Hai sis.. Miku antha opikaa yakkadanunchi vastundi 😊.. Naku 2 kids valla kosam ado snakes cheyyali ani untundi kani opikaa saripovatam ledu 😴.. Great 💐
Plz pappu mixe chesaru kada dani link pettandi sis plz plz plz plz plz adi lekapote inkedina bagunte dani link anna peranna cheppandi plz and adi eppudu repare raleda adi kuda cheppandi plz
Hiii Bharathi garu ala unnaru. Balcony lo aitene mokkalu chala banguntundi. Kitchen lo antha bagoledu.balcony lo plece ledu kabatti TV room lo pettamdi Barathi garu. Kichen lo aite water karochhu. Kabords kuda padavutay wait ki. Alochichandi. Snaks matram kotta ga bale chestaru.
Stove smoke meedha ala direct ga kaalchakudadhu sister. Ee madhya lo news lo chupisthunnaru stove nunchi vache fire lo cancer ki cause ayye particles untay ani so please avoid
ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు అండి నేను మీ వీడియోస్ చూస్తాను చాలా బాగుంటాయి ఐ మీన్ ఎందుకంటే ఆఫీస్ కి ఉద్యోగాలకి వెళ్లే ఆడవాళ్లకు అయితే ఏదో పర్వాలేదు మీరు ఇంటి దగ్గరే కదా ఉంటారు పనిమనిషి నైనా పెట్టుకోవచ్చు ఈ మిషన్ అంత బాగోదని నేను అంటున్నాను అంటే చాలా మంది వాడకం చూశాను వాళ్ళు చెప్పింది చెప్తున్నాను అండి నాకైతే లేదు స్టీల్ గిన్నెలు అయితే బాగానే ఉంటుంది సివది వస్తువులు కుక్కర్లుగిన్నెలుఅయితే బ్లాక్ గా అయిపోతాయని చెప్పారు అందుకని అంటున్నాను అండి అయిపోతాయి అని
అయినా అండి ఆ మిషన్ లో ప్రతివస్తువు అలా సర్ది పెట్టాలి అలా సర్ది పెట్టి టప్పటికి మన పని అయిపోతుంది జాగ్రత్తగా చూసుకుని అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో అప్పుడు పెట్టాలి ఇందాక మీ మెసేజ్ వస్తే నా పెద్దబ్బాయి చూసి మెసేజ్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది అని చెప్పాడు అండి 🥰