Hiiiii sir nenu vocational inter complete chesanu conistable ki eligible haa sir please reply me sir eligibility vuntey preparation start chestha sir please reply me sir 😢
Sir eppudu 2022 valu nov ki vala training complete avuthe ayena 4monthes ki notification esunaru eppudu 2025 constable notification exam aug and result oct evali kani ghmc election code padhi December ending ki complete avuthadhi code and januvery low result and events march to april of 2026 and mains exam aug low pedthadhu final result s semp ending valu dv December and 2027 marchi ki final result anthe first oka notification before election oka notification arudhamu ayendhi
కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 7 మంత్ అయ్యింది.ఇప్పటికీ కలీలు 24500.ఇంకా 4ఇయర్ లో 2028 వరకు49657 రిటెడ్ అవుతున్నారు.అదీకాక janprathipthika గా 20000 ఖాళీలు అంటే దాదాపుగా 60 వేల ను0డి 80 వేలు. మినిమం 16000 తక్కువ ఉంటే ఇంకోసారి యూట్యూబ్ లో ఏమి మాట్లాడను.......
కావాల్సింది ఒకటే ఉద్యోగం, ఎన్ని పడుతాయి అని కాకుండా year క్యాలెండరు ఫాలో అయితే పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారు succuss అవుతారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది కాకా ఇంకో పోలీస్ నోటిఫికేషన్ ఇస్తారు. మినిమం సార్ అన్నట్టు 50 to 60 thousand పోస్టులు ఉంటాయి, pakka,
@@ramappaacademy140 డీజీపీ ఆఫీసు నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది కొందరికి వారి నుండి నేను తెలుసుకున్న పోలీసు నోటిఫికేషన్ 4 విడతల్లో వేస్తారు అంటా ప్రతి ఇయర్ 5000+ వేస్తారు అంటా పిసి , 150-180 si అంటా ఒక వేళ పెరిగిన 6000 పిసి, 300 si పెరగొచ్చు.