Тёмный
No video :(

పొలంలో రైతులతో కలిసి భోజనం చేసిన శ్రీదేవి || Anchor Sridevi || Helping Sridevi || Sun8 Tv 

Sun8 TV
Подписаться 107 тыс.
Просмотров 1,1 млн
50% 1

పొలంలో రైతులతో కలిసి భోజనం చేసిన శ్రీదేవి || Anchor Sridevi || Helping Sridevi || Sun8 Tv
Thank You For Watching................!

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 287   
@rathnakumarithandrisannidh186
@rathnakumarithandrisannidh186 11 месяцев назад
మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే మా కడుపు నిండిపోతుంది ఏదో మేం కూడా అక్కడ భోజనం చేస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది దేవుడు మిమ్మల్ని దీవించును గాక
@ballubalaji9991
@ballubalaji9991 Год назад
రైతు గా పుట్టినోడు ఏవడైనా భోజనం లేదు అనడు అదే నైజం శ్రీ దేవి మంచి అనుభూతి చెందవు ఇ రోజు హేపీ జెర్నీ శ్రీ
@indiragudivada571
@indiragudivada571 Год назад
అది ప్రకృతి ఒడి. ఆకలి చాలా బాగా అవుతుంది. ఎంత తిన్నా అరుగుతుంది. రుచి కూడ అద్భుతంగా వుంటుంది.ఎందు కంటే ప్రకృతి ఒడి కదా.కాని మనము దాన్ని కూడ పాడు చేస్తున్నాము.
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 Год назад
ఇలా అందరితో కూర్చొని తినడం చాలా సంతోషం శ్రీదేవి గారు
@awwpamulavaka2789
@awwpamulavaka2789 Год назад
అక్క వాళ్ళు తోకలిసి భోజనం చేయడం చాలా బాగుంది 👌👌👌నాకు చాలా హ్యాపీ గాఉంది 🙏🙏🙏🙏❤❤❤❤వేలాది మందికి సహాయం చేచే అక్క భోజనం పెట్టిన అందరికి 🙏🙏🙏🙏 నీకు ప్రేమపూర్వగా దేవుడు ఆశీర్వాదందించాలి అనికోరుతూ 🙏🙏🙏🙏🙏
@gayatrigsd8961
@gayatrigsd8961 Год назад
నీతో కలిసి భోజనం చేయడం ఎంత అదృష్టం వీడియో చూసుకొని నేను చాలా ఆనందపడ్డాను అక్క
@pallipogusoni3745
@pallipogusoni3745 28 дней назад
Comments
@vedhaartandcraft9636
@vedhaartandcraft9636 Год назад
పల్లె మనుషులు, కల్మషం లేని మనసులు. 🙏🙏🙏👌👌👍👍
@bhaskarkashetty5258
@bhaskarkashetty5258 Год назад
శ్రీదేవి చెల్లి వాళ్ల జన్మ ధన్యం చేసావురా,,,🙏
@dugragubbala3368
@dugragubbala3368 Год назад
చేను గటున, తింటే చాలా బాగుంటుంది మేము కూడా ఇలానే స్కూల్ నుండి పని చేస్తుంటే పొలం వెళ్ళి తినే వాలం👌👌👌👌👌
@kamalaganta6204
@kamalaganta6204 Год назад
శ్రీదేవి నిజంగా చాలా great 👍 అమ్మ మీ దెగ్గర చాల నేర్చు కోవాలని ఉంది కానీ ధైర్యం చేయలేక పోతున్నాను నాకే సిగ్గుగా ఉన్నది అందరిలో ఎలా కలిసి పోతావు 🎉🎉నీవు సదా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా ను
@lakshminiteesha5427
@lakshminiteesha5427 Год назад
Super akka love you akka 🥰💞 life long happy ga undali akka ♥️
@TSujata-iu7fk
@TSujata-iu7fk 3 месяца назад
సిస్టర్ నా చిన్న టైమ్ లో స్కూల్ డుమ్మా కొట్టి పొలంలో తినడానికి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు మీ హ్యాపీనిస్ చూసి చిన్నప్పుడు వి గుర్తుకు వస్తున్నాయి. సిస్టర్ నా కంటి నుండి ఆనంద్ బాష్పలు వచ్చేస్తున్నాయి స్వీట్ మెమొరీస్ గుర్తు చేసినందుకు చాలా థాంక్స్ సిస్టర్ 👌🏽👌🏽👌🏽👏🏽👏🏽👏🏽🤝🤝🤝🤝😉😉
@AshaAsha-999
@AshaAsha-999 Год назад
మీరు ఎంతో అదృష్టవంతులు వేలాది మందికి సహాయం చేసిన శ్రీదేవి అక్క గారికి భోజనం పెట్టినందుకు
@gupteswararao5365
@gupteswararao5365 Год назад
ఇది.ఒక.గొప్ప.దీనికి.ఒక.పోస్ట్.ఇది.ఏమైనా.ఖిదీల.మధ్యలో.వుండ్..తింటే.గొప్ప.
