Тёмный

పొత్తుల సంసారం-2 (ఇచ్చుకపోయిన సంసారం కలిసిపాయే)|Pothula Samsaram-2| Family & Message TeluguShortFilm 

Mana Village Cinema
Подписаться 151 тыс.
Просмотров 1,1 млн
50% 1

పొత్తుల సంసారం-2 (ఇచ్చుకపోయిన సంసారం కలిసిపాయే), Pothula Samsaram-2, Family & Message Telugu Short Film.
Editing & Director: Ram Mogiloji
Camera: Mahesh Vemula
Story, Screenplay: Badukolu Devender Reddy
Producers: Badukolu Sriyan Reddy, Badukolu Pradeep Reddy
#Telugushortfilm
#villageshortfilm
#telugucomedy
#villagecomedy
#telanganacomedy
Mana Village Cinema RU-vid Channel is a One Stop Complete Entertainment For Telugu Short Films and Telugu Comedy, Our videos show the Typical Behavior of People in the Village, Village Cultures.
We Regularly Upload Videos in Mana Village Cinema Channel So to Get all Latest Updates From Our Channel Please Subscribe Our Channel and Click on the Bell Icon for Notifications.

Приколы

Опубликовано:

 

29 сен 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 334   
@gangarajubingi3380
@gangarajubingi3380 3 года назад
ఈ సినిమా చాలా బాగుంది అచ్చం ముందు తరంలో కలసి మెలసి కుటుంబం లో ఏ బాద వచ్చిన అందరూ పాలు పంచుకునెవరు అందరూ ముద్దు ఇంటికీ వెలుగు ఇప్పుడు కుటుంభం లో ఎవరి వారే యమునా తీరే ఇప్పటి వచ్చిన ఆడవాళ్లుతో విడి విడి ఉందాం అనే కుటుంబాలు తయారు అవుతున్నాయి ఇందులో నటించిన దేవన్న. శ్రీను.సుమన్ గౌడ్ .సీతామహాలక్ష్మీ. రాధికా. హరిత .కథ రచించిన దేవన్న కళాకారుల కు ధన్యవాదాలు మేము చూస్తున్న గాల్ఫ్ దేశంలో ఉంటూ మీ సినిమా లు చూస్తున్నాం మాది నిర్మల్ జిల్లా బింగి.గంగారాజు. బహ్రెయిన్
@VenuGopal-ft6yo
@VenuGopal-ft6yo 3 года назад
/
@gantarajesh9809
@gantarajesh9809 3 года назад
Aa
@laxmaiahlaxmaiah6064
@laxmaiahlaxmaiah6064 3 года назад
🎆 Cu soon
@kadaboinathirupathi5712
@kadaboinathirupathi5712 3 года назад
Ll lllllllllll
@shankarreddy6111
@shankarreddy6111 3 года назад
9
@user-ew5rq5ie6h
@user-ew5rq5ie6h 3 года назад
దేవన్న షార్ట్ ఫిలిం చాలా బాగుంది సగటున భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబాలలో నిత్యం జరిగేవి కళ్లకు కట్టినట్టుగా నటించారు అందరిని సహజంగా ఉన్నది లక్ష్మి చాలా బాగా నటించింది మామూలుగా ఇంట్లో వాళ్ళ లాగానే అందరికీ ధన్యవాదాలు అన్నగారు కృతజ్ఞతలు
@thirupathivagade9594
@thirupathivagade9594 3 года назад
మంచి కుటుంబ కథాచిత్రం. చివర్లో చెప్పిన చేనుకు కంచె ఎంత అవసరమో కుటుంబానికి పెద్ద అంతే అవసరం అనేది అక్షరాలా నిజం. అందరూ బాగా చేశారు.
@sudhagonisrinivas01
@sudhagonisrinivas01 Год назад
నిజమే... చేనుకు కంచె ఎంత ముఖ్యమో కుటుంబానికి పెద్ద దిక్కు కూడా అంతే ముఖ్యం 👌👌👌👌 బాగుంది పెద్దన్న మా దేవేందర్ సార్... 🤝🤝
@shivaprasad0055
@shivaprasad0055 3 года назад
కథ చాలా బాగుంది దేవన్న,సీతామాలక్ష్మి శ్రీనివాస్, రాధిక శంకర్,హరిత అందరూ చాలా బాగా చేశావ్" చేనుకు కంచె ఎంత ముఖ్యమో కుటుంబానికి పెద్ద దిక్కు కూడా అంతే ముఖ్యం" చాలా చక్కగా చూపించారు.
@srinivasrajumahali1759
@srinivasrajumahali1759 3 года назад
చాలా బాగుందండి కలసి ఉంటే కలదు సుఖం ఇది తెలియక కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి🌹🌹🌹🙏👍👌
@sateesh.chennuri7854
@sateesh.chennuri7854 3 года назад
శంకర్ ఇందులో రాధిక ను మర్చినవ్..బడుగుల దేవేందర్. అన్న.సూపర్....ఓ.రాధిక కొద్దిగా. కలర్. తగ్గించు...వేసుకున్న.ముఖానికి. ఆ.రంగు
