హాయ్ బంగారం ఆరోగ్యం బాగుండాలి అని చెప్పారు చాలా సంతోషం అలాగే ములక్కాడలు మాత్రం నాకు చాలా నచ్చాయి చిన్న బంగారం కనబడలేదు కనబడుతుంది ఏమని వీడియో మొత్తం చక్కగా చూశాను
వీడియో చాలా అంటే చాలా బాగుంది శ్రావణి గారు అందమైన పచ్చని ప్రకృతి లో వనదేవత తిరుగుతున్నట్టు ఉంది..🌳🌴🌾🌿🧚🧚 మామిడి అల్లం అంటే మాకు చాలా ఇష్టం దాన్ని మాములు అల్లం లాగా చాలా రకాలుగా వాదుకోవచ్చు మాములు అల్లం వేసిన వంటలు కన్నా మామిడి అల్లం వంటలు మరింత రుచిగా ఉంటాయి నేను ఉప్మా లో పెసరట్టు లో ట్రెడిషనల్ కూరల్లో వేస్తాను మామిడికాయ రుచితో భలే టెస్టిగా ఉంటాయి వంటలు మామిడిఆల్లం,లేత పచ్చిమిర్చి నీ పొట్టలో చీల్చి నిమ్మరసం లో ఉప్పు వేసి ఊరబెట్టి పప్పు,సాంబార్,పెరుగు అన్నంలో రోజు తింటే ఈ సీజన్ లో చాలా మంచిది హెల్త్ కి అండి
Hi andi me videos chala relaxing ga untayi very happy andi meru recovery ayyinadhuku. take care andi me diet ala ge continue cheyandi meru healthy ga undali me videos chala inspiration untayi😍🥰😇🤗
Akka nenu mee fan ipoyanu,just evale unexpected fa mee video kanipinchinde. Mimalni chusthe naku padhabhivandanam cheyali anipistunde. Words ravatledu.❤
Sravani garu me matalu vini chala days indi me tota chala bagundi voice sssssuper me video chala bagundi nature anta maku chala happy ga untundi meri chala adusta vantulu God bless you talli 👌👌🤝🤝🙌🙌🙌💕💕💕💕
Happy andi meeku tagginanduku. Meeru lights Anni electricity tho ne nadipistunnara? Solar unte ok. Lekapothe aa vaipu alochana chesthe bavuntunfi. Eco friendly kada.
Meeru cheppedi Nijame . 2 years back ma Amma valla thotalo pampara pansakayalu viraga kasayi. Relatives edo function ki vachi andaru okesari ela padithe Ala kose saru , aa chettu sudden ga chachipoyindi
Mee hair one year lo chala baga perigindhi em chesthunnaru hair kosam cheppandi, naku ilane undedhi ipudu baga udipothundhi chala thin aindhi, please hair care gurinchi cheppandi
నల్లేరు అని మీరు చెప్పారు శ్రావణి గారు. 😊అది ఆయుర్వేద మొక్క. పచ్చడి చాలా జాగ్రత్తగా చెయ్యాలి. పెచ్చు వలిచి తీసుకుని మధ్య లో గుజ్జు కలబంద లాగ వుంటుంది దాంతో పచ్చడి చెయ్యాలి. పెచ్చు మీ చేతులు కి తగిలితే dhurada వస్తుంది.
Naaku ala chetlamadyalo house kattukovaalani istem andi.kaani devudi anumathi Inka raaledu.meeru chaala lucky andi.evari disti mee kutumbaaniki thagalakudadani manaspurthiga korukuntunnanu.
ఈ రోజు వీడియో కూడా చాలా బాగుంది శ్రావణి గారు. 😊మీ అరుగు ప్రక్కన చింత మొక్క వుంది కదా దాన్ని ఆకులు తీస్తే మీకు మంచి చిగురు వస్తుంది.అలా చిగురు వస్తుంది ప్రతి సారి. దాంతో చాలా చేయవచ్చు శ్రావణి గారు. ముందు దానికి ఆకులు ముదిరి పోయాయి చూడండి శ్రావణి గారు