారు మా ఇద్దరు పిల్లలు మీకు మీ ఫ్యామిలీ కి బిగ్ ఫాన్స్ మాకు ఇద్దరు ఆడపిల్లలు మా పెద్ద అమ్మయి పేరు, యుక్త వైష్ణవి3rd క్లాస్ చిన్న అమ్మాయి రూపేక్ష నాగ సాయి 1st క్లాస్ మీరు పెట్టిన ప్రతి వీడియో చాలాసార్లు చూస్తూనే ఉంటారు
@vijayalorrytransport2545
@vijayalorrytransport2545 2 месяца назад
మా పెద్ద అమ్మాయి ఐతే అమ్మ నువ్వు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టొచ్చుగా అంటుంది కానీ నాకు వీడియో ఎడిట్ చేయడం రాదు కెమెరా కూడా లేదు only మొబైల్ మాత్రం ఉంది శ్రావణిగారు మీలాగా వీడియోస్ చెయ్యమ్మా అంటుంది
@raginimesha
@raginimesha 3 месяца назад
Video super akka ❤
@southindian8858
@southindian8858 3 месяца назад
Hii sravani garu me saari chaala bagundhi ekkada konnaro cheppaneledhu kaani blouse matram full hands aithe inka bagundu😅
@Sravanthi_cooking_home-_1987
@Sravanthi_cooking_home-_1987 3 месяца назад
బ్యాంకాక్ పిల్ల ఏ వీడియో పెట్టిన సూపర్😊
@udynj
@udynj 3 месяца назад
Chala Baga teesaru pelli video, happy married life Swathi and varma garu 🥳💐..... Me dialogue inthavaraku sampradayini okate undi ankunam ipudu suppini kuda todayindi 😂👌🏻
@VaraLakshmi-cc7fl
@VaraLakshmi-cc7fl 3 месяца назад
శ్రావణి గారు చాలా బాగుందండి మీ తమ్ముడు మ్యారేజ్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్❤❤❤😊😊
@dhruvanworld
@dhruvanworld 3 месяца назад
Hii😊 పంతులమ్మ వాయిస్ వినిపించింది 😃 వచ్చింది ఇద్దరు పతులుగార్లే ఎవరో మంత్రాలూ చదివారు అర్ధం కావట్లేదు 😂
@ramsai7244
@ramsai7244 3 месяца назад
E marriage videos kosam entha madhi wait chesaru 🎉
@Januvlogs-n4z
@Januvlogs-n4z 3 месяца назад
Mi brother valladhi love marrege na arenjed marree na plz replay me e video లో చెపుతా అన్నారు కానీ చెప్పలేదు
@samidappanbktontrassociati8402
@samidappanbktontrassociati8402 3 месяца назад
హాయ్ అక్క పెళ్లి వీడియో సూపర్ అక్క మీరు ముక్కుపుడక పెట్టుకుంటే చాలా అందంగా ఉంటారు......
@SreeSaiChintha
@SreeSaiChintha 2 месяца назад
Thalambrala apudu aadapadachula katam songg 👌👌👌👌😂😂😂😂🥳🥳🥳happy wedding anniversary both of u ❤❣️❣️💞💝
@srinivlasdsp8853
@srinivlasdsp8853 2 месяца назад
Nice video akka iam egarle waiting for this only ❤☺️☺️🥰
@YashuM-x3k
@YashuM-x3k 3 месяца назад
New janta super Miru panch అనడమే పుంచే dilog😂akka
@kondapadala5930
@kondapadala5930 2 месяца назад
మీ బుడ్డోడిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది
@LUCKY-nd4db
@LUCKY-nd4db 3 месяца назад
Jai Janasena Me video's superb ga Untaye Sister 🤞🥵
@bandisuneetha9491
@bandisuneetha9491 2 месяца назад
Pawan Kalyan fan s like vesukoni ❤😊🥰
@gayathridatla3178
@gayathridatla3178 3 месяца назад
Very nice happy marriage life both of you God bless you 🎉❤
@revathijana8857
@revathijana8857 3 месяца назад
అక్క మీరు చాలా బాగా రెడ్డి ఆయారు మీ సారీ చాలా బాగుంది అక్క
@srilaxmisri5855
@srilaxmisri5855 2 месяца назад
Mi lane mi family kuda so beautiful ga vundhi akka👌👌Akka voilent bava garu silent 👩‍❤️‍👨
@mamathabogori9459
@mamathabogori9459 3 месяца назад
Chala chudamuchataga undhi e pelli nice pair & me happiness chustuntea maku happy anipinchindhi andi & god bless them for bright future ❤❤❤❤❤
@peddimadhu8056
@peddimadhu8056 3 месяца назад
చాలాబావుంది చూడాముచ్చట గా వుంది ❤️👌🏿👌🏿
@Sudharani-ge3sh
@Sudharani-ge3sh 3 месяца назад
మీ తమ్ముడికి మీ మరదలకి పెళ్లి శుభాకాంక్షలండి.