@ssathyamsathenapally3823
@ssathyamsathenapally3823 2 года назад
చాలా బాగుంది... ఉమ్మడి కుటుంబాలు మళ్ళీ రావాలని ఇప్పుడు ఉన్నా జనరేషన్ చూసి అందరూ విల్లాలగా కలిసిమెలిసి ఉండాలి...👌👌
@mandabharath1996
@mandabharath1996 3 года назад
కుటుంబ కథా చిత్రం బాగుంది వెరీ నైస్
@rajkumarchukkala467
@rajkumarchukkala467 3 года назад
చాలా విలువైన మాట చెప్పారు చేనుకు కంచె ఎంత ముఖ్యమో ఇంటికి ఇంటి పెద్ద అంత ముఖ్యం 👌👌👌👏👏👏👏👍👍
@shaiksuhana4818
@shaiksuhana4818 3 года назад
ఈమధ్య మంచి స్టోరీస్ వస్తున్నాయి.మీ ఛానెల్ నుంచి.కుటుంబ కథలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది.
@jayasenatangallapalli4538
@jayasenatangallapalli4538 Год назад
Ni bonda
@Rishy415
@Rishy415 2 года назад
అధ్బుతం సూపర్ గా ఉంది ఫ్యామిలీ చిత్రం
@Natureshorts9999
@Natureshorts9999 3 года назад
చక్కటి కుటుంబ కథ...... ఎవరికి వారు తమ పాత్ర మంచిగా పోషించారు.... బావుంది ..... హరిత గారి నటన కొత్తగా అనిపించింది...... 👏👏👍👍👌👌🙏🏼🙏🏼
@jayasenatangallapalli4538
@jayasenatangallapalli4538 Год назад
Nibontha
@lingumguntaappaiah7164
@lingumguntaappaiah7164 3 года назад
గుడ్, మెసేజ్, ఈ తరానికి చాలా అవసరం, సార్
@tharunvlogs758
@tharunvlogs758 3 года назад
ఈ మధ్య మంచి స్టోరీస్ వస్తున్నాయి మీ ఛానల్ నుంచి. కుటుంబ కథలకు ఎప్పుడు మంచి ఆదరణ ఉంటుంది
@dprasadraj
@dprasadraj 2 года назад
ప్రతి కుటుంబంలో దేవన్న లాంటి అన్న ఉండాలి...
@divitisridhar1002
@divitisridhar1002 3 года назад
మొగలోజి అన్న ఇలాంటి చిత్రాలు ఇంకా చాలా తీయ్యాలి చాలా బాగుంది అందరూ పాత్రలో జీవంచారు
@wishvkarthavisual5311
@wishvkarthavisual5311 3 года назад
మంచి కుటుంబ కధా చిత్రం..నటీనటులందరూ అద్బుతంగా నటించారు.. అభినందనములు
@ramanasarma8782
@ramanasarma8782 3 года назад
వుమ్మడి కుటుంబం .పొరపొచ్హములూ.పరిష్కారం బాగుంది.అందరి యాక్షన్ 👌
@ramana464
@ramana464 3 года назад
సైన్మాసూపర్, 3జంటలు సూవర్ గా నటించారు. దర్శకత్వం చాలా బాగుంది.
@balajimd5572
@balajimd5572 3 года назад
Davanna garu mee films lo chala manchi msg vuntundi. Nice Anna
@g.venkateshvenky754
@g.venkateshvenky754 2 года назад
Super super super
@Akshay-stoner
@Akshay-stoner 3 года назад
షార్ట్ ఫిలిం చాలా బాగా వచ్చింది అన్న ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ మరెన్నో తీయాలని కోరుకుంటున్నాను ఈ జనరేషన్ కి అర్థమై ఇలాంటి షార్ట్ ఫిలిం ఇది🇮🇳🙏🙏👌
@akuthotaramesh5059
@akuthotaramesh5059 Год назад
Super
@saileshchandra5412
@saileshchandra5412 3 года назад
Such a beautiful video Right video at Right time For today’s generation 🙌
@subrahmanyeswarvinjamuri3647
@subrahmanyeswarvinjamuri3647 2 года назад
సినిమా నిజంగా మనసుకు హత్తుకు పోయింది
@keshavgoud1722
@keshavgoud1722 3 года назад
మంచి కుటుంబ కథ part.1 కన్నా 2 part చాలా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది నటీనటుల చక్కటి నటన కనబరిచారు మీ team అందరికి అభినందనలు.
@rajeshnayak1131
@rajeshnayak1131 2 года назад
Suuper hit
@balrajugudikadi2244
@balrajugudikadi2244 3 года назад
Super Anna 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Raju_Agriculture
@Raju_Agriculture 3 года назад
Radika Aunty Acting Super 👌👌👌👌👌
@SultanKhan-gx5wb
@SultanKhan-gx5wb 10 месяцев назад
Anna,,,,,,nanaa,,,,to,,,,,,,samanam
@naveenvaddeboina6802
@naveenvaddeboina6802 3 года назад
