BOUI ని perfect గా ఉపయోగించుకుంది నీవే అన్నయ్య. BOUI నుంచి వచ్చిన వారు అందరూ గర్వాన్ని పెంచుకున్న వాళ్ళే. కానీ మీరు మాత్రం అక్కడ నేర్చుకున్న జ్ఞానాన్ని సక్రమంగా ఉపయోగించుకున్నారు అలాగే అందరికీ ఉపయోగ పడేలా చేస్తున్నారు. దేవుడు మీకు తోడుగా ఇలాగే ఉండాలి 🙏🙏🙏
This message was very close to me n useful to me . I feel like god is talking to me. Thank you heavenly Father for speaking this words to me by the mouth of upendra garu