Тёмный

పెసరపప్పు హల్వా | Pesarapappu Halwa | Ghee Moong Dal Halwa  

HomeCookingTelugu
Подписаться 170 тыс.
Просмотров 12 тыс.
50% 1

పెసరపప్పు హల్వా | Pesarapappu Halwa | Ghee Moong Dal Halwa @HomeCookingTelugu
#pesarapappuhalwa #moongdalhalwa #halwarecipe
Here's the link to this recipe in English: • Moong Dal Halwa | Diwa...
Our Other Recipes:
Carrot Halwa: • క్యారెట్ హల్వా | Carro...
Chilakada Dumpa Halwa: • చిలకడదుంప హల్వా | Chil...
Badam Halwa: • బాదం హల్వా | How to Ma...
Bombay Halwa: • బొంబాయి హల్వా | Bombay...
Sorakaya Halwa: • Lauki Halwa | సొరకాయ హ...
Gummadikaya Halwa: • ఆరోగ్యకరమైన ఎర్ర గుమ్మ...
Kasi Halwa: • బూడిద గుమ్మడికాయతో అద్...
తయారుచేయడానికి: 5 నిమిషాలు
వండటానికి: 35 నిమిషాలు
సెర్వింగులు: 5 - 6
కావలసిన పదార్థాలు:
పెసరపప్పు - 1 కప్పు (Buy: amzn.to/47nFtw9)
నెయ్యి - 1 టేబుల్స్పూన్ (Buy: amzn.to/2RBvKxw)
జీడిపప్పులు - 1 /2 కప్పు (Buy: amzn.to/3DS0FNr)
తరిగిన బాదంపప్పులు (Buy: amzn.to/2S4XtWy)
తరిగిన పిస్తాపప్పులు (Buy: amzn.to/445ohcb)
నెయ్యి (Buy: amzn.to/2RBvKxw)
కిస్మిస్లు (Buy: amzn.to/36WfLhN)
బొంబాయిరవ్వ - 1 టేబుల్స్పూన్ (Buy: amzn.to/3DPXxBB)
శనగపిండి - 1 టేబుల్స్పూన్ (Buy:amzn.to/45k4kza)
నీళ్ళు - 1 కప్పు
కాచి చల్లార్చిన పాలు - 1 కప్పు
పంచదార - 2 కప్పులు (Buy: amzn.to/45k7SkY)
యాలకుల పొడి - 1 టీస్పూన్ (Buy: amzn.to/2U5Xxrn )
కుంకుమపువ్వు (Buy: amzn.to/31b1Fbm)
తయారుచేసే విధానం:
ముందుగా పెసరపప్పును నీళ్లలో మూడు గంటల పాటు నానపెట్టిన తరువాత పూర్తిగా ఆరపెట్టి, ఒక మిక్సీలో వేసి కాస్త బరకగా అయ్యేట్టు, ఏమాత్రం నీళ్ళు పోయకుండా రుబ్బాలి
ఒక ప్యాన్లో నెయ్యి వేసి అందులో తరిగిన జీడిపప్పులు, బాదంపప్పులు, పిస్తాపప్పులు వేసి దోరగా వేయించిన తరువాత బయటకి తీసి పక్కన పెట్టేయచ్చు
అదే ప్యాన్లో నెయ్యి వేసి కిస్మిస్లు వేసి, అవి పొంగేంత వరకూ వేయించి పక్కన పెట్టాలి
ఒక వెడల్పాటి కడాయిలో నెయ్యి వేసి, అందులో బొంబాయిరవ్వ, శనగపిండి వేసి బాగా కలిపి, రెండు నిమిషాలు వేయించాలి
ఇందులో రుబ్బిన పెసరపప్పు మిశ్రమం వేసి, బాగా కలపాలి
పావు గంట సేపు మూడింటినీ వేయించిన తరువాత నీళ్ళు పోసి కలపాలి
ఆ తరువాత పాలు పోసి కలపాలి
నీళ్ళు, పాలను పెసరపప్పు పూర్తిగా పీల్చుకున్న తరువాత కొద్దిగా నెయ్యి వేసి కలపాలి
ఇందులో పంచదార వేసి పూర్తిగా కరిగేంత వరకూ కలపాలి
ఆ తరువాత నెయ్యి వేసి కలిపిన తరువాత యాలకుల పొడి, కుంకుమపువ్వు, వేయించిన పప్పులు, కిస్మిస్లు వేసి బాగా కలపాలి
అంతే, ఎంతో రుచిగా ఉండే పెసరపప్పు హల్వా తయారైనట్టే, కొన్ని వేయించిన పప్పులు, కిస్మిస్లతో హల్వాను గార్నిష్ చేసి, వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు
Moong Dal halwa is an Indian traditional sweet rich in good fats and protein. This is a simple yet wonderful sweet recipe which is done mostly during festivals, special occasions or any events. This halwa involves a few steps and if you follow them, you would get a perfect, sweet shop style halwa. Moong dal itself is very tasty and just imagine if you make a sweet like this with it, it's just going to blow minds of people who will take even just a single bite. It's that tasty. Try this out yourself to experience the magic. Watch this video till the end to get step-by-step guidance on how to make this halwa at home easily. Do try this recipe and enjoy it with your family and friends.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
www.amazon.in/...
You can buy our book and classes on www.21frames.in...
Follow us :
Website: www.21frames.in...
Facebook- / homecookingtelugu
RU-vid: / homecookingtelugu
Instagram- / homecookingshow
A Ventuno Production : www.ventunotech...