@Bala-tb6qj
@Bala-tb6qj Год назад
​@@gupteswararao5365QQQq
@Bala-tb6qj
@Bala-tb6qj Год назад
​@@gupteswararao5365Qqqqqqq
@Bala-tb6qj
@Bala-tb6qj Год назад
​@@gupteswararao5365qQq
@sumanlakavath4402
@sumanlakavath4402 Год назад
@@gupteswararao5365 zzzzxzzzzzxz
@anantharao6524
@anantharao6524 11 месяцев назад
కల్మషం లేని మధ్య కూర్చొని కమ్మని భోజనం చేస్తుంటే అది ఎటువంటి భోజనం ఐనా కమ్మగా ఉంటుంది వారి మనసుల....అభిమానం తో కడుపు నిండా పెడతారు....మంచి భోజనం చేశారు మేడం.....
@pavanmudhiraj4537
@pavanmudhiraj4537 Год назад
మీ simplicity సూపర్ మేడం శ్రీదేవి గారు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@bhagyalaxmi9176
@bhagyalaxmi9176 Год назад
Super love ❤ you sridevi gaaru
@ushapriya7186
@ushapriya7186 Год назад
వాళ్ళి ఎంతో అదృష్ట వంతులు అక్క
@banaiduappalanaidubora7888
@banaiduappalanaidubora7888 Год назад
నువ్వు సూపర్ తల్లి
@ParamananadreddyParamana-mh8pe
@ParamananadreddyParamana-mh8pe 4 месяца назад
నిజముగా రైతుబిడ్డ రైతులు పాలలో గట్లు మీద ఉండి భోజనం చేస్తావంటే ఆ ఆలోచనలు వేరేగా ఉంటాయి ఎంతో మనస్ఫూర్తిగా ఉంటది పంటపంటలు పండిన తర్వాత ఆ పూట నుండి ఒక ముద్ద ఎక్కువ తింటాం ఇదే మా రైతు బిడ్డలు ఆలోచనలు
@user-oz2pg8yx6g
@user-oz2pg8yx6g Год назад
నిజం గా రాతు అన్న చాలా మంచి వారు god bless u all u 🙌✝️🛐🙏🙌
@danapanasrinu8922
@danapanasrinu8922 Год назад
పొలాల్లో తినే తిండి టెస్ట్ వేరే లెవెల్ అబ్బా
@DurgaDevarapalli-wy8hm
@DurgaDevarapalli-wy8hm Месяц назад
🙏🙏🙏👌👌👌👌
@shivasaijella5636
@shivasaijella5636 Год назад
సూపర్ శ్రీదేవి అక్క మీరు 🙏🏻
@myvillagefolk924
@myvillagefolk924 Год назад
అందరికీ శ్రీదేవీ ప్రసాదం సమర్పయామీ...😅🙏🙏💐
@user-rg8rc9jz5n
@user-rg8rc9jz5n Год назад
🙏 Sridevi gaaru ,, మీరు ఇంత bussy గా ఉండి తినటానికి కూడా వీలుగా ఉండదు.ఈరోజు మంచి వాతావరణంలో భోజనం చేశారు.
