Тёмный

పెళ్ళి కావాల్సిన ప్రతీ వారు తప్పక వినాల్సిన అద్భుతమైన పెళ్ళి సాక్ష్యం | Telugu Christian Testimonies 

Jesus-Almighty God Ministries
Подписаться 19 тыс.
Просмотров 47 тыс.
50% 1

మమ్మును సంప్రదించుటకు 9000152052 కి వాట్సాప్ చేయండి.
మా లైవ్ కార్యక్రమం వివరాలు
ఉదయకాల ప్రార్ధన 3:30 am కి
మధ్యాహ్నకాల ప్రార్ధన 2:30pm కి
సాయంకాలం ప్రార్ధన 8 pm కి ప్రతీ రోజు పాలు పంచుకోగలరు.
#BroJoshua
#JesusAlmightyGodMinistries
#JesusAlmightyGodBibleQuiz

Опубликовано:

 

5 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 72   
@sharonkongari3398
@sharonkongari3398 17 дней назад
నా వివాహ విషయం లో చాలా ఆలస్యం అవుతుంది.దేవుని చిత్తం కోసం ఎదురు చూస్తున్న కానీ దేవుడు ఆలస్యం చేస్తున్నాడు.దైవ భక్తి కలిగిన విశ్వాసి తో నా వివాహం జరుగులగున ప్రార్థన చేయండి
@User-31993
@User-31993 13 дней назад
Sister devudu eppudu alashyam cheyaru sari ayina samayam lo aayana karyam chestharu.
@user-iy7mf3qb8o
@user-iy7mf3qb8o 13 дней назад
Na vishayamlo kuda same sister devuni seva chese ammai naku dorakali ani prayer cheyandi
@padmavathi5579
@padmavathi5579 10 дней назад
Yes
@VijayKumar-el8cf
@VijayKumar-el8cf 8 дней назад
Mee details pettandi prabhu paricharyaku sidda paduthunna prayer cheddam prabhu chithamaithe devudu karyam chesthadu
@venkatasubbaiahakumalla2541
@venkatasubbaiahakumalla2541 6 дней назад
మీరు పెట్టిన dp లో వాక్యము కీర్తనలు,,అని ఉండాలి అక్కడ .. సామెతలు అని ఉంది....Sharon garu
@dhanakarbabu5828
@dhanakarbabu5828 5 дней назад
నేను విన్న అతి దరిద్రమైన సాక్షల్లో ఇది ఒక్కటి
@Marapakula
@Marapakula 9 дней назад
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ నా పేరు జాషువా మా అక్క గారు అంజమ్మ గారు అత్తమామలు ఆడ బిడ్డ మరిది తనని ఎన్నో కష్టాలు పడుతున్నారు ఎంతో మానసికంగా హింసిస్తున్నారు వాళ్ల నుండి దేవుడి విడిపించు లాగున ప్రేయర్ చేయండి
@swathijs6764
@swathijs6764 24 дня назад
Hallelujah devuniki mahima kalugunu gaka🙏🏻🙏🏻🙏🏻 God Bless You Brother and Sister ❤❤❤
@r.hymavathihyma720
@r.hymavathihyma720 17 дней назад
Praise the lord brother and sister plz pray for my spiritual life and DSC exam to qualify with high score and get government teacher job and mrge and health and my elder sister's name vishranthi joint pain's chala suffer avuthunnadhi please prayer cheyandi and job and mrge
@yarlagaddakishorebabu1157
@yarlagaddakishorebabu1157 18 часов назад
Praise the lord vandanalu ayya garu please pray for my marriage please please please please
@k.kamalaamt-0466
@k.kamalaamt-0466 7 дней назад
Praise the lord pastor garu please pray for my marriage
@Baburao-qj3vy
@Baburao-qj3vy 24 дня назад
God bless you brother and sister ❤❤❤❤
@jannijesus
@jannijesus 18 дней назад
🙏joshuva anna&sravani akka, nenu kuda oka paper lo rasi prayer cheyalanukuntunnanu thank you manchi idea ichinanduku
@ghantasalamovva1618
@ghantasalamovva1618 18 дней назад
AMEN. Praise the lord. Naku vivaham jaragalani prayer cheyandi ayyagaru 🙏Soniya.
