Тёмный

పొట్టి మేకలతో గట్టి లాభాలు||Success Story of Small Goat Breeds farming ||77298 91870| Karshaka Mitra 

Karshaka Mitra
Подписаться 429 тыс.
Просмотров 316 тыс.
50% 1

పొట్టి మేకలతో గట్టి లాభాలు||Success Story of Small Goat Breeds farming ||77298 91870| Karshaka Mitra
Success Story of Small/Dwarf Goat Breeds farming
Goat rearing-a Profitable Enterprise
Black Bengal X Surti = Cross-Breed
Black Bengal and Surti goat Breeds is primarily reared for meat, the skin comes here as a by-product.
Small goat breeds are convenient for people with a small yard, they should not be reserved just for those with limited space. Mini breeds can be a smart addition to any size farm.
Mr. Uppala Prasad Rao from Krishna District has farming small Goat breeds namely Black Bengal, Surti Breeds for 10 years. He had developed a small cross Breed of goats and got more Meat yield nearly 30 Kg from each small goat. Now that Meat yield was increased nearly 50 - 60 % as compared to his previous Goat Breeds. Today He is earning more profits with Cross Breed of Goats. Let us look at his farming through Karshaka Mitra.
పొట్టి జాతి మేకల పెంపకంతో సత్ఫలితాలు సాధిస్తున్న కృష్ణా జిల్లా రైతు
తెలుగు రాష్ట్రాల్లో దినదినాభివృద్ధి చెందుతున్న వ్యవసాయ అనుబంధ రంగం జీవాల పెంపకం. ఒకప్పుడు సంచార జాతులకు మాత్రమే పరిమితమైన మేకలు, గొర్రెల పెంపకం ఇప్పుడు వ్యాపార సరళిలో విస్తరిస్తోంది. సమగ్ర వ్యవసాయంలో భాగంగా అటు రైతులు, ఉపాధి అవకాశాలు మెరుగు పరుచుకునే దిశగా ఇటు నిరుద్యోగ యువకులు ఈ రంగవైపు ఆసక్తి చూపుతున్నారు. గొర్రెలతో పోలిస్తే మేకల పెంపకం రైతులకు లాభదాయకంగా వున్నప్పటికీ, వీటిని పూర్తిగా సాంద్ర పద్ధతిలో పెంచే అవకాశం లేకపోవటం, ఈ విధానంలో సక్సెస్ శాతం చాలా తక్కువ వుండటంతో రైతులు మంచి ఫలితాలు సాధించలేకపోతున్నారు. అయితే పొట్టి జాతి బ్లాక్ బెంగాల్, సూర్తి జాతి మేకలు షెడ్లలో పెంచటానికి అత్యంత అనువుగా వుంటాయని నిరూపిస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల పాలెం గ్రామ రైతు ఉప్పల ప్రసాద రావు. 10సం.ల క్రితం పొట్టి జాతికి చెందిన 3 బ్లాక్ బెంగాల్ మేకలను తెచ్చి, క్రమేపి సూర్తి జాతి పొట్టి మేకలను కూడా వీటికి జత చేసి, క్రాస్ బ్రీడ్ అభివృద్ధి చేయటం ద్వారా అధిక మాంసోత్పత్తితో మంచి ఆర్ధిక ఫలితాలు సాధిస్తున్నారు. బ్లాక్ బెంగాల్ మేకల్లో మాంసోత్పత్తి 10 - 12 కిలోలకు మించటం లేదు. కానీ ఇప్పుడు సంకర జాతిలో మాంసోత్పత్తి 30 కిలోలకు పెరిగింది. అత్యధిక వ్యాధి నిరోధక శక్తి,, తక్కువ స్థలం, తక్కువ ఖర్చుతో ప్రతి రైతు ఈ పొట్టి జాతి మేకల పెంపకంతో మంచి ఆర్థిక ఫలితాలు సాధించవచ్చని ప్రసాద రావు చెబుతున్నారు. వివరాలు కర్షక మిత్రలో
రైతు చిరునామా
ఉప్పల ప్రసాద రావు
ఘంటసాలపాలెం గ్రామం
ఘంటసాల మండలం
కృష్ణా జిల్లా
సెల్ నెం : 77298 91870
#karshakamitra #smallgoatbreeds #blackbengalsurtigoat
Facebook : mtouch. maganti.v...