@syedasadulla3447
@syedasadulla3447 Год назад
God bless you sridevi garu .I wish for your healthy life .
@srinu-qabqmr
@srinu-qabqmr Год назад
పల్లెటూరు మనుషులు కల్మషం లేని మాటిలో మాణిక్యాలు మనుషులు 🙏🏻🙏🏻🙏🏻💞💕👌👌👍👍💪💪💪💐💐
@srinu-qabqmr
@srinu-qabqmr Год назад
చాలా గొప్ప మానవత్వం కలిగినవ్యక్తిత్వం శ్రీదేవి గారిది thank అక్క 💞💞💕💕👌👌👍👍👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sivakumarbabu6324
@sivakumarbabu6324 Год назад
Meeru.super.anthe.no.words❤❤❤❤❤❤❤❤❤
@ramreddyg7571
@ramreddyg7571 4 месяца назад
❤i love you తల్లి నీకు శత కోటి వందనాలు 🎉🙏
@jagadeshwarreddy7128
@jagadeshwarreddy7128 Год назад
Baaga chepparu Sreedevi gaaru ,,, ala polam lo tinali ante nijanga adrustam undaali ippudunna kalaaniki ,,, commercial ga alochinchisthe vallaki artham kadu adi ,, ❤❤❤ Manchi video Sreedevi gaaru ,, akakdunna valla manushulu pure hearted persons ❤❤❤ ,
@sandahisanda728
@sandahisanda728 Год назад
అక్క. నీవు. సూపర్ అక్క నిను దేవుడు చల్లగా చూడాలి 💐
@BhavaniMallesh359
@BhavaniMallesh359 Год назад
Sister really your are great.... ❤❤
@KishorKumar-cy7fs
@KishorKumar-cy7fs Год назад
Meeru present samajaniki chala inspiration sister
@sudhakarrao2155
@sudhakarrao2155 Год назад
Sridevi garu former life style super in fields.
@Naninani-ss2vp
@Naninani-ss2vp Год назад
Super sister love you ♥️💚💚
@v.swarnalatha5437
@v.swarnalatha5437 8 месяцев назад
Neejanga chala happy ga vundhi akka maa Pallituru valla Prema madya Mee vindhu hat's up akka meeku anta thagimpu meeku akkadikivellina valla madya kalasipotharu Meelanti varu chala takkuvaga vuntaru ee prapanchamlo may God bless you akka
@vijayalakshmir1066
@vijayalakshmir1066 Год назад
Great
@marumdiswami454
@marumdiswami454 4 месяца назад
శ్రీదేవి గారు మీరు దృష్టవంతులు 🙏
@vanaja3764
@vanaja3764 Год назад
God bless you Amma 🎉🎉🎉
@sivakumarbabu6324
@sivakumarbabu6324 Год назад
Super.medam.naaku.elantivi.istam
@user-oz2pg8yx6g
@user-oz2pg8yx6g Год назад
చాలా మంచి వీడియో super వీడియో 👌👌👌👌👌🙏🙏🙏
@venkyraj-1830
@venkyraj-1830 9 месяцев назад
మీతో ఉండేవాళ్ళు అదృష్టవంతులు ప్రతిరోజూ ఒక మంచి పని చేస్తూ తృప్తిగా ప్రశాంతంగా బతకొచు ❤❤❤సూపర్ అక్క
@lakshminiteesha5427
@lakshminiteesha5427 Год назад
God bless you akka ❤❤❤
@kunukuprasannalakshmi9268
@kunukuprasannalakshmi9268 Год назад
😂👌👌👌
@narsaiahchinthakindi2870
@narsaiahchinthakindi2870 Месяц назад
చాలా చాల థ్యాంక్స్ శ్రీ దేవీ గారు
@djajayfromvedullapalli4496
@djajayfromvedullapalli4496 Год назад
God bless you sister 🙏🙏
@vundrajavarapuvarma3907
@vundrajavarapuvarma3907 Год назад
you are truly blessed akka
@RReddy-qe9rt
@RReddy-qe9rt 4 месяца назад
శ్రీ దేవి అక్క సీఎం
@sowjanya1671
@sowjanya1671 5 месяцев назад
God bless you Amma andhariki 🙏
@user-yn7uf9vp1t
@user-yn7uf9vp1t Месяц назад
Super AkkA Love you too baby God blessa you are a 💐💐💐👌🏃🧑‍🤝‍🧑🧑‍🤝‍🧑👫👬👭👍
@gollapothupadhma5525
@gollapothupadhma5525 5 месяцев назад
🎉🎉🎉🎉 God bless you all TQ 🎉🎉🎉🎉
@plokanadham2960
@plokanadham2960 Год назад
Andaru chala happy ga feel ayyaru Sister mimmalni vallato chusi naku kuda chala happy anipinchindi God bless you Sister.
