జగన్ గారి పెద్దమ్మ భారతమ్మ గారితో స్వప్న గారి ముఖాముఖి చాలా హృద్యంగా సాగింది. ఇరువురి మాటలు పదే పదే వినాలనిపించేవి గా ఉన్నాయి. జగన్ ఎలా పెరిగాడు, కుటుంబ నేపథ్యం, ఆయన ఆశలు ఆకాంక్షలు... చాలా చక్కగా ఈ ఇంటర్వ్యూలో ప్రజలకు తెలిసే విధంగా ఉన్నాయి. అభినందనలు.
కొన్ని జాతులకు ఈ ప్రేమ ఆప్యాయతలు, జాలి, దయ, కనికరం, నీతి ఉండవు. వాళ్ళ బ్లడ్డు, బ్రీడు వేరే లెవెల్ ఉంటాయి. పేదవాళ్ళను చూస్తేనే వెక్కిరింపు, వెటకారం, ఛీత్కారం. *దళితులుగా పుట్టాలని ఎవరన్నా కొరుకుంటారా * ఆడది కనపడితే చాలట ఆ దుర్మార్గులకి
At last now in AP we have young very active ambitious committed to his promised vision. Meticulously implementing it .He is his lamented father Dr YSR. He is adored as worthier son of a worthy father.As you know we never had such a people targeted rule state. Minutely serving ALL sections people irrespective of caste creed or political affiliations. His exceptional priorities - topmost place education. Nadu Nadu approach., welfare and development schemes reaching every individual .There no family in the state not getting benefits in form other . His concentration English , bilingual medium has become a model other states in our country. His frequent visits every , DISTICT to evaluate .implementation his schemes shows his commitment to to his double filtered Navaratna agenda. His development and welfare schemes are two sides of golden administration coin. Did we ever have such a chief Minister in this state after 1953 ? New year greetings to him along with you Madam.Let God and people give him30 more years his rule. B S Murthy (90) Vizianagaram 29.12.22 . . Ow
దేశమే గర్వించదగిన, అన్ని వర్గాలను ప్రేమించే గొప్ప వ్యక్తిత్వం వున్న ఏకైకనాయకుడు జగన్ మాత్రమే.!!!! నిజానికి CBN.&co.కి, ఆయనముందు నిలబడే అర్హత కూడా లేనివాళ్ళు.? సిగ్గుతో తలదించు కోవాలి.??
Happy Birthday 🎂 The Great CM Garu Mr.Y S Jagan Garu Stay Blessed to you and your family.....Madam meeru anukuntuna ani Devodu fulfill Jagan Garu jevithan lo jaruguthadi