Тёмный

పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన బక్క జడ్సన్ కొడుకు | Bakka Judson Helath Conditon Serious | NIMS | YOYOTV 

YOYO TV Channel
Подписаться 3,8 млн
Просмотров 26 тыс.
50% 1

పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన బక్క జడ్సన్ కొడుకు | Bakka Judson Helath Conditon Serious | NIMS | YOYOTV
#bakkajudosnhealth #nimshospital #yoyotv
Download YOYOTV App Now
Android: play.google.com/store/apps/de...
iOS: itunes.apple.com/us/app/yoyot...
Watch 24/7 News Videos, andhra pradesh and telangana Latest News Online, Breaking News updates, special political analysis, current issues, celebrity latest updates, movie reviews, movie Public Talks and exclusive Interviews anytime anywhere.
________________________________
Follow Us on:
Facebook: bit.ly/2hkcu66
Twitter: / yoyotvchannel1
Website: yoyoiptv.com/
Subscribe Us / @yoyotvchannel

Опубликовано:

 

11 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 133   
@rajinikanthchendi468
@rajinikanthchendi468 21 день назад
సార్ మా నిరుద్యోగులకోసం మీరు ఎందుకు సచ్చుడు సార్ 😢😢, మాకు ఎం వద్దు మ బతుకు మేము చూసుకుంటాం, స్వార్ధపారులం మేము, మాకు ఎం బాధ్యత లేదు..
@prashuprashanth3879
@prashuprashanth3879 21 день назад
Sir ku ఏమైనా ఐతే ప్రభుత్వం బాధ్యత వహించాలి
@siri.MSvlogs
@siri.MSvlogs 21 день назад
చిన్న ఏడవకు తల్లి 😢, బాధేస్తుంది పెద్దాయన, ముక్కు మొహం తెలియని మాకోసం 😔
@srikanthsrikanth1446
@srikanthsrikanth1446 21 день назад
అన్న ప్లీజ్ ఏమైనా చెయండి
@jsathish7996
@jsathish7996 21 день назад
తెలంగాణ నిరుద్యోగులు ఎంత స్వార్థపరులు అంటే అంతకంటే ఎక్కువ స్వార్థపరులు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ 100 %. అన్న ఈ స్వార్థతపరులకోసమా నిరాహార దీక్ష. దీక్షను వెంటనే విరమించండి. వీలైతే బ్రతికి పోరాటం చేద్దాం.
@papaiahdomalapally2727
@papaiahdomalapally2727 21 день назад
నిరుద్యోగులు స్పందించాలి
@Krrk-dm8yo
@Krrk-dm8yo 21 день назад
Cm padaviki Raji namam cheyali
@user-st4sv6re3i
@user-st4sv6re3i 21 день назад
Viraminchandi sir please.....me health imtrnt...don't cry brother...manchi chesevalaki manche jaruguthundhi ..so dnt wry...
@nareshmogudumpuram6527
@nareshmogudumpuram6527 21 день назад
ఇంత ప్రమాదం గా ఉంది ఈ ప్రభుత్వం...మన తెలంగాణ ప్రజలకు రానున్న రోజులు ఎంత గొరమో అర్దం అవుతుంది..
@mukeshkumarthipparthi3135
@mukeshkumarthipparthi3135 21 день назад
ప్రభుత్వానికి నీ కంటికి కామెర్లు వచ్చినయ, ఎవరిదైనా ప్రాణమే , జడ్సన్ కి ఏమన్నా జరిగినదో ప్రభుత్వం కూలడం ఖాయం. కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఎగిరెగిరి తంతుంది. కాంగ్రెస్ పార్టీ ఖతం . మాకు రేవంత్ రెడ్డి మీదనే నమ్మకం ఉంది, sir చూడండి విద్యార్థుల వైపు.
@kkumar8822
@kkumar8822 21 день назад
ఒక మనిషి చనిపోతున్న పట్టించుకోని గవర్నమెంట్ రేవంత్ రెడ్డి .చి..తూ...
@mdtaj5367
@mdtaj5367 21 день назад
ఇదేమి తుగ్లక్ పాలన రా నాయనా
@venkateshgorati7492
@venkateshgorati7492 21 день назад
చెత్త ప్రభుత్వం సిగ్గుగా అనిపిస్తుంది
@BlueSea8674
@BlueSea8674 21 день назад
ఇంత చేసిన కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసినది . వేస్తా అన్నది కూడా మీ అయ్యానే.
@sudheergoud5231
@sudheergoud5231 21 день назад
Get will soon sir 🎉🎉🎉
@supriyabairoju6035
@supriyabairoju6035 21 день назад
CM పాలన కనబడట్లేదు, indirectly సలహాదారుల పాలన నడుస్తోంది
@kiranboine6982
@kiranboine6982 21 день назад
West CM
@gudikandulasravanthi3372
@gudikandulasravanthi3372 21 день назад
CM Ventane Resign cheyandi
@chouganiushasriushasri1035
@chouganiushasriushasri1035 21 день назад
Weast cm
@ShashiRohanVlogs
@ShashiRohanVlogs 21 день назад
Dhalitha ujamam stat పక్క. బట్టి ki సోయ ledu.
Далее
Наташа Кампуш. 3096 дней в плену.
00:58