@manchalachandrashekarsheka6950
@manchalachandrashekarsheka6950 18 дней назад
Praise the lord annaya garu
@sujipellakuru6457
@sujipellakuru6457 24 дня назад
Amen Amen 🙌🙌🙌🙌🙌 Glory Glory to God Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
@sridevinalli2344
@sridevinalli2344 24 дня назад
Praise the lord 🙏 hallelujah 🙏 Glory to GOD 🙏
@SushmaSiddela-sf9yl
@SushmaSiddela-sf9yl 13 дней назад
Lord open new door for me
@swapnarani4452
@swapnarani4452 24 дня назад
Amen Amen 🙏🙏🙏
@mallamariswami2738
@mallamariswami2738 23 дня назад
Amen
@PalasiMani
@PalasiMani 19 дней назад
Praise the lord 🙏🙏🙏 brother & sister tq lord Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen
@falthusteam5293
@falthusteam5293 24 дня назад
Hallelujah amen
@bokkalaxmi1544
@bokkalaxmi1544 24 дня назад
Praise the lord
@user-mt2dp1xk2t
@user-mt2dp1xk2t 19 дней назад
Phone lo Love chesukoni pelli chesukunnaru Diniki Jesus ni yenduku addu pettukuntunnaru Mimmalni chusi marikondaru Jesus perutho LOVE MARRIAGES chesukoni Jesus name ki avamanam kalugajeyochu alochinchandi
@sivakumar-su3rv
@sivakumar-su3rv 19 дней назад
హల్లెలూయ స్తోత్రము మీకు మ్యారేజ్ చేసిన తండ్రి నా బిడ్డ కి 37 సంవత్సరములు పేరు శివ కుమార్ మ్యారేజ్ జరగాలని ప్రార్థన చేయండి దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🤲🌹🤲
@gandikotasweeti2680
@gandikotasweeti2680 15 дней назад
Ye uramdi
@gandikotasweeti2680
@gandikotasweeti2680 15 дней назад
Same problem
@gandikotasweeti2680
@gandikotasweeti2680 15 дней назад
Miku cast feeling lekapothe nannu chesukumtara katnam yekkuvaga evvalemandi na age 28
@chintharajitha-zy5bd
@chintharajitha-zy5bd 23 дня назад
Praise the Lord 🙏🙏🙏God bless you🙏🙏🙏
@swethavemula3416
@swethavemula3416 19 дней назад
Amen ❤️🙏🙏
@rajeswarigalimutti6800
@rajeswarigalimutti6800 16 дней назад
Naa jevitham kuda elaga undi naa husband ammaila pitche patti thiruguthunnadu thanu marela prayer cheyandi😭😭😭😭 sister garu naa moguru ammailu
@madapurunagamuni3027
@madapurunagamuni3027 15 дней назад
Amen ,maa jeevithalalo kuda ilage jaragali yesu namamulo amen
@Jw77740channel
@Jw77740channel 19 дней назад
Hallelujah lord bless you. Lord bless you amen
@pulipradeep411
@pulipradeep411 12 дней назад
Amen God is great
@daravathchinni7257
@daravathchinni7257 22 дня назад
Praise the lord anna amen
@snehalatha2376
@snehalatha2376 21 день назад
Hallelujah ❤❤❤ God bless you both of you
@apoorva934
@apoorva934 24 дня назад
Praise the lord brother
@padmasri1590
@padmasri1590 24 дня назад
Praise God 🙌
@m.srinivasrinu9948
@m.srinivasrinu9948 24 дня назад
Halleeluya amen 👏🙏🙏
@rosaiahdasari-zg1fo
@rosaiahdasari-zg1fo 16 дней назад
God bless you brother 🙏🙏
@dodlaravikumar463
@dodlaravikumar463 13 дней назад
na marriage chala late avtundi god enduku late chestunnado teledu plz plz prayer cheyyandi praise the lord sister
