చాలా చేసారు బ్రో ఒక సారి 10 ఇయర్స్ కి ముందు ఇప్పుడు మీ టౌన్ ఒకేలా ఉన్నాయ్ అంటే ఏంచెయ్యనట్టు, ఇప్పుడు అదే కాంగ్రెస్ అదే 5 ఇయర్స్ తర్వాత చూడు బోడి గుండు తప్పా... ఒకటి మాత్రం నిజం లోకల్ ఆల్వేస్ గ్రేట్ అది ఏ పార్టీ అయినా ఎవరు ఇంతిన్నా సంపద ఇక్కడే ఉంటది ఢిల్లీ కి పోదు