ఇంట్లో మీరు ఇద్దరు ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడుకోండి. అమ్మ plz మాకోసం డ్యూటీ ga పద్యాలు వల్లించినట్లు వద్దు plz. మీ వంటలు చేసే తీరు అద్భుతం నాకు భలే ఇష్టం డైలీ చూస్తాను. చూసినవే మరల మరల
నువ్వు ఒక రైతు నీ కొడుకు నీమనవడు ఇలా అందరూ ఏసి రూమ్ లో ఉండాలి అని కొరుక్కుంటున్నారు మరిరైతు ఎవరు మాత్రం కాకుడదాంటరు p,m కానీ పెద్ద పదవి ఏంటో తెలుసా రైతు వీడియో కోసం నీతులు చెప్పడం కాదు మనసులో నుంచి రావాలి రైతే రాజు నేను ఒక రైతుని నేను ఎండలో కష్టపడుతున్న నా కుటుంబం కూడా కష్టపడాలి