@MamathaModiboyina
@MamathaModiboyina 2 месяца назад
Sravani garu MI bro ki MI maradaluki happy wedding anniversary 🎉❤❤🎉
@umakondra9297
@umakondra9297 3 месяца назад
Surat lo konna sarees anni chupinchandi
@hemalatha3351
@hemalatha3351 3 месяца назад
Happy wedding anniversary 💐💐💐💐💐💐 hi sravani garu aapagita llu video petadi
@RamuGandam-k6z
@RamuGandam-k6z 2 месяца назад
శ్రావణి గారు వీడియో తో చాలా బాగుంది ❤❤❤
@shailajamylaram2217
@shailajamylaram2217 3 месяца назад
Shravani tho mamuluga vundadhuga navadhampathulu mudhu ga vuna rugu🎉🎉 video keka 👏 👏 👏 🎉 🎉 👌 👌 💯 💯 ❤❤
@ChinnabhanuChinna
@ChinnabhanuChinna 3 месяца назад
Happy married life to ..bangkok pilla thammudu
@lakshmiindukuri2910
@lakshmiindukuri2910 2 месяца назад
Happy wedding anniversary both of you congratulations God's blessings amma 🙌 💕 🙏
@indirareddy909
@indirareddy909 2 месяца назад
Because they should be happy and good
@Venkatesh.vanapalli
@Venkatesh.vanapalli 3 месяца назад
Vidie ki video ki 1week gap 1M views vachaka upload next video...idhe ga ...మాకు telisipoindi
@surendradorepalli3562
@surendradorepalli3562 3 месяца назад
హాయ్ శ్రావణి గారు 🥰 పెళ్లి వీడియో ఇన్ని రోజులు కి చుసము హ్యాపీ మ్యారేజ్ లైఫ్ 💐💐💐💐
@sambamurthyk5543
@sambamurthyk5543 2 месяца назад
దీర్ఘ సుమంగళి భవ ❤
@SharanyaShekar
@SharanyaShekar 3 месяца назад
Nice vlog pelli jarigi chala rojulavtundhi kada akka
@kumarramesh23
@kumarramesh23 3 месяца назад
Akaa pair cute ga undi Alage pelli chala sandhadiga undi❤❤❤❤❤
@Madadivittal1961
@Madadivittal1961 2 месяца назад
Me thammudu handsome ga unnaru,my best wishes to young couple
@vathulubygrandma8871
@vathulubygrandma8871 2 месяца назад
అరటిపండు గెల కూడా ఇస్తారు అమ్మ నవ దంపతులు కు శుభాకాంక్షలు 👌🤩
@AnupojuNalini-gk6pv
@AnupojuNalini-gk6pv 3 месяца назад
Akka mi family vlog cheyara please I request you please please please please please please and your daily routine vlog cheyara please please please please please please please please please🙏 please🙏 wedding video is super I imagine this my relatives wedding
@SivaArigala-nl6jx
@SivaArigala-nl6jx 2 месяца назад
పెళ్లి వీడియో చాలా బాగుంది శ్రావణి గారు
@sripriyachannel...2215
@sripriyachannel...2215 2 месяца назад
Akka me videos chala baguntay nenu ma pillalu me videos chusi baga enjoy chestam
@memfamous415
@memfamous415 2 месяца назад
Welcome to our family .. pellikuthuru garu. . Congratulation😍😍
@HymaRangoli456
@HymaRangoli456 3 месяца назад
Chala baga jarigindi marriage sravani garu. Maa marriage ni gurthuchesaru tq😊
@padmavathikommineni4780
@padmavathikommineni4780 3 месяца назад
Welcome to our family....pellikuthuru...gaaru.... congratulations 🎉🎉🎉 both of you ❤❤❤❤
@aswinigannavarapu-ti5vd
@aswinigannavarapu-ti5vd 3 месяца назад
Nenu MI video chusinanthasepu chala enjoy chesa chala bagundi MA intlo inattu vundi
@VenkataLakshmanMetta
@VenkataLakshmanMetta 3 месяца назад
Varma gari aithe kadigina mohama padisarlu kadugutharu andhuka moham palakova laga marisipothundhi chundandi.ee dialog super sravani mam😂😂😂😂😂😂😂😂😂😂
@manognasai7664
@manognasai7664 2 месяца назад
Akka music antha ga set kaledu Last Vedic lo kudaa 😢 Kani and are chala chala andanga vunnaru ❤️❤️😍😍
@Jaykumar12193
@Jaykumar12193 3 месяца назад
Yantha Mandi ee video kosam wait chesaru
@anuradhathanse2529
@anuradhathanse2529 3 месяца назад
Happy married life to your brother & sister-in-law💐💐💐💐
@MNagakumariMNagakumari
@MNagakumariMNagakumari 2 месяца назад
Happy wedding anniversary both of you 🎉🎉 Nice video akka❤
@Ammu-Guggilla
@Ammu-Guggilla 2 месяца назад
