వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు,బామ్మ గారి వీడియోలు చేయండి గురుదేవా,దానిలో మీ నటన మాకు చాలా ఇష్టం,చాలా నచ్చుతుంది,🥰🥰💅💅💅💅💅🙏🙏🙏🙏🙏🍈🍈🥥🥥🍎🍎🍑🍑🍇☕🍌🍌🍌🍌🥝🥝🍵🍚🫖🌽🌽🍯🍯🍯🍯🍒🍒🍒🍒🍒🥭🥭🥭🥭🥭💰💰💰💰💰💰💅💅💅🙏🙏🙏🥰🥰🥰
అద్బుతం గురువుగారు,మీరు చేసిన ఈ వేరుశెనగ నూనె పచ్చడి చాలా బాగుంది కచ్చితం గా మా ఇంట్లో తయ్యారు చేసి రుచి చూసి గుండె పోటు రాకుండా వుంటే ఇక్కడ మళ్ళీ కామెంట్ చేసి తెలుపుతాను,దాన్యవాదములు గురువుగారు.