@Samson421
@Samson421 24 дня назад
Amen ....
@Kasi-nj6wq
@Kasi-nj6wq 21 день назад
Amen🙏🙏🙏
@pendurthybaby5306
@pendurthybaby5306 24 дня назад
Hallelujah
@lalithabolla4649
@lalithabolla4649 24 дня назад
Praise the Lord to all 👏
@KOMMUNURISURYA
@KOMMUNURISURYA 12 дней назад
Priese the lord brother 🙏✝️🙏 naa marriage vishayamuloo preyar cheyandi brother 🙏🙏🙏
@user-mp3le8qf3r
@user-mp3le8qf3r 8 дней назад
❤❤❤❤❤❤🎉
@sekharbudala7032
@sekharbudala7032 8 дней назад
🎉
@bokkaravali1553
@bokkaravali1553 11 дней назад
Praise the lord paster garu Na Peru ravali devudu na marriage vishayam lo karyam chesela prardhinchandi,July 20 lopu marriage jarigela prardhinchandi
@lalithabolla4649
@lalithabolla4649 24 дня назад
Anna 😮
@Irajiv5661
@Irajiv5661 10 дней назад
ఇది అద్భుతమైన పెళ్లి సాక్ష్యమా😢...ఏటు పోతుంది దేవుని సేవకుల జ్ఞానం.. మమ్మల్ని కూడా 7th class lo కాబోయే భార్య అందచందాల గురించి ముందే లిస్ట్ రాసుకోమంటారా...లేక ఎవరో ఫోన్ లో కాంటాక్ట్స్ లో ఫోటో చూసి వాళ్ళతో మాటలు కలపమంటారా???
@SomarajuMuppanaboyina
@SomarajuMuppanaboyina 2 дня назад
Vaari istanusaramga pelli chesukuni devuni chitham ani antunnaru.
@presingupadmavathi7318
@presingupadmavathi7318 12 дней назад
Ayyagaru andi na name padmavathi naku marriage ayelaga prayer chayandi please
@suvarnamanikumarimikkili211
@suvarnamanikumarimikkili211 11 дней назад
Vastralu transperent ga vunnavi vesukunnabi
@amalrajxavier
@amalrajxavier 19 дней назад
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన..??
@RaviTeja-mb3ly
@RaviTeja-mb3ly 13 дней назад
Yehova
@amalrajxavier
@amalrajxavier 13 дней назад
@@RaviTeja-mb3ly దేవునికే మహిమ 🙏
@katadiraju1197
@katadiraju1197 12 дней назад
యేసు sristu ప్రభు వారు
@amalrajxavier
@amalrajxavier 12 дней назад
@@katadiraju1197 దేవునికే మహిమ 🙏
@thepari117
@thepari117 6 дней назад
Financial problems unnayi 😢
@physicsrmr2949
@physicsrmr2949 4 дня назад
ఇవి సాక్షాలు కావు దయచేసి వాళ్లకి తెలియపోయిన, pastor గారు మీరు అయినా చెప్పాలి.... ఇలాంటివి encourage చేయకండి, ఉన్న పాపల నుండి బయటపడేదే కష్టం, కొత్త పాపలకి classes ఇపించవద్దు 🙏
@chinnababu2740
@chinnababu2740 14 дней назад
సార్, మీరు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నారు సార్
@user-ep1wb9xg5o
@user-ep1wb9xg5o 19 дней назад
❤❤😂😂🎉😊😮😢🎉😢😮😅😅
@GodSaithanhellheaven
@GodSaithanhellheaven 10 дней назад
గొర్రె వేషాలు వద్దు, బుక్కు లో ఉన్నది పేజీ 📃 to Page ప్రతి పేజీ అక్షరం చదివి జనాలకు వినిపించండి
@rosemaryyenumula319
@rosemaryyenumula319 13 дней назад
Amen
@Kasi-nj6wq
@Kasi-nj6wq 21 день назад
Praise the lord
@mannelamounikamounika3573
@mannelamounikamounika3573 24 дня назад
Hallelujah
@bathulalaxmi-143
@bathulalaxmi-143 21 день назад
Amen
Далее
The last one surprised me! 👀 🎈
00:30
Просмотров 3,2 млн
Как выжить на 1000 рублей?
13:01
Просмотров 685 тыс.
Interview with Shravani | Jesus Almighty God |
6:10
Просмотров 12 тыс.