Enjoy cheyandi kaani yem chestam current Poyandhi Happy wedding anniversary both of you ❤️
@sampathv2182
@sampathv2182 2 месяца назад
Hii Akkayya, happy to see an amazing cultures❤
@Varahi0606
@Varahi0606 3 месяца назад
Maa kannamma fans okka like vesukondi❤❤
@BangkokPilla
@BangkokPilla 3 месяца назад
😍👋🏼👍
@vadicharlanani9452
@vadicharlanani9452 3 месяца назад
తమ్ముడు మరదలు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా వదిన
@kpurnapranathivia2829
@kpurnapranathivia2829 Месяц назад
ముక్కు పుడక మేకు చాలా బాగుంది 14:35
@chellalaxsmanrao6005
@chellalaxsmanrao6005 3 месяца назад
Ha akka
@chellalaxsmanrao6005
@chellalaxsmanrao6005 3 месяца назад
Hi akka
@Devi_gowda456
@Devi_gowda456 2 месяца назад
❤chala wait chesam akka pelli video kosam finally vachesindi .pelli matram chala sampradayam ga jarigindhi 😍😍🙌 pellikoduku jilakarra bellam pettinataravatha kallatho matladukuntunnaru dialogue ❤super akka
@SUBBALAKSHMIGUDALA
@SUBBALAKSHMIGUDALA 3 месяца назад
Akka pelli lo okati chaputha anaru marchipoyaru ....meru pelli matram mamuluga jaragaladu ❤❤❤❤
@ReehanShaik-t9l
@ReehanShaik-t9l 2 месяца назад
Hai sravani garu yentha tension lo unna mi videos chusthe mind chala relax ayidhi apude ayipoyindha anukuntanu😊🎉
@bhagyalaxmi7053
@bhagyalaxmi7053 2 месяца назад
మ్యారేజ్ వీడియో గురించి చాలా wait చేశాం అక్క సూపర్ 🎉🥳
@Haneefabi-dq6pe
@Haneefabi-dq6pe 3 месяца назад
Hai sravani mee thammudi pelli superb ga garigindi. Nee saree bavundi chala baga ready ayyavu.nava dampathulaku subhakanksalu.vari life bagundalani aaseervadis thunnanu.ee video chala baga undi, cinima shoot la.andari make up highlet.
@Hemachinthamani
@Hemachinthamani 2 месяца назад
Very traditional ga chesarandi pelli nice💐
@ShanthaShantha-tl6er
@ShanthaShantha-tl6er 3 месяца назад
Chukka hand echindhi Dabididibide ( e wordki chala navvamu) Sandarbanni batti songs chala bagunnayi
@umadommeti9803
@umadommeti9803 2 месяца назад
Pelli super ga jarigindhi akka ❤ congratulations to both of you 💐💐 ni jokes chala bagunnai😊 super video 🥳🥳🥳
@balaganirmalarani377
@balaganirmalarani377 3 месяца назад
Pelli chala bagundi amma God bless them
@Anvitha_kurelli
@Anvitha_kurelli 3 месяца назад
Akka bhagunaruu meruu saree loo chala cute ga unnaru ❤
@ddhanalakshmi9342
@ddhanalakshmi9342 Месяц назад
Meru suppar medam
@nirmalababy3885
@nirmalababy3885 2 месяца назад
Pelli koduku pelli kururiki vivaha subhakankshalu nindu nurellu sallaga kapadalani aa devudini korukuntanu sravanigaru mee koduku chala mudduga unnadu yemi teliyani amayakudiga kurchunnadu pelli chala baga jarigindi pellidi next video unte pettandi Tq Sravanigaru
@Hemas2304
@Hemas2304 2 месяца назад
Hi akka ne video kosam chala wait chesa❤
@ruthikakrishnarajapudi
@ruthikakrishnarajapudi 3 месяца назад
Super video, iam waiting for this only
@vijjijanu8073
@vijjijanu8073 3 месяца назад
మీ తమ్ముడు కు శుభాకాంక్షలు అక్క పెళ్లి విడియో సూపర్ గా వుంది అక్క ఎలా వున్నారు మరో సారి మీ తమ్ముడు కు శుభాకాంక్షలు చెప్పండి అక్క 💐🎉🎉🎁🎁🎁💐💐💐💐💐🎁🎁🎁🎁🎁🥰🥰🥰
@SrinuSurabhi-nu7if
@SrinuSurabhi-nu7if 2 месяца назад
Mi mukupuduka super akka😊
@potturitejaswi7429
@potturitejaswi7429 3 месяца назад
Health issue anti akka take care ,next immadi jewelery video chayandi
@sunkarisrinu5384
@sunkarisrinu5384 3 месяца назад
అక్క మిరు india లో ఉన్నర
@anushasoppa3757
@anushasoppa3757 3 месяца назад
Akka me marriage video pettu akka
Далее
Women’s Celebrations + Men’s 😮‍💨
00:20
Просмотров 4,5 млн
HA-HA-HA-HA 👫 #countryhumans
00:15
Просмотров 4,6 млн
Women’s Celebrations + Men’s 😮‍💨
00:20
Просмотров 4,5 млн