Тёмный

పొగాకు నర్సరీ మాది | Tobacco Nursery | రైతు బడి 

తెలుగు రైతుబడి
Подписаться 1,5 млн
Просмотров 21 тыс.
50% 1

పొగాకు నర్సరీ పెంచుతూ రైతులకు పొగాకు మొక్కలు అమ్ముతున్న మహిళా రైతు చాంద్ బీ గారు ఈ వీడియోలో తన సాగు అనుభవం వివరించారు. పూర్వ గుంటూరు జిల్లా ప్రస్తుత పలనాడు జిల్లాలోని నూజెండ్ల మండలంలోని చింతల చెరువు గ్రామంలో వీళ్లు పొగాకు మొక్కలు పెంచుతున్నారు. అందులోని లాభ నష్టాలు వీడియోలో వివరించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : పొగాకు నర్సరీ మాది | Tobacco Nursery | రైతు బడి
#RythuBadi #రైతుబడి #TobaccoNursery

Опубликовано:

 

17 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 14   
@lakshmanbikki5972
@lakshmanbikki5972 Год назад
అన్న మీరు ఏమనుకోకండి అన్న మీరు చేసే ప్రతి ఒక్క వీడియోని నేను చూస్తూనే ఉంటాను అన్న ఒక్కసారి నేను పొగాకు పంట గురించి చెప్పాను కదా అన్న ఒక్కసారి ఆ పొగాకు సాగు గురించి చూపించండి అన్న. ప్రకాశం జిల్లాలోని పొదిలి మండలం దగ్గర సలక నూతల గ్రామంలో 2000 హెక్టార్లో ప్రతి సంవత్సరం ఈ యొక్క పొగాకు సాగు చేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూపించిన పొగనారు కూడా ఈ విలేజ్లో చాలా వేస్తారు మీరు అక్కడికి వెళితే ఈ పొగాకుతో పాటు పొగాకు ఏ విధంగా బ్యార్ని లో కాలుస్తారు మీరు ఆ గ్రామంలో చూపించవచ్చన్న ఈ యొక్క పొగాకు సాగు అనేది చాలా కష్టంతో కూడుకుంది అదేవిధంగా ఎక్కువ పెట్టుబడితో కూడుకున్నదన్న మీరు ఒక్కసారి ఆ ఒక్క విలేజ్ని సందర్శించి ఆ యొక్క పొగాకు సాగుని చూపించవలసిందిగా కోరుకుంటున్నాను అన్న ఈ యొక్క పొగాకు పంట కోసం ఉదయం 8 గంటలకి పొలంలోకి వెళ్తే సాయంత్రం తిరిగి 12 గంటలకు ఇంటికి చేరుకుంటారన్న ఒక్కసారి మీరు ఒక పంటను చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న.8555818844
@lakshmanbikki5972
@lakshmanbikki5972 Год назад
ఈ యొక్క పొగాకు పంటని ప్రకాశం జిల్లాలోని పొదిలి మండలంలో సలక గ్రామంలో ఈ యొక్క సుమారుగా 70 సంవత్సరాల నుంచి వేస్తారు అన్న మీరు ఒక్కసారి ఆ గ్రామానికి వెళ్తే చాలా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందన్న
@KiranKumar-zm2sr
@KiranKumar-zm2sr Год назад
Nice video bro
@svwcreations6583
@svwcreations6583 Месяц назад
Seeds ekada bhorukuthai anna
@NaveenKumar-sr3hk
@NaveenKumar-sr3hk Год назад
అన్నగారు ప్లీజ్ హెల్ప్ మీ ఫార్మర్స్
@soorasaidulu897
@soorasaidulu897 Год назад
Good
@mallumallikarjun2391
@mallumallikarjun2391 Год назад
Nic video anna
@lakshmanbikki5972
@lakshmanbikki5972 Год назад
ఒక్కో ఎకరాకి 12,000 మొక్కలు నాటుతారు మూటకి 6000 మొక్క ఉంటుంది. ఒక్కో మూట 1000 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి 3500 వరకు ఉంటుంది
@no1g998
@no1g998 Год назад
Me contact no kavali
@SamudhrabandaruBandaru
@SamudhrabandaruBandaru 6 месяцев назад
Tobaco seeds kavali bro ekada istharu
@k.ravindaryadav4315
@k.ravindaryadav4315 Год назад
Anna 4 wheel horvestor cost entha
@uhamutaka6527
@uhamutaka6527 8 месяцев назад
Anna naku pogaku vithanalu kavali ekkada dorukuthayi
@daganicharkarvathi8817
@daganicharkarvathi8817 Год назад
Anna mahabubnagar jonna toti industry numer kavali please
@challasatyam1821
@challasatyam1821 Год назад
అన్నా ఒక మొక్క రేటు 35 పైసలు...
Далее
పొగాకు అల్లకం
1:11
Просмотров 6 тыс.