Опубликовано:

 

4 окт 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 170   
@user-vx3ih4th8p
@user-vx3ih4th8p 3 года назад
Already 3 years back eyana gurunchi vinna ipudu malli meeru interview chesi manchi video chesaru sir thank you from Ballari Karnataka
@Hariii9
@Hariii9 3 года назад
మీ lanti ఛానెల్ ఉండాలి sir రైతు పక్షం
@aoc3973
@aoc3973 3 года назад
మీ ఛానల్ వారికి చాలా థాంక్స్.... వ్యాపారం కోసం , మాత్రమే కాదు వ్యవసాయ రంగంలో కొత్త మేలుకలు మరియు సంపద ఎలా సృష్టించుకోవలో నేర్పించుoదుకు
@MrRaceles
@MrRaceles 3 года назад
రైతు గారు.. బెంగాల్ పొట్టి మేకలు మాంసం 12 కేజీలు అయినా ,దాని రుచి మాత్రం దేనికి రాదు.ఇవి ఆఫ్రికా లో ఎక్కువగా ఉంటాయి.
@surendrareddy5905
@surendrareddy5905 3 года назад
చాలా విలువైన సమాచారం అందిస్తూ రైతులకు మేలు చేసుస
@sudatisugunakarrao5054
@sudatisugunakarrao5054 Год назад
కర్షకమిత్ర ఛానల్ రైతులకు చేసే సేవ చాలా బాగుంది అన్న
@Gudipati35
Sir నాకు one pair male and female చిన్న పిల్లలు కావాలి sir. Iam from Nandyal sir
@saveenbarkunta9874
@saveenbarkunta9874 3 года назад
Hi video express TV lo 4 years ago explain chesindu hi farmar
@chmadhava813
@chmadhava813 Год назад
Yekkada andi
@skmdrafi9471
@skmdrafi9471 3 года назад
Konabothe korivi ammabothe adavi
@user-vx3ih4th8p
@user-vx3ih4th8p 3 года назад
E raithu natural ga penchuthunnaru .. am impressed
@gramavolunteerpedapatnamla516
@gramavolunteerpedapatnamla516 3 года назад
Good information for newly started persons forming goats
@maheshmedicmaheshmedic5637
@maheshmedicmaheshmedic5637 3 года назад
Super sir anjaneyulu garu
@annepadmavathi6
@annepadmavathi6 3 года назад
Good information veeranjaneyulu garu . Thank you so much and Prasad garu you are the role model to somany Farmers all the best Sir
@MohanReddy-np2lw
@MohanReddy-np2lw 3 года назад
Good job 👏 anjineyulu garu
@ramakrishnapunem5036
@ramakrishnapunem5036 Год назад
మళ్ళీ ఈ రైతు దగ్గర వీడియో చెయ్యగలరు అన్న గారు
@sreecharantutorials5910
@sreecharantutorials5910 3 года назад
Nice questions
@rayalakishorechowdary9272
@rayalakishorechowdary9272 3 года назад
Very useful to farmers ,nice story
@kandipalligovindagovinda1978
@kandipalligovindagovinda1978 2 года назад
Mi anchoring super sir.👌
@ravikanthyella9361
@ravikanthyella9361 3 года назад
ఏంకర్ సూపర్
Далее
IQ Level: 10000
00:10
Просмотров 4,4 млн
KCP GOAT FARM SUCCESS  STORY CHAKRAPANI
21:49
Просмотров 258 тыс.
IQ Level: 10000
00:10
Просмотров 4,4 млн