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 21   
@HomeCookingTelugu
@HomeCookingTelugu 8 месяцев назад
Hi guys! The 2nd edition of the Home Cooking Cookbook in English language is now available on the Amazon store. You can purchase it through this link: amzn.to/47Itybv
@nalinit6097
@nalinit6097 7 месяцев назад
Mam, Bachelors ki and working people ki easy and healthy one pot meal recipies varities cheypandi
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 месяцев назад
Sure nalini garu, stay tuned🤗💖
@nirmalavijay7295
@nirmalavijay7295 3 месяца назад
❤ May God Bless You Mam😊
@prasadvmcnellore3307
@prasadvmcnellore3307 4 месяца назад
Mouth watering
@HomeCookingTelugu
@HomeCookingTelugu 3 месяца назад
Thanks a lot😍😇
@talaribharathi5220
@talaribharathi5220 8 месяцев назад
Super and yemmi
@HomeCookingTelugu
@HomeCookingTelugu 8 месяцев назад
Thank you so much bharathi garu 😍🤗💖
@swathigauribhatla6204
@swathigauribhatla6204 8 месяцев назад
Chala bagundi hema garu super super super
@HomeCookingTelugu
@HomeCookingTelugu 8 месяцев назад
Thank you swathi garu💖🤗
@mondepurajasri586
@mondepurajasri586 8 месяцев назад
Super ga chesaru.👌👌👌.hemagaru.
@HomeCookingTelugu
@HomeCookingTelugu 8 месяцев назад
Thank you rajasri garu🤗💖
@akkayya2498
@akkayya2498 8 месяцев назад
Chustuntene noru ooripotundi 😋
@HomeCookingTelugu
@HomeCookingTelugu 8 месяцев назад
Thank you kaivalya garu💖🤗
@dasher640
@dasher640 8 месяцев назад
Mouth watering ❤
@HomeCookingTelugu
@HomeCookingTelugu 8 месяцев назад
Thanks a lot 😊 do try this and enjoy💖🤗
@anumulapadmaja8418
@anumulapadmaja8418 8 месяцев назад
Super yammi
@HomeCookingTelugu
@HomeCookingTelugu 8 месяцев назад
Tappakunda try chesi ela undi cheppandi padmaja garu🤗💖
@Golden_apparels
@Golden_apparels 8 месяцев назад
Can we use jaggery instead of sugar??
@HomeCookingTelugu
@HomeCookingTelugu 8 месяцев назад
I haven't tried it. You can give it a try konchem sticky ga untundi texture and gattiga ayye chance undi halwa👍😊
@Golden_apparels
@Golden_apparels 8 месяцев назад
@@HomeCookingTelugu appreciate your patience in responding andi.
Далее