@venkataeswarlub7805
@venkataeswarlub7805 3 месяца назад
Miru challa great akka niku devudu challa manchi manasu echadu akka niku ❤ memu challa vedios chusam akka nillagaa mimu kuda vunathallo help cheyali anukutunam akka ❤❤❤❤❤
@eripalliramesh6836
@eripalliramesh6836 Год назад
సూపర్
@MThirumula-on1wr
@MThirumula-on1wr 10 месяцев назад
Wow nijamga meeru super super 👌👌👌🙏🙏
@tejapondara8525
@tejapondara8525 Год назад
Akka.nijanga.nuvu.chala.great
@jyothivenkannagari9859
@jyothivenkannagari9859 Год назад
Super akka❤
@kammaripeddaiah5178
@kammaripeddaiah5178 Год назад
God bless you sister
@suseejuthuka5321
@suseejuthuka5321 Год назад
Bangaru thalli god bless you ma
@modugulavanisri4295
@modugulavanisri4295 9 месяцев назад
Sridevi nuvvu chaala great maa akkada ayinaa kuurchuntaavu avaru pettina bhojanam ayina thintaavu ami patience kovu nuvvu kaarana janmuraalivi thalli God bless you raa ❤❤❤
@pattanlathifun334
@pattanlathifun334 5 месяцев назад
I like village life super 👌
@gangareddynagulapelly1446
@gangareddynagulapelly1446 Год назад
No words yours great
@jannusanthosh
@jannusanthosh 7 месяцев назад
Sridevi garu meru elativi chala cheyali meru God bless you ✝️✝️
@sridevib7405
@sridevib7405 Год назад
Sirdevi garu super
@guttala.kejiyaguttala.keji461
Meeru nijamga challa manchi ga andaritho kalisi thintunnaru love you ❤
@majjiphalgunarao285
@majjiphalgunarao285 Год назад
కూలీలతో కలిసి భోజనం చేశారు కదా మేడం సూపరు అందరితో కలిసి భోజనం చేశారు ఆ జిల్లా/ ఏ ఏ గ్రామం? చెప్పలేదు 🙏🙏🙏
@diliprao2863
@diliprao2863 Год назад
శ్రీకాకుళం కానీ విజయనగరం అయి ఉండొచ్చు
@srivarshinirachakonda7656
@srivarshinirachakonda7656 9 месяцев назад
Sridevi garu..me vedios chustuntanu... Really great job 👏👏God bless you 🙌
@nareshdevangam790
@nareshdevangam790 Год назад
Location chala bagundi
@shreeshanth9579
@shreeshanth9579 9 месяцев назад
అక్కయ్య ఒకసారి మిమ్మల్ని కలవాలని వుంది ❤❤ అక్కయ్య
@Jaya-yx4tt
@Jaya-yx4tt 9 месяцев назад
I showing your eating food Family oriented QLTIVATION farmers workings super thanksgiving👌
@babulukumar-6413
@babulukumar-6413 4 месяца назад
Akka am from Karnataka your biggest fan my name is Harish lucky super nice God bless you 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@yerramnaidupativada7705
@yerramnaidupativada7705 6 месяцев назад
దేవుడు సల్లగా చూడాలని కోరుకుంటున్నా
@penchalayaembeti4563
@penchalayaembeti4563 3 месяца назад
Akka meeru 1000 years happy ga vuntaru