Very nice super
@rudraramshankar8263
@rudraramshankar8263 2 года назад
Super cinema
@hhpvictory9544
@hhpvictory9544 3 года назад
Abbbaame good BRO good
@yasaraveniraju7710
@yasaraveniraju7710 2 года назад
Good family story but now a days this may not be possible so any way remember old days
@jupellianjaneyulu7886
@jupellianjaneyulu7886 3 года назад
స్టోరీ బాగుంది .. 👍
@mohammedsaber552
@mohammedsaber552 Год назад
Nice stories
@kattelaakshara3408
@kattelaakshara3408 2 года назад
Supar
@trajaram6733
@trajaram6733 3 года назад
ఐ క్యమ త్య ముం మహా బలం కలసి ఉంటే కలదు సుఖం ముందు తరం వారికీ మంచి సందేశం పెద్ద వారి ని గౌరవం గా చూడాలి 🙏🙏🙏🙏🙏
@machapavan5816
@machapavan5816 3 года назад
మంచి సందేశాత్మక చిత్రం.... కలసి ఉంటే కలదు సుఖం.
@user-hd1yc3dn9d
@user-hd1yc3dn9d 3 года назад
మంచి కుటుంబ కథా చిత్రం
@k.bhaskar.5930
@k.bhaskar.5930 2 года назад
👌👌👌
@venkatapuramkrishna5812
@venkatapuramkrishna5812 2 года назад
Super videos anna
@rajeshrajesh6534
@rajeshrajesh6534 Год назад
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@Pandu.Sweety.Cherry
@Pandu.Sweety.Cherry 8 месяцев назад
చెత్తగా వుంది
@rameshbopparaju9462
@rameshbopparaju9462 3 года назад
Devenderreddy sir, story very nice. All actors acting very good. Good message.
@sankar9541
@sankar9541 3 года назад
Andaru. Action. Super super. Super. Family. Story chala. Bagundi
@sairamnunna1660
@sairamnunna1660 3 года назад
1.kalsi unte balsi vuntam ------vidipote padipotam ( N.MADHUSUDANARAO, HYDERABAD )
@pulisandhya6289
@pulisandhya6289 3 года назад
Radhika medam acting super
@practicalwomenruneetakarn6140
@practicalwomenruneetakarn6140 3 года назад
Devender Reddy garu bagunadu
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 года назад
పొత్తుల సంసారము చాలా కష్టమే ఎవరికైనా.
@srinivastallapalli2451
@srinivastallapalli2451 Год назад
Nice sir
@Gudipativinilreddy
@Gudipativinilreddy 3 года назад
ఉమ్మడి కుటుంభం సుఖః దుఖః ల పంచుకొనే కుటుంభం
@swarnavanam9249
@swarnavanam9249 3 года назад
Devaana chala bagundi .Andaru baga act chesaru .Devaana nennu chusta intlo vallanu chusinatlanipistade anna 😊
@kgsrkgsr7415
@kgsrkgsr7415 3 года назад
Super story
@maintivideos2780
@maintivideos2780 3 года назад
Abaa chala chala bavundhi
@ramushambuni7233
@ramushambuni7233 2 года назад
Chala chla bagundi ❤️❤️❤️
@sindhuvibes1694
@sindhuvibes1694 3 года назад
Superrrrrrrrrrrrrrrrrrrrrr video
@thriveniedla9924
@thriveniedla9924 3 года назад
Bagundi
@chgangstarbunny6699
@chgangstarbunny6699 2 года назад
Wonderful story.
@jsrinivas5941
@jsrinivas5941 2 года назад
Nice
@daymarkettelugu2286
@daymarkettelugu2286 2 года назад
నిజంగ ఈరోజుల్లో ఎలా జరుగు తున్నై కాని మల్లి కలవడం అనేది జరుగుతద ?
@rajuenugula6227
@rajuenugula6227 3 года назад
Super brother s
@funnyclips8800
@funnyclips8800 3 года назад
vidipoyi aasthi vachinappudu cheskoni dhawath kalisinappudu cheskunnaru......deep message isthunnaru...thank you devanna.................
@karthimani5664
@karthimani5664 3 года назад
చాలా బాగ చెప్పారు....
@AnilKumarSaka
@AnilKumarSaka 3 года назад
