ఇదే కనక same ఇండియా లో ఇలా లావుగా ఉన్నా అబ్బాయిని చేసుకుంటే ఏమంటారో తెలుసా.. గవర్నమెంట్ job efect అని కామెంట్ చేస్తారు 😄😄😄... మీ వారు అమెరికా కాబట్టి super jodi అని కామెంట్ చేస్తున్నారు 😍😍😍..... మన ఇండియా లో ఎవడి పని వాడు చూసుకోడు.. పక్కనోడు ఎం చేస్తున్నాడా అని మాత్రమే చూస్తారు 😄😄😄... పక్కనోళ్ల విషయాలలో గెలుక్కోవడం బాగా అలవాటు మన ఇండియా లో చాలా మందికి 🙏🙏