❤ పేద ప్రజల మీద ప్రేమతో కారు తీసుకోకుండా ఆగిపోయారు ఖర్చులు తగ్గించడం ఎలా అని ఆలోచించేవారు మీ వీడియోలు చూస్తే చాలు సంతోషానికి సంతోషం డబ్బులు ఆదా కూడా💙 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను 🌹 కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ వస్తే Ramesh blind అనే వీడియోస్ లో తెలుసుకోవాలి 💚
సంక్షేమ పథకాలు పేద ప్రజల కోసమే, పెద్దలు కోసం లక్ష ల కోట్లు write off చేస్తున్నారు బ్యాంకుల్లో. Jabardast skitts లో ఇలానే పొలిటికల్ setires వేసిన వాళ్లు నవ్వుల పాలు అయినట్లు గుర్తు. You better stick to your comedy punches. అన్నట్టు పేద వాళ్లు కూడా వాళ్లు కొనే ప్రతీ వస్తువు మీద GST/ sales tax కడు తూ ఉన్నారు, వాళ్లు ఆదాయం లేక పోవడంతో income tax కట్టడం లేదు.
Thank you for your family fyr congratulations to all the best 🙏 pavani Uday Rammurthy Devpillally kalya aunty welcome celebration 🎉🎉🎉 welcome celebration 🎈🎈🎈🎈