@kanparthirajendher7889
@kanparthirajendher7889 Месяц назад
Sridevigaru.Meeru.Supar
@kumarisiddi2195
@kumarisiddi2195 Год назад
Super aka ❤️
@nagarajurapaka511
@nagarajurapaka511 10 месяцев назад
పొలాల్లో మేము పనికి వెళ్ళేవాళ్ళం ఇలానే 10 మంది 20మంది ఇలానే కూర్చొని అందరం కలిసి ఒకరి కూర ఒకరం వేసుకొని తినేవాళ్ళం చాల హ్యాపీగా ఉండేది
@ashokkore6201
@ashokkore6201 Год назад
అక్క🙏🙏
@user-oz2pg8yx6g
@user-oz2pg8yx6g Год назад
పట బాగా పడాలి 🙌✝️🛐🙏🙌
@ranirivvula573
@ranirivvula573 Год назад
Meeru super sis
@Ashwini12345
@Ashwini12345 Год назад
Super sister
@anjaneyuluvellampalli9361
@anjaneyuluvellampalli9361 Год назад
God bless you sister me brother 🎉🎉🎉
@mahadevaniyer3708
@mahadevaniyer3708 5 месяцев назад
Proud of you madam. good job. keep going. all the best
@Skaffi
@Skaffi Год назад
Super aka
@nagamalleshpechetti1231
@nagamalleshpechetti1231 Год назад
God bless you
@kamalasekhar8491
@kamalasekhar8491 Год назад
❤akka super ❤
@markendayaptv2775
@markendayaptv2775 11 месяцев назад
God bless you and all your family members. Amma please visit Sri Pydithall Amma temple in Vizianagaram. She will give you.long life to help poor people
@narasingaraokada7509
@narasingaraokada7509 2 месяца назад
Nice.amma.sride
@appalanaidupotnuru7032
@appalanaidupotnuru7032 Год назад
Nice video sister👌👌👌👌👌
@padasainollupadma9184
@padasainollupadma9184 Год назад
🤩♥️👍👌
@ravibora3830
@ravibora3830 10 месяцев назад
చాలా మంచి వాతావరణం
@umabitr8157
@umabitr8157 11 месяцев назад
Sri devi is great meal with them and enjoy with children' selfie with them
@RajAnna-gn4gh
@RajAnna-gn4gh 2 месяца назад
Super.Amma
@harish829
@harish829 5 месяцев назад
మీరు సూపర్ అక్క
@VenkannababuGone-ci2tg
@VenkannababuGone-ci2tg Год назад
Sister nice job మా ఊరికి ఒక సారి రావొచ్చు కదా....
@sravanthi409
@sravanthi409 5 месяцев назад
Akka meru alla bojanam chestuntee challa happy gaa undii
@eswararaokarri4438
@eswararaokarri4438 Год назад
Super
@adinaryanaelugoty5703
@adinaryanaelugoty5703 Год назад
Meerugreatmedam
@vanipilla6923
@vanipilla6923 Год назад
Super akka
@bhimavaramjhansiroy6647
@bhimavaramjhansiroy6647 6 месяцев назад
మీ పంట పండిపోయింది శ్రీదేవిగారు అడుగుపేట్టారు అంటే బంగారం పడుతాది ...❤❤❤
@krishnadammu9472
@krishnadammu9472 Год назад
Super 👌 akka
@royalkrishna9871
@royalkrishna9871 Год назад
Sridevi 😇👈👌💖💖💖🍫🌹🌹
Далее
Cute kitty gadgets 💛
00:24
Просмотров 14 млн
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Просмотров 4,4 млн