Chala bagundi devena nedi tammududi mudduga vundira pedda ayinatarvata ivi sweet dreams talli. Uma you are great amma valla allarini opikaga vintu marala chinnaga mandalistavu nenu ayite iddaru abbayulukada visuguputti kottedanni maku jobki time ayyedi valla dadini chuste chala bhayam ee roju iddaru manchi positionlo vunnarante mas prema bhayam rendu vundatam valana itarulato ela vundali anedi chakkaga cheppevaramu yours vijayanti
బాగున్నారా చందు తిట్లు ఏడుపులు బంగారం గోల ఏమైందమ్మా ఆ గోల వినలేక పోయాం బాబోయ్ యూస్ కోసం ఎన్ని నాటకాలు అయినా ఆడతారా వాళ్ళు ఇంతకీ ఏ భార్యాభర్తల అమ్మ వాళ్ళు అంత తిట్లు తిట్టారు అది బంగారం పోయిన రెండు సంవత్సరాల తర్వాత దీన్ని దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మొరగడం అంటారు అయినా అంతగనం తిట్టడం ఏంటండి బాబు ఇంతకీ ఏం బంగారం పోయిందో మాత్రం చెప్పదు నిజంగా పోతే ఆ క్షణంలోనే ఏడవ వచ్చు కదా😊