First part kanna, second part chala chala bagundi
@mdmuktharahmed2002
@mdmuktharahmed2002 3 года назад
Wonderful message 👌👌👌👌👌
@machasiddaiah
@machasiddaiah 3 года назад
Super film devanna
@raogaru8893
@raogaru8893 3 года назад
Devanna meet acting chhala natural ga untundi super
@maheshkumarguvva2049
@maheshkumarguvva2049 3 года назад
Anna same ma family ni chusinatlu vundhi super
@maddelaraju1019
@maddelaraju1019 3 года назад
Anna vadhina Amma Nanna latho samanam. ...👌👌
@ravan9098
@ravan9098 3 года назад
Papam haritha andhagathhe anukuntandhi🤣😅😂🤣😅😂
@guntojugayathri2423
@guntojugayathri2423 3 года назад
Manchi msg icharu
@sirivennela2513
@sirivennela2513 3 года назад
Super video 👍👍👍👍
@ramachandraraokakani4130
@ramachandraraokakani4130 2 года назад
👌👌👌Supper 🙏🏻🙏🏻🙏🏻
@adimulambhanuprasad9241
@adimulambhanuprasad9241 3 года назад
Nice bagundi
@practicalwomenruneetakarn6140
@practicalwomenruneetakarn6140 3 года назад
Devender Reddy garu Naku nachaaru
@ramanachary4746
@ramanachary4746 6 месяцев назад
❤❤❤❤
@thotarajitha3744
@thotarajitha3744 3 года назад
Nice acting manchi kutumba katha
@venkateswararaorajulapati3253
@venkateswararaorajulapati3253 3 года назад
Wonderful family story super hit movie badukolu devender Reddy garu
@bhavaniganga2018
@bhavaniganga2018 3 года назад
Super comedy chesaru 👌👌😍😍😁😁
@VVsmultizone
@VVsmultizone 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-jmFY2J8tUQ0.html
@buchiraju31
@buchiraju31 3 года назад
Chala Bagundi
@srishailamregu7734
@srishailamregu7734 2 года назад
Super👌👌👌
@rameshgoudmedi7636
@rameshgoudmedi7636 3 года назад
Suman anna mee videos chala baguntai anna
@venugopal7172
@venugopal7172 2 года назад
Nice message oriented film
@ambalavijaykumargoud3423
@ambalavijaykumargoud3423 3 года назад
Kalisiunte kaladhu sukamu. Good
@SR.shankargoud2806
@SR.shankargoud2806 2 года назад
🙏🙏🌹🌹👌👌
@nagaraju164
@nagaraju164 3 года назад
Super sir family video
@mallapuramsrikanth5397
@mallapuramsrikanth5397 3 года назад
Really superb elanti family and village nature culture videos tiyandi don't stop this films is ultimated 🎥👌👌
@arunkumar-iq8oh
@arunkumar-iq8oh 2 года назад
Excellent performance ❤️❤️❤️
@pandlabalaraju1831
@pandlabalaraju1831 3 года назад
Suman goud Anna great meeru👍👍👍👍💐💐💐
@lakshmisekharlakshmisekhar9068
@lakshmisekharlakshmisekhar9068 3 года назад
Sita garu miru super
@chandhanamanukuru1963
@chandhanamanukuru1963 3 года назад
Super short Film 👌👌👌
@prathapenugupally8440
@prathapenugupally8440 3 года назад
Super super family stories
@narsimhareddy9428
@narsimhareddy9428 3 года назад
Nice brother
@actornaveena7981
@actornaveena7981 3 года назад
All off u super excited
@guntikarunakar7449
@guntikarunakar7449 3 года назад
Super script..chala manchi alochana and andaru chalabaga chesaru...Writer and direction ki 🙏🙏🙏🙏🙏🙏🙏 superbbbbbbbb
@avulsrinivas7081
@avulsrinivas7081 3 года назад
Super oo super Chala bagundhi
@RaviKumar-eh3ty
@RaviKumar-eh3ty 3 года назад
Chalabagundimanchistorysuper
@surendardevavath1340
@surendardevavath1340 2 года назад
Heart touching😢
Далее