JAI GURU DATTA SRI GURU DATTA Memu 14 years nundi Ganagapur veltunnamu eemadya velladam kudaraledu mee vedio memu velli dattayyani darshinchukunnatluga undi chaala thanks. Dattayya krupa meepy mariyu mana andaripy undaalani koruthunnanu nice vedio. Jai guru datta
Gangapur ki Enter avutunte ne Hotels chala untayi, roims dorukutayi don't worry.. Pournami roju matram rooms Dorakadam konchem kastam... Jai guru Datta 🙏
No water... water levu andi, Next latest amavasya vlog coming soon plz watch stay connected, keep supporting like share and comment Thank you..Jai guru datta 🙏
నిన్నటి వైశాఖ పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం చేత గానుగాపురం క్షేత్ర దర్శనం చేయడం జరిగింది. వేలాది మంది భక్తులు రావడం చేత క్షేత్రము కిక్కిరిసిపోయి ఉన్నది.. వేసవిలో నదిలో నీరు ఉండని సమయంలో ఆలయ నిర్వహకులు గాని స్థానిక ప్రభుత్వ యంత్రాంగం గాని ప్రత్యేకంగా నీటి సదుపాయం ఏర్పాటు చేయగలిగితే ఎంతో విశ్వాసంతో శ్రమ తీసుకుని అక్కడికి వచ్చే భక్తులు తమ విశ్వాసాన్ని కోల్పోకుండా ఉంటారు. అలా కాకుండా స్థానిక ప్రభుత్వ యంత్రాంగం ఆలయ నిర్వాహకులు తగిన పాటలు చేయకపోతే బక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
temple lo ledu, audumbara vruksham daggara datta darbar devalayam pakkane open place undi chala mandi bhaktulu akkade nudra chestuntaru... Jai guru datta🙏